B-Town Star couple as Villians in Prabhas - Vangas Spirit
MOVIE NEWS

ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు

B-Town Star couple as Villians in Prabhas - Vangas Spirit
B-Town Star couple as Villians in Prabhas – Vangas Spirit

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తదుపరి చిత్రం B-Town ప్రభాస్ Prabhas తో Spirit చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. 

కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న వంగా ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే ఎలా ఉంటదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకు తగ్గట్టే వంగా కథ కధనాలు మీద ఎంత కష్టపడుతున్నాడట. Spirit ప్రతి చిన్న విషయాన్నీ కూడా దెగ్గరుండీ చూసుకుంటున్నాడు

ఇప్పుడు స్పిరిట్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ప్రభాస్ కి విలన్స్ గా సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్ ని సెట్ చేసారని తెలుస్తుంది

రియల్ లైఫ్ కపుల్ ఐనటువంటీ సైఫ్ , కరీనా ఇలా సినిమా లో విలన్స్ గా చేస్తున్నారు అంటేనే ఎంతో ఎక్సయిటింగ్ గా ఉందనే చెప్పాలి. ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరో ని కాదు కాదు ప్రభాస్ లాంటి సందీప్స్ హీరో కి పర్ఫెక్ట్ విలన్స్ ని సెట్ చేశారనే చెప్పాలి

Read Also : అనిరుద్ లేకపోతే దేవర ఏమైయ్యేదో ?

తన సినీ కెరీర్ లో మొదటి సారి పవర్ఫుల్ పోలీస్ రోల్ చేయబోతున్న ప్రభాస్ ని సందీప్ ఎలా చూయిస్తాడో అనే ఉత్సాహం అందరిలో వుంది దానికి తోడు ఈ కాంబినేషన్ ఈ సినిమా మీద ఇంకా ఆసక్తి ని పెంచేసింది. వచ్చే సంవత్సరం లో రిలీజ్ అవ్వబోతున్న స్పిరిట్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం అఫ్ ది ఇయర్ గా చెప్పుకోవచ్చు.

Follow us on Instagram

Related posts

బాలయ్య షోలో వెంకీ మామ.. ఇది కదా అసలైన ఎపిసోడ్ అంటే..!!

murali

పుష్ప 2 : 90 శాతం బిజిఎం నాదే..సామ్ సిఎస్ షాకింగ్ కామెంట్స్..!!

murali

పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..?

murali

Leave a Comment