హిట్ 3 : ట్రైలర్ అరాచకం.. నెక్స్ట్ లెవెల్ లో నాని పెర్ఫార్మన్స్..!!
న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన నాని ప్రస్తుతం విభిన్న కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను పలుకరిస్తున్నాడు.. యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా డిఫరెంట్...