“పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!!
సంక్రాంతి సీజన్ కి ఫ్యామిలీతో కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు..అయితే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే భాద్యత వెంకీ...