ఇదెక్కడి మాస్ రా మావ.. డాకూ మహారాజ్ ఎఫెక్ట్.. థియేటర్ స్పీకర్ బద్దలు..!!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డాకూ మహారాజ్’. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్స్...