వింటేజ్ చిరూని చూపిస్తానంటున్న ఆ యంగ్ డైరెక్టర్..!!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కబోతుందనే సంగతి తెలిసిందే..ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా...