Mega 157 : గ్రాండ్ గా పూజా కార్యక్రమం.. వీడియో వైరల్..!!
మెగాస్టార్ చిరంజీవి,స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో బిగ్గెస్ట్ మూవీ రాబోతోందన్న సంగతి తెలిసిందే..ఇప్పటికే ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసిన అనిల్ రావిపూడి..నేడు ఉగాది సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్...