murali, Author at Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/author/murali/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 02 Aug 2025 15:31:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg murali, Author at Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/author/murali/ 32 32 హైద‌రాబాద్‌లో మ‌రింత‌గా విస్త‌రిస్తున్న గ్రూప్ ల్యాండ్ మార్క్ https://filmybowl.com/telugu/group-landmark-is-expanding-further-in-hyderabad/ https://filmybowl.com/telugu/group-landmark-is-expanding-further-in-hyderabad/#respond Sat, 02 Aug 2025 15:31:42 +0000 https://filmybowl.com/telugu/?p=4443   • గ్రూప్ ల్యాండ్ మార్క్ ఆధ్వ‌ర్యంలో రెండు కియా ఆథ‌రైజ్డ్ వ‌ర్క్‌ షాపులు. ఇప్ప‌టికే అత్తాపూర్‌లో ఒక‌టి, త్వ‌ర‌లో మేడిప‌ల్లిలో మ‌రొక‌టి • కియా, మ‌హీంద్రా, మెర్సిడిస్-బెంజ్‌ల‌కు 11 స‌ర్వీసు సెంట‌ర్ల‌తో తెలంగాణ‌లో మల్టీబ్రాండ్, ఇంటిగ్రేటెడ్ గుర్తింపు • విస్త‌ర‌ణ‌కు కీల‌క కేంద్రంగా హైద‌రాబాద్‌; ప్రీమియం, మెయిన్ స్ట్రీమ్ వాహ‌నాల సెగ్మెంటులో పెరుగుతున్న క‌స్ట‌మ‌ర్ల డిమాండ్ హైదరాబాద్, ఆగ‌స్టు 2, 2025: హైదరాబాద్ న‌గ‌రంలో రెండు కియా ఆథ‌రైజ్డ్...

The post హైద‌రాబాద్‌లో మ‌రింత‌గా విస్త‌రిస్తున్న గ్రూప్ ల్యాండ్ మార్క్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
 

• గ్రూప్ ల్యాండ్ మార్క్ ఆధ్వ‌ర్యంలో రెండు కియా ఆథ‌రైజ్డ్ వ‌ర్క్‌ షాపులు. ఇప్ప‌టికే అత్తాపూర్‌లో ఒక‌టి, త్వ‌ర‌లో మేడిప‌ల్లిలో మ‌రొక‌టి

• కియా, మ‌హీంద్రా, మెర్సిడిస్-బెంజ్‌ల‌కు 11 స‌ర్వీసు సెంట‌ర్ల‌తో తెలంగాణ‌లో మల్టీబ్రాండ్, ఇంటిగ్రేటెడ్ గుర్తింపు

• విస్త‌ర‌ణ‌కు కీల‌క కేంద్రంగా హైద‌రాబాద్‌; ప్రీమియం, మెయిన్ స్ట్రీమ్ వాహ‌నాల సెగ్మెంటులో పెరుగుతున్న క‌స్ట‌మ‌ర్ల డిమాండ్

హైదరాబాద్, ఆగ‌స్టు 2, 2025: హైదరాబాద్ న‌గ‌రంలో రెండు కియా ఆథ‌రైజ్డ్ షోరూంలతో గ్రూప్ ల్యాండ్ మార్క్ తెలంగాణ‌లో త‌న ఉనికిని బ‌లోపేతం చేసుకుంటోంది. ఇప్ప‌టికే అత్తాపూర్‌లో ఒక‌టి ప‌నిచేస్తుండ‌గా త్వ‌ర‌లో మేడిప‌ల్లిలో మ‌రొక‌టి రాబోతోంది. అంద‌రికీ అందుబాటులో స‌ర్వీసింగ్ ఉండేలా అత్యాధునిక స‌దుపాయాల‌తో, మౌలిక వ‌స‌తుల‌తో, వేగంగా స్పందిస్తూ, కియాలో శిక్ష‌ణ పొందిన నిపుణుల‌తో సేవ‌లు అందిస్తున్నారు. దీనివ‌ల్ల హైద‌రాబాద్‌లో కియా, మ‌హీంద్రా, మెర్సిడిస్ బెంజ్ కార్ల‌కు స‌ర్వీసింగ్ విష‌యంలో గ్రూప్ ల్యాండ్ మార్క్ ఉనికి బ‌ల‌ప‌డింది.

అత్తాపూర్‌లో కొత్త‌గా ప్రారంభించిన కియా వ‌ర్క్ షాప్‌లో పూర్తిస్థాయిలో 24 బేలు ఉన్నాయి. వీటిలో మెకానిక‌ల్, బాడీ షాప్ కార్య‌క‌లాపాలు అన్నీ చేస్తారు. నెల‌కు 1500 వాహ‌నాల స‌ర్వీసింగ్ చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఉంది. వేగం, సామ‌ర్థ్యాలు ఉండేలా డిజైన్ చేసిన ఈ కియా ఆథ‌రైజ్డ్ వ‌ర్క్ షాప్‌లో ఒక ఎక్స్‌ప్రెస్ స‌ర్వీస్ సెట‌ప్‌, ప్ర‌త్యేకంగా య‌జ‌మానుల కోసం లాంజ్‌, అందులో ఉచిత వై-ఫై, ఇత‌ర స‌దుపాయాలు, పిక‌ప్, డ్రాప్ ఆప్ష‌న్లు కూడా ఉన్నాయి. ఉప్ప‌ల్ ప్రాంతంలోని మేడిప‌ల్లిలో కొత్త‌గా రాబోయే స‌ర్వీస్ సెంట‌ర్ హైద‌రాబాద్ తూర్పు కారిడార్‌ను క‌వ‌ర్ చేస్తుంది. దీనివ‌ల్ల స‌ర్వీసింగ్ వేగ‌వంతం అవుతుంది. ఈ రెండు కేంద్రాలు క‌లిపి న‌గ‌ర కార్ల య‌జ‌మానుల స‌మ‌యాన్ని ఆదా చేస్తాయి, పార‌ద‌ర్శ‌క‌త‌, బ్రాండ్ విశ్వ‌స‌నీయ‌త‌తో స‌ర్వీసింగ్ వారికి ల‌భిస్తాయి.

ఈ సంద‌ర్భంగా గ్రూప్ ల్యాండ్ మార్క్ వ్య‌వ‌స్థాప‌కుడు, ఛైర్మ‌న్ సంజ‌య్ ఠ‌క్క‌ర్ మాట్లాడుతూ, “మా ప్ర‌యాణంలో హైద‌రాబాద్ చాలా ముఖ్య‌మైన అధ్యాయం. ఇది కేవ‌లం మార్కెట్ కాదు. న‌మ్మ‌క‌మైన స‌ర్వీస్‌, నిరంత‌ర మ‌ద్ద‌తుకు విలువ‌నిచ్చే ప్రాంత‌మిది. కేవ‌లం ఏడాదిలోనే మేం కియా, మ‌హీంద్రా, మెర్సిడిస్ బెంజ్ కంపెనీల‌వి 11 ట‌చ్‌పాయింట్లు ఏర్పాటుచేశాం. ఈ ప్రాంతానికి సేవ చేయ‌డంలో మా నిబ‌ద్ధ‌త‌ను ఇది చూపుతుంది. ఇప్పుడు కొత్త‌గా కియా వ‌ర్క్‌షాపుల‌తో కేవ‌లం స‌దుపాయాలే కాక సామీప్య‌త‌, వేగంగా అందించ‌డం, ప్ర‌తిరోజూ సౌల‌భ్యం అన్నింటిపైనా పెట్టుబ‌డి పెడుతున్నాం. క్షేత్ర‌స్థాయిలో మేం సాధించిన న‌మ్మ‌కం ఆధారంగానే గ్రూప్ ల్యాండ్ మార్క్ వృద్ధి చెందుతోంది” అని చెప్పారు.

హైద‌రాబాద్‌లో గ్రూప్ ల్యాండ్ మార్క్ స‌ర్వీసింగుకే ప‌రిమితం కాలేదు. ఈ న‌గ‌రాన్ని వ్యూహాత్మ‌క వృద్ధి కేంద్రంగా చూస్తోంది. డిమాండు నిరంత‌రం పెర‌గ‌డం, ప్రీమియం సామ‌ర్థ్యాన్ని ఎవ‌రూ చేరుకోక‌పోవ‌డం ఇక్క‌డ క‌నిపిస్తున్నాయి. బోయిన్‌ప‌ల్లి, మేడిప‌ల్లిలో రెండు కియా షోరూంలు ఉండ‌డంతో షోరూం నుంచి స‌ర్వీసింగ్‌కు క‌నెక్టెడ్ అనుభ‌వాన్ని ఈ బ్రాండ్ అందిస్తోంది. ఇక భార‌త‌దేశంలోనే అతిపెద్దదైన మ‌హీంద్రా ఆథ‌రైజ్డ్ వ‌ర్క్‌షాప్ వ‌ట్టినాగుల‌ప‌ల్లిలోని క్యూసిటీలో ఉంది. మెకానిక‌ల్, బాడీ షాప్, ఈవీ స‌ర్వీసింగ్ లాంటి స‌దుపాయాల‌తో ఇక్క‌డ 38 బేలు ఉన్నాయి. క‌స్ట‌మ‌ర్ల‌కు ఇన్ఫోటైన్‌మెంట్ లాంజ్‌, ఉచిత వై-ఫై, పిక‌ప్, డ్రాప్ స‌దుపాయాలు క‌ల్పిస్తున్నాము.

ఇక ల‌గ్జ‌రీ సెగ్మెంటు విష‌యానికొస్తే, మెర్సిడెస్-బెంజ్ స‌ర్వీసింగ్ సెంట‌ర్ ద్వారా అమ్మ‌కాల అనంత‌ర స‌ర్వీసింగ్ సేవ‌ల‌ను య‌జ‌మానుల‌కు అందిస్తూ గ్రూప్ త‌న సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఈ ట‌చ్ పాయింట్లు అన్నీ క‌లిపి ల్యాండ్ మార్క్ వారి స‌మీకృత‌, మ‌ల్టీబ్రాండ్ ఉనికిని మ‌రింత బ‌లోపేతం చేస్తున్నాయి.

 

 

The post హైద‌రాబాద్‌లో మ‌రింత‌గా విస్త‌రిస్తున్న గ్రూప్ ల్యాండ్ మార్క్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/group-landmark-is-expanding-further-in-hyderabad/feed/ 0
వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! https://filmybowl.com/telugu/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/ https://filmybowl.com/telugu/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/#respond Fri, 25 Jul 2025 06:21:56 +0000 https://filmybowl.com/telugu/?p=4440 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్-2”.. మొదటి సారి ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకులలో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. అయాన్ ముకర్జి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు...

The post వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్-2”.. మొదటి సారి ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకులలో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. అయాన్ ముకర్జి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు..

హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!!

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు..రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల జర్నీకి గుర్తుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కువగా యాక్షన్ సీన్స్ హైలెట్ అవుతున్నాయి. మొదటి పార్టులో ఏ యాక్షన్ సీన్స్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయో.. రెండో పార్టులో దానికి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లు డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ పోటాపోటీగా తలపడుతున్న సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఇక ఆగస్టు 14న రజినీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ కూడా రిలీజ్ కానుందటంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొని ఉంది. సౌత్ లో ఎన్టీఆర్, నార్త్ లో హృతిక్ కు సూపర్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

The post వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/feed/ 0
హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!! https://filmybowl.com/telugu/harihara-veeramallu-fans-are-crazy-about-peddayanas-music/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-fans-are-crazy-about-peddayanas-music/#respond Thu, 24 Jul 2025 16:31:33 +0000 https://filmybowl.com/telugu/?p=4435 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన మూవీ ‘హరిహర వీరమల్లు’.. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ప్రారంభించిన ఈ హిస్టారికల్ డ్రామా చివరికి జ్యోతికృష్ణ చేతుల మీదుగా పూర్తి కావడంతో ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ పవన్ కళ్యాణ్ యాక్షన్ తో పాటు ఆస్కార్...

The post హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన మూవీ ‘హరిహర వీరమల్లు’.. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ప్రారంభించిన ఈ హిస్టారికల్ డ్రామా చివరికి జ్యోతికృష్ణ చేతుల మీదుగా పూర్తి కావడంతో ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ పవన్ కళ్యాణ్ యాక్షన్ తో పాటు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ ను సైతం ఎంతగానో మెచ్చుకుంటున్నారు.ఈ సినిమాకు కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. పవన్ ఫ్యాన్స్ సైతం కీరవాణి మ్యూజిక్ శైలిని చూసి ఫిదా అయిపోతున్నారు.

war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!!

అయితే కీరవాణి మ్యూజిక్ అనగానే రాజమౌళి సినిమానే గుర్తొస్తుంది.. మిగిలిన సినిమాలకు కీరవాణి మ్యూజిక్ కు ఫ్యాన్స్ నుంచి అంత ఫేమ్ ఉండేది కాదు.కానీ వీరమల్లు సినిమాకు కీరవాణి మ్యూజిక్ మెయిన్ అసెర్ట్ గా నిలిచింది..సినిమాలోని కీలక సన్నివేశాలను ఎలివేట్ చేసిన విధానం, పవన్ కళ్యాణ్‌కి తగ్గట్టు దూకుడుగా కంపోజ్ చేసిన ట్యూన్స్ అన్నీ ఈ చిత్రానికి ప్లస్ గా నిలిచాయి. దీంతో కీరవాణి మ్యూజిక్‌ వర్క్‌ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా చూసిన ప్రేక్షకులు “పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు.. ఈసారి కీరవాణి కూడా స్క్రీన్‌ను దద్దరిల్లించేశాడు” అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు..

పార్ట్ 2 కి అదిరిపోయే ఎండింగ్ ఇచ్చిన మేకర్స్ పార్ట్ 2 తెరకెక్కుతుందా లేదా అనేది అనుమానంగా మారింది..పార్ట్ 1 కె ఇన్నేళ్లు పట్టగా పార్ట్ 2 అసలు వస్తుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.. కానీ అసలు కథ అంతా పార్ట్ 2 లోనే ఉన్నట్టు తెలుస్తుంది.

The post హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-fans-are-crazy-about-peddayanas-music/feed/ 0
war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/ https://filmybowl.com/telugu/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/#respond Thu, 24 Jul 2025 14:36:36 +0000 https://filmybowl.com/telugu/?p=4431 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. మొదటి సారి ఎన్టీఆర్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను wనిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న...

The post war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. మొదటి సారి ఎన్టీఆర్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను wనిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

లేటెస్ట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2 కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో “NTR WAR 2” అని స్కై రైటింగ్ తో మేఘాలను చెరిపేసారు. ఎన్టీఆర్ గత సినిమా దేవర టైమ్ లో సముద్రంలో సొరచేపకు NTR ఫోటో చూపించడం కార్లతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా సెలబ్రేట్ చేయడం వంటివి చేసి సినిమాకు సూపర్ బజ్ తీసుకొచ్చారు.

ఈ సారి ఏకంగా ఆకాశంలో వార్ 2 సెలెబ్రేషన్స్ చేసారు. ఇక ఈ నెల 25న వార్ 2 ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్ట్ థియేటర్స్ లో స్క్రీనింగ్ చేసేలా మేకర్స్ ఏర్పాట్లు కూడా చేసేసారు. ట్రైలర్ రిలీజ్ ను సైతం ఫ్యాన్స్ భారీగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రోజు ముందుగా ప్రీమియర్స్ కూడా వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

The post war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/feed/ 0
ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/ https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/#respond Thu, 24 Jul 2025 13:10:49 +0000 https://filmybowl.com/telugu/?p=4428 ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ “SSMB29”.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సారి సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.కెరీర్ మొత్తంలో బెస్ట్ మూవీస్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సరికొత్త వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌ సూపర్ బజ్‌...

The post ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ “SSMB29”.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సారి సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.కెరీర్ మొత్తంలో బెస్ట్ మూవీస్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సరికొత్త వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌ సూపర్ బజ్‌ ఉంది. పాన్‌ ఇండియా మార్కెట్ లేని మహేష్‌ తో ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు రాజమౌళి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హరిహర వీరమల్లు : ఆ సీన్స్ కి నెగటివ్ టాక్.. జాగ్రత్త పడుతున్న మేకర్స్..!!

అయితే ‘SSMB29’పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన తన తాజా చిత్రం ‘సర్జమీన్’ ప్రమోషన్లలో భాగంగా SSMB29 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ..ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఇది ఓ అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి ఎంచుకునే ప్రతీ కథా భారీగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే… ఈ సినిమా కూడా అంతకు మించి ఉంటుంది.ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ కి ఓ విజువల్ ట్రీట్‌గా నిలవనుందని పృథ్వీరాజ్ సుకుమారన్ హామీ ఇచ్చారు.

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఇది మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి బిగ్ అనౌన్స్మెంట్ చేయనున్నారు

The post ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/feed/ 0
హరిహర వీరమల్లు : ఆ సీన్స్ కి నెగటివ్ టాక్.. జాగ్రత్త పడుతున్న మేకర్స్..!! https://filmybowl.com/telugu/harihara-veeramallu-negative-talk-about-those-scenes-makers-are-being-careful/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-negative-talk-about-those-scenes-makers-are-being-careful/#respond Thu, 24 Jul 2025 10:38:27 +0000 https://filmybowl.com/telugu/?p=4425 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కాగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడంతో సినిమా హోల్డ్ లో పడింది.. సినిమా సగభాగం తెరకెక్కించిన క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.. నిర్మాత ఏఎం రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన బాగాన్ని పూర్తి చేసారు..ఛాన్నాళ్లకు...

The post హరిహర వీరమల్లు : ఆ సీన్స్ కి నెగటివ్ టాక్.. జాగ్రత్త పడుతున్న మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కాగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడంతో సినిమా హోల్డ్ లో పడింది.. సినిమా సగభాగం తెరకెక్కించిన క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.. నిర్మాత ఏఎం రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన బాగాన్ని పూర్తి చేసారు..ఛాన్నాళ్లకు పవర్ స్టార్ నటించిన స్ట్రెయిట్ సినిమా జులై 24 న రిలీజ్ అయింది. ప్రస్తుతం దేశమంతా ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సందడి నెలకొంది.థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!!

గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా పవర్ స్టార్ లో ఆ గ్రేస్ అలాగే ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల పట్ల నెగిటివ్ టాక్ విపరీతంగా వస్తోంది.ముఖ్యంగా సినిమాలోని సెకండాఫ్ పై మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. ఎడిటింగ్ సరిగా లేదని అలాగే కీలకమైన సన్నివేశాలలో VFX వర్క్ అసలు బాలేదని చాలా పేలవంగా ఉందని మేకర్స్ కనీసం వాటి మీద దృష్టి పెట్టలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి..

డబ్బింగ్ వర్క్ కూడా సరిగా లేదని ఫ్యాన్స్ నుండి కంప్లైంట్ వచ్చింది. దాంతో ఈ కామెంట్స్ పై మేకర్స్ సమాలోచనలు చేసుకున్న ఎక్కడైతే సీజీ వర్క్ బాలేదని కామెంట్స్ వినిపించాయో ఆ సీన్స్ ను తొలగించేసారట.సెకండాఫ్ ను ఎడిట్ చేసి లేటెస్ట్ వర్షన్ ను నేడు రిలీజ్ చేసారని టాక్ వినిపిస్తోంది. మరి లేటెస్ట్ వర్షన్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

The post హరిహర వీరమల్లు : ఆ సీన్స్ కి నెగటివ్ టాక్.. జాగ్రత్త పడుతున్న మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-negative-talk-about-those-scenes-makers-are-being-careful/feed/ 0
కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!! https://filmybowl.com/telugu/kingdom-everything-is-ready-for-the-trailer-release/ https://filmybowl.com/telugu/kingdom-everything-is-ready-for-the-trailer-release/#respond Thu, 24 Jul 2025 08:47:12 +0000 https://filmybowl.com/telugu/?p=4422 టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. అయితే విజయ్ మళ్ళీ తన కెరీర్ లో ఆ రేంజ్ హిట్ అందుకోలేదు.. విజయ్ దేవరకొండ గతంలో ‘ఖుషి’ వంటి డీసెంట్‌ హిట్‌ తర్వాత, ‘ఫ్యామిలీ స్టార్‌’ వంటి ఫెయిల్యూర్ అందుకున్నాడు..ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని...

The post కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. అయితే విజయ్ మళ్ళీ తన కెరీర్ లో ఆ రేంజ్ హిట్ అందుకోలేదు.. విజయ్ దేవరకొండ గతంలో ‘ఖుషి’ వంటి డీసెంట్‌ హిట్‌ తర్వాత, ‘ఫ్యామిలీ స్టార్‌’ వంటి ఫెయిల్యూర్ అందుకున్నాడు..ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.. విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ కింగ్డమ్”..

Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!!

జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ విడుదలకు ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూలై 31న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

ఇందులో భాగంగా తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను జూలై 26న సాయంత్రం 5:00 గంటలకు తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ గ్రౌండ్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఈ ఈవెంట్‌కి సినిమా టీమ్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.అలాగే ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ రావడంతో..ట్రైలర్‌పై ఆసక్తి అమాంతం పెరిగింది..ట్రైలర్ తో సినిమాపై మరింత బజ్ పెరగనుంది..

The post కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kingdom-everything-is-ready-for-the-trailer-release/feed/ 0
Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! https://filmybowl.com/telugu/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/ https://filmybowl.com/telugu/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/#respond Wed, 23 Jul 2025 16:39:56 +0000 https://filmybowl.com/telugu/?p=4418 మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ “మెగా 157’.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. మెగాస్టార్ సినిమా ఎంతో గ్రాండ్ గా ప్రారంభించిన అనిల్ రావిపూడి.. మూవీ షూట్ కూడా స్పీడ్ గా చేసేస్తున్నాడు.. మొన్నటి దాకా కేరళలో ఓ షెడ్యూల్ ను...

The post Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ “మెగా 157’.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. మెగాస్టార్ సినిమా ఎంతో గ్రాండ్ గా ప్రారంభించిన అనిల్ రావిపూడి.. మూవీ షూట్ కూడా స్పీడ్ గా చేసేస్తున్నాడు.. మొన్నటి దాకా కేరళలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేసిన మేకర్స్ దాన్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు .

హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..?

కేరళలో పెళ్లి వేడుకను షూట్ చేసినట్టు తెలుస్తోంది. మొన్న చిరంజీవి, నయనతార పెళ్లి బట్టల్లో కనిపించారు. అది చూస్తే కచ్చితంగా పెళ్లి వేడుకను లేదంటే ఏదైనా పాటను షూట్ చేశారేమో అనిపిస్తుంది.. ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ సెట్ లో స్పీడ్ గా షూటింగ్ నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.చిరంజీవి, అనిల్ తాజాగా హైదరాబాద్ కు చేరుకున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ప్రైవేట్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు చేరుకున్నారు. చిరంజీవి వింటేజ్ లుక్ లో అదరగొడుతున్నారు..

ఈ మూవీని వచ్చే 2026 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సూపర్ ఫాస్ట్ గా సినిమా షూటింగ్ చేస్తున్నారు.ఈ సినిమాను కూడా అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు..త్వరలోనే ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది..

The post Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/feed/ 0
హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..? https://filmybowl.com/telugu/harihara-veeramallu-balayya-in-a-surprising-role/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-balayya-in-a-surprising-role/#respond Wed, 23 Jul 2025 15:23:35 +0000 https://filmybowl.com/telugu/?p=4414 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”.. ఐదేళ్ల నిరీక్షణ తరువాత ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధం అయింది..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్ డ్రామాని ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా...

The post హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”.. ఐదేళ్ల నిరీక్షణ తరువాత ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధం అయింది..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్ డ్రామాని ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించారు.. జులై 24 న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సూర్య బర్త్డే ట్రీట్.. అదిరిపోయిన ‘కరుప్పు’ టీజర్..!!

ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు సమాచారం.. పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తూ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రెస్ మీట్‌లు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో పాల్గొంటు సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేస్తున్నారు..తాజాగా ఈ చిత్రానికి సంబందించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో నట సింహం బాలయ్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని ప్రముఖ య్యూటుబర్ నా అన్వేషణ అన్వేష్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం అతను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన హరిహరవీరమల్లు సినిమాకి సంబంధించి మొదటి సినిమా రివ్వ్యూ చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా సూపర్ ఉందని, థియేటర్‌లో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయని రివ్వ్యూ ఇచ్చాడు. హరిహర వీరమల్లులో బాలయ్య బాబు స్పెషల్ ఎంట్రీ ఉందని తెలిపాడు..కానీ తర్వాత అదంతా ఫేక్ అని అన్వేష్ ట్విస్ట్ ఇచ్చాడు. సినిమా రివ్యూలు ఇవ్వడం కరెక్ట్ కాదని , తాను సినిమానే చూడలేదని వీడియోలో చెప్పుకొచ్చాడు.. మూవీలపై తప్పుడు రివ్యూలు ఇచ్చే వారికి ఓ గుణపాఠం చెప్పాలని తాను ఈ వీడియో చేసినట్టు అవినాష్ తెలిపారు..

The post హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-balayya-in-a-surprising-role/feed/ 0
సూర్య బర్త్డే ట్రీట్.. అదిరిపోయిన ‘కరుప్పు’ టీజర్..!! https://filmybowl.com/telugu/suryas-birthday-treat-karuppu-teaser-is-awesome/ https://filmybowl.com/telugu/suryas-birthday-treat-karuppu-teaser-is-awesome/#respond Wed, 23 Jul 2025 13:34:08 +0000 https://filmybowl.com/telugu/?p=4411 కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతోభారీ బ్లాక్ బస్టర్స్ అందుకొని స్టార్ హీరో అయ్యారు.. అయితే గత కొన్నాళ్ళుగా సూర్య కు సరైన హిట్ లభించడం లేదు.. సూర్య హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది… సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధం...

The post సూర్య బర్త్డే ట్రీట్.. అదిరిపోయిన ‘కరుప్పు’ టీజర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతోభారీ బ్లాక్ బస్టర్స్ అందుకొని స్టార్ హీరో అయ్యారు.. అయితే గత కొన్నాళ్ళుగా సూర్య కు సరైన హిట్ లభించడం లేదు.. సూర్య హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది… సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రూరల్ బ్యాక్డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు మేకర్స్ ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.

ఉస్తాద్ భగత్ సింగ్ : పవన్ సినిమాలో రాశీఖన్నా.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!!

సూర్య 45 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది.ఇదిలా ఉంటే నేడు సూర్య బర్త్ డే కానుకగా ‘కరుప్పు’ నుండి మేకర్స్ టీజర్ రిలీజ్ చేసారు. కొబ్బరి కాయ కొట్టి కర్పూరం వెలిగించే దేవుడిని కాదు అని మొదలైన టీజర్ ను అవుట్ అండ్ అవుట్ సూపర్ యాక్షన్ మోడ్ లో కట్ చేసారు. నా పేరు సూర్య.. కానీ నాకు ఇంకో పేరు ఉంది.. వంటి సూర్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.. ఈ సినిమాలో సూర్య డ్యూల్ రోల్ లో కనిపించనున్నాడు.

తొలిసారి స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్న ఆర్జే బాలాజీ టేకింగ్ అదిరిపోయింది..ఈ బర్త్ డే నాటికి సూర్య 50 ఇయర్స్ లో అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో సూర్య సరసన క్యూట్ బ్యూటీ త్రిషహీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి సూర్య ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చేలా ఆర్జే బాలాజీ రెడీ చేసిన కరుప్పు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.తెలుగులోను అదే టైటిల్ తో మేకర్స్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు..

The post సూర్య బర్త్డే ట్రీట్.. అదిరిపోయిన ‘కరుప్పు’ టీజర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/suryas-birthday-treat-karuppu-teaser-is-awesome/feed/ 0