Pushpa2 press meet tomorrow
MOVIE NEWS

పుష్ప – 2 : రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళే

Allu Arjun Pushpa2 distributors list
Allu Arjun Pushpa2 distributors list

Allu Arjun Pushpa2 : స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప కు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.ఈ చిత్రం నుండి ఏ కంటెంట్ రిలీజైన నేషనల్ లెవల్ లో వైరల్ గా మారుతున్నాయి.

సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండడంతో తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ అమ్మకాల స్టార్ట్ చేసారు మేకర్స్, కొన్ని ఏరియాలు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకోగా కొన్ని ఏరియాలు ఇతరులు రంగంలోకి దిగారు. బన్నీ సుకుమార్ ల లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప -2 భారీ స్థాయిలో థియేట్రికల్ రైట్స్ డీల్ జరిగినట్టు తెలుస్తంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం

ఆంధ్రలోని మెయిన్ ఏరియా ఉత్తరాంధ్ర – సాయి కొర్రపాటి
పశ్చిమ గోదావరి – LVR పిక్చర్స్
తూర్పు గోదావరి – మైత్రీ మూవీస్ సొంతంగా రిలీజ్ చేస్తుంది.
ఇక కృష్ణ జిల్లాను గీత ఆర్ట్స్ – 2 అధినేత బన్నీ వాసు దక్కించుకున్నారు.
గుంటూరు ఏరియాకు UV క్రియేషన్స్ నిర్మాత వంశీ కొనుగోలు చేసారు.
నెల్లూరుకు అంజలి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి పుష్ప -2 రైట్స్ ను సొంతం చేసుకున్నారు.

Read Also : నితిన్ మల్టీస్టారర్ మూవీ.. ఇంకో హీరో ఎవరో తెలుసా ?

ఇక ఏపీలోని మరొక కీలకమైన రాయలసీమ ఏరియాను అభిషేక్ రెడ్డి భారీ ధరకు పుష్ప -2 రైట్స్ తీసుకున్నారు.

ఇక తెలంగాణ ఏరియా మైత్రీ సంస్థకు సొంత డిస్ట్రిబ్యూషన్ ఉంది.

నైజాం లో మైత్రీ మూవీస్ ద్వారా రిలీజ్ కానుంది పుష్ప -2.

ప్రస్తుతం షూటింగ్ దశకి ఉన్న పుష్ప -2 డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.త్వరలో చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు

Follow us on Instagram 

Related posts

ఇండియన్ 3 పై శంకర్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!

murali

గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!!

murali

దేవర ప్రీ-రిచ్లీజ్ ఈవెంట్: జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నలుగురు ఐకానిక్ దర్శకులు స్టేజీ పంచుకోబోతున్నారు.

filmybowl

Leave a Comment