Liger connection to VD12
MOVIE NEWS

రౌడీ కేజీఎఫ్ అంట….

Rowdy Vijay deverakonda KGF on its way
Rowdy Vijay deverakonda KGF on its way

Rowdy Vijay Deverakonda KGF : ఏంటి టైటిల్ చూసి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ మూడో భాగం మన టాలీవుడ్ రౌడీ హీరోతో తీస్తున్నాడు అనుకున్నారా.

 దాక ఆలోచన వద్దు లెండి. ఎందుకంటె ప్రశాంత్ ఏ కేజీఎఫ్ 3  గురించి ఎం ఆలోచన చేయట్లేదు ప్రస్తుతానికి.

మరి ఈ రౌడీ కేజీఎఫ్ ఏంటా అనుకుంటున్నారా. సరే తెలుసుకుందాం పదండి.

విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో జెర్సీ ఫేమ్ గౌతమ్ దర్శకత్వం లో ఒక స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడా సినిమా ముగింపు దశకి చేరుకోనుంది.

దేవర, NBK109 ప్రమోషన్స్ లో భాగం గా మీడియా తో మాట్లాడిన ఆ చిత్ర నిర్మాణ వంశీ…. రౌడీ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటకి చెప్పాడు.

దర్శకుడు గౌతమ్ చాలా పెద్ద కథ రాసాడని. చెప్పినప్పుడే ఇది రెండు భాగాలు గా తియ్యాలని నిశ్చయించుకున్నాం అని, ఈ సినిమా లో విజయ్ ( Vijay )లుక్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు.

Read Also : విశ్వంభర” టీజర్.. ఫీడ్ బ్యాక్ ఇదే

ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది రౌడీ బాయ్ కేజీఎఫ్ అనుకోవచ్చు అని సినిమా హైప్ పెంచేశాడు.

‘నిర్మతే ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పాడంటే సినిమా లో కచ్చితం గా ఆ రేంజ్ ఎలివేషన్స్, సీన్లు వుంటాయి అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు.

Follow us on Instagram

Related posts

హరిహర వీరమల్లు.. విశ్వరూపం ఇది

filmybowl

ఛత్రపతి శివాజీగా కాంతార నటుడు.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!!

murali

లైగర్ కష్టం ఎక్కడకి పోలేదు….

filmybowl

Leave a Comment