Superstar Rajinikanth hospitalised - Health bulletin awaited
MOVIE NEWS

రజనీకాంత్‌కు అనారోగ్యం.. చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు

Superstar Rajinikanth hospitalised - Health bulletin awaited
Superstar Rajinikanth hospitalised – Health bulletin awaited

Rajinikanth hospitalised Health :

సూపర్‌స్టార్‌ Rajinikanth రజనీకాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అర్ధరాత్రి సమయంలో తీవ్ర కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు (Hospitalised) . కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సాయి సతీశ్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల (Health) బృందం రజినీకాంత్ కు చికిత్స అందిస్తున్నారని హాస్పిటల్‌ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం రజిని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తామని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. తళైవా ఆరోగ్యం ఎలా ఉందొ అని ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన లో ఉన్నారు.

Read Also : రా మచ్చా రా ఫుల్ సాంగ్ వచ్చేసింది…

కాగా, గతంలో కూడా రజనీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొచ్చాడియాన్ సినిమా ఓపెనింగ్ అప్పుడు కూడా రజిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత మళ్ళి 2020 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సూపర్‌స్టార్‌. కి రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు రావడంతో జూబ్లీహిల్స్‌ లోని అపోలో ఆసుపత్రి లో చేరారు. ప్రత్యేక ఐసీయూకు తరలించి రక్తపోటులో హెచ్చుతగ్గులను అదుపులోకి తెచ్చారు.

అక్టోబర్ 10న రజిని నటించిన వెట్టీయాన్ రిలీజ్ కి రెడీ అవుతుండగా అభిమానులు ఆ సంబరాలకు సిద్ధం అవుతున్నారు ఇంతలోగా ఈ వార్త అందరిని కలవరపరిచింది. సినిమా రిలీజ్ టైం రజిని ఆరోగ్యంగా బయటకి వస్తారని అభిమానులు ధీమాగా ఉన్నారు

We from filmy Bowl wish Superstar a speedy recovery

Follow us on Instagram

Related posts

సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ #27 గా అశోక్ గల్లా చిత్రం ప్రారంభం

filmybowl

ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..?

murali

ఐకాన్ స్టార్ పుష్ప 2 పై రోజా మాస్ రివ్యూ అదిరిపోయిందిగా..!!

murali

Leave a Comment