అనిరుద్ లేకపోతే దేవర ఏమైయ్యేదో ?
Anirudh – Saviour – Devara : ఎన్నో అంచనాలతో నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చిన దేవర కథ కథనాలతో ఆకట్టుకుందో లేదో పక్కన పెడితే ఒక విషయం లో మాత్రం అందరిని ఆకట్టుకుంది. అదే సంగీతం , పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సంగీత దర్శకుడు ఈ సినిమా కి ప్రాణం పోసాడనే చెప్పాలి. నీరసం గా సాగిన scenes ని కూడా తన బీజీఎం తో ఎక్కడికో తీసుకెళ్లాడు అనిరుద్.
సంగీత దర్శకులు మహా అయితే కొన్ని సీన్స్ ని ఎలేవేటే చేసి Devara సినిమా విజయానికి సహాయపడుతుంటారు కానీ Anirudh అనిరుద్ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసి హిట్ చేస్తున్నాడు (saviour) అనడంలో సందేహం లేదు
Read Also : దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర
అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలనే ఆలోచన కూడా చిత్ర బృందానికో లేదని. అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేయబట్టే తాను దేవర ప్రాజెక్ట్ లోకి వచ్చాడని అనిరుద్ మొన్న ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం చూసాం
సో అభిమానులు అడిగినదానికి నమ్మకం గా అనిరుద్ ని ప్రాజెక్ట్ కి తీసుకున్న నిర్మాతల ఆశల్ని అనిరుధ్ వందకి వెయ్యి శాతం అందుకున్నాడనే చెప్పాలి
Follow us on Instagram