MOVIE NEWS

Kayadu Lohar : హాట్ బ్యూటీ కి సూపర్ ఛాన్స్..!!

హాట్ బ్యూటీ కయాదు లోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమే..గతంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అల్లూరి సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ అవకాశాలు రాబట్టుకుంది..

OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

రీసెంట్ గా ప్రదీప్ రంగనాథ్ నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే సినిమాలో ఈ భామ నటించగా, అది తెలుగులో కూడా రిలీజ్ అయి రెండు చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇప్పుడు ఆమె తెలుగు లో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమైంది..తెలుగులో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పారడైజ్ సినిమాలో ఈ భామ హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఆమె ఎంపిక కరారు అయినట్లే అని తెలుస్తుంది.. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో నటిస్తోంది.

నిజానికి ఈ సినిమాలో నాని తల్లి పాత్ర కూడా వేశ్య పాత్ర కాగా, వేశ్యవాటికలో పుట్టి పెరిగిన కుర్రాడే హీరోగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో కయాదు పాత్ర కూడా ప్రాస్టిట్యూట్ పాత్ర అని తెలియడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి..ఆమె కెరీర్ లో ఈ రేంజ్ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఆమెకు భవిష్యత్ లో స్టార్స్ సరసన వరుస ఆఫర్స్ వచ్చేఅవకాశం వుంది..ప్రస్తుతం ఈ భామ విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తుంది.

Related posts

ఇదెక్కడి లాజిక్ రా మావ.. దేవర 2 స్టోరీ అదేనా..?

murali

ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

murali

‘కన్నప్ప’ ని ట్రోల్ చేస్తే శివుడి శాపానికి గురైనట్లే.. రఘుబాబు షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment