MOVIE NEWS

ఎన్టీఆర్-నీల్ : ఎట్టకేలకు ఎంట్రీ ఇస్తున్న తారక్.. అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిందిగా..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎన్టీఆర్.. తన అద్భుతమైన నటనతో అందరిని ఎంతగానో మెప్పించారు.. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన మరో బిగ్గెస్ట్ మూవీ “ దేవర “.. ఈ సినిమా రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ సాధించింది.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇటీవల జపాన్ లో సైతం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.. జపాన్ లో దేవర ప్రమోషన్స్ కి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. సెల్ఫీ,ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ కి లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.

‘లెనిన్’ గా వస్తున్న అక్కినేని వారసుడు..లుక్ అదిరిందిగా!!

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఎన్టీఆర్- నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయింది..ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లేని సీన్స్ తెరకెక్కించారు..ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..

మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ ఏప్రిల్ 22వ తేదీ నుండి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ సెట్లో పాల్గొనబోతున్నారు అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ తో మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది..

Related posts

మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా

filmybowl

Mega 157 : గ్రాండ్ గా పూజా కార్యక్రమం.. వీడియో వైరల్..!!

murali

స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!!

murali

Leave a Comment