MOVIE NEWS

సంబరాల ఏటిగట్టు : బ్రిటీషు పాత్రలో శ్రీకాంత్.. పోస్టర్ అదిరిందిగా..!!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తనదైన యాక్టింగ్ స్కిల్ తో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. అయితే గతంలో యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా వున్న సాయి ధరమ్ తేజ్ ఇటీవల ‘బ్రో’మూవీతో మావయ్య పవన్ కల్యాణ్ తో కలిసి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు..అయితే సాయిధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.ఆ తరువాత ఏడాదిపాటు ఖాళీగా ఉన్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు”.. రోహిత్ కెపితెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘హనుమాన్’ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

RC16: భారీ యాక్షన్ సీక్వెన్స్ లోడింగ్.. బుచ్చి బాబు ప్లాన్ అదిరిందిగా..!!

సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో 18వ చిత్రంగా రాబోతున్న ‘సంబరాల ఏటిగట్టు’లో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో విలక్షణ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 25వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది…. మూవీ మేకర్స్ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు… తాజాగా, ‘సంబరాల ఏటిగట్టు’సినిమా నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ విడుదల చేశారు. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.. ఇందులో ఆయన బ్రిటిషూ పాత్రలో నటిస్తున్నారు.ఈ పోస్టర్‌లో శ్రీకాంత్ గుబురు గడ్డంతో సీరియస్ లుక్ లో కనిపించారు..ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

Related posts

గేమ్ ఛేంజర్ : ఫ్యాన్స్ కి న్యూ యర్ గిఫ్ట్.. ట్రైలర్ పై బిగ్ అప్డేట్..!!

murali

ప్రభాస్ “ఫౌజీ” రిలీజ్ పై మేకర్స్ సరికొత్త స్ట్రాటెజీ..!!

murali

డాకు మహారాజ్ : అసలు విలన్ ఆయనే..బాలయ్య ఫ్యాన్స్ కి బాబీ బిగ్ సర్ప్రైజ్ ..!!

murali

Leave a Comment