MOVIE NEWS

ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” దేవర “.. గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ వార్ 2”..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నాడు..

SSMB లీక్స్.. ప్రియాంక ఒరిస్సా ట్రిప్ వైరల్..!!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.అయితే అదే సమయంలో రజనీకాంత్ `కూలీ` కూడా రాబోతోంది. ఆగస్టు 15న ‘కూలీ’ని విడుదల చేయాలని దర్శక నిర్మాతల ఆలోచిస్తున్నారు..’వార్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌, హృతిక్‌ల కాంబోలో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ చూడడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..అలాగే తలైవా ‘కూలీ’ సినిమాకు కూడా భారీ అంచనాలు వున్నాయి.

లోకేష్ కనగరాజ్ సినిమా కావడం రజనీకాంత్ హీరోగా నటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ వుంది..అలాగే ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్‌, ఉపేంద్ర ఇలా భారీ స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.. రజనీ సినిమా వచ్చిందంటే సౌత్ లో ఆ హంగామా మామూలుగా ఉండదు. అయితే అదే సమయంలో ‘వార్ 2’ రావడం కూలీకి కాస్త ఇబ్బందే అని తెలుస్తుంది.రెండు భారీ సినిమాలు పోటీ పడితే వసూళ్ల లెక్కల్లో తేడా కచ్చితంగా వస్తుంది. దీనితో కూలీ సినిమాని సోలోగా రిలీజ్ చేస్తే బెటర్ అని, వార్ 2తో పోటీ వద్దని రజినీకాంత్ నిర్మాతకు సలహా ఇచ్చారట…

 

Related posts

అల్లుఅర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు.. తడబడిన ఐకాన్ స్టార్..?

murali

మరింత పవర్ఫుల్ గా ‘దేవర’ జపాన్ ట్రైలర్..!!

murali

NTR -NEEL : భారీ లొకేషన్స్ లో షూటింగ్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిందిగా..!!

murali

Leave a Comment