MOVIE NEWS

కన్నప్ప : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో వారు తెలియజేసినా సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి ఆ రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై పాన్ ఇండియా వైడ్ అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

RC16 : చరణ్ సినిమాలో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..?

ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్, మోహన్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్,పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం కీలక పాత్ర పోషించనుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. అయితే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి.. రీసెంట్ గా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేసినా కానీ దానికి కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి..ఈ పోస్టర్స్ విడుదలయ్యాకే సినిమాపై ట్రోలింగ్ ఇంకా ఎక్కువైంది. కానీ తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు..

శివ శివ శంకర అని సాగే ఈ లిరికల్ వీడియో సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.. ఈ ఒక్క పాటతో ట్రోల్స్ అన్నీ మటు మాయమయ్యాయి..మంచు విష్ణు అద్భుతమైన కంటెంట్ తో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు..ఇదిలా ఉంటే రేపు కన్నప్ప టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..మార్చి 1 వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది..

Related posts

నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..?

murali

“పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!!

murali

SSMB : సరికొత్త మహేష్ ని చూస్తారు.. విజయేంద్రప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment