MOVIE NEWS

ఓటిటిలో “పుష్ప 2” కి సూపర్ రెస్పాన్స్.. టాప్ లో ట్రెండింగ్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది.. ఈ సినిమాకు లాంగ్ రన్ లో 1800 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.. ఇంతటి భారీ కలెక్షన్స్ రావడంతో పుష్ప 2 సినిమా ఇండియన్ సినీ చరిత్రలో పుష్ప 2 సినిమా అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది..

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనిరుధ్ ఆల్మోస్ట్ ఫిక్స్..!!

అప్పటి వరకు భారీ రికార్డుగా వున్న బాహుబలి 2 కలెక్షన్స్ సైతం పుష్ప 2 మూవీ క్రాస్ చేసింది.. ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో 20 నిమిషాల ఫుటేజ్ ని యాడ్ చేసిన రీలోడెడ్ వెర్షన్ ను మేకర్స్ జనవరి 17 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. రీలోడెడ్ వెర్షన్ కి సైతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది..పుష్ప 2 సినిమా జనవరి 30 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది..

ఓటిటిలో సైతం ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది..నెట్ ఫిక్స్ లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ మూవీగా ఈ సినిమా నిలిచింది..టాప్ 10 మూవీస్ లో ఈ సినిమా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది..పుష్ప 2 సినిమా రీలోడెడ్ వెర్షన్ తో ఈ సినిమా నిడివి 3 గంల 40 నిముషాలు అయింది.. అయినా కానీ ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా సుకుమార్ ఈ సినిమా తెరకెక్కించాడు..

 

Related posts

వెంకీ మామ గోయింగ్ బ్యాక్….

filmybowl

ఆ టాలెంటెడ్ దర్శకుడికి దిల్ రాజు ఛాన్స్ ఇస్తున్నాడట

filmybowl

తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!!

murali

Leave a Comment