MOVIE NEWS

వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది.. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు వున్న క్రేజ్ కారణంగా దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..దేవర కి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది.. దేవర సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్ ను ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకున్నారు.దేవర సినిమాతో తొలిసారి బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ ‍‍అలీఖాన్‌ విలన్ గా అద్భుతంగా నటించాడు..

గేమ్ ఛేంజర్ : ఊహించని సర్ప్రైజ్ లు..ఊహకందని ట్విస్టులు.. హైప్ తో చంపేస్తున్న దిల్ రాజు..!!

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు..
వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది ఆగష్టు విడుదలకు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం తారక్ ఎంతగానో కష్టపడ్డాడు..ముఖ్యంగా ఈ ఇద్దరి కలయికలో వచ్చే పాట, ఫైట్లు ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం..ఈ బిగ్గెస్ట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు..

మేకింగ్ కోసం అయాన్ ముఖర్జీ అస్సలు రాజీ పడటం లేదు. దానికి తగ్గట్టుగానే యష్ రాజ్ ఫిల్మ్స్ బడ్జెట్ ని భారీగా ఖర్చు పెడుతోంది.ఇదిలా ఉంటే వార్ 2 లో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం…దేశభక్తుడిగా దేశం కోసం ఎంతకైనా తెగించే ఇండియన్ ఆఫీసర్ కాగా మరొకటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించునున్నాడని సమాచారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా అని తెలుస్తుంది..

Related posts

నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!!

murali

సెల్ఫీ ఇచ్చి ఫోన్ తీసుకున్న రాంచరణ్..ఫన్నీ మూమెంట్.. వీడియో వైరల్..!!

murali

పొంగల్ సాంగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ప్రోమో వైరల్..!!

murali

Leave a Comment