35 Chinna Katha Kadu Movie First Week Collections
BOX OFFICE NEWS

35 – చిన్న కథ కాదు 1st వీక్ కలెక్షన్స్ రిపోర్ట్

35 Chinna Katha Kadu Movie First Week Collections
35 Chinna Katha Kadu Movie First Week Collections

35 Chinna Katha Kadu Movie First Week Collections :

టీజర్ రిలీస్ అయినప్పటి నుంచే మంచి హైప్ తెచ్చుకున్న సినిమా 35 Chinna Katha Kadu ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా, మనసుకి హత్తుకునే భావోద్వేగాలు, సన్నివేశాలు, సంభాషణలతో నిండిపోయిన ఈ సినిమా కి ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆహ్వానం పలికారు. సినిమా మీదున్న నమ్మకం తో రిలీజ్ కి రెండు రోజుల ముందే ప్రీమియర్ షోస్ వేసిన దర్శక నిర్మాతలు కి ఆడియన్స్ నుంచి వచ్చిన బజ్ తో కావాల్సినంత మౌత్ పబ్లిసిటీ వచ్చేసింది.

నివేత థామస్, ప్రియదర్శి , గౌతమి, రేవతి నటన సినిమా కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పబ్లిక్ టాక్ బావుండడం తో సినిమా ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని చెప్పచ్చు ఏవ్ కలెక్షన్స్ గా మారి సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చేసింది

Read Also : మరో మైలురాయి దాటేసిన సరిపోదా శనివారం

1st వీక్ కలెక్షన్స్ ఈ విధం గా ఉన్నాయి

నైజాం
సీడెడ్ : 0.36 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.15 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా : 0.28 కోట్లు
ఓవర్సీస్ : 0.22 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 1.14 కోట్లు

మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి 2 కోట్లు అవసరం కాగా ఇప్పటికే 1.14 కోట్లు సాధించింది. ఇంకో 0.86 కోట్లు సాధిస్తే ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీ కి ఇంకో హిట్ వచేసినట్టే.

Follow us on Instagram

Related posts

మత్తువదలరా2 1st వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్

filmybowl

దేవర డే 1st వీక్ కలెక్షన్స్ – బ్లాక్ బస్టర్ దిశగా NTR దేవర

filmybowl

దేవర డే 6 కలెక్షన్స్ – కుమ్మేసిన దేవరోడు

filmybowl

Leave a Comment