వర , తంగం రిలేషన్ తేడాగే ఉందే (Koratala Devara )
దేవర సినిమా చూసినవాళ్ళకి ఈ విషయం కొంచెం ఆలోచిస్తే కొరటాల ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యాడా అని అనిపించక మానదు
సినిమా లో దేవర , శ్రీకాంత్ పాత్రలు సొంత అన్నదమ్ములు కాక పోయినప్పటికీ సోదర భావం తో వుంటారు. Anthe gaaka శ్రీకాంత్ చెల్లి పాత్ర లో చేసినటువంటి అమ్మాయి పెళ్లి, దేవర అన్న హోదాలో వుంది జరిపిస్తారు. అలాంటప్పుడు శ్రీకాంత్ కూతురు పాత్ర వేసిన తంగం కి దేవర కొడుకు వర అన్న వరస అవుతాడు అనే లెక్క వచిద్ది
కానీ సినిమా లో తంగం కి వార అంటే ప్రేమున్నట్టు చేయిస్తాడు పైగా దేవర నే చేసుకుంటా అని ఒకటి రెండు సందర్భాల్లో అనడం కూడా జరుగుతుంది
కొంచెం లోతుగా ఆలోచిస్తే ఎబ్బెట్టు గా ఉంటుంది. కొరటాల గారు కాస్త చూసుకోండి ఇలాంటివి
Read Also : ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు.
Follow us on Instagram