Anirudh - The Saviour of Devara
MOVIE NEWS

అనిరుద్ లేకపోతే దేవర ఏమైయ్యేదో ?

Anirudh - The Saviour of Devara
Anirudh – The Saviour of Devara

అనిరుద్ లేకపోతే దేవర ఏమైయ్యేదో ? 

Anirudh – Saviour – Devara : ఎన్నో అంచనాలతో నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చిన దేవర కథ కథనాలతో ఆకట్టుకుందో లేదో పక్కన పెడితే ఒక విషయం లో మాత్రం అందరిని ఆకట్టుకుంది. అదే సంగీతం , పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సంగీత దర్శకుడు ఈ సినిమా కి ప్రాణం పోసాడనే చెప్పాలి. నీరసం గా సాగిన scenes ని కూడా తన బీజీఎం తో ఎక్కడికో తీసుకెళ్లాడు అనిరుద్.

సంగీత దర్శకులు మహా అయితే కొన్ని సీన్స్ ని ఎలేవేటే చేసి Devara సినిమా విజయానికి సహాయపడుతుంటారు కానీ Anirudh అనిరుద్ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసి హిట్ చేస్తున్నాడు (saviour) అనడంలో సందేహం లేదు

Read Also : దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర

అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలనే ఆలోచన కూడా చిత్ర బృందానికో లేదని. అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేయబట్టే తాను దేవర ప్రాజెక్ట్ లోకి వచ్చాడని అనిరుద్ మొన్న ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం చూసాం

సో అభిమానులు అడిగినదానికి నమ్మకం గా అనిరుద్ ని ప్రాజెక్ట్ కి తీసుకున్న నిర్మాతల ఆశల్ని అనిరుధ్ వందకి వెయ్యి శాతం అందుకున్నాడనే చెప్పాలి

Follow us on Instagram

Related posts

Pushpa 2: జాన్వీ కపూర్, త్రిప్తి దిమ్రీ అన్నారు కానీ ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో ఆ బ్లాక్ బస్టర్ హీరోయిన్….

filmybowl

గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే

filmybowl

అనిరుథ్‌ – ది మోస్ట్ వాంటెడ్ !

filmybowl

Leave a Comment