Yuganiki okkadu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/yuganiki-okkadu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 06 Apr 2025 16:23:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Yuganiki okkadu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/yuganiki-okkadu/ 32 32 యుగానికి ఒక్కడు : సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. కానీ అదొక్కటే సమస్య..!! https://filmybowl.com/yuganiki-okkadu-a-sequel-to-a-super-hit-movie-but-thats-the-only-problem/ https://filmybowl.com/yuganiki-okkadu-a-sequel-to-a-super-hit-movie-but-thats-the-only-problem/#respond Sun, 06 Apr 2025 16:23:13 +0000 https://filmybowl.com/telugu/?p=3495 మల్టీస్టారర్స్ సినిమాలకి ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఏర్పడింది.. స్టార్ హీరోలు సైతం ఎలాంటి ఈగో లు లేకుండా కథ బాగుంటే ఎలాంటి పాత్ర కైనా ఓకే చెప్పేస్తున్నారు.. ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయడం, లేదా ఒక హీరో సినిమాలో ఇంకో హీరో గెస్ట్ అప్పీరెన్స్, రోల్ చేయడం వంటివి చేస్తున్నారు.ఇప్పుడు ఇదే కోవలోకి ఇద్దరు స్టార్ హీరోలు చేరిపోయారు.. తమిళ్ స్టార్ హీరోస్ ధనుష్, కార్తీ కలిసి ఓ...

The post యుగానికి ఒక్కడు : సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. కానీ అదొక్కటే సమస్య..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మల్టీస్టారర్స్ సినిమాలకి ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఏర్పడింది.. స్టార్ హీరోలు సైతం ఎలాంటి ఈగో లు లేకుండా కథ బాగుంటే ఎలాంటి పాత్ర కైనా ఓకే చెప్పేస్తున్నారు.. ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయడం, లేదా ఒక హీరో సినిమాలో ఇంకో హీరో గెస్ట్ అప్పీరెన్స్, రోల్ చేయడం వంటివి చేస్తున్నారు.ఇప్పుడు ఇదే కోవలోకి ఇద్దరు స్టార్ హీరోలు చేరిపోయారు.. తమిళ్ స్టార్ హీరోస్ ధనుష్, కార్తీ కలిసి ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో నటించబోతున్నారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన యుగానికి ఒక్కడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ సినిమాలో కార్తీ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కొన్నేళ్ల క్రితమే సెల్వ రాఘవన్ ప్రకటించారు..

అల్లుఅర్జున్,అట్లీ మూవీ బిగ్ అనౌన్స్మెంట్..ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!

అయితే సీక్వెల్ లో మెయిన్ హీరో ధనుష్ అని తెలిపాడు… యుగానికి ఒక్కడు సినిమా క్లైమాక్స్ లో కార్తీ.. రాజు కొడుకు ఓ చిన్న పిల్లాడిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఆ పిల్లాడు పెద్దయిన తర్వాత నుంచి ఈ సీక్వెల్ కథ ఉంటుందని ఆయన చెప్పారు.యుగానికి ఒక్కడులో కార్తీ మెయిన్ లీడ్ కాబట్టి సీక్వెల్ లో కంటిన్యుటీ కోసం కార్తీ కూడా కొన్ని సీన్స్ లో ఉంటాడని, ధనుష్ మాత్రం మెయిన్ లీడ్ లో నటిస్తాడు అని సమాచారం.. ధనుష్,కార్తీ లాంటి స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి.. వీరిద్దరికి తమిళ్ తో పాటు తెలుగులో కూడా అదిరిపోయే మార్కెట్ ఉంది. దీనితో ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

తాజాగా సెల్వ రాఘవన్ యుగానికి ఒక్కడు సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.యుగానికి ఒక్కడు సీక్వెల్ తీస్తాను. కానీ త్వరగా అనౌన్స్ చేసాము అనిపిస్తుంది. ధనుష్ తోనే సినిమా చేస్తాను. కార్తీ కూడా సినిమాలో ఉంటాడు. కానీ అంతటి భారీ ప్రాజెక్ట్ కి మంచి ప్రొడ్యూసర్ కావాలి.అంతే కాదు సినిమా చేసే ఆర్టిస్ట్ లవి ఒక సంవత్సరం పాటు డేట్స్ కావాలి. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతుందని ఆయన అన్నారు..

 

The post యుగానికి ఒక్కడు : సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. కానీ అదొక్కటే సమస్య..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/yuganiki-okkadu-a-sequel-to-a-super-hit-movie-but-thats-the-only-problem/feed/ 0
యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!! https://filmybowl.com/yuganiki-okkadu-the-cult-classic-movie-re-release-trailer-is-awesome/ https://filmybowl.com/yuganiki-okkadu-the-cult-classic-movie-re-release-trailer-is-awesome/#respond Sat, 08 Mar 2025 15:49:44 +0000 https://filmybowl.com/telugu/?p=3030 తమిళ్ స్టార్ హీరో కార్తీ, టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ `యుగానికి ఒక్కడు` అప్పట్లో ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే ఈ సినిమా ఇప్పుడు కనుక రిలీజ్ అయి ఉంటే పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఉండేది..ఈ భారీ సినిమా తమిళ్ ప్రేక్షకులు కంటే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.....

The post యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో కార్తీ, టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ `యుగానికి ఒక్కడు` అప్పట్లో ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే ఈ సినిమా ఇప్పుడు కనుక రిలీజ్ అయి ఉంటే పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఉండేది..ఈ భారీ సినిమా తమిళ్ ప్రేక్షకులు కంటే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. నటుడిగా కార్తీకి ఈ సినిమా మూడవ చిత్రం.. మూడవ సినిమాతోనే కార్తీ తన కెరీర్ లో భారీ ప్రయోగం ప్రయోగం చేసాడు.అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో కార్తీ ఎంతో టెన్షన్ పడ్డాడట..

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

ఈ సినిమా సక్సెస్ అవుతుందా.. లేదా అనే సందేహంతోనే మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేశారట.కానీ కోలీవుడ్ ను మించి టాలీవుడ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది..ఈ సినిమాతోనే కార్తీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయ్యాడు. దర్శకుడిగా సెల్వరాఘవన్ కి ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రేక్షకులకు యుగానికి ఒక్కడు మూవీ ఓ కొత్త అనుభూతిని కలిగించింది….ప్రేక్షకుడిని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది..

ఇదిలా ఉంటే ఈ కల్ట్ క్లాసిక్ మూవీని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు.. మార్చి 14 న ఈ సినిమా గ్రాండ్ రీ రిలీజ్ కాబోతుంది.. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. సినిమాలోని హైలైట్ సీన్స్ తో ఈ ట్రైలర్ ని కట్ చేసారు.. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

The post యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/yuganiki-okkadu-the-cult-classic-movie-re-release-trailer-is-awesome/feed/ 0