విశ్వంభర : ట్రోలర్స్ సరైన సమాధానమిస్తా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ విశ్వంభర”.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.. క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న...
