#vijay devarakonda Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/vijay-devarakonda/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 24 Jul 2025 08:47:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #vijay devarakonda Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/vijay-devarakonda/ 32 32 కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!! https://filmybowl.com/kingdom-everything-is-ready-for-the-trailer-release/ https://filmybowl.com/kingdom-everything-is-ready-for-the-trailer-release/#respond Thu, 24 Jul 2025 08:47:12 +0000 https://filmybowl.com/telugu/?p=4422 టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. అయితే విజయ్ మళ్ళీ తన కెరీర్ లో ఆ రేంజ్ హిట్ అందుకోలేదు.. విజయ్ దేవరకొండ గతంలో ‘ఖుషి’ వంటి డీసెంట్‌ హిట్‌ తర్వాత, ‘ఫ్యామిలీ స్టార్‌’ వంటి ఫెయిల్యూర్ అందుకున్నాడు..ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని...

The post కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. అయితే విజయ్ మళ్ళీ తన కెరీర్ లో ఆ రేంజ్ హిట్ అందుకోలేదు.. విజయ్ దేవరకొండ గతంలో ‘ఖుషి’ వంటి డీసెంట్‌ హిట్‌ తర్వాత, ‘ఫ్యామిలీ స్టార్‌’ వంటి ఫెయిల్యూర్ అందుకున్నాడు..ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.. విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ కింగ్డమ్”..

Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!!

జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ విడుదలకు ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూలై 31న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

ఇందులో భాగంగా తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను జూలై 26న సాయంత్రం 5:00 గంటలకు తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ గ్రౌండ్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఈ ఈవెంట్‌కి సినిమా టీమ్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.అలాగే ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ రావడంతో..ట్రైలర్‌పై ఆసక్తి అమాంతం పెరిగింది..ట్రైలర్ తో సినిమాపై మరింత బజ్ పెరగనుంది..

The post కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kingdom-everything-is-ready-for-the-trailer-release/feed/ 0
కింగ్డమ్ : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? https://filmybowl.com/kingdom-grand-pre-release-event-when/ https://filmybowl.com/kingdom-grand-pre-release-event-when/#respond Tue, 22 Jul 2025 14:16:33 +0000 https://filmybowl.com/telugu/?p=4399 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ కింగ్డమ్.. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ కు సిద్దమైంది.. జులై 31న ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది… తాజాగా...

The post కింగ్డమ్ : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ కింగ్డమ్.. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ కు సిద్దమైంది.. జులై 31న ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది… తాజాగా ట్రైలర్ లాంచ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. జులై 26న తిరుపతిలో కింగ్ డమ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జులై 28న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు..అయితే దీనిపై అధికారికంగా అప్డేట్ రాలేదు. కానీ దాదాపు ఇదే డేట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.

‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ రిలీజ్.. క్రిష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!!

ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ మేకర్స్ వరుస ఇంటర్వ్యూ లు.. ఇలా ఈ సినిమాపై ప్రేక్షకులలో ఊహించని హైప్ పెంచనున్నారు..గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో వున్న విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.. ఈ మూవీతో ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని విజయ్ చూస్తున్నాడు. ప్రేక్షకులలో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, పోస్టర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో విజయ్ లుక్, విజువల్స్, కంటెంట్ అంతా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. హాట్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను రెండు పార్ట్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..

The post కింగ్డమ్ : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kingdom-grand-pre-release-event-when/feed/ 0
‘కింగ్డమ్’ మూవీ హిందీ టైటిల్ మార్పు.. కారణం ఏమిటంటే..? https://filmybowl.com/kingdom-movie-hindi-title-changed-what-is-the-reason/ https://filmybowl.com/kingdom-movie-hindi-title-changed-what-is-the-reason/#respond Sun, 20 Jul 2025 14:31:13 +0000 https://filmybowl.com/telugu/?p=4372 టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్డమ్‌’.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. సరికొత్త కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ కి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ సారి విజయ్ దేవరకొండకు...

The post ‘కింగ్డమ్’ మూవీ హిందీ టైటిల్ మార్పు.. కారణం ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్డమ్‌’.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. సరికొత్త కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ కి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ సారి విజయ్ దేవరకొండకు భారీ సక్సెస్ గ్యారెంటీ అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

కూలీ : తెలుగు గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?

ఇదిలా ఉంటే ఈ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.అయితే హిందీలో మాత్రం ఈ సినిమాను ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు.ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఉత్తరాది యువతలో కూడా విజయ్‌ దేవరకొండకు సూపర్ క్రేజ్‌ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఓపెనింగ్స్‌ రాబట్టే అవకాశముందని మేకర్స్ భావిస్తున్నారు.. గతంలో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన జెర్సీ మూవీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసారు.. జెర్సీ మూవీ హిందీలో కూడా మంచి విజయం సాధించింది.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ క్రేజ్ తో కింగ్డం మూవీ భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం వుంది..

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ గా నిర్మించారు. తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది..ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించాడు..

The post ‘కింగ్డమ్’ మూవీ హిందీ టైటిల్ మార్పు.. కారణం ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kingdom-movie-hindi-title-changed-what-is-the-reason/feed/ 0
VD14 : రౌడీ స్టార్ బర్త్డే స్పెషల్ పోస్టర్ రిలీజ్..!! https://filmybowl.com/vd14-rowdy-star-birthday-special-poster-released/ https://filmybowl.com/vd14-rowdy-star-birthday-special-poster-released/#respond Fri, 09 May 2025 14:18:52 +0000 https://filmybowl.com/telugu/?p=3846 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్న ఈ రౌడీ స్టార్.. ఆ తరువాత గీతా గోవిందం సినిమాతో క్లాసిక్ హిట్ అందుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు..కానీ విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఏది కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్...

The post VD14 : రౌడీ స్టార్ బర్త్డే స్పెషల్ పోస్టర్ రిలీజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్న ఈ రౌడీ స్టార్.. ఆ తరువాత గీతా గోవిందం సినిమాతో క్లాసిక్ హిట్ అందుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు..కానీ విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఏది కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది.. విజయ్ కెరీర్ పై లైగర్ ఎఫెక్ట్ బాగా పడింది.. ఆ సినిమా తరువాత చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు యావరేజ్ హిట్ గా నిలిచాయి.. దీనితో చిన్న గ్యాప్ తీసుకొని విజయ్ దేవరకొండ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ సినిమా మే 30న రిలీజ్ కానుంది.

మెగాస్టార్ కల్ట్ క్లాసిక్.. ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా..?

ఆ తర్వాత మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో VD14 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.గతంలో విజయ్ దేవరకొండతో ట్యాక్సీవాలా సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా VD14 వర్కింగ్ టైటిల్ తో భారీ సినిమా తెరకెక్కుతుంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని, 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని గతంలో మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు.

నేడు విజయ్ పుట్టిన రోజు కావడంతో VD14 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్ లో విజయ్ ఫేస్ మాత్రం చూపించలేదు. ఓ దేవుడి విగ్రహం ముందు విజయ్ ధ్యానం చేస్తున్నట్టు ఉంది.ఈ పోస్టర్ లో విజయ్ అదిరిపోయే బాడీతో కనిపించాడు. దీంతో ఈ పోస్టర్ వైరల్ అవ్వగా ఫ్యాన్స్ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. బిగ్గెస్ట్ పీరియాడిక్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

The post VD14 : రౌడీ స్టార్ బర్త్డే స్పెషల్ పోస్టర్ రిలీజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/vd14-rowdy-star-birthday-special-poster-released/feed/ 0
కింగ్డమ్ : ట్రెండింగ్ లో ఫస్ట్ సింగిల్ ప్రోమో.. ముద్దులతో రెచ్చిపోయిన రౌడీ స్టార్..!! https://filmybowl.com/kingdom-trending-first-single-promo-rowdy-star-gets-excited-with-kisses/ https://filmybowl.com/kingdom-trending-first-single-promo-rowdy-star-gets-excited-with-kisses/#respond Wed, 30 Apr 2025 16:46:22 +0000 https://filmybowl.com/telugu/?p=3797 రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కింగ్‌డమ్‌`.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్ ఈ సారి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నాడు..కింగ్ డమ్ మూవీ కేవలం గ్లింప్స్ తోనే పూనకాలు తెప్పించిందీ.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ క్రమంలో విడుదలకు నెల రోజుల నుంచే మేకర్స్ ప్రమోషన్స్...

The post కింగ్డమ్ : ట్రెండింగ్ లో ఫస్ట్ సింగిల్ ప్రోమో.. ముద్దులతో రెచ్చిపోయిన రౌడీ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కింగ్‌డమ్‌`.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్ ఈ సారి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నాడు..కింగ్ డమ్ మూవీ కేవలం గ్లింప్స్ తోనే పూనకాలు తెప్పించిందీ.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ క్రమంలో విడుదలకు నెల రోజుల నుంచే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేయబోతున్నారు.`కింగ్‌ డమ్‌` సినిమా ఫస్ట్ సింగిల్‌ ప్రోమోని తాజాగా మేకర్స్ విడుదల చేసారు..

రాజాసాబ్ : టీజర్ రిలీజ్ అప్పుడే.. పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..!!

`హృదయం లోపల` అంటూ సాగే పాట ప్రోమోని బుధవారం విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సరసన హాట్ హీరోయిన్‌ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. తాజాగా రిలీజ్ అయిన సాంగ్ ప్రోమోలో విజయ్ తన స్టైల్ ఆఫ్ లిప్ లాక్స్ తో ఆకట్టుకున్నాడు.. ఆద్యంతం రొమాంటిక్ గా ఈ సాంగ్ ఉండనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో నెట్టింట ట్రెండ్‌ అవుతుంది..

మే 2న ఈ సినిమాకు సంబంబధించి పూర్తి పాటని విడుదల చేయబోతున్నారు.ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్య్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. శ్రీలంక బ్యాక్‌ డ్రాప్‌ ఒక కింగ్‌డమ్‌ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని సమాచారం.

 

The post కింగ్డమ్ : ట్రెండింగ్ లో ఫస్ట్ సింగిల్ ప్రోమో.. ముద్దులతో రెచ్చిపోయిన రౌడీ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kingdom-trending-first-single-promo-rowdy-star-gets-excited-with-kisses/feed/ 0
కింగ్డమ్ : డబ్బింగ్ షురూ.. విజయ్ పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/kingdom-dubbing-begins-vijays-post-goes-viral/ https://filmybowl.com/kingdom-dubbing-begins-vijays-post-goes-viral/#respond Tue, 15 Apr 2025 16:13:35 +0000 https://filmybowl.com/telugu/?p=3634 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కింగ్డమ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ కి హిందీలో రన్ బీర్ కపూర్, తమిళ్ లో...

The post కింగ్డమ్ : డబ్బింగ్ షురూ.. విజయ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కింగ్డమ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ కి హిందీలో రన్ బీర్ కపూర్, తమిళ్ లో సూర్య, తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!!

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా కింగ్డమ్ సినిమా రూపొందుతుంది.గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను శ్రీలంక సరిహద్దుల్లోని శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు.ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ డ్రామా రెండు భాగాలుగా ఉంటుందని మేకర్స్ తెలిపారు… ఈ సినిమాలో విజయ్ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.మే 30 న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి విజయ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు..కింగ్డం మూవీ డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు విజయ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో తెలిపాడు..ఇప్పటికే సగం పూర్తి అయిందని సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది..దీనితో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.. ఎప్పటి నుంచో సాలిడ్ హిట్ కోసం చూస్తున్న విజయ్ ఈ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నాడు..త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్నీ అప్డేట్స్ రానున్నాయి..

The post కింగ్డమ్ : డబ్బింగ్ షురూ.. విజయ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kingdom-dubbing-begins-vijays-post-goes-viral/feed/ 0
అలాంటి డైలాగ్స్ చెప్పాలంటే తారక్ అన్న తరువాతే ఎవరైనా.. రౌడీ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/anyone-after-tarak-can-say-such-dialogues-rowdy-star-interesting-comments/ https://filmybowl.com/anyone-after-tarak-can-say-such-dialogues-rowdy-star-interesting-comments/#respond Sat, 29 Mar 2025 10:37:44 +0000 https://filmybowl.com/telugu/?p=3351 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాప్స్ ఇబ్బంది పడుతున్నాడు.. దీనితో ట్రాక్ మార్చిన ఈ యంగ్ హీరో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..వరుసగా టాలెంటెడ్ డైరెక్టర్స్ ని లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్...

The post అలాంటి డైలాగ్స్ చెప్పాలంటే తారక్ అన్న తరువాతే ఎవరైనా.. రౌడీ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాప్స్ ఇబ్బంది పడుతున్నాడు.. దీనితో ట్రాక్ మార్చిన ఈ యంగ్ హీరో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..వరుసగా టాలెంటెడ్ డైరెక్టర్స్ ని లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేసారు.. “కింగ్డమ్” అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమా టైటిల్ టీజర్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు..

రాబిన్ హుడ్ : నితిన్ క్రేజీ మూవీకి సీక్వెల్.. టైటిల్ ఏమిటంటే..?

ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతుంది..అలాగే పాన్ ఇండియా వైడ్ విజయ్ దేవర కొండకు సూపర్ క్రేజ్ ఏర్పడింది.. ఈ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఎంచుకోవడం పై విజయ్ దేవరకొండ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు..

ఈ టీజర్ కు తారక్ అన్న తో వాయిస్ ఇప్పించాలని ముందే అనుకున్నాం..ఆయన తప్ప అలాంటి డైలాగ్స్ ఎవరూ న్యాయం చేయలేరని పించింది..డైరెక్టర్ లేకపోయినా వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు తారక్ అన్న ఒప్పుకున్నారు..నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేవారు.. నేను చాలు అనేంత వరకు డబ్బింగ్ చెప్పారు.. నాకు ఎంతో స్పెషల్ గా అనిపించిందని విజయ్ అన్నారు..తారక్ అన్న వాయిస్ తో మా సినిమాకు మరింత హైప్ వచ్చిందని విజయ్ తెలిపాడు..

 

The post అలాంటి డైలాగ్స్ చెప్పాలంటే తారక్ అన్న తరువాతే ఎవరైనా.. రౌడీ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/anyone-after-tarak-can-say-such-dialogues-rowdy-star-interesting-comments/feed/ 0
“రౌడీ జనార్దన్” గా వస్తున్న రౌడీ స్టార్..!! https://filmybowl.com/the-rowdy-star-who-is-coming-as-rowdy-janardhan/ https://filmybowl.com/the-rowdy-star-who-is-coming-as-rowdy-janardhan/#respond Wed, 05 Mar 2025 09:22:04 +0000 https://filmybowl.com/telugu/?p=2956 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. దీనితో ట్రాక్ మార్చిన ఈ యంగ్ హీరో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా...

The post “రౌడీ జనార్దన్” గా వస్తున్న రౌడీ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. దీనితో ట్రాక్ మార్చిన ఈ యంగ్ హీరో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేసారు.. “కింగ్డమ్” అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమా టైటిల్ టీజర్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతుంది..

SSMB : రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్..సెట్స్ లోకి అడుగుపెడుతున్న ఆ స్టార్ హీరో..!!

అలాగే పాన్ ఇండియా వైడ్ విజయ్ దేవర కొండకు సూపర్ క్రేజ్ ఏర్పడింది.. ఇదిలా ఉంటే ఈ రౌడీ స్టార్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో మరో భారీ మూవీ చేస్తున్నాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన “ఫ్యామిలీ స్టార్”మూవీ అంతగా ఆకట్టుకోలేదు.. దిల్ రాజు కి ఫ్యామిలీ స్టార్ సినిమా నష్టాలు మిగిల్చింది..విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కనీసం ఓపెనింగ్స్ రాబట్టుకోలేపోయింది.అయితే మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లోనే విజయ్ మరో భారీ మూవీ చేస్తుండటం విశేషం..రాజావారు రాణి వారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్టర్ గా దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ సినిమా పనులు సైలెంట్ జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమాకి అఫీషియల్ గా టైటిల్ ఫిక్స్ చేశారు నిర్మాత దిల్ రాజు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ ప్రెస్ మీట్ లో విజయ్ సినిమా టైటిల్ ని దిల్ రాజు అనౌన్స్ చేసారు… విజయ్ తో “రౌడీ జనార్ధన్” అనే సినిమా చేస్తున్నాం అని అలాగే నితిన్ తో ఎల్లమ్మ సినిమా మొదలవుతుందని దిల్ రాజు అనౌన్స్ చేసారు..

 

The post “రౌడీ జనార్దన్” గా వస్తున్న రౌడీ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-rowdy-star-who-is-coming-as-rowdy-janardhan/feed/ 0
ఆ విషయంలో వెనుకబడ్డ విజయ్ దేవరకొండ.. కారణం అదేనా..? https://filmybowl.com/vijay-deverakonda-is-lagging-behind-in-that-regard-is-that-the-reason/ https://filmybowl.com/vijay-deverakonda-is-lagging-behind-in-that-regard-is-that-the-reason/#respond Tue, 25 Feb 2025 14:27:59 +0000 https://filmybowl.com/telugu/?p=2801 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కింగ్డమ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ కి హిందీలో రన్ బీర్ కపూర్, తమిళ్ లో...

The post ఆ విషయంలో వెనుకబడ్డ విజయ్ దేవరకొండ.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కింగ్డమ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ కి హిందీలో రన్ బీర్ కపూర్, తమిళ్ లో సూర్య, తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా కింగ్డమ్ సినిమా రూపొందుతుంది.

సంక్రాంతికి వస్తున్నాం : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..!!

అయితే తెలుగు టీజర్ విడుదలై 12 రోజులు గడిచింది. ఇప్పటిదాకా వచ్సిన వ్యూస్ 15 మిలియన్లు.. అయితే న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 ది థర్డ్ కేస్ టీజర్ కేవలం ఒక్క రోజులోనే 17 మిలియన్ల వ్యూస్ దాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బడ్జెట్ పరంగా రెండింటి మధ్య చాలా తేడా ఉంది. కింగ్ డమ్ మీద సితార సంస్థ వంద కోట్లకు పైనే బడ్జెట్ పెడుతోంది. ఇంకా ప్రమోషన్ల కోసం మరింత ఖర్చు పెడుతుంది..కానీ హిట్ 3 ది థర్డ్ కేస్ బడ్జెట్ ఆ సినిమా బడ్జెట్ లో సగం కూడా ఉండదు..కింగ్డమ్ టీజర్ ఎక్కువ రీచ్ తెచ్చుకోలేకపోవడానికి గల కారణాలు వున్నాయి..

జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్,అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజయ్ దేవరకొండ ఎప్పుడూ చూడని వయొలెంట్ మేకోవర్ ఇన్ని పాజిటివ్ అంశాలు వున్నా కింగ్డమ్ ఇంకా పాతిక మిలియన్లు చేరలేకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది . రిపీట్ మోడ్ లో చూడాలనిపించే స్థాయిలో విజువల్స్ లేకపోవడం, కథను దాచే క్రమంలో టీం పడిన పాట్లు స్పష్టంగా కనిపించింది.

గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను శ్రీలంక సరిహద్దుల్లోని శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు.ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ డ్రామా రెండు భాగాలుగా ఉంటుందని గతంలో చెప్పారు కానీ టీజర్ లో అలాంటి హింట్ మాత్రం ఇవ్వలేదు. మే 30 న ఈ సినిమా రిలీజ్ కానుంది.హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది..

 

The post ఆ విషయంలో వెనుకబడ్డ విజయ్ దేవరకొండ.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/vijay-deverakonda-is-lagging-behind-in-that-regard-is-that-the-reason/feed/ 0
“కింగ్డమ్” గా వస్తున్న రౌడీ స్టార్.. టీజర్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/the-teaser-of-the-upcoming-rowdy-star-kingdom-is-a-hit/ https://filmybowl.com/the-teaser-of-the-upcoming-rowdy-star-kingdom-is-a-hit/#respond Wed, 12 Feb 2025 11:09:43 +0000 https://filmybowl.com/telugu/?p=2553 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్ ఈ సారి ఎలాగైనా తన కెరీర్ టర్న్ అయ్యే హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు.. అందులో భాగంగా కథా బలం వున్న స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నాడు.. వరుస బిగ్ మూవీస్ ని తన లైనప్ గా ఏర్పరుచుకున్నాడు.. ప్రస్తుతం జెర్సీ...

The post “కింగ్డమ్” గా వస్తున్న రౌడీ స్టార్.. టీజర్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్ ఈ సారి ఎలాగైనా తన కెరీర్ టర్న్ అయ్యే హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు.. అందులో భాగంగా కథా బలం వున్న స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నాడు.. వరుస బిగ్ మూవీస్ ని తన లైనప్ గా ఏర్పరుచుకున్నాడు.. ప్రస్తుతం జెర్సీ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12 వ మూవీ చేస్తున్నాడు..”VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోన్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని మేకర్స్ మే 30న రిలీజ్ చేయనున్నారు..

సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లైలా’.. రన్ టైం ఎంతంటే..?

తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిబ్రవరి 12 రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు….ఈ టైటిల్, టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముగ్గురు వేర్వేరు ఇండస్ట్రీ ల స్టార్ హీరోలను మేకర్స్ రంగంలోకి దింపారు..ఈ సినిమా టైటిల్ టీజర్‌ హిందీ వెర్షన్‍కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్, తమిళ్ వెర్షన్ కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అలాగే తెలుగు వెర్షన్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు..తాజాగా ఈ టీజర్ రిలీజ్ అయింది.. “కింగ్డమ్”అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

ఈ సినిమా టీజర్ ని గమనిస్తే… ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్ తో మొదలవుతుంది.. ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నట్లు విజువల్స్ మైమరిపించాయి.. అలాగే హీరో గురించి ఎన్టీఆర్ అదిరిపోయే ఎలివేషన్, విజయ్ లుక్, డైలాగ్స్, అనిరుధ్ సూపర్ బిజిఏం సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది..

 

The post “కింగ్డమ్” గా వస్తున్న రౌడీ స్టార్.. టీజర్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-teaser-of-the-upcoming-rowdy-star-kingdom-is-a-hit/feed/ 0