ఓటీటీ కంటే ముందుగా టీవీల్లోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కు ఈ సంక్రాంతి బాగా కలిసొచ్చింది..అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం”.. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్...
