VD12 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/vd12/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 12 Feb 2025 11:09:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg VD12 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/vd12/ 32 32 “కింగ్డమ్” గా వస్తున్న రౌడీ స్టార్.. టీజర్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/the-teaser-of-the-upcoming-rowdy-star-kingdom-is-a-hit/ https://filmybowl.com/the-teaser-of-the-upcoming-rowdy-star-kingdom-is-a-hit/#respond Wed, 12 Feb 2025 11:09:43 +0000 https://filmybowl.com/telugu/?p=2553 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్ ఈ సారి ఎలాగైనా తన కెరీర్ టర్న్ అయ్యే హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు.. అందులో భాగంగా కథా బలం వున్న స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నాడు.. వరుస బిగ్ మూవీస్ ని తన లైనప్ గా ఏర్పరుచుకున్నాడు.. ప్రస్తుతం జెర్సీ...

The post “కింగ్డమ్” గా వస్తున్న రౌడీ స్టార్.. టీజర్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్ ఈ సారి ఎలాగైనా తన కెరీర్ టర్న్ అయ్యే హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు.. అందులో భాగంగా కథా బలం వున్న స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నాడు.. వరుస బిగ్ మూవీస్ ని తన లైనప్ గా ఏర్పరుచుకున్నాడు.. ప్రస్తుతం జెర్సీ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12 వ మూవీ చేస్తున్నాడు..”VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోన్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని మేకర్స్ మే 30న రిలీజ్ చేయనున్నారు..

సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లైలా’.. రన్ టైం ఎంతంటే..?

తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిబ్రవరి 12 రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు….ఈ టైటిల్, టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముగ్గురు వేర్వేరు ఇండస్ట్రీ ల స్టార్ హీరోలను మేకర్స్ రంగంలోకి దింపారు..ఈ సినిమా టైటిల్ టీజర్‌ హిందీ వెర్షన్‍కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్, తమిళ్ వెర్షన్ కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అలాగే తెలుగు వెర్షన్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు..తాజాగా ఈ టీజర్ రిలీజ్ అయింది.. “కింగ్డమ్”అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

ఈ సినిమా టీజర్ ని గమనిస్తే… ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్ తో మొదలవుతుంది.. ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నట్లు విజువల్స్ మైమరిపించాయి.. అలాగే హీరో గురించి ఎన్టీఆర్ అదిరిపోయే ఎలివేషన్, విజయ్ లుక్, డైలాగ్స్, అనిరుధ్ సూపర్ బిజిఏం సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది..

 

The post “కింగ్డమ్” గా వస్తున్న రౌడీ స్టార్.. టీజర్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-teaser-of-the-upcoming-rowdy-star-kingdom-is-a-hit/feed/ 0
VD12 : మ్యాన్ ఆఫ్ మాసెస్ తో రౌడీ స్టార్.. పిక్ అదిరిందిగా..!! https://filmybowl.com/vd12-rowdy-star-with-man-of-masses-pic-is-awesome/ https://filmybowl.com/vd12-rowdy-star-with-man-of-masses-pic-is-awesome/#respond Tue, 11 Feb 2025 13:31:31 +0000 https://filmybowl.com/telugu/?p=2539 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఓ బిగ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తరువాత ఆ రేంజ్ హిట్ లేని విజయ్ ప్రస్తుతం తన లైనప్ లో భారీ సినిమాలను ఫిక్స్ చేసుకున్నాడు.. జెర్సీ సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ తన 12 వ సినిమా చేస్తున్నాడు. “ VD12” అనే...

The post VD12 : మ్యాన్ ఆఫ్ మాసెస్ తో రౌడీ స్టార్.. పిక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఓ బిగ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తరువాత ఆ రేంజ్ హిట్ లేని విజయ్ ప్రస్తుతం తన లైనప్ లో భారీ సినిమాలను ఫిక్స్ చేసుకున్నాడు.. జెర్సీ సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ తన 12 వ సినిమా చేస్తున్నాడు. “ VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ భారీ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..

మరోసారి అలాంటి బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ మూవీ.. ఫ్యాన్స్ కి పండగే..!!

తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 12వ తేదీన “VD 12” సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించగా ఇప్పుడు ఒక్కోభాషలో ఒక్కో స్టార్ హీరోతో ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇప్పించారు..తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తుండగా విజయ్ దేవరకొండ ఆయనతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. నిన్నంతా తారక్ అన్నతోనే గడిపాను. జీవితం, కాలం, సినిమా గురించి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నాం. టీజర్ డబ్ చేస్తున్నప్పుడు కూర్చుని, దానికి ప్రాణం పోసుకోవడం చూసి అతను నాలాగే ఉత్సాహంగా ఉన్నాడు. ధన్యవాదాలు తారక్ అన్నా, మీ పిచ్చిని మా ప్రపంచానికి తీసుకువచ్చినందుకు అని విజయ్ రాసుకొచ్చాడు.

అలాగే ఈ సినిమా హిందీ టీజర్ కు రణ్ బీర్ కపూర్, తమిళ్ టీజర్ స్టార్ హీరో సూర్య వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ టీజర్ పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు..

 

The post VD12 : మ్యాన్ ఆఫ్ మాసెస్ తో రౌడీ స్టార్.. పిక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/vd12-rowdy-star-with-man-of-masses-pic-is-awesome/feed/ 0
విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!! https://filmybowl.com/those-three-star-heroes-are-in-the-field-for-vijay-deverakonda/ https://filmybowl.com/those-three-star-heroes-are-in-the-field-for-vijay-deverakonda/#respond Tue, 11 Feb 2025 08:23:01 +0000 https://filmybowl.com/telugu/?p=2527 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన హైప్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా క్యూరియాసిటీ మరింత పెరిగేలా చేసాయి.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విభిన్న గెటప్‍ల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.”VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. తాజాగా...

The post విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన హైప్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా క్యూరియాసిటీ మరింత పెరిగేలా చేసాయి.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విభిన్న గెటప్‍ల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.”VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు..ఈ మూవీ టైటిల్ టీజర్ రేపు (ఫిబ్రవరి 12) గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.. విజయ్ “VD12”కోసం ముగ్గురు వేర్వేరు ఇండస్ట్రీ ల స్టార్ హీరోలు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది.”VD12” టైటిల్ టీజర్‌ హిందీ వెర్షన్‍కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. తెలుగు వెర్షన్‍కు టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.అలాగే తమిళ వెర్షన్‍లో స్టార్ హీరో సూర్య వాయిస్ ఇచ్చారు..

పాప్ సింగర్ నోట.. చుట్టమల్లే పాట.. ఏం క్రేజ్ మావ..!!

గత కొంత కాలంగా ’VD12’ కోసం రణ్‍బీర్, జూనియర్ ఎన్టీఆర్, సూర్య వాయిస్ ఇవ్వనున్నట్లు న్యూస్ బాగా వైరల్ అయింది..అయితే, మూవీ యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసేసింది. టైగర్ సింబల్‍ను నిర్మాత నాగవంశీ పోస్ట్ చేయటంతో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఉండనుందని కన్ఫర్మ్ అయింది. సూర్య డబ్బింగ్‍కు వచ్చిన ఫొటోను సోమవారం మూవీ టీమ్ పోస్ట్ చేసింది. హిందీ టీజర్లో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఉంటుందని చిత్ర యూనిట్ నేడు అధికారింగా వెల్లడించింది.

టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ సైతం మేకర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసారు. ఈ పోస్టర్లో ఓ కిరీటం ఉంది. రాజు కోసం కిరీటీం వేచిచూస్తోందని అందులో ఉంది. టైటిల్‍పై ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని మేకర్స్ మే 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు..

 

The post విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/those-three-star-heroes-are-in-the-field-for-vijay-deverakonda/feed/ 0