#unstoppable Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/unstoppable/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 08 Jan 2025 13:37:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #unstoppable Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/unstoppable/ 32 32 నా కెరీర్ లో ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశా.. చరణ్ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/i-made-a-big-mistake-in-my-career-by-doing-that-movie-charans-shocking-comments/ https://filmybowl.com/i-made-a-big-mistake-in-my-career-by-doing-that-movie-charans-shocking-comments/#respond Wed, 08 Jan 2025 13:37:36 +0000 https://filmybowl.com/telugu/?p=1994 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.....

The post నా కెరీర్ లో ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశా.. చరణ్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాంచరణ్ బాలయ్య హోస్ట్ గా చేస్తున్న పాపులర్ టాక్ షో అన్ స్టాపబుల్ కిరామ్ చరణ్ గెస్ట్ వచ్చారు.. ఈ షో లో చరణ్ తన కెరీర్ కు సంబంధించిన కొన్ని సీక్రెట్లను బాలయ్యతో పంచుకున్నారు.

మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే..?

ఇక ఈ షోలో బాలయ్య చరణ్ ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు.. నీ కెరీర్ నువ్వు రీగ్రేట్ ఫీల్ అయ్యే సినిమా ఏమైనా వుందా అని అడగ్గా రామ్ చరణ్ బాగా ఫీల్ అయిపోతూ తన కెరీర్ లో ఒక సినిమా విషయంలో భారీ తప్పు చేశానని తెలిపారు..అది ఏంటి అంటే బాలీవుడ్ లో అమితాబచ్చన్ హీరోగా వచ్చిన ‘జంజీర్’ సినిమాని రీమేక్ చేసి తాను తప్పు చేసినట్లు చరణ్ తెలిపారు. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో చాలా రోజుల పాటు ఆ డిప్రెషన్ లో ఉన్నానని  చరణ్ తెలియజేశాడు.

జంజీర్ లాంటి ఒక క్లాసికల్ సినిమాని మళ్లీ రీమేక్ చేయాలనుకోవడం పెద్ద తప్పు కానీ రామ్ చరణ్ తనే స్వయంగా అలాంటి తప్పు చేసినందుకు రిగ్రేట్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు…ఆ సినిమా ద్వారా బాలీవుడ్ లో భారీ విమర్శలను ఎదుర్కొన్న రామ్ చరణ్ ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమాతో అదే బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.. ఆ సినిమా సంచలన విజయంతో చరణ్ ‘గ్లోబల్ స్టార్’ గా మారారు..

The post నా కెరీర్ లో ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశా.. చరణ్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/i-made-a-big-mistake-in-my-career-by-doing-that-movie-charans-shocking-comments/feed/ 0
Unstoppable : అకిరా నందన్ సినీ ఎంట్రీ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..? https://filmybowl.com/unstoppable-charans-interesting-comments-on-akira-nandans-movie-entry/ https://filmybowl.com/unstoppable-charans-interesting-comments-on-akira-nandans-movie-entry/#respond Tue, 07 Jan 2025 13:36:19 +0000 https://filmybowl.com/telugu/?p=1969 నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో వున్నాడు.. అలాగే బాలయ్యహీరోగానే కాకుండా హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో తాజాగా 4 వ సీజన్ తో అదరగొడుతుంది.. ఇప్పటికే ఈ సీజన్ లో...

The post Unstoppable : అకిరా నందన్ సినీ ఎంట్రీ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో వున్నాడు.. అలాగే బాలయ్యహీరోగానే కాకుండా హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో తాజాగా 4 వ సీజన్ తో అదరగొడుతుంది.. ఇప్పటికే ఈ సీజన్ లో సూర్య, దుల్కర్, అల్లుఅర్జున్ వంటి స్టార్స్ సందడి చేయగా తాజాగా తొమ్మిదో ఎపిసోడ్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చారు.

బాలయ్య, ఎన్టీఆర్ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!!

ఈ షో లో బాలయ్య తో ఎంతో సరదాగా సందడి చేసిన చరణ్ ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు . ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ గురించి కూడా చరణ్ మాట్లాడారు. గేమ్ ఛేంజర్ మూవీలో అకిరా ఉంటాడని సరదాగా అందరిని ఆటపట్టించారు.కాగా.. ఈ షోలో అకిరా గురించి రామ్‌చరణ్ ఏం చెప్పారు. అకిరా సినీ ఎంట్రీ పై ఏమైనా మాట్లాడారా.. ఇంకా ఎలాంటి విషయాలు చెప్పుకొచ్చాడో తెలియాలంటే ఈ మెగా పవర్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ షో ఆహా వేదికగా జనవరి 8 (బుధవారం ) రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానుంది.

ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో కూడా విడుదలైంది. చరణ్ తో పాటు శర్వానంద్‌, నిర్మాత దిల్ రాజులు ఈ షోలో పాల్గొన్నారు.శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌. బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ బాలయ్య షో కి వచ్చారు

The post Unstoppable : అకిరా నందన్ సినీ ఎంట్రీ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/unstoppable-charans-interesting-comments-on-akira-nandans-movie-entry/feed/ 0
చరణ్ ని ఆటపట్టించిన బాలయ్య.. వీడియో వైరల్..!! https://filmybowl.com/balayya-teasing-charan-video-viral/ https://filmybowl.com/balayya-teasing-charan-video-viral/#respond Tue, 31 Dec 2024 09:08:35 +0000 https://filmybowl.com/telugu/?p=1789 నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన బిగ్గెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “ ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమా తో పాటు సంక్రాంతి సీజన్ లో మరో రెండు బిగ్ సినిమాలు రిలీజ్...

The post చరణ్ ని ఆటపట్టించిన బాలయ్య.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన బిగ్గెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “ ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమా తో పాటు సంక్రాంతి సీజన్ లో మరో రెండు బిగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. వాటిలో ఒకటీ గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ నటించిన “ గేమ్ ఛేంజర్ “.. మరొకటి విక్టరీ వెంకటేష్ నటించిన “ సంక్రాంతికి వస్తున్నాం “..ఈ మూడు సినిమాల మధ్య ఈసారి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండనుంది.

వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!!

2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కానుండగా..ఈ తరుణంలో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కోసం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‍స్టాపబుల్ సీజన్ 4 టాక్ షోకు రామ్‍చరణ్ గెస్ట్ గా వచ్చారు. రామ్‍చరణ్ ఎపిసోడ్ షూటింగ్ నేడు (డిసెంబర్ 31) జరిగింది. చెర్రీని రిసీవ్ చేసుకున్న సమయంలో బాలయ్య చెర్రీని ఆటపట్టించాడు..అన్‍స్టాపబుల్ షూటింగ్ కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‍కు రామ్‍చరణ్ వచ్చారు. బాలకృష్ణ బయటికి వచ్చి ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా..చరణ్ దగ్గరికి వచ్చి “నా సెట్స్‌లోకి నీకు అనుమతి లేదు” అన్నారు. లోపలికి రానివ్వననేలా మాట్లాడారు. వేలు చూపిస్తూ బ్రో అన్నారు. చరణ్ నమస్కారం పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. బ్రో స్టైల్‍లో ఇవన్నీ లేవంటూ బాలకృష్ణ కౌగిలించుకున్నారు

తన స్టైల్‍లో చెర్రీతో బాలయ్య సరదా చేశారు. చేతులు కలిపి చరణ్‍తో నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడారు. తన సినిమా ముచ్చట్లు చెప్పారు.సంక్రాంతికి డాకూ మహారాజ్, గేమ్ ఛేంజర్ వస్తున్నాయ్ అని చరణ్ చేయి పట్టుకొని బాలకృష్ణ మంచి జోష్‍తో తెలిపారు..రెండుసినిమాలు భారీ విజయం సాధించాలని బాలయ్య అన్నారు.. ఇండస్ట్రీకి మనం గ్రాండ్ సక్సెస్ ఇవ్వాలని బాలయ్య చరణ్‍తో చెప్పారు. మూడు పువ్వులు, ఆరుకాయల్లా ఇండస్ట్రీ ఉండాలని ఆయన అన్నారు. తప్పకుండా అని చరణ్ బాలకృష్ణ తో అన్నారు. అయితే ఈ క్రేజీ ఎపిసోడ్ లో చరణ్ తో పాటు హీరో శర్వానంద్ కూడా ఈ ఎపిసోడ్‍లో కనిపించనున్నారని సమాచారం.

The post చరణ్ ని ఆటపట్టించిన బాలయ్య.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/balayya-teasing-charan-video-viral/feed/ 0
బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!! https://filmybowl.com/dancing-queen-coming-to-balayya-show-once-again-pics-viral/ https://filmybowl.com/dancing-queen-coming-to-balayya-show-once-again-pics-viral/#respond Tue, 26 Nov 2024 14:41:35 +0000 https://filmybowl.com/telugu/?p=1079 నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమాలతో పాటు హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ టాక్ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యహరిస్తున్నారు… ఈ షో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది..ప్రస్తుతం నాలుగో సీజన్  నడుస్తుంది..ఈ సీజన్‌లో...

The post బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమాలతో పాటు హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ టాక్ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యహరిస్తున్నారు… ఈ షో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది..ప్రస్తుతం నాలుగో సీజన్  నడుస్తుంది..ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు ప్రసారం అయ్యాయి. తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవగా రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ అలాగే మూడో ఎపిసోడ్‌కు స్టార్ హీరో సూర్య, నాలుగో ఎపిసోడ్ కు ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. ఫ్యాన్స్ కి అఖిల్ సడెన్ సర్ప్రైజ్..!!

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చిన ఎపిసోడ్‌ను మాత్రం మేకర్స్ రెండు భాగాలుగా విడుదల చేసారు.. ఈ రెండు భాగాలకు అదరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అలాగే రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. ఇక తరువాతి ఎపిసోడ్‌కు ఎవరు గెస్ట్ గా రానున్నారని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సందడి చేయనుంది.తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం ఇప్పటికే శ్రీలీల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.

స్లీవ్‌లెస్ టాప్‌, ఎరుపు, నలుపు కలిసిన చీరతో క్యారవాన్ ముందు నిలుచుకున్న శ్రీలీల పిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి…అయితే ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇదిలా ఉంటే బాలయ్య షోకి శ్రీలీల రావడం ఇది రెండోసారి. గతంలో భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ అగర్వాల్‌తో పాటు ఆమె ఈ షోకి వచ్చింది.తాజాగా శ్రీలీల పుష్ప 2 లో ‘’కిస్సిక్ “ అనే ఐటమ్ సాంగ్ చేసింది. ప్రస్తుతం ఆ సాంగ్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది..పుష్ప 2 ప్రమోషన్ లో భాగంగా శ్రీలీల ఈ షో కి వస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే.. ఈ షోకి హీరో నవీన్ పొలిశెట్టి కూడా వస్తున్నట్లు సమాచారం..కొన్నాళ్ళ క్రితం ఈ యంగ్ హీరోకి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య షోతో అతడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు సమాచారం..

The post బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/dancing-queen-coming-to-balayya-show-once-again-pics-viral/feed/ 0
అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!! https://filmybowl.com/allu-arjun-i-was-very-sad-when-that-movie-was-a-flop/ https://filmybowl.com/allu-arjun-i-was-very-sad-when-that-movie-was-a-flop/#respond Sat, 23 Nov 2024 12:32:49 +0000 https://filmybowl.com/telugu/?p=1030 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్...

The post అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.?

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణ ఆహా అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా రాగా ఆ ఎపిసోడ్ కి సంబంధించిన పార్ట్ 2 తాజాగా రిలీజ్ చేసారు. ఇందులో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు. బన్నీ మాట్లాడుతూ.. నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయ్యాక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కెరీర్ లో బ్రేక్ తీసుకున్నాను. ఆ సమయంలో నేను చాలా మారాలి అనిపించింది. మనం ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలి అంటే మారాలి. ఆ సమయంలో ఎవరయినా నాలో నెగిటివ్స్ చెబితే అస్సలు వినేవాడ్ని కాదనీ అది నాకు అస్సలు నచ్చలేదని బన్నీ తెలిపారు.

కానీ నేను నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే అందరూ చెప్పే విషయాలు కూడా తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అప్పట్నుంచి ఎవరు ఏం చెప్పినా వింటూ రానివి నేర్చుకుంటున్నాను. అందరి ఆశీస్సులు ఉంటే కచ్చితంగా మీ అందరూ గర్వించే స్థాయికి చేరుకుంటాను అని బన్నీ అన్నారు.షూటింగ్ ఉంటే త్వరగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేస్తాను.కానీ షూటింగ్ లేకపోయినా కూడా త్వరగా పడుకొని ఉదయాన్నే 4-5 గంటలకు లేవాలి అది నాలో నేను మార్చుకోవాల్సిన మొదటి విషయమని అల్లు అర్జున్ తెలిపారు.ఈ షో లో బన్నీ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

The post అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/allu-arjun-i-was-very-sad-when-that-movie-was-a-flop/feed/ 0
తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!! https://filmybowl.com/allu-arha-who-won-the-telugu-poem-balayya-surprised-me/ https://filmybowl.com/allu-arha-who-won-the-telugu-poem-balayya-surprised-me/#respond Tue, 19 Nov 2024 07:33:58 +0000 https://filmybowl.com/telugu/?p=952 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ” పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దీనితో పుష్ప 2 పై...

The post తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ” పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దీనితో పుష్ప 2 పై కూడా భారీగా అంచనాలు పెరిగాయి.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ట్రైలర్ ఆద్యంతము ఎంతగానో ఆకట్టుకుంది.ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ ట్రైలర్ లో వున్నాయి.ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది..

ఆ విషయంలో దేవరతో పోలిస్తే పుష్ప వంద రెట్లు బెటర్ ..బన్నీ స్ట్రాటజీ అదిరిందిగా ..!!

ట్రైలర్ లాంచ్ కు భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి మేకర్స్ పుష్ప ప్రమోషన్స్ మొదలు పెట్టారు.రానున్న రోజులలో మేకర్స్ మరిన్ని భారీ ఈవెంట్స్ ఏర్పాటు చేయనున్నారు.ఇదిలా ఉంటే పుష్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ ఆహా లో పాపులర్ అయిన బాలయ్య అన్ స్టాప్పల్ టాక్ షో కు హాజరయ్యాడు.ఈ సారి బన్నీ తన ఇద్దరి పిల్లలతో కలిసి పాల్గొన్నాడు.ఈ షో లో బాలయ్య అల్లు అర్జున్ పిల్లలతో సరదా ప్రశ్నలు అడిగి ఫన్ క్రియేట్ చేసారు.

ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.ఈ ఎపిసోడ్ ఈ నెల 22 న స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ షో లో బాలయ్య అల్లు అర్హను “నీకు తెలుగు వచ్చా ?” అని అడిగారు.బాలయ్య అలా అడిగిన వెంటనే అర్హ “అటజని కాంచె భూమిసుర అంబర చుంబి ” పద్యం గుక్క తిప్పుకోకుండా చెప్పింది.దీనితో బాలయ్య వెంటనే లేచి అల్లు అర్హకు ముద్దు పెడతారు.అర్హను చూస్తూంటే తెలుగు భాష నాలుగు కాలాలపాటు బ్రతుకుతుందనే నమ్మకం కలిగిందని బాలయ్య చెప్పుకొచ్చారు.

The post తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/allu-arha-who-won-the-telugu-poem-balayya-surprised-me/feed/ 0