#trivikram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/trivikram/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 10 May 2025 16:12:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #trivikram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/trivikram/ 32 32 ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..? https://filmybowl.com/venky-mamas-movie-fix-with-that-star-director/ https://filmybowl.com/venky-mamas-movie-fix-with-that-star-director/#respond Sat, 10 May 2025 16:12:46 +0000 https://filmybowl.com/telugu/?p=3852 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.అయితే ఈ సినిమా తరువాత చేసే సినిమా విషయంలో వెంకీ మామ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే పలు కథలు విన్న వెంకీ మామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో...

The post ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.అయితే ఈ సినిమా తరువాత చేసే సినిమా విషయంలో వెంకీ మామ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే పలు కథలు విన్న వెంకీ మామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో న్యూస్ జోరుగా వినిపిస్తోంది. చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతుండగా తాజాగా ఖరారైనట్లు సమాచారం.

ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!!

ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే వెంకటేశ్‌తో కలిసి కథా చర్చలు జరిపినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.వెంకటేశ్ మరియు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి….

గతంలో వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ చిత్రాలకు ప్రేక్షకుల నుండి విశేషమైన రెస్పాన్స్ లభించింది. దీంతో, వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ వెంకటేశ్‌ను మళ్లీ చూడనున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

The post ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/venky-mamas-movie-fix-with-that-star-director/feed/ 0
ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. త్రివిక్రమ్ మూవీపై బిగ్ సర్ప్రైజ్..!! https://filmybowl.com/icon-star-birthday-special-big-surprise-on-trivikrams-movie/ https://filmybowl.com/icon-star-birthday-special-big-surprise-on-trivikrams-movie/#respond Tue, 08 Apr 2025 09:58:41 +0000 https://filmybowl.com/telugu/?p=3518 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఫ్యాన్స్ నుండి ప్రముఖ సెలెబ్రేటీస్ నుంచి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.. పుష్ప 2 తో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.. పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ రావడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..అయితే బన్నీ కెరీర్ లో...

The post ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. త్రివిక్రమ్ మూవీపై బిగ్ సర్ప్రైజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఫ్యాన్స్ నుండి ప్రముఖ సెలెబ్రేటీస్ నుంచి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.. పుష్ప 2 తో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.. పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ రావడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..అయితే బన్నీ కెరీర్ లో మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ మరో సినిమా చేసేందుకు బన్నీ ఓకే చెప్పారు..గతంలోనే ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసారు. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ తెలిపారు.

AA22 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!!

అల్లు అర్జున్ మైథలాజి సినిమా చేస్తున్నాడు అనగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా మొదలవ్వడానికి ఇంకాస్త సమయం పట్టనుంది. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా అట్లీ దర్శకత్వంలో ఉండనున్నట్లు అనౌన్స్ చేసారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నేడు సినిమా అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసారు. పాన్ వరల్డ్ లెవల్లో కమర్షియల్ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు..

దీంతో త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు… తాజాగా నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ త్రివిక్రమ్ తో సినిమా ఉన్నట్టు అధికారికంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.దీంతో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఉంది కానీ అట్లీ సినిమా అయ్యాక ఆ సినిమా మొదలు కానున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బన్నీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్లో త్రివిక్రమ్ బిజీగా వున్నారు.. మైథలాజి బ్యాక్ డ్రాప్ లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కథతో ఈ సినిమా ఉంటుందని సమాచారం.

The post ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. త్రివిక్రమ్ మూవీపై బిగ్ సర్ప్రైజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/icon-star-birthday-special-big-surprise-on-trivikrams-movie/feed/ 0
ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్న గురూజీ..!! https://filmybowl.com/guruji-is-putting-that-star-hero-on-the-line/ https://filmybowl.com/guruji-is-putting-that-star-hero-on-the-line/#respond Mon, 07 Apr 2025 16:36:28 +0000 https://filmybowl.com/telugu/?p=3512 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తనదైన మార్క్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడిగా గుర్తింపు పొందారు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన “గుంటూరు కారం” రిలీజ్ అయింది.. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత తన తదుపరి...

The post ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్న గురూజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తనదైన మార్క్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడిగా గుర్తింపు పొందారు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన “గుంటూరు కారం” రిలీజ్ అయింది.. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత తన తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

సుకుమార్ ని కలిసిన ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

త్రివిక్రమ్ మొదట అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది.. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేసాడు.. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో అల్లుఅర్జున్ ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.. దీనితో త్రివిక్రమ్ ఈ లోపు మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.తాజాగా త్రివిక్రమ్ మరో స్టార్ హీరోని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది..తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ధనుష్ టాలీవుడ్ దర్శకులతో కలిసి పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ధనుష్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది..

త్రివిక్రమ్ సినిమాలు అంటేనే డైలాగ్‌లలో పంచ్, కథలో డెప్త్, ఎమోషనల్ కనెక్ట్‌తో పాటు మరింత వినోదాన్ని ప్రేక్షకులు ఆశిస్తారు. అలాగే ధనుష్ నుంచి విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులు ఆశిస్తారు.. దీనితో వీరిద్దరి కాంబోలో సినిమా ఎలా వుంటుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు..ధనుష్ తో త్రివిక్రమ్ మూవీ అంటే కొంచెం కొత్తగా వున్నా వర్కౌట్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

The post ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్న గురూజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/guruji-is-putting-that-star-hero-on-the-line/feed/ 0
బన్నీతో భారీ పౌరాణిక చిత్రం.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/a-huge-mythological-film-with-bunny-naga-vamsis-interesting-comments/ https://filmybowl.com/a-huge-mythological-film-with-bunny-naga-vamsis-interesting-comments/#respond Tue, 25 Mar 2025 08:28:00 +0000 https://filmybowl.com/telugu/?p=3288 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి తిరుగులేని విజయం సాధించింది..ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 నిలిచింది.. పుష్ప 2 సినిమాతో...

The post బన్నీతో భారీ పౌరాణిక చిత్రం.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి తిరుగులేని విజయం సాధించింది..ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 నిలిచింది.. పుష్ప 2 సినిమాతో అల్లుఅర్జున్ పాన్ ఇండియా వైడ్ బాగా పాపులర్ అయ్యాడు. బన్నీ ప్రస్తుతం తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు..బన్నీ తన తరువాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తో చేయనున్నట్లు న్యూస్ వైరల్ అయింది…. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్‌ ఆఫ్‌ సత్యమూర్తి వంటి మూడు సూపర్ హిట్స్‌ వచ్చాయి..ఇక బన్నీ మరోసారి త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో సినిమా అని న్యూస్ వైరల్ అవడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు పెరిగాయి..

వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!!

అయితే సడన్ గా సీన్ లోకి అట్లీ రావడంతో త్రివిక్రమ్ సినిమా హోల్డ్ లో పడింది.. అట్లీ తో అల్లుఅర్జున్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.. త్వరలో ఈ సినిమా షూటింగ్ మెదలు కానుంది.. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్,త్రివిక్రమ్ కాంబో లో వచ్చే సినిమాపై నిర్మాత నాగావంశీ కీలక వ్యాఖ్యలు చేసారు.

తెలుగు సినీ పరిశ్రమ పౌరాణిక సినిమాలు ఎందుకు తీయడం మానేసిందో నాకు అర్ధం కావట్లేదు..అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పౌరాణిక చిత్రం రాబోతుంది..దీని స్థాయిని చూసి దేశం ఆశ్చర్య పోతుంది..పురాణాల్లో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కథతో ఈ సినిమా తెర కెక్కుతుంది అని నాగ వంశీ తెలిపారు..ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది

The post బన్నీతో భారీ పౌరాణిక చిత్రం.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/a-huge-mythological-film-with-bunny-naga-vamsis-interesting-comments/feed/ 0
అట్లీ మూవీలో అలాంటి పాత్రతో సర్ప్రైజ్ చేయనున్న అల్లుఅర్జున్..? https://filmybowl.com/will-allu-arjun-surprise-with-such-a-role-in-atlees-movie/ https://filmybowl.com/will-allu-arjun-surprise-with-such-a-role-in-atlees-movie/#respond Sat, 22 Mar 2025 11:51:30 +0000 https://filmybowl.com/telugu/?p=3250 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాతో ఊహించని భారీ సక్సెస్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ సినిమా అల్లు అర్జున్ కి కొన్ని చేదు జ్ఞాపకాలు అందించినా కానీ అల్లుఅర్జున్ బ్రాండ్ ని ప్రపం చానికి పరిచయం చేసింది. ప్రపంచ నలు...

The post అట్లీ మూవీలో అలాంటి పాత్రతో సర్ప్రైజ్ చేయనున్న అల్లుఅర్జున్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాతో ఊహించని భారీ సక్సెస్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ సినిమా అల్లు అర్జున్ కి కొన్ని చేదు జ్ఞాపకాలు అందించినా కానీ అల్లుఅర్జున్ బ్రాండ్ ని ప్రపం చానికి పరిచయం చేసింది. ప్రపంచ నలు మూలలకు సైతం పుష్ప రాజ్ హవా కొనసాగింది.. ఇంతటి భారీ సక్సెస్ అందుకున్న అల్లుఅర్జున్ నుంచి తరువాత ఎలాంటి సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఎం తో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అల్లు అర్జున్ తన తరువాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది.. కానీ త్రివిక్రమ్ ప్లేస్ లోకి తాజాగా యంగ్ డైరెక్టర్ అట్లీ వచ్చి చేరారు..

SSMB : మాస్టర్ క్లాస్ మూవీ రాబోతుంది.. పృథ్విరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

అట్లీ సినిమా తరువాత అల్లుఅర్జున్ త్రివిక్రమ్ మూవీ చేయనున్నారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ దుబాయ్‌లో ఉన్నారు, అక్కడే అట్లీ సినిమాకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయన త్వరలో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ కాంబినేషన్‌ కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌ లో కనిపించనున్నారని సమాచారం.ఈ సినిమాలో అల్లుఅర్జున్ చేసే ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని, దాదాపు విలన్‌కు సమానమైన పాత్రగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలు రెండూ అల్లు అర్జున్‌ చేయనున్నట్లు సమాచారం. ‘పుష్ప’లో కూడా అల్లు అర్జున్ పాత్రలో కొంత నెగిటివ్ షేడ్ కనిపించింది.. దీనితో అల్లుఅర్జున్ అట్లీ సరికొత్త ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తుంది..అలాగే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

 

The post అట్లీ మూవీలో అలాంటి పాత్రతో సర్ప్రైజ్ చేయనున్న అల్లుఅర్జున్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/will-allu-arjun-surprise-with-such-a-role-in-atlees-movie/feed/ 0
AA22 : ఆ విషయంలో త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేసిన బన్నీ..? https://filmybowl.com/aa22-bunny-requested-trivikram-in-that-matter/ https://filmybowl.com/aa22-bunny-requested-trivikram-in-that-matter/#respond Tue, 11 Mar 2025 07:53:09 +0000 https://filmybowl.com/telugu/?p=3068 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రీసెంట్ గా “పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది..బాలీవుడ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డు కలెక్షన్స్ తో అదరగొట్టింది.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్న...

The post AA22 : ఆ విషయంలో త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేసిన బన్నీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రీసెంట్ గా “పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది..బాలీవుడ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డు కలెక్షన్స్ తో అదరగొట్టింది.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తర్వాత సినిమాపై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు.ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.బన్నీ కోసం త్రివిక్రమ్ సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నాడు.. ఈ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు..

war 2 : ఎన్టీఆర్, హృతిక్ కాంబో మాస్ సాంగ్ షూటింగ్ కి బ్రేక్.. రీజన్ ఏమిటంటే..?

కానీ వీరి కాంబో విషయంలో ఊహించని ట్విస్ట్ వచ్చింది.. బన్ని, త్రివిక్రమ్ కాంబో ఓకే అయినా కానీ మూవీ ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ విషయంపై అల్లుఅర్జున్ త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం..తన కోసం కథ రెడీ చేసి ఎదురుచూస్తున్న త్రివిక్రమ్‌ని తాజాగా అల్లు అర్జున్ కలిశారు. మరోసారి ఇద్దరు స్క్రిప్ట్‌ గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన మనసులో మాట చెప్పేశాడట. ఈ సినిమా షూటింగ్‌ కంటే ముందు మరో సినిమా చేస్తానని, 2026లో అది రిలీజ్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తివ్రిక్రమ్‌కి వివరించినట్లు సమాచారం…

ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన కొద్ది రోజులకే.. ఈ సినిమా కూడా ప్రారంభిద్దామని, తనకోసం ఓ ఆరు నెలలు వెయిట్‌ చేయమని బన్నీ త్రివిక్రమ్ ని రిక్వెస్ట్‌ చేశారట. దీనికి త్రివిక్రమ్‌ కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది.. ఇంతకీ అల్లుఅర్జున్ తరువాత సిమాను ఎవరితో చేస్తున్నాడంటే.. ఇటీవల జవాన్ తో భారీ హిట్ అందుకున్న అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు..

 

 

The post AA22 : ఆ విషయంలో త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేసిన బన్నీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/aa22-bunny-requested-trivikram-in-that-matter/feed/ 0
హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..? https://filmybowl.com/icon-star-gave-a-hand-and-what-about-trivikram/ https://filmybowl.com/icon-star-gave-a-hand-and-what-about-trivikram/#respond Wed, 19 Feb 2025 14:18:54 +0000 https://filmybowl.com/telugu/?p=2697 సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ “గుంటూరు కారం”.. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది… అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా ప్రకటించలేదు..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా జోరుగా...

The post హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ “గుంటూరు కారం”.. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది… అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా ప్రకటించలేదు..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ న్యూస్ కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు… ఎందుకంటే అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ చెప్పిన కథ అంతగా ఎక్కకపోవడంతో ప్రస్తుతానికి ప్రాజెక్టు పక్కన పెడదామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది…

“దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..?

అందుకే ఆయన స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే గుంటూరు కారం సినిమా రిలీజ్ ఏడాది పూర్తయినా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేసేందుకు దృష్టి సారించ లేదు..అల్లుఅర్జున్ తో సినిమా చేయాలనీ త్రివిక్రమ్ ఇంతకాలం ఎదురుచూసాడు.అల్లు అర్జున్ ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది..ప్రస్తుతం స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా వున్నారు.. ప్రస్తుతానికి తన భార్య నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాల గ్రీన్ సిగ్నల్ విషయంలో త్రివిక్రమ్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అట్లీతో సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలనీ త్రివిక్రమ్ చూస్తున్నట్లు సమాచారం.. ఈ లోపు ఏదైనా చిన్న సినిమా తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి వుంది…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఇటు రాజకీయాలు అలాగే తాను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకుంటూ బిజీగా వున్నారు.. అవి పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.. ఈ లెక్కన పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం లేదు..

 

The post హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/icon-star-gave-a-hand-and-what-about-trivikram/feed/ 0
ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే.. క్లారిటీ వచ్చేసినట్లేనా..? https://filmybowl.com/icon-stars-next-film-will-be-with-that-director-is-it-clear-that-it-has-arrived/ https://filmybowl.com/icon-stars-next-film-will-be-with-that-director-is-it-clear-that-it-has-arrived/#respond Fri, 14 Feb 2025 14:57:22 +0000 https://filmybowl.com/telugu/?p=2595 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. బాలీవుడ్ లో పుష్ప రాజ్ విద్వంసం సృష్టించాడు.. భారీగా కలెక్షన్స్ సాధించి అక్కడి స్టార్ హీరోలకు సైతం ఐకాన్ స్టార్...

The post ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే.. క్లారిటీ వచ్చేసినట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. బాలీవుడ్ లో పుష్ప రాజ్ విద్వంసం సృష్టించాడు.. భారీగా కలెక్షన్స్ సాధించి అక్కడి స్టార్ హీరోలకు సైతం ఐకాన్ స్టార్ అదిరిపోయే టార్గెట్ అందించాడు.. ఇండియన్ సినీ చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 నిలిచింది.. ఇంతటి భారీ హిట్ అందుకున్న అల్లుఅర్జున్ తరువాత చేయబోయే సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.. అల్లుఅర్జున్ తన తరువాత సినిమా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

వార్ 2 : శివరాత్రికి బిగ్ అప్డేట్..మాస్ టీజర్ వచ్చేస్తుంది..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఐకాన్ స్టార్ తన తరువాత సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే వీరి కాంబోలో మూడు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కగా త్వరలో రాబోయే నాలుగో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే వీరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు గతంలోనే ప్రకటించినా సీన్ లోకి అట్లీ రావడంతో ఫ్యాన్స్ లో కన్ఫ్యూషన్ మొదలైంది..ఐకాన్ స్టార్ అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలనీ భావించాడు.. అట్లీ స్టోరీ కూడా నచ్చడంతో వీరి సినిమా త్వరలో ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు.. కానీ ఏమైందో కానీ వీరి కాంబోలో సినిమా ఆగిపోయింది..

దర్శకుడు అట్లీ సల్మాన్ తో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడు.. కానీ ఆ కాంబో కూడా సెట్ కాకపోవడంతో అట్లీ మళ్ళీ అల్లుఅర్జున్ ని కలిసినట్లు సమాచారం.. దీనితో ఐకాన్ స్టార్ ఎవరితో సినిమా చేస్తాడో అనే కన్ఫ్యూషన్ మొదలయింది.. తాజాగా కన్ఫ్యూషన్ కి తెరపడినట్లు అయింది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు..

 

The post ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే.. క్లారిటీ వచ్చేసినట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/icon-stars-next-film-will-be-with-that-director-is-it-clear-that-it-has-arrived/feed/ 0
బన్నీ లైనప్ విషయంలో సూపర్ ట్విస్ట్.. నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..? https://filmybowl.com/super-twist-in-bunnys-lineup-who-will-be-in-the-next-movie/ https://filmybowl.com/super-twist-in-bunnys-lineup-who-will-be-in-the-next-movie/#respond Tue, 11 Feb 2025 15:26:00 +0000 https://filmybowl.com/telugu/?p=2543 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప2 సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా సంచలన విజయం సాధించింది.. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్‌ భారీగా పెరిగింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇండియన్ సినీ చరిత్రలో టాప్ కలెక్షన్స్ సాధించిన...

The post బన్నీ లైనప్ విషయంలో సూపర్ ట్విస్ట్.. నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప2 సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా సంచలన విజయం సాధించింది.. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్‌ భారీగా పెరిగింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇండియన్ సినీ చరిత్రలో టాప్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ లేదు..

VD12 : మ్యాన్ ఆఫ్ మాసెస్ తో రౌడీ స్టార్.. పిక్ అదిరిందిగా..!!

అయితే పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీలతో అల్లు అర్జున్‌ సినిమా ఉంటుందనే న్యూస్ బాగా వైరల్ అయింది.అయితే ఏ దర్శకుడితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత మాత్రం లేదు. ఈ విషయంలో బన్నీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..ముందుగా త్రివిక్రమ్‌ సినిమా కాకుండా అట్లీతో సినిమా చేసేందుకు బన్నీ ఆసక్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.పుష్ప2 షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అల్లు అర్జున్‌కు అట్లీ కథ చెప్పినట్లు సమాచారం.ఆ కథకు బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చేశాడని న్యూస్ బాగా వైరల్ అయింది..

అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయడంతో అదే సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌తో సినిమా చేసేందుకు అట్లీ డీల్‌ సెట్‌ చేసుకున్నాడట.. ప్రస్తుతం ఆ సినిమా కూడా క్యాన్సిల్‌ కావడంతో అట్లీ టీమ్‌ కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్‌ను మరోసారి కలిసినట్లు టాక్‌ వినిపిస్తుంది..దీంతో అల్లు అర్జున్, అట్లీ సినిమా విషయం మళ్ళీ వైరల్ అయింది..అయితే ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాలి..

 

The post బన్నీ లైనప్ విషయంలో సూపర్ ట్విస్ట్.. నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/super-twist-in-bunnys-lineup-who-will-be-in-the-next-movie/feed/ 0
AA22 : ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్.. వైరల్..!! https://filmybowl.com/aa22-icon-stars-update-that-gives-a-kick-to-fans-goes-viral/ https://filmybowl.com/aa22-icon-stars-update-that-gives-a-kick-to-fans-goes-viral/#respond Tue, 04 Feb 2025 11:12:05 +0000 https://filmybowl.com/telugu/?p=2402 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రీసెంట్ గా “పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది..బాలీవుడ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డు కలెక్షన్స్ తో అదరగొట్టింది.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్న...

The post AA22 : ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రీసెంట్ గా “పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది..బాలీవుడ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డు కలెక్షన్స్ తో అదరగొట్టింది.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తర్వాత సినిమాపై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు.ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అసలైన ఫ్యానిజం అంటే ఇదే.. సందీప్ వంగా పోస్ట్ వైరల్..!!

ఈ మూవీ గురించి ఇప్పటివరకు అధికారిక సమాచారం రాలేదు గానీ ఈ మూవీ లైన్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్ వైరల్ అవుతుంది..ఈ సినిమాను ఉగాది స్పెషల్‌గా అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం.ఈ మూవీ కోసం త్రివిక్రమ్ మరోసారి అనిరుధ్ రవిచందర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో ‘అజ్ఞాతవాసి’ సినిమాతో అనిరుధ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన త్రివిక్రమ్ ఆ సినిమా ఫలితం నిరాశపరచడంతో ‘అరవింద సమేత’ కు మరో ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆ సినిమాకు అనిరుధ్‌ సెట్టవ్వలేదు. దీంతో తమన్‌ను తీసుకున్నారు. కానీ ఇప్పుడు అనిరుధ్ పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన మ్యూజిక్ తో అదరగొడుతున్న నేపథ్యంలో మళ్ళీ అనిరుధ్ ని తీసుకోవాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు సమాచారం..

ఈ మూవీ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందని సమాచారం., కథకు తగ్గట్టుగా భారీ విజువల్స్, గ్రాండ్ మేకింగ్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ‘పుష్ప 2’ సినిమాతో బన్నీకి భారీగా మార్కెట్ పెరిగింది.. దీనితో ఈ బడ్జెట్ రాబట్టడం కష్టమేమి కాదని ఫ్యాన్స్ భావిస్తున్నారు..

The post AA22 : ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/aa22-icon-stars-update-that-gives-a-kick-to-fans-goes-viral/feed/ 0