The Paradise Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/the-paradise/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 07 Mar 2025 12:49:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg The Paradise Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/the-paradise/ 32 32 నాని “ది ప్యారడైజ్” మూవీ స్టోరీ పై బిగ్ అప్డేట్..ఈసారి మాస్ రంబోలా గ్యారెంటీ..!! https://filmybowl.com/big-update-on-nanis-the-paradise-movie-story-this-time-mass-rambola-guaranteed/ https://filmybowl.com/big-update-on-nanis-the-paradise-movie-story-this-time-mass-rambola-guaranteed/#respond Fri, 07 Mar 2025 12:49:53 +0000 https://filmybowl.com/telugu/?p=3005 న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో గతంలో వచ్చిన “దసరా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఊర మాస్ ఇమేజ్ వచ్చింది.. అయితే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో భారీ మూవీ రాబోతుంది.. “ది ప్యారడైజ్” అనే...

The post నాని “ది ప్యారడైజ్” మూవీ స్టోరీ పై బిగ్ అప్డేట్..ఈసారి మాస్ రంబోలా గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో గతంలో వచ్చిన “దసరా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఊర మాస్ ఇమేజ్ వచ్చింది.. అయితే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో భారీ మూవీ రాబోతుంది.. “ది ప్యారడైజ్” అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది.. ఇప్పుడు నెట్టింట ఈ టీజర్ సంచలనం సృష్టిస్తుంది.. ముఖ్యంగా ల** కొడుకు అనే పదాన్ని నాని లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత ఓపెన్ గా వాడటం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

SVSC : పూల కుండీ సీన్ రీ క్రియేట్ చేస్తున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్..!!

నెటిజెన్లు కూడా ఈ టీజర్ లోని డైలాగ్స్ తప్పొప్పుల గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ టీజర్ లో నాని గెటప్ చాలా డిఫరెంట్ గా వుంది.. రెండు జెడలు వేసుకొని నాని ఎంతో గంభీరంగా కనిపించాడు..అయితే నాని ఫేస్ వీడియో లో సరిగ్గా చూపించకపోయినా పొడవాటి జడలతో నానిని చూపించిన న విధానం అభిమానులను షాక్ కి గురి చేసింది.ఇంత షాకింగ్ మేకోవర్ లో నాని నీఇంతకు ముందు ఎప్పుడు చూడలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..

ఇది 1980ల నాటి కథ అని సికింద్రాబాద్ నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం..ఇందులో నాని అనగారిన గిరిజన వర్గానికి చెందిన నాయకుడిగా, వారి హక్కుల కోసం పోరాటం చేస్తాడట..నాని పాత్రని దర్శకుడు ఎప్పుడు చూడనంత కొత్త చూపించబోతున్నట్లు సమాచారం..

 

 

 

The post నాని “ది ప్యారడైజ్” మూవీ స్టోరీ పై బిగ్ అప్డేట్..ఈసారి మాస్ రంబోలా గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/big-update-on-nanis-the-paradise-movie-story-this-time-mass-rambola-guaranteed/feed/ 0
ది ప్యారడైజ్ : నాని గెటప్ వెనుక అంత కథ ఉందా..? https://filmybowl.com/the-paradise-is-there-a-story-behind-nanis-getup/ https://filmybowl.com/the-paradise-is-there-a-story-behind-nanis-getup/#respond Thu, 06 Mar 2025 15:42:38 +0000 https://filmybowl.com/telugu/?p=2992 న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో గతంలో వచ్చిన “దసరా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో నానికి ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఊర మాస్ ఇమేజ్ వచ్చింది.. అయితే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో భారీ మూవీ రాబోతుంది.. “ది ప్యారడైజ్”...

The post ది ప్యారడైజ్ : నాని గెటప్ వెనుక అంత కథ ఉందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో గతంలో వచ్చిన “దసరా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో నానికి ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఊర మాస్ ఇమేజ్ వచ్చింది.. అయితే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో భారీ మూవీ రాబోతుంది.. “ది ప్యారడైజ్” అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది.. ఇప్పుడు నెట్టింట ఈ టీజర్ సంచలనం సృష్టిస్తుంది.. ముఖ్యంగా ల** కొడుకు అనే పదాన్ని నాని లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత ఓపెన్ గా వాడటం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.నెటిజెన్లు కూడా ఈ టీజర్ లోని డైలాగ్స్ తప్పొప్పుల గురించి డిస్కషన్ పెట్టుకున్నారు.

మెగాస్టార్ “విశ్వంభర” స్టోరీ లీక్.. ఆందోళనలో ఫ్యాన్స్..!!

ఇదిలా ఉంటే ఈ టీజర్ లో నాని గెటప్ చాలా డిఫరెంట్ గా వుంది.. రెండు జెడలు వేసుకొని నాని ఎంతో గంభీరంగా కనిపించాడు..అయితే నాని ఫేస్ వీడియో లో సరిగ్గా చూపించకపోయినా పొడవాటి జడలతో నానిని చూపించిన న విధానం అభిమానులను షాక్ కి గురి చేసింది.ఇంత షాకింగ్ మేకోవర్ లో నాని నీ చూపించడానికి కారణం ఏమై ఉంటుందనే దాని మీద ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ గెటప్ గురించి ఆసక్తికర విషయం తెలియజేసాడు..

ఈ రెండు జడలకు తన బాల్యానికి కనెక్షన్ ఉందని, చిన్నప్పుడు అయిదేళ్ల వయసు దాకా తన తల్లి తనను అలాగే పెంచిందని, ఆ స్ఫూర్తితోనే ప్యారడైజ్ లోని నాని పాత్రను డిజైన్ చేశానని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఇంత కన్నా డీటెయిల్స్ చెప్పలేనని, షూటింగ్ మొదలయ్యాక సందర్భాన్ని బట్టి పంచుకుంటానని శ్రీకాంత్ తెలిపారు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ వచ్చే ఏడాది మార్చి 26 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది…

 

The post ది ప్యారడైజ్ : నాని గెటప్ వెనుక అంత కథ ఉందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-paradise-is-there-a-story-behind-nanis-getup/feed/ 0
ది ప్యారడైజ్ : రా అండ్ రస్టిక్ గా వున్న టీజర్.. నాని లుక్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/the-paradise-the-teaser-is-raw-and-rustic-nanis-look-is-not-ordinary/ https://filmybowl.com/the-paradise-the-teaser-is-raw-and-rustic-nanis-look-is-not-ordinary/#respond Mon, 03 Mar 2025 08:33:01 +0000 https://filmybowl.com/telugu/?p=2912 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. గత ఏడాది నాని నటించిన ‘హయ్ నాన్న’, “సరిపోదా శనివారం” సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నాని తరువాత చేయబోయే సినిమాలపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి..సాధారణంగా నాని నటించే సినిమాలలోసరికొత్త పాయింట్ హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రతీసారి ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించేందుకు నాని ప్రయత్నిస్తూనే ఉంటాడు.అయితే, ఈసారి ‘ది ప్యారడైజ్’ సినిమాతో మాత్రం అంతకుమించి అనేలా...

The post ది ప్యారడైజ్ : రా అండ్ రస్టిక్ గా వున్న టీజర్.. నాని లుక్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. గత ఏడాది నాని నటించిన ‘హయ్ నాన్న’, “సరిపోదా శనివారం” సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నాని తరువాత చేయబోయే సినిమాలపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి..సాధారణంగా నాని నటించే సినిమాలలోసరికొత్త పాయింట్ హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రతీసారి ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించేందుకు నాని ప్రయత్నిస్తూనే ఉంటాడు.అయితే, ఈసారి ‘ది ప్యారడైజ్’ సినిమాతో మాత్రం అంతకుమించి అనేలా నెవ్వర్ బిఫోర్ క్యారెక్టర్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది… శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో హైప్ మాములుగా లేదు.

ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!!

ఈ సినిమాలో నాని తన కెరీర్ లో ఎప్పుడు చేయని రా అండ్ రస్టిక్ పాత్రను చేస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది.. మేకర్స్ ముందునుంచి చెబుతున్నట్లుగానే ఎవ్వరూ పూర్తిగా ఊహించని విధంగా ఉంది. ఇప్పటివరకు నాని చేయనటువంటి హై వోల్టేజ్ మాస్ పాత్రలో నాని నటిస్తున్నాడు..”రా ట్రుథ్ రా’ లాంగ్వేజ్ అంటూ మొదలైన టీజర్ లో తల్లి కొడుకు గురించి చెప్పిన విధానం చాలా కొత్తగా అనిపించింది..చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ.. అంటూ సాగిన టీజర్‌ చూస్తేనే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థమవుతుంది.

దసరా సినిమాతో నానికి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీకాంత్ ఈ సినిమాతో అంతకుమించి హిట్ ఇవ్వనున్నట్లు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు..టీజర్ అంతా ఒకెత్తు అయితే యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నారు. వేసవి రేసులో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

The post ది ప్యారడైజ్ : రా అండ్ రస్టిక్ గా వున్న టీజర్.. నాని లుక్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-paradise-the-teaser-is-raw-and-rustic-nanis-look-is-not-ordinary/feed/ 0