#tharaka ponnappa Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/tharaka-ponnappa/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 07 Dec 2024 14:00:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #tharaka ponnappa Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/tharaka-ponnappa/ 32 32 ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్స్.. ఆ కన్నడ విలన్ జోరు మాములుగా లేదుగా..!! https://filmybowl.com/four-pan-india-hits-at-once-that-kannada-villain-is-not-normal/ https://filmybowl.com/four-pan-india-hits-at-once-that-kannada-villain-is-not-normal/#respond Sat, 07 Dec 2024 14:00:14 +0000 https://filmybowl.com/telugu/?p=1295 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో పుష్ప రాజ్‌తో పాటు హీరోయిన్ రష్మిక అద్భుతంగా నటించింది.సినిమాలో ప్రతీ సీన్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించింది..పుష్ప రాజ్, షెకావత్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అల్టిమేట్ అని చెప్పొచ్చు.. ఈ...

The post ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్స్.. ఆ కన్నడ విలన్ జోరు మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో పుష్ప రాజ్‌తో పాటు హీరోయిన్ రష్మిక అద్భుతంగా నటించింది.సినిమాలో ప్రతీ సీన్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించింది..పుష్ప రాజ్, షెకావత్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అల్టిమేట్ అని చెప్పొచ్చు.. ఈ సినిమాలో అసలైన విలన్ ను దర్శకుడు సుకుమార్ క్లైమాక్స్ లో పరిచయం చేస్తాడు.. అల్లు అర్జున్‌ని ఇబ్బంది పెట్టే బుగ్గారెడ్డి పాత్రలో ఓ నటుడు రెచ్చిపోయి నటించాడు. శిథిలావస్థలో ఉన్న కాళీ విగ్రహం ముందు చిత్రీకరించిన బిగ్గెస్ట్ క్లైమాక్స్ యాక్షన్ సీన్ అదిరిపోతుంది..బుగ్గారెడ్డి పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది..

డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్స్..!!

”పుష్ప 2’ ట్రైలర్‌లో సగం బట్టతల విలన్‌ను చూపించినప్పుడు ఆ పాత్ర ఎవరిదై ఉంటుందా అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలయ్యాక జనాల్లో ‘బుగ్గారెడ్డి’ పేరు బాగా నానుతోంది. బుగ్గారెడ్డి పాత్రలో నటించిన ఆ నటుడి పేరు తారక పొన్నప్ప.ఇతను ప్రముఖ కన్నడ స్టార్. దక్షిణాది అగ్ర విలన్‌లలో ఒకడిగా ప్రతీ సినిమాలో అదర గొడుతున్నాడు.ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1’లో కూడా తారక్ పొన్నప్ప విలన్ గా నటించాడు… ఇందులో మెయిన్ విలన్ సైఫ్ అలీఖాన్ కొడుకు పాసుర పాత్రలో తారక పొన్నప్ప కనిపించాడు.

అలాగే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కన్నడ సెన్సేషనల్ మూవీస్ KGF: చాప్టర్ 1, KGF చాప్టర్ 2లో కూడా నటించాడు. ఈ ఫ్రాంచైజీలో దయా పాత్రలో తారక్ పొన్నప్ప అద్భుతంగా నటించారు. ‘కేజీఎఫ్ 1’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో పాపులర్ అయిన తారక్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే పుష్ప 2 తో కలిపి ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్ లు అందుకున్నాడు.. దీనితో ఈ యంగ్ విలన్ కి టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి..

The post ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్స్.. ఆ కన్నడ విలన్ జోరు మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/four-pan-india-hits-at-once-that-kannada-villain-is-not-normal/feed/ 0