#thaman Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/thaman/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 16 Apr 2025 08:12:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #thaman Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/thaman/ 32 32 ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! https://filmybowl.com/og-first-single-release-just-now-thamans-interesting-comments/ https://filmybowl.com/og-first-single-release-just-now-thamans-interesting-comments/#respond Wed, 16 Apr 2025 08:12:03 +0000 https://filmybowl.com/telugu/?p=3638 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు.. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది.. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం...

The post ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు.. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది.. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.. ఇదిలా ఉంటే త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.దీనితో మేకర్స్ సెప్టెంబర్ 2025లో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్టు తెలియడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.

కింగ్డమ్ : డబ్బింగ్ షురూ.. విజయ్ పోస్ట్ వైరల్..!!

‘ఓజీ’ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా, ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.. అలాగేక్యూట్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై తమన్ అప్డేట్ ఇచ్చాడు..పవన్ ఓజీ సెట్ లో అడుగుపెట్టిన రోజే గిఫ్ట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని తమన్ తెలిపాడు..త్వరలోనే పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు.

The post ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/og-first-single-release-just-now-thamans-interesting-comments/feed/ 0
తమన్ నీ అన్ ఫాలో చేసిన చరణ్.. గేమ్ ఛేంజర్ సరికొత్త వివాదం..!! https://filmybowl.com/charan-unfollowed-thaman-game-changer-the-latest-controversy/ https://filmybowl.com/charan-unfollowed-thaman-game-changer-the-latest-controversy/#respond Thu, 20 Mar 2025 11:06:17 +0000 https://filmybowl.com/telugu/?p=3230 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ...

The post తమన్ నీ అన్ ఫాలో చేసిన చరణ్.. గేమ్ ఛేంజర్ సరికొత్త వివాదం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు.. కానీ దిల్ రాజుకి ఈ సినిమా భారీగా నష్టాలు మిగిల్చింది.. రిలీజ్ కి ముందు భారీ హైప్ వున్న ఈ సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పట్టాయి.. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.. అలాగే శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2 ‘దారుణంగా ప్లాప్ అవ్వడంతో ఆ సినిమా ఎఫెక్ట్ కూడా గేమ్ ఛేంజర్ పై పడింది..ఇక ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించారు.అయితే శంకర్ ప్రతీ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు..

శంకర్ స్టోరీ నేరేషన్ కి తగ్గట్టు రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తారు.. అయితే ఈ సినిమా సమయంలో రెహమాన్ వేరే సినిమాలలో బిజీగా ఉండటం పైగా తెలుగు సినిమా కావడంతో తమన్ అయితే బాగుంటుంది అని అంతా రెఫెర్ చేయడంతో శంకర్ తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.. గతంలో శంకర్ తీసిన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.. కానీ గేమ్ ఛేంజర్ సాంగ్స్ మాత్రం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు..

తాజాగా ఈ విషయం పై స్పందించిన తమన్..ఈ సినిమాలో నా సాంగ్స్ తగ్గట్టు హుక్ స్టెప్స్ లేవు.. గతంలో వచ్చిన “ అల వైకుంఠపురం” సినిమాలో సాంగ్స్ కి అంత క్రేజ్ రావడానికి అందులో ప్రతీ పాటకి హుక్ స్టెప్ ఉంటుందని తమన్ తెలిపారు..ఒక పాట సక్సెస్ అవ్వాలంటే మ్యూజిక్ ఎంత ముఖ్యమో కొరియోగ్రఫీ కూడా అంతే ముఖ్యమని తమన్ అన్నారు.. ప్రస్తుతం తమన్ కామెంట్స్ పై చరణ్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు..ఈ నేపథ్యంలోనే తమన్ వ్యాఖ్యలపై రామ్ చరణ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది..ఆ కామెంట్స్ కి హర్ట్ అయిన చరణ్ తమన్ ను ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసినట్టు సమాచారం. దీంతో ఈ విషయంపై చరణ్ ఫాన్స్ కూడా ట్వీట్స్ చేస్తూ తమన్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు..

 

The post తమన్ నీ అన్ ఫాలో చేసిన చరణ్.. గేమ్ ఛేంజర్ సరికొత్త వివాదం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/charan-unfollowed-thaman-game-changer-the-latest-controversy/feed/ 0
రాజాసాబ్ : ఆ పాటలన్నీ చెత్త బుట్టలో వేసా.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/rajasaheb-throw-all-those-songs-in-the-trash-thamans-shocking-comments/ https://filmybowl.com/rajasaheb-throw-all-those-songs-in-the-trash-thamans-shocking-comments/#respond Tue, 18 Mar 2025 14:18:11 +0000 https://filmybowl.com/telugu/?p=3196 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “రాజాసాబ్ “..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయింది..వరుస యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ కి బోర్ కొట్టి ఫ్యాన్స్ కోసం ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనీ ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు.. దీనితో మారుతీ డైరెక్షన్ లో హారర్ కామెడీ జోనర్ స్టోరీకి ప్రభాస్ ఓకే చెప్పేసాడు.. ప్రభాస్ మళ్ళీ వింటేజ్ స్టైల్...

The post రాజాసాబ్ : ఆ పాటలన్నీ చెత్త బుట్టలో వేసా.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “రాజాసాబ్ “..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయింది..వరుస యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ కి బోర్ కొట్టి ఫ్యాన్స్ కోసం ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనీ ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు.. దీనితో మారుతీ డైరెక్షన్ లో హారర్ కామెడీ జోనర్ స్టోరీకి ప్రభాస్ ఓకే చెప్పేసాడు.. ప్రభాస్ మళ్ళీ వింటేజ్ స్టైల్ మూవీ తో రావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే సినిమా షూటింగ్ పూర్తి అయినా పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలన్స్ వుంది.. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 10 న రిలీజ్ కావాల్సి వుంది.. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!!

తాజాగా రాజాసాబ్ మ్యూజిక్ విషయంలో ఇప్పటివరకు చేసిన సాంగ్స్ అన్నీ పక్కనపడేశానని, మళ్లీ కొత్తగా చేస్తున్నానని తమన్ అన్నారు..ఓ ఇంగ్లీష్ ఎంటర్ టైన్ మెంట్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తమన్ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు.అయితే ‘రాజాసాబ్’ పాటల్ని డస్ట్ బిన్ లో వేశానని చెప్పడం చర్చనీయాంశమైంది. ‘రాజాసాబ్’కి పాటలు కంపోజ్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టా. షూటింగ్ అంతా దాదాపు పూర్తయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్ చేయడం మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సర్.. చాలా కాలం తర్వాత కమర్షియల్ పాటలతో వస్తున్నారు”ఈ సినిమాలో ఇంట్రో, మెలోడీ, ఐటమ్ ఇలా చాలా సాంగ్స్ ఉంటాయి. ఓ పాటలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ క్రేజీ డ్యాన్స్ కూడా చేయబోతున్నారు.

రాబోయే ఐదు నెలలో సాంగ్స్ షూటింగ్ అంతా పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కో పాటని చేస్తున్నాం. నిజానికి ‘రాజాసాబ్’ కోసం చాలా పాటలు సిద్ధం చేశాను.. కానీ నాకెందుకో వాటిని మార్చేద్దాం అనిపించింది. ఆ సినిమా కోసం ఎప్పుడో ట్యూన్స్ చేసిచ్చాను. కానీ షూటింగ్ లేట్ అయింది.. దీంతో వాటిని డస్ట్ బిన్ లో పడేశా. కొత్తగా సాంగ్స్ ని కంపోజ్ చేస్తున్నానని డైరెక్టర్ కి చెప్పాను..గతంలో చేసిన సాంగ్స్ ఇప్పుడు వర్కౌట్ కావు. నేను నా మ్యూజిక్ ని మోసం చేయలేను.. ఎప్పుడైనా హానెస్ట్ గా ఉండటమే కరెక్ట్ అని తమన్ అన్నారు..

 

The post రాజాసాబ్ : ఆ పాటలన్నీ చెత్త బుట్టలో వేసా.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rajasaheb-throw-all-those-songs-in-the-trash-thamans-shocking-comments/feed/ 0
‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/this-is-why-game-changer-songs-didnt-become-hits-thamans-shocking-comments/ https://filmybowl.com/this-is-why-game-changer-songs-didnt-become-hits-thamans-shocking-comments/#respond Tue, 18 Mar 2025 08:45:10 +0000 https://filmybowl.com/telugu/?p=3190 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ...

The post ‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు.. కానీ దిల్ రాజుకి ఈ సినిమా భారీగా నష్టాలు మిగిల్చింది.. రిలీజ్ కి ముందు భారీ హైప్ వున్న ఈ సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పట్టాయి.. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.. అలాగే శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2 ‘దారుణంగా ప్లాప్ అవ్వడంతో ఆ సినిమా ఎఫెక్ట్ కూడా గేమ్ ఛేంజర్ పై పడింది..ఇక ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించారు.

ఆ పాత్ర చూసి ఈర్ష్య తో అద్దం పగలగొట్టా.. శివాజీ షాకింగ్ కామెంట్స్..!!

అయితే శంకర్ ప్రతీ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు.. శంకర్ స్టోరీ నేరేషన్ కి తగ్గట్టు రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తారు.. అయితే ఈ సినిమా సమయంలో రెహమాన్ వేరే సినిమాలలో బిజీగా ఉండటం పైగా తెలుగు సినిమా కావడంతో తమన్ అయితే బాగుంటుంది అని అంతా రెఫెర్ చేయడంతో శంకర్ తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.. గతంలో శంకర్ తీసిన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.. కానీ గేమ్ ఛేంజర్ సాంగ్స్ మాత్రం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు..

తాజాగా ఈ విషయం పై తమన్ స్పందించాడు..గేమ్ ఛేంజర్ సాంగ్స్ కి యూట్యూబ్ లో పెద్దగా వ్యూస్ రాలేదు..దీనికి గల కారణం తమన్ వివరించారు..ఈ సినిమాలో నా సాంగ్స్ తగ్గట్టు హుక్ స్టెప్స్ లేవు.. గతంలో వచ్చిన “ అల వైకుంఠపురం” సినిమాలో సాంగ్స్ కి అంత క్రేజ్ రావడానికి అందులో ప్రతీ పాటకి హుక్ స్టెప్ ఉంటుందని తమన్ తెలిపారు..మ్యూజిక్ విషయంలో సాంగ్స్ కి కేవలం 50 మిలియన్ వ్యూస్ వస్తాయి.. మిగిలిన వ్యూస్ రావడానికి కొరియోగ్రాఫర్స్ కష్టం వుంటుందని తమన్ తెలిపారు..

 

The post ‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/this-is-why-game-changer-songs-didnt-become-hits-thamans-shocking-comments/feed/ 0
ఖరీదైన కారుతో తమన్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..!! https://filmybowl.com/balayya-gave-a-big-surprise-to-thaman-with-an-expensive-car/ https://filmybowl.com/balayya-gave-a-big-surprise-to-thaman-with-an-expensive-car/#respond Sat, 15 Feb 2025 15:34:38 +0000 https://filmybowl.com/telugu/?p=2612 నందమూరి నట సింహం బాలకృష్ణ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాలయ్య సినిమాకు తమన్ ఇచ్చే బీజిఎం ఓ రేంజ్ లో ఉంటుంది.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయింది.. ముఖ్యంగా బాలయ్య ఎలివేషన్ కు...

The post ఖరీదైన కారుతో తమన్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నట సింహం బాలకృష్ణ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాలయ్య సినిమాకు తమన్ ఇచ్చే బీజిఎం ఓ రేంజ్ లో ఉంటుంది.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయింది.. ముఖ్యంగా బాలయ్య ఎలివేషన్ కు తమన్ ఇచ్చిన బీజిఎం అదిరిపోతుంది.ఈ సినిమా ప్రదర్శించిన అమెరికా థియేటర్ లో ఏకంగా స్పీకర్స్ బద్దలయ్యాయి అంటే తమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో వుందో అర్ధం చేసుకోవచ్చు. అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే భారీ విజయం సాధించింది..ఆ సినిమా తరువాత బాలయ్య నటించిన వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్ సినిమాలకు తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడంతో బాలయ్య కు వరుస హిట్స్ లభించాయి..

కల్కి 2 కంటే ముందుగా అలాంటి సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్..?

ఒకానొక సమయంలో తమన్ మాట్లాడుతూ బాలయ్య సినిమా అంటే పూనకం వచ్చేస్తుంది.. థియేటర్స్ లో స్పీకర్స్ బద్దలైతే నాకు సంబంధం లేదు అని చెప్పుకొచ్చాడు.. ఆ ఒక్క మాటతో తమన్ కి బాలయ్య అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది..అలాగే బాలకృష్ణకు కూడా తమన్ అంటే ఎంతో ఇష్టం. ఇటీవల ఎన్.బి.కె తమన్ అని నామకరణం చేసీ తనని బాలయ్య తమ కుటుంబంలో ఒకడిగా మార్చేసాడు..

ఇదిలా ఉంటే తాజాగా తమన్ అంటే ఎంత ఇష్టమో బాలయ్య మరోసారి తెలియజేసారు..తనకు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇవ్వడంతో తమన్ కి ఏకంగా రెండు కోట్లు విలువచేసే కారును బహుమతిగా ఇచ్చాడు.ఆ కారును తీసుకు వెళ్లి తమన్‌కు ఇచ్చి బాలయ్య సర్‌ప్రైజ్‌ చేశారు. అలాగే అక్షింతలు వేసి సంగీత దర్శకుడిగా మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించారు.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

The post ఖరీదైన కారుతో తమన్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/balayya-gave-a-big-surprise-to-thaman-with-an-expensive-car/feed/ 0
బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్..తమన్ ని సైడ్ చేసారా..? https://filmybowl.com/did-anirudh-step-aside-taman-for-balayya/ https://filmybowl.com/did-anirudh-step-aside-taman-for-balayya/#respond Wed, 22 Jan 2025 15:13:28 +0000 https://filmybowl.com/telugu/?p=2175 నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ నాగవంశీ గ్రాండ్ గా నిర్మించాడు.. ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్ధా శ్రీనాథ్,...

The post బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్..తమన్ ని సైడ్ చేసారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ నాగవంశీ గ్రాండ్ గా నిర్మించాడు.. ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటెలా, చాందిని చౌదరి ముఖ్య పాత్రలలో నటించారు.. ప్రస్తుతం బాలయ్య తన తరువాత సినిమాను తనకి మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య మరో బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు..

పుష్ప 2 : ఓటీటీ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

గతంలో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ “ అఖండ “ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాకు ఇప్పుడు మేకర్స్ సీక్వెల్ ప్రకటించారు. “అఖండ 2 : తాండవం” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇదిలా వుంటే తనకి వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో బాలయ్య మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు.. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవరకు అనిరుధ్ మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో పాటు ఈ సినిమా బీజీఎంకు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

బాలయ్య కొత్త మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అనే న్యూస్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య మూవీకి అనిరుధ్ బీజీఎంతో బాక్సాఫీస్ షేక్ అవడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు…అయితే బాలయ్య గత సినిమాలన్నిటికి తమన్ స్పీకర్స్ పగిలిపోయే విధంగా బిజిఎం ఇచ్చి అదరగొట్టాడు.. అలాంటి తమన్ ని కాదని అనిరుధ్ కి ఛాన్స్ ఇవ్వటం పట్ల బలమైన కారణం ఉన్నట్లు సమాచారం..

The post బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్..తమన్ ని సైడ్ చేసారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/did-anirudh-step-aside-taman-for-balayya/feed/ 0
తమన్ మాటలకు చిరూ రియాక్షన్.. ట్వీట్ వైరల్..!! https://filmybowl.com/chirus-reaction-to-tamans-words-tweet-goes-viral/ https://filmybowl.com/chirus-reaction-to-tamans-words-tweet-goes-viral/#respond Sat, 18 Jan 2025 08:40:42 +0000 https://filmybowl.com/telugu/?p=2086 నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ అందుకుంది.. నాలుగు రోజుల్లోనే బాలయ్య సినిమా 100 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్ళింది.. ఈ సందర్బముగా శుక్రవారం డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరిగింది.. డాకు...

The post తమన్ మాటలకు చిరూ రియాక్షన్.. ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ అందుకుంది.. నాలుగు రోజుల్లోనే బాలయ్య సినిమా 100 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్ళింది.. ఈ సందర్బముగా శుక్రవారం డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరిగింది.. డాకు మహరాజ్ సక్సెస్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంచలన వ్యాఖ్యలు చేసారు..తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు.సక్సెస్ అనేది ఎంత డబ్బు పెట్టిన దొరకదు. అది వచ్చినప్పుడు ఇచ్చే కిక్ వేరుగా ఉంటుంది… మన జీవితంలో ఆ సక్సెస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సక్సెస్ లేకపోతే నేను ఫిలిం నగర్‌కి కూడా వెళ్లేవాడిని కాదేమో..అయితే ఒక సక్సెస్ వచ్చిందని చెప్పడానికి కూడా ఇప్పుడు నిర్మాతలకు దైర్యం చాలడం లేదు..అలా చేబితే అతడిపై నెగిటివ్‌గా ట్రోల్ చేయడం.. నెగిటివ్‌గా ట్రెండ్ చేయడం జరుగుతుంది. మీరు చేసే నెగిటివ్ ట్రోల్స్ వలన నిర్మాతల జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయి.

స్పిరిట్ : మూగవాడిగా ప్రభాస్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

అసలు నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు సినిమాను చాలా గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతుంది. ఇప్పుడు ఏ సినిమా ఇండస్ట్రీకి వెళ్లిన తెలుగులో ఒక సినిమా చేయాలి అని వారు అడుగుతున్నారు. మనమే మన సినిమాని చంపేసుకుంటుంటే ఏం బ్రతుకు బ్రతుకుతున్నాం అనేది అర్థం కావాట్లేదు. విపరీతమైన ట్రోల్స్ వలన చాలా బాధగా ఉంది. ఒక సక్సెస్‌ని నిజంగా చెప్పుకోలేకపోవడం ఎంత దురదృష్టకరం. మీరు పర్సనల్‌గా కొట్టుకొండి కానీ ప్లీజ్ సినిమాను చంపేయకండి. నేను అదే వేడుకుంటున్నాను అంటూ తమన్ చెప్పుకోచ్చాడు.

అయితే ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. డియర్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతలా స్పందించావో అని అనిపించింది.విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుందని మెగాస్టార్ ట్వీట్ చేసారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది ..

The post తమన్ మాటలకు చిరూ రియాక్షన్.. ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/chirus-reaction-to-tamans-words-tweet-goes-viral/feed/ 0
ఇదెక్కడి మాస్ రా మావ.. డాకూ మహారాజ్ ఎఫెక్ట్.. థియేటర్ స్పీకర్ బద్దలు..!! https://filmybowl.com/idekkadi-mas-ra-mava-dakoo-maharaj-effect-theater-speaker-breaking/ https://filmybowl.com/idekkadi-mas-ra-mava-dakoo-maharaj-effect-theater-speaker-breaking/#respond Sun, 12 Jan 2025 10:23:34 +0000 https://filmybowl.com/telugu/?p=2059 గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డాకూ మహారాజ్’. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన టాక్ తెచ్చుకుంది..ఈ సినిమాలో బాలయ్య నటవిశ్వరూపం చూపించారు.బాలయ్య తన పవర్ ఫుల్ డైలాగ్స్ మరియు యాక్షన్ యాక్షన్ తో అదరగొట్టాడు. అయితే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ తమన్ అందించిన...

The post ఇదెక్కడి మాస్ రా మావ.. డాకూ మహారాజ్ ఎఫెక్ట్.. థియేటర్ స్పీకర్ బద్దలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డాకూ మహారాజ్’. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన టాక్ తెచ్చుకుంది..ఈ సినిమాలో బాలయ్య నటవిశ్వరూపం చూపించారు.బాలయ్య తన పవర్ ఫుల్ డైలాగ్స్ మరియు యాక్షన్ యాక్షన్ తో అదరగొట్టాడు. అయితే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ తమన్ అందించిన బీజీఎం.. ఈ బిజిఎం కి బాక్సులు బద్దలు గ్యారెంటీ అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..పోస్ట్ వైరల్..!!

అయితే తాజాగా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో ఓ ఉహించని సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో తమన్ బీజియంకి నిజంగానే సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. దీంతో థియేటర్ యాజమాన్యం కొద్ది సేపటి వరకు సినిమాను నిలిపివేశారు. ఏపీ రాయలసీమలోని ఆళ్లగడ్డ లో ఉన్న రామలక్ష్మి థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.డాకు మహారాజ్’ సౌండ్ ఎఫెక్ట్స్ కు థియేటర్ లో ఉన్న సౌండ్ స్పీకర్లు పని చేయకపోవడంతో దాదాపు 15 నిమిషాల పాటూ సినిమాను నిలిపివేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన చేసారు..

కాసేపటి తర్వాత థియేటర్ యాజమాన్యం యథావిధిగా సినిమాను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.అయితే ఇక్కడి లాగానే చాలా చోట్ల ‘డాకు మహారాజ్’ సౌండ్ ఎఫెక్ట్స్ కు స్పీకర్లు పగిలిపోయానని ఫ్యాన్స్ నెట్టింట తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మా సినిమా మ్యూజిక్ కచ్చితంగా థియేటర్ స్పీకర్స్ బద్దాలవుతాయి.. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని తమన్ చెప్పుకొచ్చారు.. బాలయ్య ని చూస్తేనే ఆ రేంజ్ హైప్ వస్తుందని తమన్ చెప్పుకొచ్చారు..

 

The post ఇదెక్కడి మాస్ రా మావ.. డాకూ మహారాజ్ ఎఫెక్ట్.. థియేటర్ స్పీకర్ బద్దలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/idekkadi-mas-ra-mava-dakoo-maharaj-effect-theater-speaker-breaking/feed/ 0
కొండ దేవర సాంగ్ కి ఊహించని రెస్పాన్స్.. సినిమాకే కీలకం కానుందా..? https://filmybowl.com/unexpected-response-to-konda-devara-song-will-it-be-the-key-to-the-film/ https://filmybowl.com/unexpected-response-to-konda-devara-song-will-it-be-the-key-to-the-film/#respond Sun, 05 Jan 2025 10:08:06 +0000 https://filmybowl.com/telugu/?p=1914 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” విడుదలకు సిద్ధం అయింది.. జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించాడు.. గేమ్...

The post కొండ దేవర సాంగ్ కి ఊహించని రెస్పాన్స్.. సినిమాకే కీలకం కానుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” విడుదలకు సిద్ధం అయింది.. జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించాడు.. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి.. ఆ నాలుగు పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. అయితే పాటల విషయంలో అభిమానులు హ్యాపీనే కానీ ఇంకేదో మిస్సయ్యిందనే ఫీలింగ్ వాళ్లలో కొంత ఉంది.

సినిమా కంటెంట్ కి అంతా స్టన్ అయిపోతారు.. శంకర్ షాకింగ్ కామెంట్స్..!!

సాంగ్స్ విపరీతంగా వైరల్ కాకపోవడం పక్కనపెడితే విజువల్ గా శంకర్ చూపించిన గ్రాండియర్, రామ్ చరణ్ స్టెప్పులు వాటిలో కొన్ని బలహీనతలు కనిపించాయి.తమన్ పనితనం మీద అనుమానం లేదులే కానీ ఈ సంక్రాంతికి పోటీలో ఉన్న సంక్రాంతికి వస్తున్నాం ఆల్బమ్ దూసుకుపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా వున్నారు. గోదారి గట్టు సాంగ్ అయితే మాములుగా వైరల్ కాలేదు. రీల్స్ లో సైతం హోరెత్తిస్తుంది… అయితే అసలు తమన్ సత్తా మాత్రం వేలాది ఫ్యాన్స్ సమక్షంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపడింది.

ఇప్పటిదాకా విడుదల కాని రెండు పాటలు, ఒక ర్యాప్ సాంగ్ నిన్న వేదిక మీద లైవ్ పెర్ఫార్మన్స్ ద్వారా మేకర్స్ లాంచ్ చేశారు.ఈ రెండు పాటలు దేనికదే క్రేజీగా ఉండటంతో వీలైనంత త్వరగా లిరికల్ వీడియోలు వదలమని ఫ్యాన్స్ మేకర్స్ ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు సాంగ్స్ ఆడియో రూపంలో కొన్ని మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రాత్రి నుంచే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కొండ దేవర అనే సాంగ్ కు తమన్ ఇచ్చిన బీట్స్, గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి..తప్పెట గూళ్ళు వాయించుకునే సంప్రదాయ నృత్యకారుల శైలికి అనుగుణంగా చేసిన కంపోజింగ్ సినిమాకు ఓ రేంజ్ లో హై ఇచ్చేలా సాగింది. ఈ సాంగ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ముఖ్యమైన సాంగ్ అని తెలుస్తుంది..

The post కొండ దేవర సాంగ్ కి ఊహించని రెస్పాన్స్.. సినిమాకే కీలకం కానుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/unexpected-response-to-konda-devara-song-will-it-be-the-key-to-the-film/feed/ 0
డాకు మహారాజ్ : “దబిడి దిబిడి” సాంగ్ పై మాస్ ట్రోలింగ్.. ఇలాంటి స్టెప్స్ ఎందుకంటూ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/mass-trolling-on-dabidi-dabidi-song-why-such-steps-shocking-comments/ https://filmybowl.com/mass-trolling-on-dabidi-dabidi-song-why-such-steps-shocking-comments/#respond Fri, 03 Jan 2025 10:42:57 +0000 https://filmybowl.com/telugu/?p=1867 నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘డాకు మహారాజ్’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమయ్యింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్.ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈ సినిమా నుండి ‘దబిడి దిబిడి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఊర్వశి...

The post డాకు మహారాజ్ : “దబిడి దిబిడి” సాంగ్ పై మాస్ ట్రోలింగ్.. ఇలాంటి స్టెప్స్ ఎందుకంటూ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘డాకు మహారాజ్’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమయ్యింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్.ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈ సినిమా నుండి ‘దబిడి దిబిడి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఊర్వశి రౌతెలాతో బాలయ్య మాస్ స్టెప్స్ వేశారు…

ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..?

ఈ సాంగ్ విడుదల కాకముందు దీనిపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలయిన తర్వాత కూడా సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్సే లభించింది. కానీ లిరికల్ వీడియోకు మాత్రమే విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి కారణం బాలయ్య, ఊర్వశి కలిసి వేసిన స్టెప్పులే. వాటిపై ప్రేక్షకులు రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.మామూలుగా బాలయ్య వేసే స్టెప్పులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా కొరియోగ్రాఫర్స్ స్టెప్స్ కంపోజ్ చేస్తేనే అవి స్క్రీన్‌పై అందంగా కనిపిస్తాయి.

కానీ ‘దబిడి దిబిడి’ విషయంలో అలా జరగలేదు. ఊర్వశి రౌతెలా స్పీడ్‌ను మ్యాచ్ చేస్తూ డ్యాన్స్ చేయడానికి బాలయ్య కష్టపడినట్లు అనిపించింది.ఓ సీనియర్ హీరో అయ్యిండి హీరోయిన్‌తో అలాంటి దారుణమైన స్టెప్పులు వేయడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..ప్రస్తుతానికి ‘దబిడి దిబిడి’కి సంబంధించిన లిరికల్ వీడియో మాత్రమే బయటికొచ్చింది. ఇక ఫుల్ వీడియో సాంగ్ విడుదలయితే ఇంక ఏ రేంజ్‌లో నెగిటివిటీ వస్తుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. సీనియర్ హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా స్టెప్స్ కంపోజ్ చేయడం డ్యాన్స్ మాస్టర్ బాధ్యత అని ఇలాంటి స్టెప్స్ ఎందుకు చేయిస్తారో అని ప్రేక్షకులు శేఖర్ మాస్టర్‌పై విమర్శలు కురిపిస్తున్నారు.

The post డాకు మహారాజ్ : “దబిడి దిబిడి” సాంగ్ పై మాస్ ట్రోలింగ్.. ఇలాంటి స్టెప్స్ ఎందుకంటూ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/mass-trolling-on-dabidi-dabidi-song-why-such-steps-shocking-comments/feed/ 0