#teja sajja Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/teja-sajja/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 28 May 2025 15:59:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #teja sajja Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/teja-sajja/ 32 32 మీరాయ్ : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్..విజువల్స్ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/mirai-the-teaser-is-giving-goosebumps-the-visuals-are-stunning/ https://filmybowl.com/mirai-the-teaser-is-giving-goosebumps-the-visuals-are-stunning/#respond Wed, 28 May 2025 15:59:31 +0000 https://filmybowl.com/telugu/?p=3903 టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. గతంలో వచ్చిన ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జ తన కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం మళ్ళీ అదే తరహా సినిమాలో నటిస్తున్నాడు.. తేజ సజ్జ ‘మిరాయ్’ వంటి భారీ పాన్ వరల్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కి, కొంచెం ఎక్కువ...

The post మీరాయ్ : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్..విజువల్స్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. గతంలో వచ్చిన ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జ తన కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం మళ్ళీ అదే తరహా సినిమాలో నటిస్తున్నాడు.. తేజ సజ్జ ‘మిరాయ్’ వంటి భారీ పాన్ వరల్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కి, కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ అందరికీ బాగా నచ్చేసింది..ఈ మూవీ ఒక్కో పోస్టర్ అంచనాలు బాగా పెంచేసింది.

‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!!

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్‌ని నేడు మేకర్స్ రిలీజ్ చేశారు..తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఊహించని రీతిలో ఉంది.ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా టీజర్ ఉంది. ‘మిరాయ్’ టీజర్ లో విజువల్స్ సైతం అద్భుతంగా అనిపించాయి..స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. ముఖ్యంగా మంచు మనోజ్.. ఈ సినిమాలో విలన్ గా అదరకొట్టాడు. యాక్షన్ సన్నివేశాల్లో తేజ ఎక్కడా కూడా అసలు కాంప్రమైజ్ అయినట్టే కనిపించడం లేదు..

ఇక ఈ టీజర్ లాస్ట్ షాట్‌లో రాముని రాకపై చూపించిన విజువల్ అద్భుతంగా వుంది..’మిరాయ్ ‘కనుక క్లిక్ అయితే తేజ సజ్జ కెరీర్ లో మరో భారీ పాన్ ఇండియా మూవీ పడ్డట్లే అవుతుంది..ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు..జగపతి బాబు, శ్రీయ వంటి టాప్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు..

The post మీరాయ్ : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్..విజువల్స్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/mirai-the-teaser-is-giving-goosebumps-the-visuals-are-stunning/feed/ 0
మిరాయ్ : రిలీజ్ డేట్ లాక్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/mirai-release-date-locked-latest-poster-is-awesome/ https://filmybowl.com/mirai-release-date-locked-latest-poster-is-awesome/#respond Sat, 22 Feb 2025 10:03:16 +0000 https://filmybowl.com/telugu/?p=2759 టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన తేజా సజ్జ ప్రస్తుతం హీరోగా మారి వరుస హిట్స్ అందుకుంటున్నాడు..ఓ బేబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. గత ఏడాది టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా...

The post మిరాయ్ : రిలీజ్ డేట్ లాక్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన తేజా సజ్జ ప్రస్తుతం హీరోగా మారి వరుస హిట్స్ అందుకుంటున్నాడు..ఓ బేబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. గత ఏడాది టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ “హను-మాన్” సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ అయింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సంచలన విజయం సాధించింది.. “హను-మాన్” సినిమాతో తేజా సజ్జ తన కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. అది కూడా పాన్ ఇండియా రేంజ్ హిట్.. దీనితో తేజా సజ్జ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది..

“ఛావా” కోసం రంగంలోకి ఎన్టీఆర్..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

తాను తరువాత చేయబోయే సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. తేజా సజ్జ తన తరువాత సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో చేస్తున్నాడు..కార్తీక్ ఘట్టమనేని తో తేజా సజ్జ మరో సూపర్ హీరో మూవీ చేస్తున్నాడు.. “ మిరాయ్” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు..ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది..

ఇదిలా ఉంటే మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు..ఈ సినిమా ఆగష్టు 1 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమాలో తేజా సజ్జ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది..

 

The post మిరాయ్ : రిలీజ్ డేట్ లాక్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/mirai-release-date-locked-latest-poster-is-awesome/feed/ 0
ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..? https://filmybowl.com/all-the-hopes-are-on-that-hero-will-that-hero-give-a-chance/ https://filmybowl.com/all-the-hopes-are-on-that-hero-will-that-hero-give-a-chance/#respond Wed, 27 Nov 2024 09:14:13 +0000 https://filmybowl.com/telugu/?p=1087 టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న పూరీ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరీ కెరీర్ డౌన్ ఫాల్ అయింది.. పెద్ద హీరోలు పట్టించుకోవడమే మానేశారు.. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ...

The post ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న పూరీ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరీ కెరీర్ డౌన్ ఫాల్ అయింది.. పెద్ద హీరోలు పట్టించుకోవడమే మానేశారు.. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రామ్ పూరీకి ఛాన్స్ ఇచ్చాడు.. దీనితో పూరీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కించాడు.. ఈ సినిమా కూడా పూరీ కెరీర్ ని కాపాడలేకపోయింది.. ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి అప్పులన్నీ తీర్చేసిన పూరి జగన్నాథ్ ని ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు మళ్ళీ అప్పుల్లోకి నెట్టేశాయి..

బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!!

విజయ్ దేవరకొండ తో మొదలెట్టిన ‘జె జీఎం'(జన గణ మన) మధ్యలోనే ఆగిపోయింది. ముంబైలో ఆ సినిమాని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ ‘లైగర్’ రిజల్ట్ తర్వాత ఫైనాన్షియర్స్ డ్రాప్ అవ్వడంతో.. పూరి ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టాడు.మరోపక్క ‘డబుల్ ఇస్మార్ట్’ కి డిజాస్టర్ టాక్ వచ్చినా బిజినెస్ మాత్రం బాగానే జరిగింది. కానీ అవి ‘లైగర్’ నష్టాలు తీర్చడానికే సరిపోయాయి. పూరితో సినిమా చేయాలనే ఆశతో నిరంజన్ రెడ్డి ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ రైట్స్ ని భారీ రేట్ కి కొనేసి నష్టాలపాలయ్యారు. అందువల్ల పూరి.. నిరంజన్ రెడ్డికి ఓ సినిమా చేసి పెట్టి ఆదుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.కానీ పూరీకి హీరోలు సెట్ అవ్వడం లేదు.

రవితేజ కోసం పూరి కథ సిద్ధం చేసుకున్నాడు. ఇది పొలిటికల్ టచ్ ఉన్న యాక్షన్ మూవీ అని సమాచారం.కానీ రవితేజ కూడా ఇప్పుడు ప్లాపుల్లో కూరుకుపోయాడు… అలాగే రవితేజ లైనప్ లో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.దీనితో రవితేజతో సినిమా తీయడం పూరీకి ఇప్పట్లో కష్టమే అని తెలుస్తుంది.అయితే నిర్మాత నిరంజన్ రెడ్డి వద్ద తేజ సజ్జ డేట్స్ ఉన్నాయని సమాచారం.కానీ తేజ సజ్జ కూడా కూడా ఇప్పుడు ఖాళీగా లేడు.ప్రస్తుతం తేజ సజ్జ ఇమేజ్ కి మ్యాచ్ అయ్యే కథ కూడా పూరీ వద్ద లేడు. దీంతో గోపీచంద్ ని కలిసి కథ వినిపించాలని పూరీ భావిస్తున్నట్లు సమాచారం.. గోపిచంద్ కూడా పూరీతో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడు. దీనితో త్వరలో వీరి కాంబో లో సినిమా రాబోతుందని సమాచారం.

The post ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/all-the-hopes-are-on-that-hero-will-that-hero-give-a-chance/feed/ 0