#surya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/surya/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 19 Nov 2024 13:20:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #surya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/surya/ 32 32 జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..? https://filmybowl.com/suchitra-lashed-out-at-jyotika-what-really-happened/ https://filmybowl.com/suchitra-lashed-out-at-jyotika-what-really-happened/#respond Tue, 19 Nov 2024 13:20:45 +0000 https://filmybowl.com/telugu/?p=955   తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా “..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించారు.ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించింది.అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు...

The post జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
 

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా “..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించారు.ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించింది.అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ వినిపించింది.దీనితో సినిమాకు కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి.అయితే ఈ సినిమాపై అనవసరంగా నెగటివిటీ ని స్ప్రెడ్ చేస్తున్నారని జ్యోతిక స్పందించారు.ఈ సినిమాపై జ్యోతిక తన రివ్యూ కూడా ఇచ్చింది..

కంగువా సినిమా మొదటి అరగంట నిజంగానే బాగోలేదు.కానీ ఆ తరువాత నుంచి సినిమా అద్భుతంగా వుంది.సూర్య నటన మరింత అద్భుతంగా ఉందని ఆమె స్పెషల్ పోస్ట్ చేసారు.సూర్య సినిమాలపై గత కొంతకాలంగా కావాలనే నెగటివి స్ప్రెడ్ చేస్తున్నారని.సూర్యను కొందరు తొక్కేయాలని చూస్తున్నట్లు జ్యోతిక తెలిపింది.ఎంత నెగటివిటీని స్ప్రెడ్ చేసిన ప్రేక్షకులు సినిమాకు వస్తారని జ్యోతిక తెలిపింది.ఇదిలా ఉంటే జ్యోతిక పోస్ట్ పై వివాదాస్పద సింగర్ సుచిత్ర స్పందించింది.

తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!!

కంగువా మొదటి అరగంట పర్వాలేదని చెప్పిన జ్యోతిక.. అరగంట తర్వాత సినిమాకి రమ్మని అడిగిందా? ఇందులో ఏం లాజిక్ ఉందని ఆమె తెలిపింది..జ్యోతిక కంగువా గురించి అర్ధంలేని పోస్ట్ చేశారు. ఇప్పటికే సినిమాకు జరగాల్సిన నష్టం జరిగింది.ఇప్పుడు జ్యోతిక పోస్ట్ కారణంగా సినిమా మరింత పడిపోయింది. సూర్య మంచి నటుడే కానీ ఎంత సూర్య సినిమాలో వున్నా కూడా సినిమా బాగుంటేనే జనాలు చూస్తారని సుచిత్ర తెలిపింది.

జ్యోతికకు పెద్దగా తెలివిలేనట్లుంది. సినిమాటోగ్రాఫర్ విజయానికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి..ఆయన తదుపరి చిత్రంలో నటిస్తారా? పర్ఫెక్ట్ సెల్ఫిష్ గా జ్యోతిక మాట్లాడుతుంది..అసలు సూర్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావు జ్యోతిక..నువ్వేం చేస్తున్నావో నీకైనా అసలు తెలుస్తుందా..సినిమాకు ప్రమోషన్స్ ఇవ్వడం అంటే బ్రా** పై కోటు వేసుకొని వెళ్లడం అనుకుంటున్నావా అని బండ బూతులు తిట్టేసింది.అయితే దీనిపై జ్యోతిక రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..

The post జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/suchitra-lashed-out-at-jyotika-what-really-happened/feed/ 0
కంగువా : జ్యోతిక రివ్యూ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా..? https://filmybowl.com/kangua-did-jyothikas-review-bring-new-complications-to-the-movie/ https://filmybowl.com/kangua-did-jyothikas-review-bring-new-complications-to-the-movie/#respond Sun, 17 Nov 2024 14:35:46 +0000 https://filmybowl.com/telugu/?p=923 తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ “కంగువా”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సూర్య గతంలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.కథకు తగ్గట్టుగా శరీరాన్ని మలుచుకుని నటించే నటులు చాలా అరుదుగా వుంటారు.అలాంటి నటులలో తమిళ...

The post కంగువా : జ్యోతిక రివ్యూ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ “కంగువా”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సూర్య గతంలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.కథకు తగ్గట్టుగా శరీరాన్ని మలుచుకుని నటించే నటులు చాలా అరుదుగా వుంటారు.అలాంటి నటులలో తమిళ నటులు ముందుంటారు వారిలో హీరో సూర్య కూడా ఒకరు.సూర్య ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే ఆ సినిమా కోసం ప్రాణం పెడతాడు .. అంతగా ఆయన ఆ సినిమా కోసం కష్టపడతారు.తన విలక్షణమైన నటనతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న సూర్య గత కొంతకాలంగా భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!!

పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో సూర్య “కంగువా” సినిమాలో నటించాడు.దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దర్శకుడు శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.కంగువా సినిమాలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, నటరాజన్, కోవై సరళ, మన్సూర్ అలీ ఖాన్ వంటి అనేక మంది నటించారు. కంగువా సినిమాను నిర్మించిన స్టూడియో గ్రీన్ సంస్థ ప్రతిరోజూ కంగువా వసూళ్ల గురించి అప్డేట్ ఇస్తూ వస్తుంది..ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 89.32 కోట్ల వసూళ్లు సాధించిందని, మూవీ క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రకటించింది.

అయితే తాజాగా సూర్య భార్య జ్యోతిక కూడా కంగువా సినిమా గురించి స్పందించారు. సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, నెగటివ్ రివ్యూస్ ఇచ్చే వారికి అవి తెలియవని ఆమె వారిపై మండిపడ్డారు.కంగువా సినిమాలో కేవలం మొదటి 30 నిమిషాల నిడివి మాత్రమే బాగలేదని, సినిమాలో సౌండ్  ఎక్కువగా ఉండడంతో ఆ 30 నిమిషాలు కాస్త ఇబ్బందిగా ఉంటుందని మిగిలిన సినిమా చాలా అద్భుతంగా ఉందని ఆమె తెలిపింది.ఇతర పెద్ద సినిమాలకు రాని విమర్శలు ఈ సినిమాకు మాత్రమే ఎందుకు వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు.

The post కంగువా : జ్యోతిక రివ్యూ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kangua-did-jyothikas-review-bring-new-complications-to-the-movie/feed/ 0