#sukumar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/sukumar/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 18 Apr 2025 15:31:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #sukumar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/sukumar/ 32 32 పుష్ప 2 : అంతా విఎఫ్ఎక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!! https://filmybowl.com/pushpa-2-everything-is-vfx-fans-are-in-shock/ https://filmybowl.com/pushpa-2-everything-is-vfx-fans-are-in-shock/#respond Fri, 18 Apr 2025 15:31:10 +0000 https://filmybowl.com/telugu/?p=3674 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్...

The post పుష్ప 2 : అంతా విఎఫ్ఎక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.అయితే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను చాలా క్రియేటివ్ గా తెరకెక్కించాడు…ఈ సినిమా లో కనిపించే సెట్లు, యాక్షన్ సీన్లు, అడవుల్లో దుంగలు దాచే సీన్లు ప్ర్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..

రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న పవర్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!!

అయితే సుకుమార్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేశాడో అనుకున్నాం. కానీ అవన్నీ వీఎఫ్ఎక్స్ తో చేసినవే అని తేలిపోయింది. పుష్ప-2లోని చాలా సీన్లు వీఎఫ్ ఎక్స్ లో చేసినవే. ఇన్ని రోజులు అవన్నీ నిజమైనవి అనుకున్న ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. తాజాగా వీఎఫ్ ఎక్స్ కు సంబంధించిన వీడియోను సుకుమార్ రైటింగ్స్ సంస్థ రిలీజ్ చేసింది.ఇందులో పుష్ప రాజ్ జపాన్ ఫైట్, మాల్దీవుల్లో డీలింగ్ చేయడం, అడవుల్లో చెట్ల మీద దుంగలు దాచిపెట్టడం, సముద్రంలో దుంగలు స్మగ్లింగ్ చేయడం.. ఇవన్నీ వీఎఫ్ ఎక్స్ తో క్రియేట్ చేసినట్లు చూపించారు… ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది..నెటిజన్స్ ఈ వీడియో చూసి సుకుమార్ ఎంత మోసం చేసావ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు..

అయితే సినిమా చూస్తున్న ప్రేక్షకునికి ఏ మాత్రం అనుమానం రాకుండా సీన్స్ విఎఫ్ఎక్స్ చేసిన పనితనానికి అందరూ మెచ్చుకుంటున్నారు..సినిమాకు ఇన్నేళ్లు సమయం పట్టడానికి అసలు ఇదేనని అంతా కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ తన తరువాత సినిమాను రాంచరణ్ తో చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.. త్వరలో దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి..

The post పుష్ప 2 : అంతా విఎఫ్ఎక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-everything-is-vfx-fans-are-in-shock/feed/ 0
సుకుమార్ ని కలిసిన ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/ntr-meets-sukumar-interesting-post-goes-viral/ https://filmybowl.com/ntr-meets-sukumar-interesting-post-goes-viral/#respond Mon, 07 Apr 2025 14:03:59 +0000 https://filmybowl.com/telugu/?p=3509 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇన్నేళ్లలో చేసింది తక్కువ సినిమాలే అయినా తన టేకింగ్ తో గట్టి ఇంపాక్ట్ ఇచ్చాడు.. దర్శకుడు సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో తెరకెక్కించిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియా వైడ్ భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.. త్వరలో పుష్ప 3 కూడా తెరకెక్కించనున్నాడు.. ఈ గ్యాప్ లో సుకుమార్ రాంచరణ్ తో ఓ...

The post సుకుమార్ ని కలిసిన ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇన్నేళ్లలో చేసింది తక్కువ సినిమాలే అయినా తన టేకింగ్ తో గట్టి ఇంపాక్ట్ ఇచ్చాడు.. దర్శకుడు సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో తెరకెక్కించిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియా వైడ్ భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.. త్వరలో పుష్ప 3 కూడా తెరకెక్కించనున్నాడు.. ఈ గ్యాప్ లో సుకుమార్ రాంచరణ్ తో ఓ బిగ్గెస్ట్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.. అయితే చరణ్ బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉండటంతో ప్రస్తుతానికి సుకుమార్ ఖాళీగానే ఉన్నారు..చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చరణ్ తో సుకుమార్ సినిమా తెరకెక్కించనున్నాడు.అప్పటివరకు చరణ్ సినిమా ‍స్క్రిప్ట్ వర్క్ అంతా సుకుమార్ పూర్తి చేయనున్నాడు.

దేవర రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది..!!

ఇదిలా ఉంటే తాజాగా సుకుమార్ ఎన్టీఆర్ ని కలిశారు.మరి సందర్భం ఏంటో తెలీదు గానీ సుకుమార్ ఇంటికి ఎన‍్టీఆర్ వెళ్లారు.. ఈ విషయాన్ని సుక్కు భార్య తబిత ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ‘తారక్ కి ప్రేమతో’ అని సుకుమార్ భుజంపై తారక్ వాలి ఉన్న ఫొటోని ఆమె పోస్ట్ చేశారు. దీన్ని తారక్ రీ పోస్ట్ చేయగా.. మళ్లీ దీన్ని సుకుమార్ రీ పోస్ట్ చేసి.. ‘మై అభిరామ్’ అని రాసుకొచ్చారు.గతంలో సుకుమార్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘నాన్నకు ప్రేమతో’ వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది..

తాజాగా వీళ్లిద్దరు మళ్లీ కలవడంతో కొత్త ప్రాజెక్ట్ ఏమైనా మొదలు పెట్టబోతున్నారా అని ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2,ప్రశాంత్ నీల్ సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.. ఈ సినిమాల తరువాత కొరటాల తో దేవర 2 ఎటూ లైన్ లోనే ఉంది.. అలాగే నెల్సన్ తో కూడా ఎన్టీఆర్ భారీ సినిమా చేయనున్నారు.. ఈ సినిమాలు అన్నీ పూర్తి అయ్యేసరికి చాలా టైం పడుతుంది..

 

The post సుకుమార్ ని కలిసిన ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntr-meets-sukumar-interesting-post-goes-viral/feed/ 0
పుష్ప 3 రిలీజ్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/producers-interesting-comments-on-the-release-of-pushpa-3/ https://filmybowl.com/producers-interesting-comments-on-the-release-of-pushpa-3/#respond Sun, 16 Mar 2025 14:18:57 +0000 https://filmybowl.com/telugu/?p=3161 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది..అల్లుఅర్జున్...

The post పుష్ప 3 రిలీజ్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది..అల్లుఅర్జున్ కెరీర్ లోనే పుష్ప 2 సినిమా సంచలన విజయం సాధించింది… పుష్ప 2 సినిమా ఏకంగా 1850 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి రికార్డు సైతం క్రాస్ చెసింది.. అల్లుఅర్జున్ కెరీర్ లో ఈ రేంజ్ హిట్ ఎవ్వరూ ఊహించలేదు..

వార్ 2 : ఫ్యాన్స్ ప్రమోషన్ వీడియో అదిరిందిగా..!!

ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ తారాస్థాయికి చేరింది..ఇదిలా ఉంటే పుష్ప 2 కి సీక్వెల్ గా పుష్ప 3 కూడా రూపొందుతుంది..తాజాగా పుష్ప 3 గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 కి మేకర్స్ అదిరిపోయే లీడ్ కూడా ఇచ్చారు. అయితే అల్లు అర్జున్, సుకుమార్ మాత్రం పుష్ప 3 ఇప్పట్లో ఉండదని దానికి కాస్త టైం తీసుకుంటాం అని గతంలో తెలిపారు..తాజాగా పుష్ప నిర్మాత రవిశంకర్ రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. త్వరలో పుష్ప 3 సినిమాని తెర కెక్కిస్తున్నాం..మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఈ సినిమాని కూడా పూర్తి చేస్తాము అని ఆయన తెలిపారు. దీంతో ప్రస్తుతం నిర్మాత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

బన్నీ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు..కానీ నిర్మాత చెప్పినట్టు మూడేళ్ళలో సినిమా పూర్తి చేయాలంటే ఇప్పుడే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టి షూట్ కూడా ప్రారంభించాలి.. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. యంగ్ డైరెక్టర్ అట్లీతో, త్రివిక్రమ్ తో అలాగే సందీప్ రెడ్డి వంగతో బన్నీ సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యేసరికి చాలా టైం పట్టొచ్చు.అలాగే సుకుమార్ కూడా రామ్ చరణ్ తో, విజయ్ దేవరకొండతో సినిమాలు అనౌన్స్ చేసాడు. ఆ రెండు సినిమాలు పూర్తి కావడానికి కూడా చాలా టైం పడుతుంది.. కానీ నిర్మాత పుష్ప 3 గురించి చెప్పడంతో బన్నీ, సుకుమార్ లైనప్ లో ఊహించని ట్విస్ట్ రాబోతుందని తెలుస్తుంది..

 

The post పుష్ప 3 రిలీజ్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/producers-interesting-comments-on-the-release-of-pushpa-3/feed/ 0
RC17 : ఆ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా..? https://filmybowl.com/rc17-is-that-crazy-combination-going-to-be-repeated-again/ https://filmybowl.com/rc17-is-that-crazy-combination-going-to-be-repeated-again/#respond Fri, 07 Mar 2025 16:19:22 +0000 https://filmybowl.com/telugu/?p=3013 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ సినిమాలో చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రలు ప్రేక్షకుల మనసుల్ని దోచేశాయి. ఇప్పుడీ సెన్సేషనల్ కాంబోలో మరో సినిమా వస్తుందటంతో ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నారో అనే ఆసక్తి ప్రేక్షకులలో పెరిగిపోయింది. ప్రస్తుతం...

The post RC17 : ఆ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ సినిమాలో చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రలు ప్రేక్షకుల మనసుల్ని దోచేశాయి. ఇప్పుడీ సెన్సేషనల్ కాంబోలో మరో సినిమా వస్తుందటంతో ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నారో అనే ఆసక్తి ప్రేక్షకులలో పెరిగిపోయింది. ప్రస్తుతం చరణ్ RC16 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు..సుకుమార్ తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో RC17 సెట్స్‌పైకి వెళ్లబోతోంది.

వావ్ : ఎన్టీఆర్ లేటెస్ట్ యాడ్ చూసారా.. వీడియో వైరల్..!!

రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లను అందుకున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది..దీనితో RC17 పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను చరణ్ పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. కంటెంట్‌ పరంగా ఇది అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకునేలా ఉండబోతోందట. అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్నదానిపై తెగ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సమంత పేరు గట్టిగా వినిపిస్తుండగా..మళ్లీ ఆ క్రేజీ కాంబోని రిపీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారట.

కానీ గత రెండేళ్లుగా సమంత తక్కువ సినిమాలు చేసింది.. త్వరలో తెలుగులో భారీ సినిమాలు చేస్తా అని సమంత ప్రకటించింది..మరీ సమంత చరణ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓకే.. లేకుంటే మరో ఆప్షన్ గా రష్మికను ఎంపిక చేస్తారా అనేది ప్రశ్నగా మారింది..అయితే సుకుమార్ ఓన్లీ కంటెంట్ బేస్డ్ క్యాస్టింగ్ చేయడం వల్ల స్టార్ ఫాక్టర్ కంటే క్యారెక్టర్‌కు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటారని చాలా మంది భావిస్తున్నారు.

 

The post RC17 : ఆ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc17-is-that-crazy-combination-going-to-be-repeated-again/feed/ 0
“పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! https://filmybowl.com/pushpa-2-final-collections-if-you-know-a-lot-you-will-be-shocked/ https://filmybowl.com/pushpa-2-final-collections-if-you-know-a-lot-you-will-be-shocked/#respond Tue, 18 Feb 2025 15:21:24 +0000 https://filmybowl.com/telugu/?p=2678 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా...

The post “పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఐకాన్ స్టార్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రభాస్ బాహుబలి 2 రేర్ రికార్డును క్రాస్ చేసింది.. ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది..

సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న తలైవా “కూలీ”.. కారణం అదేనా..?

ప్రస్తుతం ఈ చిత్రం టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన ఫైనల్ కలెక్షన్స్‌ని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా రూ. 1,871 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

మొదటి రోజే రూ.294 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 3 రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.వారం రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్లు కలెక్షన్లు సాధించి అదరగొట్టింది. త్వరలోనే మేకర్స్ పుష్ప 3 ని కూడా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే పుష్ప 3 సెట్స్ పైకి రావడానికి బాగా టైం పట్టే అవకాశం వుంది..

The post “పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-final-collections-if-you-know-a-lot-you-will-be-shocked/feed/ 0
RC17 : డ్యూయల్ రోల్ లో రాంచరణ్.. ఈ సారి ఫ్యాన్స్ కి పండగే..? https://filmybowl.com/rc17-ram-charan-in-a-dual-role-will-it-be-a-feast-for-fans-this-time/ https://filmybowl.com/rc17-ram-charan-in-a-dual-role-will-it-be-a-feast-for-fans-this-time/#respond Tue, 18 Feb 2025 10:30:10 +0000 https://filmybowl.com/telugu/?p=2669 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ చేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రాంచరణ్ ఛాన్నాళ్లకు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. కానీ ఈ సినిమా రిజల్ట్ చరణ్ కు...

The post RC17 : డ్యూయల్ రోల్ లో రాంచరణ్.. ఈ సారి ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ చేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రాంచరణ్ ఛాన్నాళ్లకు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. కానీ ఈ సినిమా రిజల్ట్ చరణ్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది..ఈ సినిమాను స్టార్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.. రొటీన్ కథ, స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టించింది.. దీనితో ఈ సంక్రాంతి చరణ్ కి అంతగా కలిసి రాలేదు..

రాంచరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో చరణ్ సరసన దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ సినిమా తరువాత రాంచరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో ఓ భారీ సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే..దీంతో సుకుమార్ చరణ్ తో ఈసారి ఎలాంటి సినిమా చేస్తాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ విషయం నెట్టింట వైరల్ అవుతుంది.చరణ్ తో సుకుమార్ తెరకెక్కించే సినిమా పక్కా యాక్షన్ ప్యాక్డ్ చిత్రమని తెలిసింది. సుకుమార్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం..సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ డిఫరెంట్ జోనర్ లో ఈ సినిమా ఉండనుంది.ఈ సినిమాలో రాంచరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం…

The post RC17 : డ్యూయల్ రోల్ లో రాంచరణ్.. ఈ సారి ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc17-ram-charan-in-a-dual-role-will-it-be-a-feast-for-fans-this-time/feed/ 0
పుష్ప 2 భారీ సక్సెస్ కి కారణం ఆయనే.. ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ¡ https://filmybowl.com/he-is-the-reason-for-the-huge-success-of-pushpa-2-icon-star-interesting-comments/ https://filmybowl.com/he-is-the-reason-for-the-huge-success-of-pushpa-2-icon-star-interesting-comments/#respond Sun, 09 Feb 2025 09:26:40 +0000 https://filmybowl.com/telugu/?p=2485 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది…ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది.. ఈ సినిమా గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా...

The post పుష్ప 2 భారీ సక్సెస్ కి కారణం ఆయనే.. ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ¡ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది…ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది.. ఈ సినిమా గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.. రాజమౌళి బాహుబలి 2 తో అందుకున్న భారీ రికార్డు పుష్ప 2 క్రాస్ చేసింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి పుష్ప 2 మూవీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది..ఈ సినిమాలో ప్రతీ సీన్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఎంతగానో ఎగబడ్డారు.. అంతే కాకుండా రీ లోడెడ్ వెర్షన్ అంటూ మరో 20 నిముషాలు యాడ్ చేయడంతో ఈ సినిమాకి మళ్ళీ హోస్ ఫుల్ కలెక్షన్స్ లభించాయి.

అఖండ 2 : బాలయ్య మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరో.. ఎవరో తెలుసా..?

పుష్ప 2 సినిమాకు ఇంత క్రేజ్ లభించినా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అందరికి షాక్ ఇచ్చింది.. ఆ ఒక్క రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో పుష్ప 2 టీం ఒక్కసారిగా షాక్ అయింది.. అల్లుఅర్జున్ ని అరెస్ట్ కూడా చేయడంతో విషయం మరింత పీక్స్ కి వెళ్ళింది..బెయిల్ మీద రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ ముఖంలో సంతోషం కరువైంది.. పైగా తాను ఏం మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో మీమ్స్ బాగా వైరల్ అయిపోతున్నాయి.. దీనితో అప్పటి నుంచి ఎలాంటి ఫంక్షన్ కి హాజరవ్వాలి అన్నా అల్లుఅర్జున్ ఆలోచించే పరిస్థితి ఏర్పడింది..

తాజాగా పుష్ప 2 సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో మేకర్స్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేసారు.. ఈ థాంక్స్ మీట్ లో అల్లుఅర్జున్, సుకుమార్ లు పాల్గొన్నారు.. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా సుకుమార్ దే అని చెప్పారు. నేను ఇంతగొప్పగా నటించేందుకు అసలు కారణం సుకుమారేనని అల్లుఅర్జున్ తెలిపారు.. దీనితో ఎమోషనల్ అయిన సుకుమార్ స్టేజ్ పైకి వచ్చి బన్నీ ని ఆలింగనం చేసుకున్నారు..డార్లింగ్ నువ్వు ఎమోషనల్ అవ్వకు నేను ఎమోషనల్ కూడా అవుతా ప్రతీ ఈవెంట్ లో ఏడిస్తే బాగోదు అని అల్లుఅర్జున్ అన్నాడు..

 

The post పుష్ప 2 భారీ సక్సెస్ కి కారణం ఆయనే.. ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ¡ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/he-is-the-reason-for-the-huge-success-of-pushpa-2-icon-star-interesting-comments/feed/ 0
ఓటిటిలో “పుష్ప 2” కి సూపర్ రెస్పాన్స్.. టాప్ లో ట్రెండింగ్..!! https://filmybowl.com/super-response-to-pushpa-2-on-ott-trending-at-the-top/ https://filmybowl.com/super-response-to-pushpa-2-on-ott-trending-at-the-top/#respond Sat, 01 Feb 2025 09:15:10 +0000 https://filmybowl.com/telugu/?p=2333 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది.....

The post ఓటిటిలో “పుష్ప 2” కి సూపర్ రెస్పాన్స్.. టాప్ లో ట్రెండింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది.. ఈ సినిమాకు లాంగ్ రన్ లో 1800 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.. ఇంతటి భారీ కలెక్షన్స్ రావడంతో పుష్ప 2 సినిమా ఇండియన్ సినీ చరిత్రలో పుష్ప 2 సినిమా అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది..

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనిరుధ్ ఆల్మోస్ట్ ఫిక్స్..!!

అప్పటి వరకు భారీ రికార్డుగా వున్న బాహుబలి 2 కలెక్షన్స్ సైతం పుష్ప 2 మూవీ క్రాస్ చేసింది.. ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో 20 నిమిషాల ఫుటేజ్ ని యాడ్ చేసిన రీలోడెడ్ వెర్షన్ ను మేకర్స్ జనవరి 17 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. రీలోడెడ్ వెర్షన్ కి సైతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది..పుష్ప 2 సినిమా జనవరి 30 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది..

ఓటిటిలో సైతం ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది..నెట్ ఫిక్స్ లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ మూవీగా ఈ సినిమా నిలిచింది..టాప్ 10 మూవీస్ లో ఈ సినిమా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది..పుష్ప 2 సినిమా రీలోడెడ్ వెర్షన్ తో ఈ సినిమా నిడివి 3 గంల 40 నిముషాలు అయింది.. అయినా కానీ ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా సుకుమార్ ఈ సినిమా తెరకెక్కించాడు..

 

The post ఓటిటిలో “పుష్ప 2” కి సూపర్ రెస్పాన్స్.. టాప్ లో ట్రెండింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/super-response-to-pushpa-2-on-ott-trending-at-the-top/feed/ 0
పుష్ప 2 : ఓటీటి రిలీజ్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్..!! https://filmybowl.com/pushpa-2-ott-release-fixed-makers-give-official-announcement/ https://filmybowl.com/pushpa-2-ott-release-fixed-makers-give-official-announcement/#respond Mon, 27 Jan 2025 13:39:46 +0000 https://filmybowl.com/telugu/?p=2247 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ పుష్ప “ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి…రిలీజ్...

The post పుష్ప 2 : ఓటీటి రిలీజ్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ పుష్ప “ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి…రిలీజ్ అయిన మొదటి షో నుంచి పుష్ప 2 మూవీకి ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.. ఈ సినిమాలో అల్లుఅర్జున్ నట విశ్వరూపం చూపించారు.. అల్లుఅర్జున్ కెరీర్ లోనే పుష్ప 2 భారీ విజయం సాధించింది..

‘కల్కి’ పార్ట్ 2 పై నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్..!!

ఈ సినిమా విడుదల అయిన 20 రోజుల్లోనే ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది.బాహుబలి 2 రికార్డు సైతం క్రాస్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 నిలిచింది.. బాలీవుడ్ లో పుష్ప 2 సినిమా ప్రభంజనం సృష్టించింది.. హిందీలో ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడానికి కారణం దర్శకుడు సుకుమార్..క్రియేటివ్ తాట్ తో సుకుమార్ అద్భుతం సృష్టించాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో 20 నిముషాల ఫుటేజ్ యాడ్ చేసి సంక్రాంతి కానుకగా జనవరి 17 న పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ను రిలీజ్ చేసారు.. రీలోడెడ్ వెర్షన్ కి సైతం ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ లభించింది.. ప్రస్తుతం పుష్ప 2 ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయింది..

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది.ఈ సినిమా రిలీజ్ అయిన 7 వారాలకు ఓటిటి రిలీజ్ కానుంది.. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది..ఈనెల 30న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రీలోడెడ్ వెర్షన్ తో కలిపి ఓటీటీలో రిలీజ్ కానుంది..

 

The post పుష్ప 2 : ఓటీటి రిలీజ్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-ott-release-fixed-makers-give-official-announcement/feed/ 0
పుష్ప 3 : ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/pushpa-3-it-would-be-good-if-that-heroine-did-a-special-song-devisris-interesting-comments/ https://filmybowl.com/pushpa-3-it-would-be-good-if-that-heroine-did-a-special-song-devisris-interesting-comments/#respond Fri, 24 Jan 2025 14:11:30 +0000 https://filmybowl.com/telugu/?p=2192 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు...

The post పుష్ప 3 : ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది..ఇదిలా ఉంటే పుష్ప రెండు పార్టులకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరింత హైలెట్ గా నిలిచింది..ఈ రెండు సినిమాలకు దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది..

అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!!

ముఖ్యంగా పుష్ప రెండు భాగాల్లో స్పెషల్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఊ అంటావా మావ, కిస్సిక్ సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. ఇక త్వరలోనే పుష్ప 3 మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూడవ పార్ట్ పై ప్రేక్షకులలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 3 పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పుష్ప సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయని దేవిశ్రీ అన్నారు..అయితే పుష్ప 3 మూవీలో స్పెషల్ సాంగ్ లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో చెప్పాలని దేవి శ్రీ ప్రసాద్ ను అడగ్గా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా మావ అంటూ సమంత తన సూపర్ గ్లామర్ తో దుమ్మురేపింది.. పుష్ప 2లో శ్రీలీల కిస్సిక్ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని ఆ పాటకు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను నిర్మాతలకు ముందే చెప్పానని దేవిశ్రీ తెలిపారు.

పుష్ప 3 లో స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్ ఎవరనేది ఇప్పటి నుంచే ప్రేక్షకులలో ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయని అన్నారు. కానీ ఆ విషయం పై దర్శకనిర్మాతలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్ కు తాను వీరాభిమానని దేవిశ్రీ అన్నారు.జాన్వీ కపూర్ సైతం సూపర్ డ్యాన్సర్ అని.. ఇప్పటికే హిందీలో ఎన్నో పాటల్లో నటించారని.. పుష్ప 3 కోసం జాన్వీ కపూర్ సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ తెలిపారు.

The post పుష్ప 3 : ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-3-it-would-be-good-if-that-heroine-did-a-special-song-devisris-interesting-comments/feed/ 0