#sujeeth Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/sujeeth/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 13 Mar 2025 09:53:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #sujeeth Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/sujeeth/ 32 32 OG : పవర్ స్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీకి సీక్వెల్..? https://filmybowl.com/og-a-sequel-to-power-stars-most-awaited-movie/ https://filmybowl.com/og-a-sequel-to-power-stars-most-awaited-movie/#respond Thu, 13 Mar 2025 09:53:56 +0000 https://filmybowl.com/telugu/?p=3104 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా...

The post OG : పవర్ స్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీకి సీక్వెల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..అయితే ఈ సినిమాను మేకర్స్ మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ భావించారు.

స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!!

కానీ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుంది.. మే లో ఈ సినిమాను రిలీజ్ అవుతుందని న్యూస్ వైరల్ అవుతుంది..ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లకి పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు..

ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ భారీ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ బిగ్గెస్ట్ మూవీకి పార్ట్-2 కూడా రాబోతుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది..ప్రస్తుతం పార్ట్-2 స్టోరీపై సుజిత్ వర్క్ చేస్తున్నాడని సమాచారం..ఓజీలో అకిరానందన్ ఎంట్రీ ఉంటుందనే టాక్ చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది. పార్ట్-1 క్లైమాక్స్‌లో అకిరానందన్‌ను ఇంటర్‌డ్యూస్ చేసి పార్ట్-2లో ఫుల్ ఫ్లెడ్జెడ్ రోల్ ఇవ్వనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది

The post OG : పవర్ స్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీకి సీక్వెల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/og-a-sequel-to-power-stars-most-awaited-movie/feed/ 0
ఆ స్టార్ డైరెక్టర్ తో నాని సినిమా లేనట్లేనా..? https://filmybowl.com/is-it-like-nani-doesnt-have-a-movie-with-that-star-director/ https://filmybowl.com/is-it-like-nani-doesnt-have-a-movie-with-that-star-director/#respond Thu, 13 Feb 2025 15:47:02 +0000 https://filmybowl.com/telugu/?p=2581 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. నాని కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వున్నాయి..మినిమం గ్యారెంటీ హీరోగా నాని క్రేజ్ తెచ్చుకున్నాడు.. వైవిద్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని నాని అందిస్తున్నాడు.. ఇటీవల ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస హిట్స్‌తో నాని తన రేంజ్‌ను మరింత పెంచుకున్నాడు.ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లు రాబట్టాయి..ఇప్పటివరకు...

The post ఆ స్టార్ డైరెక్టర్ తో నాని సినిమా లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. నాని కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వున్నాయి..మినిమం గ్యారెంటీ హీరోగా నాని క్రేజ్ తెచ్చుకున్నాడు.. వైవిద్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని నాని అందిస్తున్నాడు.. ఇటీవల ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస హిట్స్‌తో నాని తన రేంజ్‌ను మరింత పెంచుకున్నాడు.ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లు రాబట్టాయి..ఇప్పటివరకు 100 కోట్ల క్లబ్‌ను టచ్ చేసిన నాని, ఇప్పుడు తన టార్గెట్‌ను నేరుగా 200 కోట్లకు పెట్టుకున్నాడు.పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా తగిలితే ఈ లెక్క మరింత పెరగే అవకాశం కూడా ఉంది.ప్రస్తుతం నాని ఎక్కువగా విభిన్నమైన కాన్సెప్ట్‌లని ఎంచుకుంటున్నాడు.. కొత్త దర్శకులకి ఛాన్స్ ఇస్తూ సరికొత్త కంటెంట్ ని ప్రేక్షకులకి అందిస్తున్నాడు.. అయితే నాని ప్రస్తుతం తన రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు.

హరీష్ కథకు ఓకే చెప్పిన బాలయ్య.. బంపర్ ఆఫర్ కొట్టేసాడుగా..?

ప్రస్తుతం నాని ‘హిట్ 3’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అని సమాచారం. ఈ సినిమా ద్వారా నాని పాన్ ఇండియా రేంజ్‌ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నాని లైనప్‌లో మరో బిగ్ ప్రాజెక్ట్ ఉంది. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో నాని ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.గతంలో నాని యువ దర్శకుడు సుజిత్‌తో కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడు. పవన్ కళ్యాణ్‌తో ‘OG’ పూర్తయిన తర్వాత సుజిత్ నాని కోసం ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రిపేర్ చేశాడట. కానీ బడ్జెట్ సమస్యల వల్ల ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడినట్లు సమాచారం.సుజిత్ చెప్పిన కాన్సెప్ట్ నానికి ఎంతగానో నచ్చిందట. అందుకే ఎలాగైనా ఆ సినిమా చేయాలని నాని ఎంతో ఇంట్రెస్ట్ చూపించాడని సమాచారం. కానీ చివరికి బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్టవ్వడం లేదు.

ఇప్పుడు నాని లైనప్‌లో క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎంట్రీ ఇచ్చారు. శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని నాని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. రీసెంట్ గా ఆయన చెప్పిన స్టోరీ నానికి నచ్చింది… ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో ‘కుబేర’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా పూర్తయిన తర్వాత శేఖర్ కమ్ముల నాని సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది…

 

The post ఆ స్టార్ డైరెక్టర్ తో నాని సినిమా లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/is-it-like-nani-doesnt-have-a-movie-with-that-star-director/feed/ 0
OG : ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..? https://filmybowl.com/og-interval-mind-blowing-twist-is-it-a-treat-for-fans/ https://filmybowl.com/og-interval-mind-blowing-twist-is-it-a-treat-for-fans/#respond Thu, 30 Jan 2025 08:51:56 +0000 https://filmybowl.com/telugu/?p=2294 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు  సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.....

The post OG : ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు  సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

SSMB : పవర్ఫుల్ విలన్ ని సెట్ చేస్తున్న రాజమౌళి.. వర్కౌట్ అవుతుందా..?

పవన్ కళ్యాణ్ ఛాన్నాళ్లకు పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..మేకర్స్ ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ రూపొందించుకుంటున్నారు.

మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఓజీ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసే విధంగా ఉండనుందట. ఓజీ సినిమాలో ఇంటర్వెల్ సీన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని సమాచారం.జనానికి అన్యాయం చేసిన పోలీస్ ఆఫీసర్ ను పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ లోనే కొట్టి వాడి తల నరికి పోలీస్ స్టేషన్ నుంచి  బయటికి తీసుకువస్తాడట.సరిగ్గా ఇక్కడే ఇంటర్వెల్ ట్యాగ్ పడుతుందని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది..

 

The post OG : ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/og-interval-mind-blowing-twist-is-it-a-treat-for-fans/feed/ 0
ఓజి : ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ కి ఫ్యాన్స్ కి పూనకాలే..? https://filmybowl.com/og-are-the-fans-excited-for-the-interval-action-scenes/ https://filmybowl.com/og-are-the-fans-excited-for-the-interval-action-scenes/#respond Tue, 21 Jan 2025 14:32:56 +0000 https://filmybowl.com/telugu/?p=2153 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు.. గత ఏడాది ఎన్నికల కారణంగా పవన్ లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ అన్ని హోల్డ్ లో పడ్డాయి.. ఎన్నికలు ముగియగానే పవన్ హోల్డ్ లో పడ్డ సినిమాల షూటింగ్ ని తిరిగి ప్రారంభించాడు.. పవన్ ముందుగా ఎప్పటి నుంచో హోల్డ్ లో పడ్డ “ హరిహర వీరమల్లు...

The post ఓజి : ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ కి ఫ్యాన్స్ కి పూనకాలే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు.. గత ఏడాది ఎన్నికల కారణంగా పవన్ లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ అన్ని హోల్డ్ లో పడ్డాయి.. ఎన్నికలు ముగియగానే పవన్ హోల్డ్ లో పడ్డ సినిమాల షూటింగ్ ని తిరిగి ప్రారంభించాడు.. పవన్ ముందుగా ఎప్పటి నుంచో హోల్డ్ లో పడ్డ “ హరిహర వీరమల్లు “ సినిమా షూటింగ్ పూర్తి చేసే పని లో వున్నాడు.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని మార్చి 28 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!!

ఈ సినిమా త్వరగా కంప్లీట్ చేసి “ “ఓజి “ షూటింగ్ లో పాల్గొనాలని పవన్ భావిస్తున్నాడు.. “ఓజి “ సినిమా కోసం పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డివీవి గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. “ఓజి” సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉండటంతో దర్శకుడు సుజీత్ ఈ సినిమాని చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడట… అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి ఎంతో హైలైట్ గా నిలవబోతుందనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి చాలా ప్లస్ అవుతాయాని సమాచారం.. ఈ సినిమాలో పవన్ సరసన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఓజి గ్లింప్స్ కి తమన్ ఇచ్చిన బిజిఎం ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది.. ఓజితో తన మ్యూజిక్ టాలెంట్ ఏంటో చూపిస్తా అని తమన్ ఓపెన్ ఛాలెంజ్ చేసాడు…

The post ఓజి : ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ కి ఫ్యాన్స్ కి పూనకాలే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/og-are-the-fans-excited-for-the-interval-action-scenes/feed/ 0
OG : పవన్ కల్యాణ్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..? https://filmybowl.com/og-pawan-kalyan-is-another-star-hero-in-the-movie-would-you-be-shocked-to-know-someone/ https://filmybowl.com/og-pawan-kalyan-is-another-star-hero-in-the-movie-would-you-be-shocked-to-know-someone/#respond Sat, 30 Nov 2024 14:15:24 +0000 https://filmybowl.com/telugu/?p=1163 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ OG. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ డి.వి.వి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై పిచ్చ హైప్ తీసుకొచ్చాయి.. అయితే...

The post OG : పవన్ కల్యాణ్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ OG. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ డి.వి.వి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై పిచ్చ హైప్ తీసుకొచ్చాయి.. అయితే “ఓజి” సినిమా ఎప్పుడో మొదలైన కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది .తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మేకర్స్ తిరిగి స్టార్ట్ చేసారు.

అల్లు vs మెగా : పుష్ప 2 బెన్ఫిట్ షోస్ పై సరికొత్త పంచాయితీ..!!

ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను మేకర్స్ ఇటీవల చిత్రీకరించారు.కాగా ఇప్పుడు ఈ OG సినిమాకు సంబంధించి సెన్సేషన్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది… పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీలో మరో స్టార్ హీరో నటిస్తున్నాడు అని సమాచారం.ఆ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్.ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఓ పవర్ ఫుల్ క్యారక్టర్ ఉంటుందట. ఆ పాత్ర కోసం దాదాపు చాలా డిస్కషన్స్ తర్వాత మేకర్స్ రెబల్ స్టార్ ను సంప్రదించారని సమాచారం..

సుజీత్ తో వున్న సాన్నిహిత్యంతో ప్రభాస్ ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం..ఓజి సినిమాలో మరో స్పెషల్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది..ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారు..

The post OG : పవన్ కల్యాణ్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/og-pawan-kalyan-is-another-star-hero-in-the-movie-would-you-be-shocked-to-know-someone/feed/ 0