Srileela Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/srileela/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 25 Jun 2025 06:36:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Srileela Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/srileela/ 32 32 Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..? https://filmybowl.com/akhil-did-srileela-who-quit-lenin-leave-was-she-left-out/ https://filmybowl.com/akhil-did-srileela-who-quit-lenin-leave-was-she-left-out/#respond Wed, 25 Jun 2025 06:36:28 +0000 https://filmybowl.com/telugu/?p=3935 అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ సినిమాలో అఖిల్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఎంతో గ్రాండ్ గా...

The post Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ సినిమాలో అఖిల్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రీసెంట్ గా లెనిన్ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది.ఏజెంట్ ప్లాప్ తో డీలా పడ్డ అఖిల్ ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా..?

అదేమిటంటే వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీలను ఈ సినిమా నుండి తొలగించారని తెలుస్తోంది.నిజానికి లెనిన్ లో మొదట వేరే హీరోయిన్ ను అనుకున్నారు. కానీ శ్రీలీల అయితే అఖిల్ సరసన జోడి బాగుంటుందని, డాన్స్ లు బాగా చేస్తుందని తానైతే పర్ఫెక్ట్ అనుకుని ఆమెను తీసుకున్నారు. కొంత భాగం షూటింగ్ చేసాక ఇప్పుడు అఖిల్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేను అని ఆమె కుండ బద్దలు కొట్టింది..ఇప్పటికే ఆమె కోసం షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న మేకర్స్ ఆమె మరికొద్ది రోజులు సమయం అడగడంతో శ్రీలీల కోసం వెయిట్ చేయడం కంటే మరోకరితో సినిమా పూర్తి చేయడం బెటర్ అని ఈ ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించి మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం..

ప్రస్తుతం శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ తో ఓ సినిమా చేస్తోంది. అలాగే మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ మీద ఉన్న ఇష్టంతో తెలుగు సినిమాలను శ్రీలీల దూరం పెడుతుంది అనే న్యూస్ వైరల్ అవుతుంది.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ తో మాస్ జాతర అనే సినిమాలో శ్రీలీల నటిస్తుంది…

The post Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/akhil-did-srileela-who-quit-lenin-leave-was-she-left-out/feed/ 0
పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!! https://filmybowl.com/pushpa-2-kissik-song-making-video-released/ https://filmybowl.com/pushpa-2-kissik-song-making-video-released/#respond Fri, 28 Mar 2025 10:18:16 +0000 https://filmybowl.com/telugu/?p=3333 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ డైలాగులు, మేనరిజంతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి… డాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేసిన...

The post పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ డైలాగులు, మేనరిజంతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి… డాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేసిన కిస్సింగ్ సాంగ్ అయితే దుమ్ములేపింది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీలీల, అల్లు అర్జున్ ఈ సాంగ్ కోసం ఎంత కష్టపడి స్టెప్పులేశారో ఇందులో చూపించారు.

పెద్ది :చరణ్ మూవీ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఆ స్టార్ హీరోయిన్ తో చర్చలు..?

ముఖ్యంగా శ్రీలీల ఈ పాట కోసం చేసిన రిహార్సల్స్ ను కూడా చూపించారు. గ్లామర్ తో పాటు డ్యాన్స్ తో కూడా శ్రీ లీల ఇరగదీసింది.కిస్సిక్ పాటకు సూపర్ క్రేజ్ లభించింది..ఈ పాట వచ్చిన మొదట్లో పుష్ప ఫస్ట్ పార్టులోని ఊ అంటావా మావ సాంగ్ లో సమంత డాన్స్ తో శ్రీలీలను పోల్చి ట్రోల్స్ చేశారు. సమంత ముందు శ్రీలీల తేలిపోయిందంటూ పోస్టులు కూడా పెట్టారు. కానీ శ్రీలీల తన అందం, డ్యాన్స్ తో కుర్రకారును ఊపేసింది.

ఈ మేకింగ్ వీడియో విడుదలైన కొద్ది క్షణాల్లోనే బాగా వైరల్ అవుతోంది. ఈ సాంగ్ తర్వాత శ్రీలీల కు హీరోయిన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి..ప్రస్తుతం అల్లు అర్జున్ యంగ్ డైరెక్టర్ అట్లీతో భారీ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. త్రివిక్రమ్ తో కూడా అల్లు అర్జున్ భారీ సినిమా చేయాల్సి వుంది..

The post పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-kissik-song-making-video-released/feed/ 0
రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/ravi-tejas-mass-jatara-begins-the-latest-poster-is-amazing/ https://filmybowl.com/ravi-tejas-mass-jatara-begins-the-latest-poster-is-amazing/#respond Fri, 24 Jan 2025 10:23:49 +0000 https://filmybowl.com/telugu/?p=2183 టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించే రవితేజ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో చేసిన వాల్తేరు వీరయ్య  సినిమా తరువాత రవితేజ చేసిన రావణాసురుడు, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.ధమాకా రేంజ్ సక్సెస్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు..రవితేజ...

The post రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించే రవితేజ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో చేసిన వాల్తేరు వీరయ్య  సినిమా తరువాత రవితేజ చేసిన రావణాసురుడు, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.ధమాకా రేంజ్ సక్సెస్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు..రవితేజ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ “మాస్ జాతర”…మనదే ఇదంతా.. అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవితేజ నటనలో ఉండే ఎనర్జీ, టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “మాస్ జాతర” చిత్రంలోని సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు థియేటర్లలో అసలైన పండగను అందించబోతున్నాయి.

స్పిరిట్ : అదంతా ఫేక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “మాస్ జాతర” నుంచి తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది.రవన్న మాస్ దావత్ షురూ రా భయ్ అంటూ ఒక క్రేజీ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సినిమా నుంచి “మాస్ రాంపేజ్ గ్లింప్స్”ను రవితేజ బర్త్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ స్పెషల్ గ్లింప్స్‌తో రవితేజ బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు.. లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

రవితేజ భోజనానికి ముందు కూర్చున్న స్టిల్ అదిరిపోయింది..రౌడీలను చితకబాదిన అనంతరం మాస్ బిహేవియర్ తో భోజనం ముందు కూర్చున్న రవితేజ . మీసం మెలేస్తూ కోరగా చూస్తున్న లుక్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంది…ఈ సినిమాలో రవితేజ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ధమాకా అనంతరం వీరి కాంబినేషన్లో వస్తున్న మరో సినిమా కావడంతో మ్యూజిక్ పై మంచి అంచనాలు ఉన్నాయి

The post రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ravi-tejas-mass-jatara-begins-the-latest-poster-is-amazing/feed/ 0
మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/mass-jatara-ravi-teja-latest-movie-big-update-viral/ https://filmybowl.com/mass-jatara-ravi-teja-latest-movie-big-update-viral/#respond Tue, 21 Jan 2025 12:53:24 +0000 https://filmybowl.com/telugu/?p=2148 టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఐదు పదుల వయసు వున్న ఇంకా అదే ఎనర్జీతో రవితేజ సినిమాలు చేస్తున్నాడు.. అయితే ప్రస్తుతం రవితేజ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఆ తరువాత వచ్చిన ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి.....

The post మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఐదు పదుల వయసు వున్న ఇంకా అదే ఎనర్జీతో రవితేజ సినిమాలు చేస్తున్నాడు.. అయితే ప్రస్తుతం రవితేజ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఆ తరువాత వచ్చిన ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి.. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.

జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!!

ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా తన 75 వ సినిమాను భాను భోగవరపు డైరెక్షన్‌లో చేస్తున్నాడు.. ఈ సినిమాకు ‘మాస్ జాతర’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టడం జరిగింది.. ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది..ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సాయి సౌజన్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మే9న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. రవితేజ పుట్టిన రోజు(జనవరి 26న) కానుకగా ఈ సినిమా నుంచి సాలీడ్ అప్డేట్ రానున్నట్లు సమాచారం. బర్త్‌డే స్పెషల్‌లో భాగంగా టీజర్‌ కట్‌ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

 

The post మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/mass-jatara-ravi-teja-latest-movie-big-update-viral/feed/ 0