#sreleela Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/sreleela/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 28 Nov 2024 08:15:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #sreleela Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/sreleela/ 32 32 ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..? https://filmybowl.com/what-happened-to-srileela-who-angered-the-fans-of-that-star-hero/ https://filmybowl.com/what-happened-to-srileela-who-angered-the-fans-of-that-star-hero/#respond Thu, 28 Nov 2024 08:14:40 +0000 https://filmybowl.com/telugu/?p=1102 యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. “పెళ్లి సందD”:సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఆ సినిమాలో తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది.. ఆ సినిమా అంతగా మెప్పించకపోయిన శ్రీలీలకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది..ఈ భామ రవితేజ హీరోగా ధమాకా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.. ఆ సినిమా లో ఈ అమ్మడి డాన్స్ తో అదరగొట్టేసింది..శ్రీలీల డాన్స్ మూమెంట్స్ థియేటర్...

The post ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. “పెళ్లి సందD”:సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఆ సినిమాలో తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది.. ఆ సినిమా అంతగా మెప్పించకపోయిన శ్రీలీలకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది..ఈ భామ రవితేజ హీరోగా ధమాకా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.. ఆ సినిమా లో ఈ అమ్మడి డాన్స్ తో అదరగొట్టేసింది..శ్రీలీల డాన్స్ మూమెంట్స్ థియేటర్ లో ఫ్యాన్స్ చేత ఊర మాస్ స్టెప్స్ వేయించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి..

పుష్ప 2 : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!

రామ్ తో స్కంద, మహేష్ తో గుంటూరు కారం, నితిన్ తో ఎక్సట్రార్డినరీ మ్యాన్, వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ వంటి సినిమాలు చేసింది.. అయితే ఇలా వరుస సినిమాలు చేసిన ఈ భామకు వరుస షాక్ లు తగిలాయి.. ఒక్క గుంటూరు కారం మినహా మిగిలిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే ఈ సినిమాలన్నిటీలో కూడా శ్రీలీల తన డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టింది..దీనితో ఈ భామకు డాన్సింగ్ క్వీన్ గా మంచి పేరొచ్చింది.. ప్రస్తుతం ఈ భామ చేతిలో నితిన్ రాబిన్ హుడ్, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మాత్రమే వున్నాయి.. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “ లో ఐటమ్ సాంగ్ చేసింది..

తాజాగా రిలీజ్ అయిన “కిస్సిక్’ అనే ఐటమ్ సాంగ్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సాంగ్ లో శ్రీలల అల్లుఅర్జున్ తో కలిసి మాస్ స్టెప్స్ వేసి ఎంతగానో అలరించింది.. ఇదిలా ఉంటే తాజాగా నితిన్ రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ని నిర్వహించారు . ఇందులో శ్రీలీలకి రాబిన్ హుడ్ సినిమా కన్నా కూడా పుష్ప 2 సినిమాకి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురయ్యాయి .టాలీవుడ్ డాన్స్ క్వీన్ గా మంచి పేరు పొందారు.. అయితే టాలీవుడ్ లో డాన్స్ కింగ్ ఎవరు అంటూ ప్రశ్నలు అడిగారు.. శ్రీ లీల వెంటనే నా దృష్టిలో అల్లు అర్జున్ సార్ డాన్స్ కింగ్ అంటూ చెప్పేసింది”.దీనితో రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ శ్రీలీల ను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు..

The post ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/what-happened-to-srileela-who-angered-the-fans-of-that-star-hero/feed/ 0
బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!! https://filmybowl.com/sreleela-who-received-a-bumper-offer-luck-again/ https://filmybowl.com/sreleela-who-received-a-bumper-offer-luck-again/#respond Wed, 27 Nov 2024 08:22:48 +0000 https://filmybowl.com/telugu/?p=1083 డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా బాగా పాపులర్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ లో స్పెషల్ సాంగ్ అయిన ‘కిస్సిక్’ సాంగ్‌తో ఈ భామ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..తాజాగా ఈ భామ బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ షోకి కూడా హాజరయింది.అయితే ఈ షోకి ఎవరూ ఊహించని యంగ్ హీరోతో శ్రీలీల వెళ్ళింది.. ఆ యంగ్ హీరో ఎవరో కాదు...

The post బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా బాగా పాపులర్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ లో స్పెషల్ సాంగ్ అయిన ‘కిస్సిక్’ సాంగ్‌తో ఈ భామ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..తాజాగా ఈ భామ బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ షోకి కూడా హాజరయింది.అయితే ఈ షోకి ఎవరూ ఊహించని యంగ్ హీరోతో శ్రీలీల వెళ్ళింది.. ఆ యంగ్ హీరో ఎవరో కాదు జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. గతంలో నవీన్ పోలిశెట్టి హీరోగా ‘అనగనగా ఒక రాజు’ సినిమా మొదలైంది.. ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించాల్సి ఉంది… కానీ అది కుదరలేదు. ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే టాక్ కూడా ఉంది. త్వరలో ఈ కాంబో సెట్ అవుతుందని సమాచారం..

బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!!

తాజాగా అన్‌స్టాపబుల్ షోకి నవీన్, శ్రీలీల హాజరయ్యారు.సినిమాలతో పాటు హోస్ట్ గా కూడా దూసుకుపోతున్న బాలయ్య.. అన్‌స్టాబుల్ సీజన్ 4లో నవీన్, శ్రీలీలతో రచ్చ చేయనున్నారు. త్వరలో ఆహాలో స్ట్రీమింగ్‌కు రానున్న ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఇదిలా ఉంటే.. శ్రీలీలకు మరో బంపరాఫర్ వచ్చినట్టు సమాచారం.. తెలుగులో ప్రస్తుతం రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న శ్రీలీల.. ఇప్పుడు కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.గతంలో దళపతి విజయ్ నటించిన ‘గోట్’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీను సంప్రదించగా ఆమె నో చెప్పారు.అయితే ఈసారి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది..

యంగ్ హీరో శివ కార్తికేయన్‌ కి జోడిగా ఈ భామ ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది.శివ కార్తికేయన్‌ ఇటీవల అమరన్‌ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘పురనానూరు’ టైటిల్‌తో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఫైనల్ అయినట్టు సమాచారం..త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తుంది..

The post బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/sreleela-who-received-a-bumper-offer-luck-again/feed/ 0
బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!! https://filmybowl.com/dancing-queen-coming-to-balayya-show-once-again-pics-viral/ https://filmybowl.com/dancing-queen-coming-to-balayya-show-once-again-pics-viral/#respond Tue, 26 Nov 2024 14:41:35 +0000 https://filmybowl.com/telugu/?p=1079 నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమాలతో పాటు హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ టాక్ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యహరిస్తున్నారు… ఈ షో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది..ప్రస్తుతం నాలుగో సీజన్  నడుస్తుంది..ఈ సీజన్‌లో...

The post బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమాలతో పాటు హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ టాక్ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యహరిస్తున్నారు… ఈ షో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది..ప్రస్తుతం నాలుగో సీజన్  నడుస్తుంది..ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు ప్రసారం అయ్యాయి. తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవగా రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ అలాగే మూడో ఎపిసోడ్‌కు స్టార్ హీరో సూర్య, నాలుగో ఎపిసోడ్ కు ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. ఫ్యాన్స్ కి అఖిల్ సడెన్ సర్ప్రైజ్..!!

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చిన ఎపిసోడ్‌ను మాత్రం మేకర్స్ రెండు భాగాలుగా విడుదల చేసారు.. ఈ రెండు భాగాలకు అదరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అలాగే రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. ఇక తరువాతి ఎపిసోడ్‌కు ఎవరు గెస్ట్ గా రానున్నారని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సందడి చేయనుంది.తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం ఇప్పటికే శ్రీలీల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.

స్లీవ్‌లెస్ టాప్‌, ఎరుపు, నలుపు కలిసిన చీరతో క్యారవాన్ ముందు నిలుచుకున్న శ్రీలీల పిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి…అయితే ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇదిలా ఉంటే బాలయ్య షోకి శ్రీలీల రావడం ఇది రెండోసారి. గతంలో భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ అగర్వాల్‌తో పాటు ఆమె ఈ షోకి వచ్చింది.తాజాగా శ్రీలీల పుష్ప 2 లో ‘’కిస్సిక్ “ అనే ఐటమ్ సాంగ్ చేసింది. ప్రస్తుతం ఆ సాంగ్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది..పుష్ప 2 ప్రమోషన్ లో భాగంగా శ్రీలీల ఈ షో కి వస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే.. ఈ షోకి హీరో నవీన్ పొలిశెట్టి కూడా వస్తున్నట్లు సమాచారం..కొన్నాళ్ళ క్రితం ఈ యంగ్ హీరోకి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య షోతో అతడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు సమాచారం..

The post బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/dancing-queen-coming-to-balayya-show-once-again-pics-viral/feed/ 0
పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/pushpa-2-big-update-on-kissik-song-makers-strategy-is-not-usual/ https://filmybowl.com/pushpa-2-big-update-on-kissik-song-makers-strategy-is-not-usual/#respond Thu, 21 Nov 2024 17:44:27 +0000 https://filmybowl.com/telugu/?p=997 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత మూడేళ్లుగా అల్లు అర్జున్ నుంచి మరో సినిమా రాలేదు.. గతంలో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప “ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది..అంతే కాదు ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కి ఫ్యాన్...

The post పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత మూడేళ్లుగా అల్లు అర్జున్ నుంచి మరో సినిమా రాలేదు.. గతంలో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప “ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది..అంతే కాదు ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం వారెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీగా క్రేజ్ ఏర్పడింది.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను పార్ట్ 1 కంటే మరింత భారీగా తెరకెక్కించారు.. పార్ట్ 2 లో గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం మేకర్స్ బీహార్ రాజధాని అయిన పాట్నాలో భారీ ఈవెంట్ ని నిర్వహించారు. ఆ ఈవెంట్ అద్భుత విజయం సాధించింది..

తండేల్ : ‘బుజ్జి తల్లి’ గుండెల్ని పిండేసిందిగా …

నార్త్ లో అల్లుఅర్జున్ రేంజ్ ఏంటో నిరూపించింది.. ఇదిలా ఉంటే ఈ నెల 24 న మేకర్స్ సౌత్ లో ఓ భారీ ఈవెంట్ చేస్తున్నారు.. సౌత్ స్టేట్ అయిన చెన్నై లో ఈ ఈవెంట్ జరగనుంది.. ఈ ఈవెంట్ లో సినిమాలోని స్పెషల్ సాంగ్ అయిన ‘కిస్సిక్’ ను ఆ రోజు సాయంత్రం 7.02 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు..అయితే ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి స్టార్ బ్యూటి శ్రీలీల అదిరిపోయే మాస్ స్టెప్స్ వేసింది..ఈ సాంగ్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్లు సమాచారం.. దీనితో ఈ సాంగ్ పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి..

The post పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-big-update-on-kissik-song-makers-strategy-is-not-usual/feed/ 0