spirit Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/spirit/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 24 May 2025 16:22:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg spirit Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/spirit/ 32 32 స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! https://filmybowl.com/spirit-hmmmm-darling-has-found-a-heroine/ https://filmybowl.com/spirit-hmmmm-darling-has-found-a-heroine/#respond Sat, 24 May 2025 16:22:06 +0000 https://filmybowl.com/telugu/?p=3895 టాలీవుడ్ లో ఆర్జీవి తరువాత సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ చివరిగా యానిమల్ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు..టి సిరీస్‌,...

The post స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ లో ఆర్జీవి తరువాత సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ చివరిగా యానిమల్ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు..టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని నిర్మించబోతున్నాయి.

ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!!

ఇందులోప్రభాస్ సరసన హీరోయిన్ ఎవరు అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవల ఈ మూవీలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకునే నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి దీపిక పలు కండీషన్‌లు పెట్టిందని సమాచారం.. ఆ కండిషన్స్ ఏమిటంటే..తెలుగు డబ్బింగ్ చెప్పననడం, 40 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం, సినిమా లాభాల్లో వాటా కోరడం వంటి నిబంధనల కారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆమెను వద్దనుకున్నారు..ఊహించని విధంగా నేడు (శనివారం)సందీప్‌రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

`స్పిరిట్‌` మూవీలో `యానిమల్‌` ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. నా సినిమాలో ఫిమేల్ లీడ్ ని అఫీషియల్‌గా ప్రకటిస్తున్నానని త్రిప్తి దిమ్రీని హీరోయిన్‌గా ఫైనల్ చేశాడు.దీంతో ఇన్ని రోజులుగా `స్పిరిట్‌`లో ప్రభాస్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ కి తెర పడింది. ఇదిలా ఉంటే `స్పిరిట్‌`లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని మొత్తం తొమ్మిది భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ స్పిరిట్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

The post స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/spirit-hmmmm-darling-has-found-a-heroine/feed/ 0
స్పిరిట్ : ప్రభాస్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..? https://filmybowl.com/spirit-that-bollywood-star-heroine-to-pair-with-prabhas/ https://filmybowl.com/spirit-that-bollywood-star-heroine-to-pair-with-prabhas/#respond Fri, 02 May 2025 16:05:09 +0000 https://filmybowl.com/telugu/?p=3814 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు..గత ఏడాది కల్కి సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. ఈ సారి అంతకు మించి సక్సెస్ అందుకోడానికి సిద్ధంగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ.. ‘స్పిరిట్’. ఈ సినిమాని అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలన విజయాలు...

The post స్పిరిట్ : ప్రభాస్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు..గత ఏడాది కల్కి సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. ఈ సారి అంతకు మించి సక్సెస్ అందుకోడానికి సిద్ధంగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ.. ‘స్పిరిట్’. ఈ సినిమాని అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించునున్నాడు..

Rapo 22 : లిరిక్ రైటర్ గా రామ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ‘స్పిరిట్’ సినిమా జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకోనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది…ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో స్పిరిట్ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.. దీనితో ఈ న్యూస్ ఫ్యాన్స్ లో సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తుంది… ఇప్పటి వరకూ మాస్,లవర్ బాయ్ గా కనిపించిన ప్రభాస్.. మొదటిసారి పోలీస్ అవతారంలో హై ఇంటెన్సిటీ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజింగ్ ఉండనుందని సందీప్ తెలిపారు..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకోన్ నటిస్తున్నట్లు సమాచారం..తాజాగా ఈ సినిమాకు ఆమె ఓకే చెప్పారని డేట్స్ కూడా ఇచ్చినట్లు పింక్ విల్లా తెలిపింది..ఈ సినిమా స్క్రిప్ట్ మొదలైనప్పటి నుంచి హీరోయిన్ గా దీపికానే సందీప్ ఉంహించుకున్నారని కానీ దీపికా ప్రెగ్నెన్సీ తో ఉండటంతో వేరే ఆప్షన్ కోసం ట్రై చేసారని తెలిపింది.. తాజాగా దీపికా ఈ సినిమాకు ఒప్పుకోవడం జరిగింది..

 

The post స్పిరిట్ : ప్రభాస్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/spirit-that-bollywood-star-heroine-to-pair-with-prabhas/feed/ 0
స్పిరిట్ : సైకో పాత్రలో ప్రభాస్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మామ..? https://filmybowl.com/spirit-prabhas-in-the-role-of-psycho-what-did-you-plan-vanga-mama/ https://filmybowl.com/spirit-prabhas-in-the-role-of-psycho-what-did-you-plan-vanga-mama/#respond Fri, 11 Apr 2025 11:57:04 +0000 https://filmybowl.com/telugu/?p=3569 పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. అలాగే ప్రభాస్ రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి దర్శకత్వం లో ‘ఫౌజీ’అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’అనే హై వోల్టేజ్ మూవీ చేయబోతున్నాడు.అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సూపర్ పాపులర్ అయిన...

The post స్పిరిట్ : సైకో పాత్రలో ప్రభాస్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మామ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. అలాగే ప్రభాస్ రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి దర్శకత్వం లో ‘ఫౌజీ’అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’అనే హై వోల్టేజ్ మూవీ చేయబోతున్నాడు.అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సూపర్ పాపులర్ అయిన సందీప్ స్పిరిట్ సినిమా లో ప్రభాస్ ని మరింత పవర్ ఫుల్ గా చూపించనున్నాడు. సందీప్ రెడ్డివంగ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ ను పెట్టినప్పటికి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడనే నమ్మకం తో ఫ్యాన్స్ వున్నారు…

విశ్వంభర : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ప్రోమో అదిరిందిగా..!!

అయితే ఈ సినిమాలో ప్రభాస్ కొద్ది సేపు సైకో టైప్ ఆఫ్ పాత్రలో కనిపించబోతున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది..ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏం చెప్పినా వినిపించుకోకుండా ఒక సైకో లాగా బిహేవ్ చేసేలా ఉండనుంది.ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎలా మారాడనేది సందీప్ ఎంతో వైల్డ్ గా చూపించనున్నట్లు సమాచారం.. అయితే సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా స్టోరీని ఎక్కడ రివీల్ చేయలేదు.. పోలీస్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని తెలిపాడు..పైన తెలిపిన స్టోరీ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

సందీప్ రెడ్డివంగ ప్రభాస్ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.. ప్రభాస్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఎంతో డిఫరెంట్ గా ఉండేలా సందీప్ చూసుకుంటున్నాడు.. అలాగే తన సినిమాకు ప్రాణం లాంటి మ్యూజిక్ విషయం లో కూడా సందీప్ చాలా కేర్ తీసుకుంటున్నారు.. ముఖ్యంగా బాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు..

The post స్పిరిట్ : సైకో పాత్రలో ప్రభాస్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మామ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/spirit-prabhas-in-the-role-of-psycho-what-did-you-plan-vanga-mama/feed/ 0
ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..? https://filmybowl.com/prabhas-spirit-movie-big-update-when-will-the-shooting-start/ https://filmybowl.com/prabhas-spirit-movie-big-update-when-will-the-shooting-start/#respond Thu, 10 Apr 2025 15:40:03 +0000 https://filmybowl.com/telugu/?p=3560 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు..గత ఏడాది కల్కి సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. ఈ సారి అంతకు మించి సక్సెస్ అందుకోడానికి సిద్ధంగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ.. ‘స్పిరిట్’. ఈ సినిమాని అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలన విజయాలు...

The post ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు..గత ఏడాది కల్కి సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. ఈ సారి అంతకు మించి సక్సెస్ అందుకోడానికి సిద్ధంగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ.. ‘స్పిరిట్’. ఈ సినిమాని అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించునున్నాడు..

విశ్వంభర : మెగాస్టార్ కి ఆ ట్యూన్ నచ్చలేదా..?

మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ‘స్పిరిట్’ సినిమా జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకోనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది…ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో స్పిరిట్ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.. దీనితో ఈ న్యూస్ ఫ్యాన్స్ లో సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తుంది… ఇప్పటి వరకూ మాస్, లవర్ బాయ్ గా చిత్రాల్లో కనిపించిన ప్రభాస్.. మొదటిసారి పోలీస్ అవతారంలో హై ఇంటెన్సిటీ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజింగ్ ఉండనుందని సందీప్ తెలిపారు..అయితే ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా వున్నాడు..

రాజాసాబ్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది.. కానీ కొన్ని కారణాల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.. ఏప్రిల్ 10 న ఈ సినిమా రిలీజ్ కావాలి.. షూటింగ్ బ్యాలన్స్ vfx కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది..అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ హనురాఘవ పూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతుంది.. త్వరలోనే ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనున్నాడు..

 

The post ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/prabhas-spirit-movie-big-update-when-will-the-shooting-start/feed/ 0
స్పిరిట్ : ప్రభాస్ కి అన్నగా ఆ బాలీవుడ్ స్టార్.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/spirit-that-bollywood-star-is-prabhas-brother-sandeep-vangas-plan-is-a-success/ https://filmybowl.com/spirit-that-bollywood-star-is-prabhas-brother-sandeep-vangas-plan-is-a-success/#respond Sun, 23 Mar 2025 07:29:58 +0000 https://filmybowl.com/telugu/?p=3262 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని...

The post స్పిరిట్ : ప్రభాస్ కి అన్నగా ఆ బాలీవుడ్ స్టార్.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు..దానితో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఫౌజీ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో వున్న మరో భారీ సినిమా “ స్పిరిట్ “.. స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..

SSMB : మహేష్ మూవీ సవాలుగా తీసుకున్నా.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.. సందీప్ వంగ సినిమాల్లో హీరో పాత్రకి సెపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది..యాటిట్యూడ్ కా బాప్ అనిపించేలా సందీప్ హీరోల క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తాడు..అలాగే సందీప్ వంగా తన సినిమాల్లో విలన్ రోల్ కూడా ఎంతో అద్భుతంగా డిజైన్ చేస్తారు..

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ కి అన్నయ్యగా నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడని టాక్. అయితే ప్రభాస్ పాత్ర హై ఓల్టేజ్ యాక్షన్ తో చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం..

The post స్పిరిట్ : ప్రభాస్ కి అన్నగా ఆ బాలీవుడ్ స్టార్.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/spirit-that-bollywood-star-is-prabhas-brother-sandeep-vangas-plan-is-a-success/feed/ 0
ప్రభాస్ “స్పిరిట్” షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!! https://filmybowl.com/prabhas-spirit-shooting-date-fixed-2/ https://filmybowl.com/prabhas-spirit-shooting-date-fixed-2/#respond Fri, 21 Mar 2025 14:46:53 +0000 https://filmybowl.com/telugu/?p=3245 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి..వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “రాజా సాబ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెర కెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది..కానీ షూటింగ్ డిలే కావడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.అయితే రానున్న రెండేళ్లలో ప్రభాస్ నుంచి మూడు సినిమాలు వస్తాయి. రాజా సాబ్ ఈ సెప్టెంబర్ లో రిలీజ్...

The post ప్రభాస్ “స్పిరిట్” షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి..వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “రాజా సాబ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెర కెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది..కానీ షూటింగ్ డిలే కావడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.అయితే రానున్న రెండేళ్లలో ప్రభాస్ నుంచి మూడు సినిమాలు వస్తాయి. రాజా సాబ్ ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కానుందని తెలుస్తుంది.. అలాగే హనురాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ నటించే స్పిరిట్ మూవీ కూడా వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

RC16 : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ బర్త్డే బిగ్ అప్డేట్..!!

ప్రస్తుతం రాజా సాబ్ మూవీ షూటింగ్ దాదాపు చివరి స్టేజ్ కి వచ్చింది… అలాగే ఫౌజీ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా అయిపోయింది. దీనితో ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ ని కంబైన్డ్ గా కంప్లీట్ చేయనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.అయితే స్పిరిట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఇదిలా ఉంటే స్పిరిట్ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ బాగా వైరల్ అవుతుంది..స్పిరిట్ సినిమాను ఈ ఉగాదికి అఫీషియల్ గా ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సమ్మర్ నుంచే షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే ప్రభాస్ ను సందీప్ బల్క్ డేట్స్ ను అడిగినట్లు సమాచారం.. అయితే మూడు సినిమాలకు ప్రభాస్ తన డేట్స్ ని అడ్జస్ట్ చేయనున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు.. ప్రభాస్ తన కెరీర్ లో మొదటిసారి పోలీస్ గా నటిస్తున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ కి ధీటుగా పవర్ ఫుల్ విలన్ ను సందీప్ సెట్ చేస్తున్నాడట.. ఈ సినిమా సందీప్ పాత సినిమాల కంటే మరింత వైలెంట్ గా ఉంటుందని సమాచారం..

The post ప్రభాస్ “స్పిరిట్” షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/prabhas-spirit-shooting-date-fixed-2/feed/ 0
స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!! https://filmybowl.com/sandeeps-new-strategy-for-spirit/ https://filmybowl.com/sandeeps-new-strategy-for-spirit/#respond Thu, 13 Mar 2025 08:05:51 +0000 https://filmybowl.com/telugu/?p=3101 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని...

The post స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు..దానితో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఫౌజీ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో వున్న మరో భారీ సినిమా “ స్పిరిట్ “.. స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..

జపాన్ లో అదరగొడుతున్న “దేవర” సాంగ్..!!

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.. సందీప్ వంగ సినిమాల్లో హీరో పాత్రకి సెపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది..యాటిట్యూడ్ కా బాప్ అనిపించేలా సందీప్ హీరోల క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తాడు..ఇటీవల బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ నెక్స్ట్ ప్రభాస్ తో చేసే స్పిరిట్ మీద ఫోకస్ పెట్టాడు.. ఇప్పటికే స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలో సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది.

ఈ సినిమాను సందీప్ వంగ చాలా తక్కువ టైం లో పూర్తి చేయాలని అనుకుంటున్నాడని సమాచారం.. సందీప్ వంగ స్పిరిట్ సినిమాని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది… 9 నెలల్లోనే సినిమా షూట్ మొత్తం పూర్తి చేసి నెల రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం

The post స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/sandeeps-new-strategy-for-spirit/feed/ 0
స్పిరిట్ : విలన్స్ గా ఆ ఇద్దరు స్టార్ హీరోలు.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/spirit-those-two-star-heroes-as-villains-sandeep-vangas-plan-is-a-success/ https://filmybowl.com/spirit-those-two-star-heroes-as-villains-sandeep-vangas-plan-is-a-success/#respond Fri, 21 Feb 2025 12:34:43 +0000 https://filmybowl.com/telugu/?p=2738 సందీప్ రెడ్డి వంగా..ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఈ పేరు సంచలనంగా మారింది.. తీసింది మూడు సినిమాలే కానీ ఆ మూడు సినిమాల ఇంపాక్ట్ మాత్రం పాన్ ఇండియా వైడ్ బాగా కనిపించింది.. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన దర్శకుడిగా సందీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ అరాచకం సృష్టించాడు.. యానిమల్ సినిమాలో సందీప్ వైలెన్స్ కి సరికొత్త అర్ధం చెప్పాడు.. ఈ సినిమా...

The post స్పిరిట్ : విలన్స్ గా ఆ ఇద్దరు స్టార్ హీరోలు.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సందీప్ రెడ్డి వంగా..ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఈ పేరు సంచలనంగా మారింది.. తీసింది మూడు సినిమాలే కానీ ఆ మూడు సినిమాల ఇంపాక్ట్ మాత్రం పాన్ ఇండియా వైడ్ బాగా కనిపించింది.. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన దర్శకుడిగా సందీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ అరాచకం సృష్టించాడు.. యానిమల్ సినిమాలో సందీప్ వైలెన్స్ కి సరికొత్త అర్ధం చెప్పాడు.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది..

హరిహర వీరమల్లు : “కొల్లగొట్టినాదిరో” ప్రోమో అదిరిందిగా..!!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “స్పిరిట్” అనే మరో పవర్ ఫుల్ మూవీ చేసేందుకు సందీప్ సిద్ధమవుతున్నాడు..ప్రభాస్ ని ఇంతవరకు ఎవరూ చూపించని వైల్డ్ క్యారెక్టర్ లో సందీప్ ప్రెజెంట్ చేయనున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ “కాప్” గా నటించనున్నాడు..ప్రభాస్ కి తన కెరియర్లో గుర్తుండిపోయే ఇండస్ట్రీ హిట్ ను ఇవ్వాలని సందీప్ ప్రయత్నిస్తున్నాడు..దీనిలో భాగంగా స్పిరిట్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను విలన్స్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకరు తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విశాల్ కాగా, మరొకరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ అని సమాచారం..

గోపీచంద్ ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్.. అంతే కాదు గతంలో ప్రభాస్ సినిమాలో విలన్ గా కూడా నటించాడు.. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నానని సమాచారం.. దీనితో సందీప్ గోపీచంద్ ని ఫిక్స్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..అలాగే తమిళ్ స్టార్ హీరోగా వున్న విశాల్ సైతం విలన్ రోల్ లో కరెక్ట్ గా సరిపోతాడు.. దీనితో సందీప్ ఈ ఇద్దరి హీరోలని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

 

The post స్పిరిట్ : విలన్స్ గా ఆ ఇద్దరు స్టార్ హీరోలు.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/spirit-those-two-star-heroes-as-villains-sandeep-vangas-plan-is-a-success/feed/ 0
వైరల్ అవుతున్న ప్రభాస్ “స్పిరిట్” ఏఐ వీడియో.. ఫ్యాన్స్ క్రియేషన్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/prabhas-spirit-ai-video-going-viral-fan-creations-are-not-uncommon/ https://filmybowl.com/prabhas-spirit-ai-video-going-viral-fan-creations-are-not-uncommon/#respond Mon, 17 Feb 2025 15:11:51 +0000 https://filmybowl.com/telugu/?p=2658 రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’.. డార్లింగ్ ఫ్యాన్స్ లో ఈ చిత్రానికి భారీ క్రేజ్ వుంది..ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్’ పేరు కనిపిస్తేనే ఊగిపోతున్నారు… సందీప్ వంగా లాంటి ఊర మాస్ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అంటేనే ఫ్యాన్స్ అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి..అది గాక ఈ సినిమాలో...

The post వైరల్ అవుతున్న ప్రభాస్ “స్పిరిట్” ఏఐ వీడియో.. ఫ్యాన్స్ క్రియేషన్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’.. డార్లింగ్ ఫ్యాన్స్ లో ఈ చిత్రానికి భారీ క్రేజ్ వుంది..ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్’ పేరు కనిపిస్తేనే ఊగిపోతున్నారు… సందీప్ వంగా లాంటి ఊర మాస్ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అంటేనే ఫ్యాన్స్ అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి..అది గాక ఈ సినిమాలో కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ విలన్ గా నటిస్తున్నాడనే అనే వార్త వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఎక్సపెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి..ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రం లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు..ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రను సందీప్ వంగా మరింత వైలెంట్ గా చూపించబోతున్నాడు.

నక్క తోక తొక్కిన రవితేజ బ్యూటీ..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన లక్కీ ఛాన్స్..?

ఇదిలా ఉంటే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో ఈ సినిమాలో ప్రభాస్ క్యారక్టర్ గెటప్ ఎలా ఉండబోతుంది అనే ఊహతో కొన్ని ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ క్రియేట్ చేసారు.. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది..ప్రభాస్ నిజంగా నటించినట్లుగా స్టిల్స్ చాలా సహజం గా ఉన్నాయి. అయితే ప్రభాస్, డాన్ లీ లు స్పిరిట్ మూవీ సెట్స్ లో ఎలా ఉంటారు అనే దానిపై ఫ్యాన్స్ ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ని రిలీజ్ చేసారు.

ఈ వీడియో చాలా ఫన్నీ గా అనిపించింది.షూటింగ్ సెట్స్ లో భారీ ఫైట్స్ చేసి అలిసిపోయిన ప్రభాస్, రాత్రి తనతో పాటు డాన్ లీ ని ఫుడ్ పార్టీ కి తీసుకెళ్లడం.. ప్రభాస్ తనకి పొట్టపగిలేలా భోజనాలు పెట్టడంతో డాన్ లీ తట్టుకోలేక కడుపునొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్టు ఈ వీడియో ని చాలా ఫన్నీగా క్రియేట్ చేసారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది..

 

The post వైరల్ అవుతున్న ప్రభాస్ “స్పిరిట్” ఏఐ వీడియో.. ఫ్యాన్స్ క్రియేషన్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/prabhas-spirit-ai-video-going-viral-fan-creations-are-not-uncommon/feed/ 0
ప్రభాస్ “స్పిరిట్” లో నటించేందుకు మంచు విష్ణు అప్లికేషన్..!! https://filmybowl.com/manchu-vishnu-applies-to-act-in-prabhas-spirit/ https://filmybowl.com/manchu-vishnu-applies-to-act-in-prabhas-spirit/#respond Sat, 15 Feb 2025 16:38:16 +0000 https://filmybowl.com/telugu/?p=2617 మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ కన్నప్ప “ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.. కన్నప్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో తెరకెక్కుతుంది.. మంచు విష్ణుకి ఆ రేంజ్ మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాలోని కొన్ని కీలక పాత్రలను అన్నీ ఇండస్ట్రీ ల స్టార్స్ చేత నటింపజేశాడు.. మలయాళం నుంచి సూపర్ స్టార్ మోహన్...

The post ప్రభాస్ “స్పిరిట్” లో నటించేందుకు మంచు విష్ణు అప్లికేషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ కన్నప్ప “ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.. కన్నప్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో తెరకెక్కుతుంది.. మంచు విష్ణుకి ఆ రేంజ్ మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాలోని కొన్ని కీలక పాత్రలను అన్నీ ఇండస్ట్రీ ల స్టార్స్ చేత నటింపజేశాడు.. మలయాళం నుంచి సూపర్ స్టార్ మోహన్ లాల్ ను అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, టాలీవుడ్ నుంచి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ప్రభాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమాలో రుద్ర పాత్ర చేసినందుకు ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోకపోవడం విశేషం. కన్నప్ప లో రోల్ కోసం ప్రభాస్ అడిగిన వెంటనే ఒప్పుకోవడంతో ప్రభాస్ , విష్ణు మధ్య స్నేహం మరింత పెరిగింది..ప్రభాస్ క్యామియోతో కన్నప్ప రేంజ్ బాగా పెరిగింది..అలాగే ఈ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ చేస్తుండటంతో బాలీవుడ్ లో సైతం కన్నప్ప కి సూపర్ క్రేజ్ ఏర్పడింది.

ఖరీదైన కారుతో తమన్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..!!

ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో “స్పిరిట్ “ అనే భారీ మూవీ తెరకెక్కుతుంది.. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.. ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమా కోసం ఇటీవలే చిత్ర యూనిట్ క్యాస్టింగ్ కాల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో రోల్స్ కోసం అన్ని వయసుల వారు అప్లై చేసుకోవచ్చని, రెండు నిమిషాల వీడియోతో పాటు ఫోటోలు ఇతర వివరాలు పంపిస్తే ఆడిషన్ కి ఎంపిక చేస్తామని భద్రకాళి పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.

ఇప్పటికే ఆ సంస్థకు కొన్ని లక్షల మెయిల్స్ వచ్చి ఉంటాయి కానీ ఇప్పుడీ లిస్టులో సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు. మంచు విష్ణు అఫీషియల్ గా దీని గురించి చెబుతూ నేను కూడా స్పిరిట్ సినిమా కోసం అప్లికేషన్ పెట్టుకున్నానని, చూద్దాం ఏం జరుగుతుందోనంటూ ఎక్స్ వేదికగా ప్రకటించాడు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

 

The post ప్రభాస్ “స్పిరిట్” లో నటించేందుకు మంచు విష్ణు అప్లికేషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/manchu-vishnu-applies-to-act-in-prabhas-spirit/feed/ 0