#shocking comments Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/shocking-comments/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 24 Dec 2024 08:32:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #shocking comments Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/shocking-comments/ 32 32 ‘సినిమాలు తీయడం మానేస్తా’.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/i-will-stop-making-films-sukumars-shocking-comments/ https://filmybowl.com/i-will-stop-making-films-sukumars-shocking-comments/#respond Tue, 24 Dec 2024 08:32:39 +0000 https://filmybowl.com/telugu/?p=1614 ‘పుష్ప 2’ సినిమా సంచలన విజయం సాధించినా కూడా పుష్ప టీం లో ఏ మాత్రం సంతోషం లేదు.. సంధ్య థియేటర్ ఘటన అల్లుఅర్జున్ ని మానసికంగా దెబ్బతీసింది.. ఇన్నేళ్లు ఎంతో కష్టపడి తెచ్చుకున్న క్రేజ్ ఒక్కసారిగా పోయింది.ప్రీమియర్ సందర్భంగా అల్లుఅర్జున్ రాకతో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం ఈ ఘటనతో అల్లుఅర్జున్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. గత కొన్ని రోజులుగా...

The post ‘సినిమాలు తీయడం మానేస్తా’.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
‘పుష్ప 2’ సినిమా సంచలన విజయం సాధించినా కూడా పుష్ప టీం లో ఏ మాత్రం సంతోషం లేదు.. సంధ్య థియేటర్ ఘటన అల్లుఅర్జున్ ని మానసికంగా దెబ్బతీసింది.. ఇన్నేళ్లు ఎంతో కష్టపడి తెచ్చుకున్న క్రేజ్ ఒక్కసారిగా పోయింది.ప్రీమియర్ సందర్భంగా అల్లుఅర్జున్ రాకతో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం ఈ ఘటనతో అల్లుఅర్జున్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ మానసిక క్షోభకి గురవుతున్నారు..ఈ ఘటన తర్వాత  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బన్నీపై పరోక్షంగా విమర్శలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది..

ఈ ఘటన అల్లు అర్జున్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ పై కూడా తీవ్ర ప్రభావం చూపింది.. ఆయన మాత్రం ఈ ఘటన వల్ల మానసికంగా కృంగిపోయాడని అర్థమవుతుంది. ‘పుష్ప 2’ సక్సెస్ మీట్ లో కూడా ఆయన మహిళ మృతి గురించి మాట్లాడుతూ ఎంతో బాధను వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే తాజాగా తాను ఏకంగా సినిమాలని వదిలేస్తా అంటూ సంచలన ప్రకటన చేశారు.. ఈ ప్రకటనతో అందరూ షాక్ అవుతున్నారు.రీసెంట్ గా అమెరికాలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్లో సుకుమార్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో సినిమాలోని ‘ధోప్’ అనే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?

ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో, యాంకర్ సుమ దర్శకుడు సుకుమార్ ను..’ మీరు ఒకవేళ ‘ధోప్’ ‘ (వదిలిపెట్టడం అని అర్థం) అని వదిలేయాలి అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు అని అడిగగా..సుక్కు ఏకంగా ‘సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా’ అని చెప్పి షాక్ ఇచ్చాడు..దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ ఒక్కసారిగా షాకయ్యాడు.సుకుమార్ దగ్గర మైక్ లాక్కొని ‘అలా అస్సలు చేయరులేండి అని అన్నారు..ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల మీడియా లో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తన ఫ్రండ్ అల్లుఅర్జున్ ఎదుర్కుంటున్న సిట్యుయేషన్స్ సుకుమార్ ని బాగా డిస్టర్బ్ చేసాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

The post ‘సినిమాలు తీయడం మానేస్తా’.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/i-will-stop-making-films-sukumars-shocking-comments/feed/ 0
నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/they-called-me-second-hand-samanthas-shocking-comments-are-viral/ https://filmybowl.com/they-called-me-second-hand-samanthas-shocking-comments-are-viral/#respond Tue, 26 Nov 2024 12:10:48 +0000 https://filmybowl.com/telugu/?p=1071 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఏమాయ చేసావే ” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది.తన అందం అభినయంతో సమంత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే సమంత జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు ఆమెకు తీరని భాదని మిగిల్చాయి....

The post నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఏమాయ చేసావే ” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది.తన అందం అభినయంతో సమంత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే సమంత జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు ఆమెకు తీరని భాదని మిగిల్చాయి.

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తో “ఏమాయ చేసావే” సినిమా చేసిన సమంత ఆ సినిమాతో వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల సమ్మతంతో వారు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.టాలీవుడ్ క్యూట్ కపుల్ గా వారు మంచి పేరు తెచ్చుకున్నారు.కానీ ఏమైందో ఏమో కానీ ఊహించని విధంగా తాము విడిపోతున్నట్లు వారు ప్రకటించారు ..ఆ వార్త విన్న అభిమానుల మనసులు ముక్కలయ్యాయి .ఎంతో అన్యోన్యంగా వుండే సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఎవరికి వారు వేరైపోయారు. ఆ తర్వాత నుంచి తమ సినిమాలు తాము చేసుకుంటూ బిజీగా మారారు.అయితే తమ విడాకుల విషయంలో మాత్రం ఎప్పుడు కూడా స్పందించలేదు.

పుష్ప 2 : జాతర ఎపిసోడ్ కి మాస్ బిజిఏం ఇచ్చింది ఆ మ్యూజిక్ డైరెక్టరేనా..?

కానీ ఈ మధ్య విడాకుల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.సమంత , అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన కామెంట్స్ చేయడం ఆ తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి వార్తలు.. అలాగే రీసెంట్ గా నాగ చైతన్య విషయంలో సమంత చేసిన పలు షాకింగ్ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.అయితే ఇవే కాకుండా తాజాగా సమంత నేషనల్ మీడియాలో పలు షాకింగ్ కామెంట్స్ చేసింది.ప్రస్తుతం సమంత కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

విడాకులు తర్వాత ఏ ఆడపిల్ల లైఫ్ సాఫీగా సాగదని ఎన్నో అవమానాలు,ఇబ్బందులు కలుగుతాయని ఆమె చెప్పుకొచ్చింది. అలానే నాకు కూడా విడాకులు తర్వాత ఎన్నో మాటలు ఎదురయ్యాయి అని చెప్పుకొచ్చింది.నేను సెకండ్ హ్యాండ్ అని ఆల్రెడీ వాడేసిన దానినని , పనికిరాని దానిని అంటూ ఎన్నో దారుణమైన కామెంట్స్ ని నేను ఎదుర్కొన్నాను అని సామ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

The post నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/they-called-me-second-hand-samanthas-shocking-comments-are-viral/feed/ 0