Saiu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/saiu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 09 Feb 2025 10:12:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Saiu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/saiu/ 32 32 కలెక్షన్స్ దుల్లగొట్టేస్తున్న “తండేల్”.. సెకండ్ డే కలెక్షన్ ఎంతంటే..? https://filmybowl.com/tandel-is-rocking-the-collections-what-is-the-second-day-collection/ https://filmybowl.com/tandel-is-rocking-the-collections-what-is-the-second-day-collection/#respond Sun, 09 Feb 2025 10:12:19 +0000 https://filmybowl.com/telugu/?p=2489 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “… స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు ఈ సినిమాకు 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా రెండో రోజున రెట్టింపు...

The post కలెక్షన్స్ దుల్లగొట్టేస్తున్న “తండేల్”.. సెకండ్ డే కలెక్షన్ ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “… స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు ఈ సినిమాకు 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా రెండో రోజున రెట్టింపు కలెక్షన్లతో దూసుకెళ్తుంది.న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు సైతం రావడంతో  థియేటర్లలో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది.ఈ సినిమాకు రెండో రోజున భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి . తెలుగు రాష్ట్రాల్లోనే తండేల్ సినిమా రెండో రోజు ఏకంగా రూ. 41.20 కోట్లు కలెక్ట్ చేసి అదరగొడుతుంది..

పుష్ప 2 భారీ సక్సెస్ కి కారణం ఆయనే.. ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ¡

ఓవర్సీస్ లో కూడా తండేల్ సినిమా సత్తా చాటుతుంది. ఇప్పటికే యూఎస్ఎలో ఈ సినిమా $550K మార్క్‌ను దాటేసింది. ఫస్ట్ వీక్ లోపే తండేల్ మిలియన్ డాలర్ మార్క్ ను అందుకునే అవకాశం కూడా వుంది..ఛాన్నాళ్లకు నాగచైతన్య కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ లభించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు..రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ గా మారింది..

ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ అయితే ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది..శ్రీకాకుళం మత్స్య కారుల యదార్థ కథతో తెరకెక్కించిన ఈ తండేల్ మూవీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.. దర్శకుడు చందూ మొండేటి ఈ యదార్థ కథను ఎంతో అద్భుతంగా మలిచి ప్రేక్షకులకు చేరువ చేసాడు..

 

The post కలెక్షన్స్ దుల్లగొట్టేస్తున్న “తండేల్”.. సెకండ్ డే కలెక్షన్ ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tandel-is-rocking-the-collections-what-is-the-second-day-collection/feed/ 0