#saipallavi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/saipallavi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 22 Feb 2025 13:57:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #saipallavi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/saipallavi/ 32 32 తండేల్ : ఆ సాంగ్ ను ఎడిట్ చేసాం.. చందూమొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/tandel-we-edited-that-song-interesting-comments-from-chandoomondeti/ https://filmybowl.com/tandel-we-edited-that-song-interesting-comments-from-chandoomondeti/#respond Sat, 22 Feb 2025 13:57:02 +0000 https://filmybowl.com/telugu/?p=2766 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.. ఛాన్నాళ్లకు నాగచైతన్య తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.....

The post తండేల్ : ఆ సాంగ్ ను ఎడిట్ చేసాం.. చందూమొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.. ఛాన్నాళ్లకు నాగచైతన్య తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సైతం సాధించింది.. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ మూడో వారంలోకి అడుగుపెట్టాక  కలెక్షన్స్ కాస్త నెమ్మదించాయి.. ఈ తరుణంలో సెకండాఫ్ లో ఉండాల్సిన ఒక ముఖ్యమైన పాటను వద్దనుకోవడం గురించి దర్శకుడు చందూ మొండేటి ఒక తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయం తెలిపారు.

ఓదెల 2 : శివశక్తి అవతారంలో తమన్నా.. టీజర్ అదిరిందిగా..!!

చైతుతో పాటు మొత్తం ఇరవై రెండు మంది పాకిస్థాన్ జైలుకు వెళ్ళాక అక్కడ జరిగే సంఘటనలతో పాటు ఇక్కడ సముద్రం ఒడ్డున వాళ్ళ కుటుంబాలు పడే కష్టాలను సమానతరంగా చూపించేలా ఒక పాటను కంపోజ్ చేయించాము… సాయిపల్లవి తాను దూరంగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినదు నేనేం చేయాలనే పాయింట్ కూడా నాగచైతన్యతో చెప్పించారు.ఇవన్నీ ఫైనల్ వెర్షన్ లో రాలేదు. అందులో తండేల్ థీమ్ ని దాచుకున్న అసలైన సాంగ్ ఇలా ఎడిటింగ్ లో వెళ్లిపోవడం పట్ల ఫ్యాన్స్ కాస్త విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే చందూ మొండేటి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ వద్దని చెప్పడం వల్లే ఆగిపోయామని, బన్నీ వాస్ తదితరులు ఏమైనా నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు కానీ ఓటిటిలోనూ ఇది జోడించే అవకాశం లేదని తెలిపారు..అయితే ఈ సినిమాలోని పాకిస్థాన్ ఎపిసోడ్స్ పై ప్రేక్షకుల నుండి కాస్త మిశ్రమ స్పందన వచ్చింది.అక్కడ మళ్ళీ ఇంకో పాట పెడితే నిడివి పెరిగి ల్యాగ్ అనిపించే ఫీలింగ్ కలిగే ఛాన్స్ ఉండటం వల్ల ఆ సాంగ్ ఎడిట్ చేసినట్లు సమాచారం.

The post తండేల్ : ఆ సాంగ్ ను ఎడిట్ చేసాం.. చందూమొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tandel-we-edited-that-song-interesting-comments-from-chandoomondeti/feed/ 0
“తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!! https://filmybowl.com/devi-sris-music-became-crucial-for-tandel/ https://filmybowl.com/devi-sris-music-became-crucial-for-tandel/#respond Fri, 07 Feb 2025 10:53:44 +0000 https://filmybowl.com/telugu/?p=2454 యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “ప్రేమమ్”, “సవ్యసాచి” వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి..దీనితో “తండేల్ “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్...

The post “తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “ప్రేమమ్”, “సవ్యసాచి” వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి..దీనితో “తండేల్ “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పన లో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మించారు.శుక్రవారం(ఫిబ్రవరి 7 న)ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య కనిపించగా అతని ప్రేయసి గా సాయి పల్లవి నటించారు.దర్శకుడు చందూ మొండేటి నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సీన్స్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు..గాఢంగా ప్రేమించుకున్న ఆ జంట అనూహ్యం సంఘటన మూలంగా ఎడబాటుకు గురి అవుతుంది. వారు తిరిగి ఎలా కలుసుకున్నారనేది ఈ ‘తండేల్‌’ కథ.

NTR -NEEL : భారీ లొకేషన్స్ లో షూటింగ్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిందిగా..!!

ఈ కథలో దేశభక్తిని కూడా దర్శకుడు చూపించాడు..తండేల్ సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు… నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించారు.ఫస్ట్ హాఫ్ అద్భుతంగా సాగగా సెంకడాఫ్‌లో సినిమా కాస్త స్లో ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే చివర 20 నిమిషాలు మాత్రం దర్శకుడు చందు మొండేటి తన మార్క్ చూపించాడు..అయితే ఈ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రధాన కారణం అని చెప్పొచ్చు..

తండేల్ మూవీకి దేవిశ్రీ పాటలు బ్యాక్ బోన్‌గా నిలిచాయి…ఈ మధ్య కాలంలో దేవిశ్రీ బెస్ట్ మ్యూజిక్ సినిమా కూడా ఇదే. పుష్ప-2 సినిమాకు మించిన మ్యూజిక్ దేవిశ్రీ తండేల్‌ సినిమాకు అందించాడు.ఈ సినిమా విడుదలకు ముందు వరకు దేవి శ్రీ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ప్రేమకథలకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ వేరే లేవల్లో ఉంటుంది. గతంలో వచ్చిన ఉప్పెన సినిమాకు సైతం దేవిశ్రీ మ్యూజిక్ ప్లస్ గా మారింది..దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్‌ తో మ్యాజిక్‌ చేసారు… తండేల్ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి దేవిశ్రీ నే కావడం విశేషం..దేవిశ్రీ మ్యూజిక్ కనుక లేకుంటే సినిమా ఫలితం వేరుగా ఉండేది..

 

The post “తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/devi-sris-music-became-crucial-for-tandel/feed/ 0
నిజమైన ప్రేమలో లోతైనా బాధ ఉంటుంది.. చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/true-love-has-deep-pain-interesting-comments-chaitu/ https://filmybowl.com/true-love-has-deep-pain-interesting-comments-chaitu/#respond Wed, 05 Feb 2025 09:39:13 +0000 https://filmybowl.com/telugu/?p=2417 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “..ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం నాగ చైతన్య ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. గత కొంతకాలంగా నాగచైతన్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు..ప్రస్తుతం రిలీజ్ కి సిద్దమైన “తండేల్ “ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి...

The post నిజమైన ప్రేమలో లోతైనా బాధ ఉంటుంది.. చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “..ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం నాగ చైతన్య ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. గత కొంతకాలంగా నాగచైతన్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు..ప్రస్తుతం రిలీజ్ కి సిద్దమైన “తండేల్ “ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. గతంలో వీరి కాంబోలో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు తెరకెక్కాయి.. ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

కథలో దమ్ముంటే మంచి ట్యూన్స్ అవే వస్తాయి.. దేవిశ్రీ కామెంట్స్ వైరల్..!!

తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు..ఈ సినిమా ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో నిజమైన ప్రేమ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

నాగచైతన్య మాట్లాడుతూ.. ‘ నిజమైన ప్రేమలో చాలా బాధ ఉంటుంది. మీరు ఆ బాధను అనుభవించిన తర్వాత దాని నుండి బయటపడినప్పుడు, అది సంబంధాన్ని చాలా భిన్నమైన రీతిలో బంధిస్తుంది. అలాంటి ఒక ప్రయాణాన్ని ఈ సినిమాలో చూస్తారు. కచ్చితంగా మీకు నచ్చుతుంది’ అంటూ కామెంట్లు చేశారు. అయితే నాగచైతన్య తన పర్సనల్ లైఫ్ గురించే ఈ కామెంట్స్ చేసారనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

 

The post నిజమైన ప్రేమలో లోతైనా బాధ ఉంటుంది.. చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/true-love-has-deep-pain-interesting-comments-chaitu/feed/ 0
కథలో దమ్ముంటే మంచి ట్యూన్స్ అవే వస్తాయి.. దేవిశ్రీ కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/if-you-have-courage-in-the-story-good-tunes-will-come-devisris-comments-go-viral/ https://filmybowl.com/if-you-have-courage-in-the-story-good-tunes-will-come-devisris-comments-go-viral/#respond Wed, 05 Feb 2025 08:39:06 +0000 https://filmybowl.com/telugu/?p=2413 రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపొతున్నారు.. దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు..దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరికి దేవిశ్రీ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు..ఒక సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇస్తున్నాడంటే చాలు ఆ సినిమా సగం హిట్ అయినట్లే అని ప్రేక్షకులు భావిస్తారు.. తాజాగా తను...

The post కథలో దమ్ముంటే మంచి ట్యూన్స్ అవే వస్తాయి.. దేవిశ్రీ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపొతున్నారు.. దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు..దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరికి దేవిశ్రీ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు..ఒక సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇస్తున్నాడంటే చాలు ఆ సినిమా సగం హిట్ అయినట్లే అని ప్రేక్షకులు భావిస్తారు.. తాజాగా తను నాగ చైతన్య హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “తండేల్ “ సినిమాకు మ్యూజిక్ అందించాడు..ఈ సినిమాలోని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

war2 : వీరేంద్ర రఘునాథ్ గా ఎన్టీఆర్.. స్టోరీ లైన్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే “తండేల్” రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.. ప్రమోషన్స్ లో భాగంగా దేవిశ్రీ తన మ్యూజిక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు..దేవిశ్రీ మాట్లాడుతూ.. నాకు ఎప్పటి నుంచో కంప్లీట్‌ రిస్టిక్‌ ఫోక్‌ స్టోరీకి మ్యూజిక్‌ ఇవ్వాలనే కోరిక ఉండేది. ఆ కోరిక ‘రంగస్థలం’ సినిమాతో తీరింది. అందులోని పాటలన్నీ జానపద మూలాల్లో నుంచి వచ్చినవే. నా సినిమాల్లో ఫోక్‌ టచ్‌ ఉన్న మరో సినిమా ‘ఉప్పెన’. అదొక విభిన్నమైన కంపోజిషన్‌ ని దేవిశ్రీ అన్నారు… ఇప్పుడు వస్తున్న ‘తండేల్‌’. కూడా ఫోక్‌ టచ్‌ ఉన్న సినిమానే అని దేవిశ్రీ తెలిపారు…

పాకిస్తాన్‌ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన మత్స్యకారుల కథ ఇది. రియలిస్టిక్‌ అంశాలతో రాసుకున్న ఈ కథలో అద్భుతమైన ప్రేమ కథ ఉంటుంది. ప్రేక్షకులని హత్తుకునే భావోద్వేగాలున్నాయి…కథలో అంత విషయం ఉంది కాబట్టే.. అంతమంచి పాటలు వచ్చాయని దేవిశ్రీ అన్నారు.. ఈ సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు విన్నారు. రాబోయే పాటలు కూడా మరింత అద్భుతంగా ఉంటాయని దేవిశ్రీ తెలిపారు..

 

The post కథలో దమ్ముంటే మంచి ట్యూన్స్ అవే వస్తాయి.. దేవిశ్రీ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/if-you-have-courage-in-the-story-good-tunes-will-come-devisris-comments-go-viral/feed/ 0
ప్రభాస్ మూవీలో సాయి పల్లవి..? ఫిక్స్ అయితే ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/sai-pallavi-in-prabhas-movie-if-it-is-fixed-it-will-be-a-feast-for-the-fans/ https://filmybowl.com/sai-pallavi-in-prabhas-movie-if-it-is-fixed-it-will-be-a-feast-for-the-fans/#respond Sun, 02 Feb 2025 15:54:37 +0000 https://filmybowl.com/telugu/?p=2370 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.. గత ఏడాది ప్రభాస్ నటించిన “కల్కి” సినిమా తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ప్రభాస్ మారుతీ డైరెక్షన్ లో “రాజాసాబ్” అనే మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. అలాగే స్టార్ డైరెక్టర్ హను...

The post ప్రభాస్ మూవీలో సాయి పల్లవి..? ఫిక్స్ అయితే ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.. గత ఏడాది ప్రభాస్ నటించిన “కల్కి” సినిమా తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ప్రభాస్ మారుతీ డైరెక్షన్ లో “రాజాసాబ్” అనే మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. అలాగే స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ “ఫౌజీ “ అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నాడు..ఈ సినిమా 1940ల కాలం నాటి యుద్ధ నేపథ్యంతో పాటు ఎమోషన్స్ తో కూడిన కథ కావడంతో మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.

బాలయ్యకి పద్మభూషణ్.. భువనేశ్వరి పార్టీ.. హాజరవని ఎన్టీఆర్.. కారణం అదేనా..?

ఇప్పటికే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా ఇమాన్వీ ఎంపికైనప్పటికీ, చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ లో ఓ కీలకమైన పాత్ర కోసం మరో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉందని సమాచారం. ఈ పాత్ర కధని మలుపు తిప్పేలా ఉంటుందని తెలుస్తుంది..అయితే ఈ పాత్ర కు మేకర్స్ కొంతకాలంగా సరైన నటి కోసం వెతుకుతున్నారు.న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉందని ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది..సాయి పల్లవి గతంలో హను రాఘవపూడి తెరకెక్కించిన ‘పడి పడి లేచే మనసు’మూవీలో హీరోయిన్ గా నటించింది.

దీనితో దర్శకుడు హను రాఘవపూడి ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మధ్య లో హను రాఘవపూడి, సాయి పల్లవి భేటీ అయ్యారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిపల్లవికి కథ వినిపించగానే ఆ పాత్ర ఎంతో ఆసక్తికరంగా అనిపించిందట. తండేల్ ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమాపై ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

 

The post ప్రభాస్ మూవీలో సాయి పల్లవి..? ఫిక్స్ అయితే ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/sai-pallavi-in-prabhas-movie-if-it-is-fixed-it-will-be-a-feast-for-the-fans/feed/ 0
తండేల్ : అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా.. చందూ మొండేటి షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/tandel-if-that-doesnt-happen-i-will-change-my-name-chandu-mondetis-shocking-comments/ https://filmybowl.com/tandel-if-that-doesnt-happen-i-will-change-my-name-chandu-mondetis-shocking-comments/#respond Sun, 02 Feb 2025 13:32:34 +0000 https://filmybowl.com/telugu/?p=2364 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ “ సాయి పల్లవి” హీరోయిన్ గా నటించింది.. గత కొంత కాలంగా నాగచైతన్య సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్...

The post తండేల్ : అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా.. చందూ మొండేటి షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ “ సాయి పల్లవి” హీరోయిన్ గా నటించింది.. గత కొంత కాలంగా నాగచైతన్య సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి నాగ చైతన్యతో గతంలో ప్రేమమ్, సవ్య సాచి వంటి సినిమాలు తెరకేక్కించాడు.. ఆ రెండు మంచి విజయం సాధించాయి..దీనితో వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో మూవీ “ తండేల్ “ సైతం ఎంతగానో ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా వున్నారు.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు..

ఎన్టీఆర్ – నీల్ మూవీ సంక్రాంతి రిలీజ్ కష్టమేనా..?

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. ముఖ్యంగా “ బుజ్జి తల్లి “ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ మారింది.. ఇదిలా ఉంటే ఈ సినిమా కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కింది.. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నపూర్ణ స్టూడియో లో గ్రాండ్ గా జరుగుతుంది.. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నారు.. అయితే ఈ ఈవెంట్ కి ఆడియన్స్ కి ప్రవేశం లేదు..

హెవీ క్రౌడ్ వచ్చే అవకాశం ఉండటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ చేసారు.. ఫిబ్రవరి 7 న రిలీజ్ అయ్యే “ తండేల్ “ సినిమాను లవర్స్ రిపీటెడ్ గా చూడకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేసారు.. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

The post తండేల్ : అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా.. చందూ మొండేటి షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tandel-if-that-doesnt-happen-i-will-change-my-name-chandu-mondetis-shocking-comments/feed/ 0
తండేల్ జాతర : ఎట్టకేలకు వేదిక ఫిక్స్ అయింది..కానీ వారికీ నో పర్మిషన్..!! https://filmybowl.com/tandal-jathara-the-venue-has-finally-been-fixed-but-they-have-no-permission/ https://filmybowl.com/tandal-jathara-the-venue-has-finally-been-fixed-but-they-have-no-permission/#respond Sat, 01 Feb 2025 15:20:47 +0000 https://filmybowl.com/telugu/?p=2352 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీవాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..ఈ మూవీని మేకర్స్ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్...

The post తండేల్ జాతర : ఎట్టకేలకు వేదిక ఫిక్స్ అయింది..కానీ వారికీ నో పర్మిషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీవాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..ఈ మూవీని మేకర్స్ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు..ఈ నేపథ్యంలోనే మేకర్స్ తండేల్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు… రేపు తండేల్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. “తండేల్ జాతర” పేరుతో మేకర్స్ ఈ మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఈ ఈవెంట్ వేదిక కూడా ఖరారైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈవెంట్ జరగనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి కావడంతో పోలీస్ పర్మిషన్స్ కోసం మేకర్స్ కష్టపడ్డారు..

విశ్వంభర : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..?

పుష్ప 2 స్పెషల్ షో చూసేందుకు అల్లుఅర్జున్ ఫ్యామిలీతో సంధ్య థియేటర్ కి వెళ్లగా అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటన సంచలనంగా మారింది.. అప్పటి నుంచి పోలీసులు భారీ ఈవెంట్ లకు పర్మిషన్ ఇవ్వడం లేదు.. కొద్ది మంది ప్రముఖులతోనే ఈవెంట్ జరుపుకోవాలని వారు సూచిస్తున్నారు.

రేపు జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్ కి ఫ్యాన్స్ వచ్చేందుకు అనుమతి నిరాకరించారు.దీనితో కేవలం కెమెరాలతో మాత్రమే లైవ్ ఇవ్వనున్నారు.దాదాపు ఈవెంట్ నిర్వహించేందుకు అన్ని అడ్డంకులు తొలగడంతో ఈవెంట్‌ను సక్సెస్ చేసేందుకు నిర్వహకులు ప్రయత్నిస్తున్నారు.అల్లుఅర్జున్ సైతం ఇక భారీ ఈవెంట్స్ కి దూరంగా ఉండనున్నారు.. సంధ్య థియేటర్ ఘటనతో అల్లుఅర్జున్ పర్సనల్ గా డిస్టర్బ్ అయ్యారు.. పుష్ప 2 సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోయారు..ఈ ఇష్యూ నుంచి బయటకు వచ్చేందుకు తాను తరువాత చేయబోయే సినిమాలపై ఫోకస్ పెట్టారు..

 

The post తండేల్ జాతర : ఎట్టకేలకు వేదిక ఫిక్స్ అయింది..కానీ వారికీ నో పర్మిషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tandal-jathara-the-venue-has-finally-been-fixed-but-they-have-no-permission/feed/ 0
తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం అదేనా..? https://filmybowl.com/thandel-the-grand-pre-release-event-has-been-postponed-is-that-the-reason/ https://filmybowl.com/thandel-the-grand-pre-release-event-has-been-postponed-is-that-the-reason/#respond Sat, 01 Feb 2025 10:19:45 +0000 https://filmybowl.com/telugu/?p=2337 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’. గత కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ చైతన్య ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఓటిటిలో “పుష్ప 2” కి...

The post తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’. గత కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ చైతన్య ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..

ఓటిటిలో “పుష్ప 2” కి సూపర్ రెస్పాన్స్.. టాప్ లో ట్రెండింగ్..!!

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేసేశాయి. దానికి తోడు ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “లవ్ స్టోరీ “ సూపర్ హిట్ అవ్వడంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి ..రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ సినిమాను మేకర్స్ ఫిబ్రవరి 7న భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్నారు..ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు..

చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ రాబోతున్నట్లు అఫీషియల్ గా కూడా ప్రకటించారు.ఈ ఈవెంట్  ఫిబ్రవరి 1 అంటే నేడు గ్రాండ్ గా జరగాల్సి వుంది..కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమాన్నీ మేకర్స్ రేపటికి పోస్ట్ ఫోన్ చేశారు. దీని గురించి మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు… ఈరోజు జరగాల్సిన ఐకానిక్ తండేల్ జాతర ఫిబ్రవరి 2కి మార్చబడింది.ఈవెంట్ చాలా మరపురాని క్షణాలతో, గొప్పగా వైభవంగా ఉండబోతుంది. ఈ సారి గురి తప్పేదేలే.. అంటూ మేకర్స్ పోస్టర్ లో పెర్కోన్నారు

 

The post తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/thandel-the-grand-pre-release-event-has-been-postponed-is-that-the-reason/feed/ 0
తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..? https://filmybowl.com/thandel-grand-pre-release-event-icon-star-as-guest/ https://filmybowl.com/thandel-grand-pre-release-event-icon-star-as-guest/#respond Fri, 31 Jan 2025 13:28:48 +0000 https://filmybowl.com/telugu/?p=2325 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి...

The post తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. ప్రస్తుతం ఈ సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో వున్నాయి…రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సరికొత్త లుక్ లో ఎన్టీఆర్.. పిక్ అదిరిందిగా..!!

ఈ క్రమంలోనే సినిమా హిందీ ట్రైలర్ ని ఆమీర్ ఖాన్ అలాగే తమిళ్ ట్రైలర్ ని హీరో కార్తీ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఇక ప్రమోషన్స్ లో ఎంతో కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం నాడు గ్రాండ్ గా నిర్వహించనున్నారు.కాగా, ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం… దీంతో ప్రస్తుతం ఈ ఈవెంట్ పై భారీగా హైప్ వచ్చింది..కానీ బన్నీ ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. ఎందుకంటే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో బన్నీకి చెడ్డపేరు వచ్చింది. బన్నీ ఏం మాట్లాడిన కాంట్రవర్సీ అవుతోంది.

ఈ నేపథ్యంలోనే బన్నీ ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు… దాదాపు రూ. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కింది. తాజాగా సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చారు..ఈ సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలు ఉందని తెలుస్తుంది..మరి తండేల్ తో అయినా చైతూ కి అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి.

 

 

The post తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/thandel-grand-pre-release-event-icon-star-as-guest/feed/ 0
సెన్సార్ పూర్తి చేసుకున్న “తండేల్”.. రన్ టైం ఎంతో తెలుసా..? https://filmybowl.com/tandel-has-completed-censoring-do-you-know-how-long-the-run-time-is/ https://filmybowl.com/tandel-has-completed-censoring-do-you-know-how-long-the-run-time-is/#respond Thu, 30 Jan 2025 14:57:25 +0000 https://filmybowl.com/telugu/?p=2311 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ “తండేల్”..నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాకు ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. గతంలో చందూ మొండేటి నాగ చైతన్యతో ప్రేమమ్, సవ్య సాచి వంటి సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించాడు..ఇప్పుడు...

The post సెన్సార్ పూర్తి చేసుకున్న “తండేల్”.. రన్ టైం ఎంతో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ “తండేల్”..నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాకు ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. గతంలో చందూ మొండేటి నాగ చైతన్యతో ప్రేమమ్, సవ్య సాచి వంటి సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించాడు..ఇప్పుడు వస్తున్న “ తండేల్ “ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఎంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

ప్రభాస్ ” స్పిరిట్” షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్..?

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ విన్నా తండేల్‌ సాంగ్సే వినిపిస్తున్నాయి.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన తండేల్ మూవీ ట్రైలర్‌ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసుభారీ స్థాయిలో నిర్మించాడు..ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ మూవీ సెన్సార్‌ పని పూర్తయింది.ఈ సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు ఈ సినిమాకు  యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాపై ‍ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా అస్సలు రాలేదని,కచ్చితంగా ‘బ్లాక్ బస్టర్’ అవుతుంది అని సెన్సార్‌ సభ్యులు చిత్ర యూనిట్ ని మెచ్చుకున్నారట..ఇప్పటికే ఈ చిత్రంపై నిర్మాత అల్లు అరవింద్‌ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. తండేల్‌ సినిమా నిడివి సైతం 2:32 గంటల నిడివి మాత్రమే ఉందని సమాచారం. అనవసర సన్నివేశాలు లేకుండా కథను మాత్రమే ఎలివేట్‌ చేసేలా ఈ సినిమాలోని సీన్స్‌ ఉంటాయని తెలుస్తుంది.

The post సెన్సార్ పూర్తి చేసుకున్న “తండేల్”.. రన్ టైం ఎంతో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tandel-has-completed-censoring-do-you-know-how-long-the-run-time-is/feed/ 0