sai pallavi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/sai-pallavi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 13 Feb 2025 10:53:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg sai pallavi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/sai-pallavi/ 32 32 కలెక్షన్స్ కుమ్మేస్తున్న “తండేల్” మూవీ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..? https://filmybowl.com/tandel-movie-is-collecting-huge-collections-how-many-crores-in-six-days/ https://filmybowl.com/tandel-movie-is-collecting-huge-collections-how-many-crores-in-six-days/#respond Thu, 13 Feb 2025 10:53:07 +0000 https://filmybowl.com/telugu/?p=2568 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీస్ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకేక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీస్ ఫిబ్రవరి 7 న రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది…గత కొంత కాలంగా నాగచైతన్య వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. తండేల్ మూవీతో చైతూ...

The post కలెక్షన్స్ కుమ్మేస్తున్న “తండేల్” మూవీ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీస్ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకేక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీస్ ఫిబ్రవరి 7 న రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది…గత కొంత కాలంగా నాగచైతన్య వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. తండేల్ మూవీతో చైతూ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు..

ఆ బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో చరణ్ బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ..?

ఈ సినిమా శ్రీకాకుళం మత్స్యకారుల జీవితంలో జరిగిన యదార్థ కథ ఆధారంగా తెరకెక్కింది..నిజంగా జరిగిన కథను దర్శకుడు చందూ మొండేటి ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది.. ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ కోసం మళ్ళీ మళ్ళీ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు చాలా మంది వున్నారు..లవ్ సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్ ఎంతో కొత్తగా ఉంటుంది.. ఈ సినిమాతో దేవిశ్రీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే తండేల్ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది..

ఈ సినిమా మొదటి వారం కలెక్షన్స్ అదరగొట్టింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 86 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు..వాలంటైన్స్ వీక్ కావడంతో ఈ సినిమాకు జోరుగా కలెక్షన్స్ వచ్చాయి.. టోటల్ రన్ లో మరింత భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది..నాగచైతన్య కెరీర్ లో తండేల్ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది..

 

The post కలెక్షన్స్ కుమ్మేస్తున్న “తండేల్” మూవీ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tandel-movie-is-collecting-huge-collections-how-many-crores-in-six-days/feed/ 0
తండేల్ : ట్రైలర్ అదిరిందిగా.. ఈసారి చైతూ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! https://filmybowl.com/thandel-the-trailer-is-amazing-this-time-chaitu-is-guaranteed-a-blockbuster/ https://filmybowl.com/thandel-the-trailer-is-amazing-this-time-chaitu-is-guaranteed-a-blockbuster/#respond Tue, 28 Jan 2025 14:14:35 +0000 https://filmybowl.com/telugu/?p=2271 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత కొన్నాళ్ళుగా నాగచైతన్య సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. గతంలో తాను నటించిన కస్టడీ సినిమా బోల్తా కొట్టడంతో నాగచైతన్య “ తండేల్ “ సినిమాపైనే భారీగా ఆశలు పెట్టుకున్నాడు…ఈ సినిమాను...

The post తండేల్ : ట్రైలర్ అదిరిందిగా.. ఈసారి చైతూ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత కొన్నాళ్ళుగా నాగచైతన్య సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. గతంలో తాను నటించిన కస్టడీ సినిమా బోల్తా కొట్టడంతో నాగచైతన్య “ తండేల్ “ సినిమాపైనే భారీగా ఆశలు పెట్టుకున్నాడు…ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది…

తారక్ నటనకు ఆ హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా.. ఒక్క సినిమా చేయాలని ఉందంటూ..!!

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ మూవీ సూపర్ హిట్ అయింది.. మళ్ళీ వీరి కాంబోలో తండేల్ మూవీ వస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ సినిమాను మేకర్స్ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు సాంగ్స్ రిలీజ్ కాగా ఈ మూడు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. డైరెక్టర్ చందూ మొండేటి నాగచైతన్యతో రెండు సినిమాలు తెరకెక్కించాడు.. రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఇప్పుడు వస్తున్న మూడో సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి.. తండేల్ తరువాత నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్ లో బిగ్గెస్ట్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు..

 

The post తండేల్ : ట్రైలర్ అదిరిందిగా.. ఈసారి చైతూ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/thandel-the-trailer-is-amazing-this-time-chaitu-is-guaranteed-a-blockbuster/feed/ 0
తండేల్ : ప్రీలూడ్ వీడియో రిలీజ్..ట్రైలర్ పై అంచనాలు పెంచేసిందిగా..!! https://filmybowl.com/thandel-prelude-video-release-has-raised-expectations-on-the-trailer/ https://filmybowl.com/thandel-prelude-video-release-has-raised-expectations-on-the-trailer/#respond Mon, 27 Jan 2025 15:14:52 +0000 https://filmybowl.com/telugu/?p=2253 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న నాగ చైతన్య ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్షన్ లో తండేల్ సినిమా వస్తుంది.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి… ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్‌ కోసం...

The post తండేల్ : ప్రీలూడ్ వీడియో రిలీజ్..ట్రైలర్ పై అంచనాలు పెంచేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న నాగ చైతన్య ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్షన్ లో తండేల్ సినిమా వస్తుంది.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి… ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్‌ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్ మరియు పోస్టర్స్ సినిమాపై అంచనాలను పీక్స్‌కు చేర్చాయి.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

AA22 : బన్నీతో త్రివిక్రమ్ భారీ ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా..?

లవ్ అండ్ ఎమోషనల్, మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది..ఈ సినిమాపైనే అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ తో ట్రైలర్ పై మరింత అంచనాలు పెంచారు.ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు..జనవరి 28న సాయంత్రం 6:03కి తండేల్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడమే కాకుండా, ఒకరోజు ముందుగానే ప్రీలుడ్ పేరుతో మరో చిన్న గ్లింప్స్ ని కూడా మేకర్స్ విడుదల చేశారు. రిలీజ్ చేసిన ప్రీలూడ్ వీడియో సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది..

ఈ చిన్న వీడియోలో నాగచైతన్య మాస్ లుక్ అదిరిపోయింది..బన్నీ వాసు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతుంది.

 

The post తండేల్ : ప్రీలూడ్ వీడియో రిలీజ్..ట్రైలర్ పై అంచనాలు పెంచేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/thandel-prelude-video-release-has-raised-expectations-on-the-trailer/feed/ 0
RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.? https://filmybowl.com/rc17-sukumar-is-setting-that-talented-heroine/ https://filmybowl.com/rc17-sukumar-is-setting-that-talented-heroine/#respond Sat, 23 Nov 2024 10:19:15 +0000 https://filmybowl.com/telugu/?p=1027 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.. ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమాపై...

The post RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.. ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టారు.. తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే..’RC 16′ అనే వర్కింగ్ టైటిల్ తో  ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ మూవీని వీలైనంత వేగంగా ఫినిష్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

NC24: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ అదిరిందిగా..!!

ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ జోనర్ లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతోందని సమాచారం.. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది..ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ కూడా అయిపొయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే పనిలో సుకుమార్ చాలా బిజీగా ఉన్నారు. దీని తర్వాత కొంత గ్యాప్ తీసుకొకుని ‘RC 17’ మూవీ స్క్రిప్ట్ పైన వర్క్ చేయబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే కథ సిద్ధం కాగా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కావడానికి కాస్త సమయం పట్టొచ్చు.

ఇదిలా ఉంటే ‘RC 17’ మూవీ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.అయితే సుకుమార్ తన సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్  చాలా బలంగా డిజైన్ చేస్తారు. అందుకే ఈ సారి ‘RC 17’ కోసం సాయి పల్లవి అయితే బెస్ట్ ఛాయస్ అని అనుకుంటున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఆమె తో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది..కథ నచ్చితేనే సాయి పల్లవి మూవీకి ఒకే చెబుతుందని సమాచారం.

The post RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc17-sukumar-is-setting-that-talented-heroine/feed/ 0
తండేల్‌ లో శివరాత్రి సంబరం https://filmybowl.com/experience-joy-of-shivaratri-at-naga-chaitanya-thandel-bunnyvas/ https://filmybowl.com/experience-joy-of-shivaratri-at-naga-chaitanya-thandel-bunnyvas/#respond Tue, 01 Oct 2024 05:11:14 +0000 https://filmybowl.com/telugu/?p=530 Naga Chaitanya Thandel bunnyvas : శ్రీకాకుళం జిల్లాలోని మత్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తండేల్‌’. ఈ మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా మూవీకి కార్తికేయ తో అద్భుతమైన విజయాన్ని ,అందరి ప్రశంసలతో పాటు జాతీయ అవార్డ్స్ కూడా గెలుచుకున్న మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ భారీ...

The post తండేల్‌ లో శివరాత్రి సంబరం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Experience Joy of Shivaratri at Naga Chaitanya Thandel -bunnyvas
Experience Joy of Shivaratri at Naga Chaitanya Thandel -bunnyvas

Naga Chaitanya Thandel bunnyvas : శ్రీకాకుళం జిల్లాలోని మత్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తండేల్‌’. ఈ మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా మూవీకి కార్తికేయ తో అద్భుతమైన విజయాన్ని ,అందరి ప్రశంసలతో పాటు జాతీయ అవార్డ్స్ కూడా గెలుచుకున్న మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకుడు.

గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాకుళంలో దక్షిణకాశీగా పేరు గాంచిన శైవక్షేత్రం శ్రీముఖలింగం. అక్కడ వైభవంగా జరిగే శివరాత్రి మహోత్సవాలను ఆదర్శంగా తీసుకొని అద్భుతమైన శివరాత్రి జాతర పాటను ఈ సినిమా కోసం చిత్రీకరించారు. దేవిశ్రీప్రసాద్‌ అద్భుతంగా ఈ పాటను కంపోజ్‌ చేశారని, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో వేలాదిమంది డ్యాన్సర్స్‌తో కలిసి నాగచైతన్య, సాయిపల్లవి ఈ పాటకోసం చేసిన డ్యాన్స్‌ కొన్నేళ్లపాటు గుర్తుండిపోతుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఇండస్ట్రీ కి శివుడి కి విడదీయలేని సంబంధం వుంది. ఆయన మీద తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎన్నో గొప్ప పాటలు వచ్చాయి అలాంటి వాటి మధ్య ఈ పాట కూడా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది.

Read Also : రజనీకాంత్‌కు అనారోగ్యం.. చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు

ఈ సందర్భంగా ఈ పాట షూట్‌ నుంచి రెండు పోస్టర్లను నిర్మాత విడుదల చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి ట్రెడిషనల్ దుస్తులతో ఈ పోస్టర్లో కనువిందు చేసారు . పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్‌, సమర్పణ: అల్లు అరవింద్‌.

కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా లేక సతమతవుతున్న నాగ చైతన్య కి ఈ సినిమా తో మంచి విజయం వస్తుందని చాలా ఆశతో ఉన్నాడు. పైగా గీత ఆర్ట్స్ లో ఇది తనకి రెండో చిత్రం. మొదటి చిత్రం 100% లవ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

Follow us on Instagram

The post తండేల్‌ లో శివరాత్రి సంబరం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/experience-joy-of-shivaratri-at-naga-chaitanya-thandel-bunnyvas/feed/ 0