#RRR Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/rrr/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 17 Apr 2025 10:57:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #RRR Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/rrr/ 32 32 తారక్ నటనతో కుమ్మేసాడు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/tarak-impressed-with-his-acting-rajamoulis-interesting-comments/ https://filmybowl.com/tarak-impressed-with-his-acting-rajamoulis-interesting-comments/#respond Thu, 17 Apr 2025 10:57:22 +0000 https://filmybowl.com/telugu/?p=3655 దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. ముఖ్యంగా సింహాద్రి సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ డమ్ అందుకున్నాడు.. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ కి వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది.. వరుస ప్లాప్స్ ఇబ్బంది పడుతున్న టైం లో...

The post తారక్ నటనతో కుమ్మేసాడు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. ముఖ్యంగా సింహాద్రి సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ డమ్ అందుకున్నాడు.. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ కి వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది.. వరుస ప్లాప్స్ ఇబ్బంది పడుతున్న టైం లో ఎన్టీఆర్ తో రాజమౌళి యమదొంగ సినిమా చేసాడు.. ఆ సినిమా మరో కొత్త ఎన్టీఆర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది.. ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తాతకు తగ్గ మనవడి గా ఎన్టీఆర్ గుర్తింపు పొందాడు.

వీరమల్లు కోసం పవన్ యాక్షన్ కొరియోగ్రఫీ.. ఫ్యాన్స్ కి పండగే..!!

పేజీలకు పేజీలు డైలాగ్స్ సింగిల్ టేక్ లో చెప్పడం ఎన్టీఆర్ జ్ఞాపకశక్తికి నిదర్శనం..ఇక ఎన్టీఆర్, రాజమౌళి కాంబో లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”.. ఈ సినిమాను రాజమౌళి రాంచరణ్, ఎన్టీఆర్ తో కలిపి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కించాడు.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఈ సినిమాలో రాంచరణ్,ఎన్టీఆర్ పోటీ పడి మరీ నటించారు.. అయితే ఈ సినిమాలో వచ్చే కొమురం భీముడో సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు..

తాజాగా ఆ పాట లో ఎన్టీఆర్ నటన గురించి దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు..కొమురం భీముడో సాంగ్ తీయడానికి నేను ఏ మాత్రం కష్టపడలేదు..ఎందుకంటే ఆ సాంగ్ లో తారక్ పూనకం వచ్చినట్లు నటించాడు..చివరికి నుదిటి మీద, దవడ మీద చిన్న కదలికల్ని కూడా ఎంతో కచ్చితత్వం తో చేసి చూపించాడు..నేను కేవలం, కెమెరా, సాంగ్ పెట్టి వదిలేసాను మిగతాది అంతా తారక్ చూసుకున్నాడని జక్కన్న చెప్పుకొచ్చారు ..

The post తారక్ నటనతో కుమ్మేసాడు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tarak-impressed-with-his-acting-rajamoulis-interesting-comments/feed/ 0
RRR : ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కి రెండేళ్లు.. టీం ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! https://filmybowl.com/rrr-two-years-since-that-beautiful-moment-interesting-post-team/ https://filmybowl.com/rrr-two-years-since-that-beautiful-moment-interesting-post-team/#respond Wed, 12 Mar 2025 09:17:10 +0000 https://filmybowl.com/telugu/?p=3085 దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేదంటేనే అర్ధం చేసుకోవచ్చు.. దర్శకుడిగా ఆయన పనితనం ఏ రేంజ్ లో ఉంటుందో.. రాజమౌళి బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించారు…రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన బాహుబలి రెండు పార్టులు పాన్ ఇండియా వైడ్ అద్భుతం సృష్టించాయి.. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి బాహుబలితో...

The post RRR : ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కి రెండేళ్లు.. టీం ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేదంటేనే అర్ధం చేసుకోవచ్చు.. దర్శకుడిగా ఆయన పనితనం ఏ రేంజ్ లో ఉంటుందో.. రాజమౌళి బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించారు…రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన బాహుబలి రెండు పార్టులు పాన్ ఇండియా వైడ్ అద్భుతం సృష్టించాయి.. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి బాహుబలితో రికార్డు కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ బడా డైరెక్టర్స్ కి సైతం ఛాలెంజ్ విసిరారు.. ఇప్పటి వరకు బాలీవుడ్ లో బాహుబలిని తలదన్నే పీరియాడిక్ మూవీ రాలేదు.. ఈ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కించిన మరో బిగ్గెస్ట్ మూవీ “ఆర్ఆర్ఆర్”.. టాలీవుడ్ లోని ఇద్దరు బడా స్టార్స్ అయిన ఎన్టీఆర్, రాంచరణ్ తో రాజమౌళి ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమాతో రాజమౌళి మరో సంచలనం సృష్టించాడు.

SSMB : అలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మహేష్, రాజమౌళి మూవీ..?

ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఈ సారి ఇంటర్నేషనల్ క్రేజ్ సాధించాడు.. ఈ సినిమాతో ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్ అయిన “ఆస్కార్” సాధించి చరిత్ర సృష్టించాడు..బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి, గీత రచయిత చంద్రబోస్ కు ఆస్కార్ లభించింది.. ఈ అవార్డ్ లభించడంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది.. ఇదిలా ఉంటే ఈ అద్భుతమైన మూమెంట్ జరిగి రెండేళ్లు అవుతుంది అంటూ మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది..ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు..

SSMB అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ భారీ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది..

 

The post RRR : ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కి రెండేళ్లు.. టీం ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rrr-two-years-since-that-beautiful-moment-interesting-post-team/feed/ 0
SSMB : అలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మహేష్, రాజమౌళి మూవీ..? https://filmybowl.com/ssmb-mahesh-and-rajamoulis-movie-coming-out-against-such-a-backdrop/ https://filmybowl.com/ssmb-mahesh-and-rajamoulis-movie-coming-out-against-such-a-backdrop/#respond Wed, 12 Mar 2025 07:50:42 +0000 https://filmybowl.com/telugu/?p=3083 దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.. ఏకంగా ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే సొంతం.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు..”SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్లో 29 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు…సినిమాలోని మెయిన్...

The post SSMB : అలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మహేష్, రాజమౌళి మూవీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.. ఏకంగా ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే సొంతం.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు..”SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్లో 29 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు…సినిమాలోని మెయిన్ క్యాస్టింగ్ మొత్తం ఈ షెడ్యూల్ లో పాల్గొనగా అందులో మహేష్ కు సంబంధించిన ఓ వీడియో రీసెంట్ గా లీకవడంతో చిత్ర యూనిట్ రూల్స్ మరింత కఠినం చేసింది… సెట్స్ లోకి ఒక్క ఫోన్ కనిపించిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేలా రాజమౌళి టీం చర్యలు తీసుకుంటుంది.ఎప్పుడు లేని విధంగా రాజమౌళి స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.

“రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సినిమాను ఎలాగైనా సంవత్సరంన్నర లో పూర్తి చేయాలని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నాడని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎలాగైనా టైమ్ పడుతుంది కాబట్టి షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి చూస్తున్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.సినిమాలో మహేష్ పాత్ర కాశి లో మొదలవుతుందని సమాచారం.మహేష్ పాత్ర కాశీ నుంచి మొదలై ఆ తర్వాత అడవులకు వెళ్తుందట. అందుకే హైదరాబాద్ లో స్పెషల్ గా మణికర్ణిక ఘాట్ ను సెట్ వేస్తున్నారు.. ఆల్మోస్ట్ ఆ సెట్ వర్క్ కూడా పూర్తైనట్టు సమాచారం. మహేష్ అడవులకు వెళ్లడానికి గల కారణం కూడా కాశీతోనే ముడిపడి ఉంటుందని తెలుస్తుంది

రామాయణంలో ఆంజనేయుడి పాత్ర స్పూర్తితో రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాసుకున్నారని, అసలు మహేష్ అడవులకు ఎందుకు వెళ్లాడనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో మహేష్ బాబు తో పాటూ పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ భారీ ప్రెస్ మీట్ పెట్టనున్నారు..

 

The post SSMB : అలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మహేష్, రాజమౌళి మూవీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ssmb-mahesh-and-rajamoulis-movie-coming-out-against-such-a-backdrop/feed/ 0
ఎన్టీఆర్ పేరుతో ఫిఫా ఇంట్రెస్టింగ్ పోస్టర్.. తారక్ రియాక్షన్ ఇదే..!! https://filmybowl.com/interesting-fifa-poster-with-ntrs-name-this-is-taraks-reaction/ https://filmybowl.com/interesting-fifa-poster-with-ntrs-name-this-is-taraks-reaction/#respond Wed, 05 Feb 2025 13:48:52 +0000 https://filmybowl.com/telugu/?p=2425 దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది..జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని డివివీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివీవీ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్...

The post ఎన్టీఆర్ పేరుతో ఫిఫా ఇంట్రెస్టింగ్ పోస్టర్.. తారక్ రియాక్షన్ ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది..జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని డివివీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివీవీ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది…అంతేకాదు ఈ చిత్రం ఏకంగా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది.ఈ మూవీలోని నాటు నాటు అనే పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. దీంతో ఆస్కార్ వేదికగా నాటు నాటు సాంగ్‌ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది..

VD 12 : విజయ్ సినిమాకు తారక్ వాయిస్ ఓవర్.. ఫ్యాన్స్ కి పండగే..!!

ఈ పాటను రాసినందుకు రచయిత చంద్రబోస్ కు స్వరపరిచినందుకు కీరవాణికి ఆస్కార్ అవార్డ్ లభించింది..నాటు నాటు సాంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు… అంతర్జాతీయ స్థాయిలో ఈ పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.ఈ పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా నాటు నాటు స్టెప్పులే వైరల్ అయ్యేవి..అంతలా నాటు నాటు పాటకు ఆదరణ దక్కింది.తాజాగా ఈ పాటను ఫెడరేషన్‌ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌(ఫిఫా) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ముగ్గురు ఫుట్ బాల్‌ దిగ్గజాల పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఆ పోస్టర్‌లో ఫుట్‌బాల్ దిగ్గజాలు నేయ్‌మార్, టెవెజ్, రొనాల్డో ఫోటోలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా క్రియేట్ చేసింది. వీరి పేర్లలోని తొలి అక్షరాలతో ఎన్టీఆర్‌ పేరు వచ్చేలా పోస్టర్‌ను రూపొందించారు.

ఇందులో ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ స్టెప్పులు వేస్తున్నట్లు కనిపించారు. ఇది చూసిన జూనియర్ ఎ‍న్టీఆర్, ఆర్ఆర్ఆర్ టీం రియాక్ట్ అయ్యారు. ముగ్గురు ఫుట్ బాల్ దిగ్గజాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు..ఈ పోస్టర్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..

 

The post ఎన్టీఆర్ పేరుతో ఫిఫా ఇంట్రెస్టింగ్ పోస్టర్.. తారక్ రియాక్షన్ ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/interesting-fifa-poster-with-ntrs-name-this-is-taraks-reaction/feed/ 0
తారక్ నటనకు ఆ హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా.. ఒక్క సినిమా చేయాలని ఉందంటూ..!! https://filmybowl.com/that-hollywood-director-was-so-impressed-with-taraks-performance-that-he-said-he-wanted-to-make-only-one-film/ https://filmybowl.com/that-hollywood-director-was-so-impressed-with-taraks-performance-that-he-said-he-wanted-to-make-only-one-film/#respond Tue, 28 Jan 2025 13:22:58 +0000 https://filmybowl.com/telugu/?p=2267 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆర్ఆర్ఆర్’ మూవీలో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తో ప్రేక్షకులందరిని ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటకి వున్న క్రేజ్ మరొక ఎత్తు అని చెప్పాలి.. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రేక్షకులను ఊర్రూతలూగించింది.. ఈ పాట ప్రెస్టేజియస్ ఆస్కార్...

The post తారక్ నటనకు ఆ హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా.. ఒక్క సినిమా చేయాలని ఉందంటూ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆర్ఆర్ఆర్’ మూవీలో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తో ప్రేక్షకులందరిని ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటకి వున్న క్రేజ్ మరొక ఎత్తు అని చెప్పాలి.. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రేక్షకులను ఊర్రూతలూగించింది.. ఈ పాట ప్రెస్టేజియస్ ఆస్కార్ అవార్డ్ ని సైతం గెలుచుకుని ఇండియాన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి చేరింది.. ఈ పాటకు ఎన్టీఆర్, రాంచరణ్ స్టెప్స్ కి హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు.

ఎన్టీఆర్-నీల్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

ఈ సినిమాలో రామ్ చరణ్,ఎన్‌టీఆర్ ఇద్దరికి ఇద్దరు తమ అద్భుతమైన నటనతో అంతర్జాతీయంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.దీంతో ఇద్దరి హీరోల తదుపరి చిత్రాలపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గతంలో రామ్ చరణ్ హాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడన్న న్యూస్ గట్టిగా వినపడుతుంది. ఇందులో భాగంగా తాజాగా హాలీవుడ్ ‘సూపర్‌మ్యాన్’, ‘గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ’, ‘సూసైడ్ స్క్వాడ్’ వంటి సినిమాల దర్శకుడు జేమ్స్ గన్ ఈ విషయంపై చిన్న హింట్‌ ఇచ్చారు.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ  ‘RRR’ సినిమాలో పులితో ఎన్టీఆర్ సీన్స్ అద్భుతం అనిపించాయి, ఆయనతో పని చేయాలని నాకు ఎంతో ఆసక్తిగా ఉంది. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. తన నటనకు నేను ఫిదా అయిపోయాను. భవిష్యత్తులో అతనితో పని చేసే అవకాశం వస్తే ఎంతో ఆనందంగా చేస్తాను. అలాంటి అవకాశం కోసం నేను ఎదురుచూస్తున్న’ అని తన మనసులో మాట బయట పెట్టాడు. ప్రస్తుతం జేమ్స్ గన్ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

 

The post తారక్ నటనకు ఆ హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా.. ఒక్క సినిమా చేయాలని ఉందంటూ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/that-hollywood-director-was-so-impressed-with-taraks-performance-that-he-said-he-wanted-to-make-only-one-film/feed/ 0
రాజమౌళి: భీమ్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ అరుపుకి గూస్ బంప్స్ వచ్చాయి..!! https://filmybowl.com/rajamouli-ntrs-scream-in-bheem-sequence-gave-me-goose-bumps/ https://filmybowl.com/rajamouli-ntrs-scream-in-bheem-sequence-gave-me-goose-bumps/#respond Sat, 28 Dec 2024 15:35:54 +0000 https://filmybowl.com/telugu/?p=1733 దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన రీసెంట్  గ్లోబల్ హిట్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు  కలిసి నటించారు.. టాలీవుడ్ లో ఇద్దరు బడా స్టార్స్ తో రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ను తెరకెక్కించారు.ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది..అంతే కాదు ప్రపంచం గర్వించదగ్గ ఆస్కార్ అవార్డ్ కూడా దక్కించుకుంది ..ఒక తెలుగు సినిమాతో ప్రతిష్టాత్మక ఆస్కార్...

The post రాజమౌళి: భీమ్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ అరుపుకి గూస్ బంప్స్ వచ్చాయి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన రీసెంట్  గ్లోబల్ హిట్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు  కలిసి నటించారు.. టాలీవుడ్ లో ఇద్దరు బడా స్టార్స్ తో రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ను తెరకెక్కించారు.ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది..అంతే కాదు ప్రపంచం గర్వించదగ్గ ఆస్కార్ అవార్డ్ కూడా దక్కించుకుంది ..ఒక తెలుగు సినిమాతో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ సాధించి ప్రపంచ దిగ్గజ దర్శకుల జాబితాలో రాజమౌళి చేరారు..ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు..

సొంత కథతో రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో..?

దీంతో రాజమౌళి సినిమా అంటే ఎంత బడ్జెట్ పెట్టడానికి అయినా సరే నిర్మాతలు పోటీ పడుతున్నారు..రాజమౌళి తదుపరి సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో రాజమౌళి చాలా బిజీబిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో ఒక డాక్యుమెంటరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఈ డాక్యుమెంటరీ పై రాజమౌళి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

పోరాట వీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు దాదాపు ఒకే సమయంలో పుట్టారు. ఒకే సమయంలో ఇద్దరూ కనిపించకుండా వెళ్లిపోయారు. వారిద్దరూ ఒకచోట తారసపడితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ కథ పుట్టింది.సినిమాలో రామ్‌చరణ్‌ ఎంట్రీ సీన్‌ విషయంలో ఆలోచించినంతగా మరే చిత్రానికి ఆలోచించలేదు…ఆ సీన్‌ లో లుక్స్‌ పరంగా ఆ పాత్ర హీరోగా కనిపించినా యాక్షన్‌ పరంగా విలన్‌ గా కనిపిస్తుంది. ఫైట్‌ ఎలా ఉండాలో యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కు వివరించాను. ఎన్టీఆర్ ఎంట్రీ విషయంలో టైగర్ సీక్వెన్స్‌ చేయాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని. భీమ్‌ పాత్రతో అది కుదిరిందని రాజమౌళి తెలిపారు. తారక్‌ ఎంతో వేగంగా పరిగెత్తాడు. ఒక చోట జంప్‌ చేసే క్రమంలో నేను ఊహించిన షాట్‌ దొరికిందనిపించింది.జంతువుల వేగాన్ని అందుకోవడం కష్టం. దానికి తగ్గట్టు తొలుత యానిమేషన్‌ చేశాము. యానిమల్‌ ఉందని ఊహించుకొని ఎన్టీఆర్‌ యాక్ట్‌ చేయడం ఒకెత్తు అయితే, ఎంత వేగంతో పరిగెత్తాలన్నది మరో ఎత్తు. భీమ్‌ క్యారెక్టర్‌ ఫిజికల్‌గా స్ట్రాంగ్‌ అయినా ఎమోషన్‌ ఎక్కువ. టైగర్‌ అరుపుకి తగ్గట్టుగ్గా ఎన్టీఆర్ అరుపుతో తో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయని ఒక్క పులి కాదు రెండు పులులతో షూటింగ్‌ చేశాను అని రాజమౌళి తెలిపారు..

The post రాజమౌళి: భీమ్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ అరుపుకి గూస్ బంప్స్ వచ్చాయి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rajamouli-ntrs-scream-in-bheem-sequence-gave-me-goose-bumps/feed/ 0
సొంత కథతో రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో..? https://filmybowl.com/when-will-rajamoulis-film-with-his-own-story-come/ https://filmybowl.com/when-will-rajamoulis-film-with-his-own-story-come/#respond Sat, 28 Dec 2024 10:58:16 +0000 https://filmybowl.com/telugu/?p=1730 దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే సొంతం..ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి.. రాజమౌళి సినిమా వచ్చిన ప్రతి సారి ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతాయి.రాజమౌళి చివరిగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది..ఈ సినిమాతో ఇండియన్...

The post సొంత కథతో రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే సొంతం..ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి.. రాజమౌళి సినిమా వచ్చిన ప్రతి సారి ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతాయి.రాజమౌళి చివరిగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది..ఈ సినిమాతో ఇండియన్ సినీ హిస్టరీలో ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ సాధించి ప్రపంచ దిగ్గజ దర్శకుల జాబితాలో రాజమౌళి చేరారు..

తమన్ కి అసలైన అగ్ని పరీక్ష.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా..?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు.. దీంతో రాజమౌళి సినిమా అంటే ఎంత బడ్జెట్ పెట్టడానికి అయినా సరే నిర్మాతలు పోటీ పడుతున్నారు..రాజమౌళి తదుపరి సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో రాజమౌళి చాలా బిజీబిజీగా ఉన్నారు. మహేష్ బాబుతో రాజమౌళి గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. మిగిలిన దర్శకుల కంటే అయితే క్రియేటివ్ గా సీన్స్ క్రియేట్ చేయడంలో జక్కన్న ఎప్పుడు ముందు వుంటారు..కానీ రాజమౌళి సినిమా విషయంలో ఆ ఒక్కటే తక్కువవుతుంది..అదే సొంత కథతో సినిమా చేయకపోవడం.

రాజమౌళి సినిమా చేయాలంటే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించాల్సిందే. ఇప్పటి వరకూ రాజమౌళి సొంత కథతో ఒక్క సినిమా కూడా లేదు. తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ కి స్టోరీ అందించింది పృథ్వీరాజ్. ఆ తర్వాత తెరకెక్కించిన సింహాద్రి,సై,ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, బాహుబలి,ఆర్ఆర్ఆర్ వరకూ అన్ని సినిమాలకు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ లను అందించారు. మధ్యలో ఈగ సినిమాకి మాత్రం విజయేంద్ర ప్రసాద్ కేవలం కాన్సెప్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది..
ఆ కథని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం రాజమౌళి. అలాగే మర్యాద రామన్న కు ఎస్. ఎస్ కాంచి స్టోరీ ఇచ్చారు. ఆ కథను కూడా రాజమౌళి తనదైన శైలిలో మలిచారు .అలా ఆ రెండు సినిమాల పరంగా రాజమౌళి స్టోరీ రైటింగ్ లో పనీ చేసారు. సొంత కథతో సినిమా తీసే దర్శకుల జాబితాలో రాజమౌళి ఎప్పుడు చేరతారో చూడాలి..

The post సొంత కథతో రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/when-will-rajamoulis-film-with-his-own-story-come/feed/ 0
RRR : తారక్ ని కొరడాతో కొట్టిన చరణ్.. వీడియో వైరల్..? https://filmybowl.com/rrr-charan-whipping-tarak-video-viral/ https://filmybowl.com/rrr-charan-whipping-tarak-video-viral/#respond Fri, 27 Dec 2024 09:31:38 +0000 https://filmybowl.com/telugu/?p=1699 ఇండియన్ సినీ హిస్టరీలో ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు..మొదటి సారి ఒక తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టేజ్ పై ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించింది.. ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాడు..తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ విధంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరితో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇటు నందమూరి, అటు...

The post RRR : తారక్ ని కొరడాతో కొట్టిన చరణ్.. వీడియో వైరల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇండియన్ సినీ హిస్టరీలో ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు..మొదటి సారి ఒక తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టేజ్ పై ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించింది.. ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాడు..తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ విధంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరితో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇటు నందమూరి, అటు మెగా ఫ్యామిలీ అభిమానులను ఏ మాత్రం డిస్సపాయింట్ చేయకుండా ఇద్దరి ఫ్యాన్స్ అంచనాలు బ్యాలన్స్ చేస్తూ రాజమౌళి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.

పబ్లిక్ ప్లేస్ లో వున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో.. బన్నీపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..!!

ఈ సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం రోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉంటుంది.ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాకు రాజమౌళి ఓ డాక్యుమెంటరీ రూపొందించారు..”ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ “ అనే టైటిల్ తో వచ్చిన ఈ డాక్యుమెంటరీ రీసెంట్ గా మేకర్స్ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో రిలీజ్ చేసారు.. ఇందులో ఒక సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు..

కొమరం భీముడో అనే సాంగ్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టినప్పుడు అనుకోకుండా అతనికి ఆ కొరడా దెబ్బ గట్టిగా తగిలిందని వెంటనే రామ్ చరణ్ వచ్చి ఎన్టీఆర్ ని హగ్ చేసుకుంటాడు. దాంతో ఎన్టీఆర్ నాకేం తగలలేదు అంటూ నవ్వేస్తాడు. దాంతో రామ్ చరణ్ కూడా వెంటనే నవ్వేస్తాడు… ఇక ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వీళ్లిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది..

The post RRR : తారక్ ని కొరడాతో కొట్టిన చరణ్.. వీడియో వైరల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rrr-charan-whipping-tarak-video-viral/feed/ 0
ఆర్ఆర్ఆర్ : డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది… తెరవెనుక సీన్స్ అదిరిపోయాయిగా..!! https://filmybowl.com/rrr-the-trailer-of-the-documentary-is-here-behind-the-scene-scenes-are-full/ https://filmybowl.com/rrr-the-trailer-of-the-documentary-is-here-behind-the-scene-scenes-are-full/#respond Tue, 17 Dec 2024 14:12:57 +0000 https://filmybowl.com/telugu/?p=1489 దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, రాంచరణ్ ఈ సినిమాలో కలిసి నటించారు.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.. 2022 మార్చిలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాను హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లు సైతం ఎంతగానో మెచ్చుకున్నారు.. ఆర్ఆర్ఆర్...

The post ఆర్ఆర్ఆర్ : డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది… తెరవెనుక సీన్స్ అదిరిపోయాయిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, రాంచరణ్ ఈ సినిమాలో కలిసి నటించారు.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.. 2022 మార్చిలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాను హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లు సైతం ఎంతగానో మెచ్చుకున్నారు.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి.. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకం అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు తో పాటు ఆస్కార్ అవార్డు కూడా రావడంతో గ్లోబల్ వైడ్ గా తెలుగు సినిమాకు అరుదైన గౌరవం దక్కింది..

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ అనే అదిరిపోయే సాంగ్ కి గాను మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణికి అలాగే ప్రముఖ రచయిత చంద్రబోస్ కి ఆస్కార్ అవార్డ్స్ లభించాయి..ఇండియన్ సినీ హిస్టరీ లో ఓ తెలుగు సినిమాకి ఆస్కార్ రావడమనేది ఎంతో గొప్ప విషయం.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఇంతటి క్రేజ్ తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి పేరు  మారు మ్రోగి పోయింది.అంతటి సంచలనము సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.. అదేంటి ట్రైలర్ మళ్లీ రావడం ఏంటీ అనుకుంటున్నారా.అవును..ఈ మూవీకి సంబంధించిన బెస్ట్ ఎక్స పీరియన్స్ లను షేర్ చేసుకుంటూ ఆ సినిమా వెనక కథను తెలుపుతూ డాక్యుమెంటరీని దర్శకుడు రాజమౌళి సెట్ చేస్తున్నాడు..

ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..?

తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ ని ఈ నెల 20న కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు.ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్స్ తో ఈ మూవీ అనౌన్స అయినప్పుడు అందర్లోనూ ఎంతో ఎగ్జైట్మెంట్ కనిపించింది. దాని వెనక ఉన్న కథేంటీ.. ఆ మూవీ చిత్రీకరణ సమయంలో ఎదురైన టఫ్ మూమెంట్స్ ఏంటీ.. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఒపీనియన్ ఏంటీ అనేది ఈ డాక్యుమెంటరీలో మేకర్స్ చూపించనున్నారు… అలాగే ఈ సినిమాలో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న కొన్ని సన్నివేశాలను ఏ విధంగా చిత్రీకరించారు. అలాగే ఆస్కార్ వేదికపై ఎమోషనల్ మూమెంట్స్ ను కూడా మేకర్స్ చూపించబోతున్నారు.

The post ఆర్ఆర్ఆర్ : డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది… తెరవెనుక సీన్స్ అదిరిపోయాయిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rrr-the-trailer-of-the-documentary-is-here-behind-the-scene-scenes-are-full/feed/ 0