#RC16 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/rc16/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 04 Apr 2025 09:05:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #RC16 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/rc16/ 32 32 పెద్ది : ఇంకా రెండు రోజులే.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! https://filmybowl.com/peddi-only-two-days-get-ready-fans/ https://filmybowl.com/peddi-only-two-days-get-ready-fans/#respond Fri, 04 Apr 2025 09:05:00 +0000 https://filmybowl.com/telugu/?p=3443 గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో తన తరువాత సినిమాపై పూర్తి ఫోకస్ చేసాడు.. రాంచరణ్...

The post పెద్ది : ఇంకా రెండు రోజులే.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో తన తరువాత సినిమాపై పూర్తి ఫోకస్ చేసాడు.. రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి “ పెద్ది “ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసి చరణ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం రిలీజ్ చేశారు.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చరణ్ మాస్ లుక్ లో కనిపించారు..

బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

అయితే చరణ్ బర్త్ డే రోజునే ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ కావాల్సి వుంది.. కానీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.. ఉగాది కి అయినా వస్తుందనుకుంటే అప్పుడూ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది.. అయితే గ్లింప్స్ వీడియో పై మేకర్స్ ఇటీవల బిగ్ అప్డేట్ ఇచ్చారు.. పెద్ది ఫస్ట్ షాట్ పేరుతో వస్తున్న ఈ గ్లింప్స్ వీడియో ఏప్రిల్ 6 వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు..

తాజాగా సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఫస్ట్ షాట్ వీడియో రిలీజ్ కి ఇంకా రెండు రోజులే సమయం సిద్ధంగా ఉండాలంటూ ఫ్యాన్స్ కి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు..మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

The post పెద్ది : ఇంకా రెండు రోజులే.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/peddi-only-two-days-get-ready-fans/feed/ 0
గ్లోబల్ స్టార్ బర్త్డే ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్..!! https://filmybowl.com/big-surprise-for-fans-on-the-birthday-of-a-global-star/ https://filmybowl.com/big-surprise-for-fans-on-the-birthday-of-a-global-star/#respond Wed, 26 Mar 2025 18:46:59 +0000 https://filmybowl.com/telugu/?p=3316 గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఇటీవల ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాతో ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది..దీనితో మెగా ఫ్యాన్స్ కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రామ్ చరణ్ సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.. “RC 16” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న...

The post గ్లోబల్ స్టార్ బర్త్డే ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఇటీవల ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాతో ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది..దీనితో మెగా ఫ్యాన్స్ కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రామ్ చరణ్ సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.. “RC 16” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది..బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది..ఈ సినిమాలో కుస్తి, కబడ్డీ, క్రికెట్‌తో పాటు ఇంకా ఎన్నో ఆటలు ఈ సినిమాలో ఉంటాయని అయితే రాంచరణ్ ఈ సినిమాలో “ఆటకూలీగా” కనిపిస్తాడని సమాచారం..అయితే ఈ సినిమా పై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా RC16 నుంచి అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్టుగా న్యూస్ వైరల్ అయింది…

ఓటీటీలో అదరగొడుతున్న గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్..!!

దర్శకుడు బుచ్చి బాబు.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం RC 16 టైటిల్‌తో పాటు ఒక స్పెషల్ గ్లింప్స్ ను కూడా రెడీ చేస్తున్నారని, అందుకోసం సపరేట్‌గా ఓ ఫోటో షూట్ కూడా నిర్వహిస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..మార్చి 27 న రాంచరణ్ బర్త్డే సందర్భంగా ఉదయం 9.09 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాకు “పెద్ది” అనే టైటిల్ లాక్ చేశారని తెలుస్తుంది..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు

 

The post గ్లోబల్ స్టార్ బర్త్డే ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/big-surprise-for-fans-on-the-birthday-of-a-global-star/feed/ 0
RC16 : చరణ్ బర్త్డే ట్రీట్..గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..!! https://filmybowl.com/rc16-charans-birthday-treat-they-are-planning-it-very-carefully/ https://filmybowl.com/rc16-charans-birthday-treat-they-are-planning-it-very-carefully/#respond Tue, 25 Mar 2025 15:12:54 +0000 https://filmybowl.com/telugu/?p=3297 ఈ ఏడాది ప్రారంభంలోనే రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాతో ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది..దీనితో మెగా ఫ్యాన్స్ కు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రామ్ చరణ్ సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.. “RC 16” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న...

The post RC16 : చరణ్ బర్త్డే ట్రీట్..గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఈ ఏడాది ప్రారంభంలోనే రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాతో ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది..దీనితో మెగా ఫ్యాన్స్ కు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రామ్ చరణ్ సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.. “RC 16” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది..బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది..

పుష్ప 3 షూటింగ్ పై బిగ్ అప్డేట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!!

ఈ సినిమాలో కుస్తి, కబడ్డీ, క్రికెట్‌తో పాటు ఇంకా ఎన్నో ఆటలు ఈ సినిమాలో ఉంటాయని అయితే రాంచరణ్ ఈ సినిమాలో “ఆటకూలీగా” కనిపిస్తాడని సమాచారం..అయితే ఈ సినిమా పై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి..ఇదే సమయంలో మార్చ్ 27 న రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా RC16 నుంచి అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్టుగా న్యూస్ వైరల్ అవుతుంది..దర్శకుడు బుచ్చి బాబు.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం RC 16 టైటిల్‌తో పాటు ఒక స్పెషల్ గ్లింప్స్ ను కూడా రెడీ చేస్తున్నారని, అందుకోసం సపరేట్‌గా ఓ ఫోటో షూట్ కూడా నిర్వహిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

కానీ RC 16 గ్లిం ప్స్ అయితే కట్ చేసారు కాని మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ఇంకా మ్యూజిక్ ఇవ్వలేదు.ఇప్పటి నుండి వర్క్ స్టార్ట్ చేసిన చరణ్ బర్త్ డే నాటికి వర్క్ ఫినిష్ అవ్వకపోవచ్చు అని తెలుస్తోంది. కానీ చరణ్ బర్త్డే కి కచ్చితంగా స్పెషల్ అప్డేట్ వస్తుంది అని మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.. డిసప్పాయింట్ చేసే ఛాన్స్ లేదని కొందరు అంటున్నారు. గ్లింప్స్ వచ్చినా రాకపోయినా ఆర్సీ 16 టైటిల్ రివీల్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.అయితే ఈ సినిమాకు “పెద్ది” అనే టైటిల్ లాక్ చేశారని తెలుస్తుంది..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు

 

The post RC16 : చరణ్ బర్త్డే ట్రీట్..గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-charans-birthday-treat-they-are-planning-it-very-carefully/feed/ 0
RC16: భారీ యాక్షన్ సీక్వెన్స్ లోడింగ్.. బుచ్చి బాబు ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/rc16-huge-action-sequence-loading-buchi-babus-plan-is-a-success/ https://filmybowl.com/rc16-huge-action-sequence-loading-buchi-babus-plan-is-a-success/#respond Sun, 23 Mar 2025 11:49:30 +0000 https://filmybowl.com/telugu/?p=3267 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ’గేమ్ ఛేంజర్’ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ ఈ సినిమాకు మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ రావడంతో “ గేమ్ ఛేంజర్ “ సినిమా డిజాస్టర్ గా నిలిచింది..ప్రస్తుతం రాంచరణ్ తన ఫోకస్...

The post RC16: భారీ యాక్షన్ సీక్వెన్స్ లోడింగ్.. బుచ్చి బాబు ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ’గేమ్ ఛేంజర్’ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ ఈ సినిమాకు మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ రావడంతో “ గేమ్ ఛేంజర్ “ సినిమా డిజాస్టర్ గా నిలిచింది..ప్రస్తుతం రాంచరణ్ తన ఫోకస్ అంతా తరువాత సినిమాపై పెట్టాడు.. రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘RC-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

దేవర : జపాన్ చేరుకున్న ఎన్టీఆర్.. గ్రాండ్ ప్రమోషన్ షురూ..!!

అలాగే ఈ సినిమాలో జగపతి బాబు, దివ్వేంద్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు…ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘RC16’ షూటింగ్ స్టార్ట్ కాగా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.. ఈ సినిమాలో రాంచరణ్ “ఆట కూలీగా” నటిస్తున్నాడు..బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు మరింత హైప్ జోడిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు..

ఈ సినిమా తరువాత రాంచరణ్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ మూవీ చేయనున్నాడు.. రంగస్థలం రేంజ్ లో ఈ సినిమా ఉండనుంది..ప్రస్తుతం ఈ సినిమా స్టోరీని బిల్డ్ చేసే పనిలో సుకుమార్ వున్నారు..పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్.. గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో చేసే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

 

The post RC16: భారీ యాక్షన్ సీక్వెన్స్ లోడింగ్.. బుచ్చి బాబు ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-huge-action-sequence-loading-buchi-babus-plan-is-a-success/feed/ 0
RC16 : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ బర్త్డే బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/rc16-good-news-for-fans-charans-birthday-big-update/ https://filmybowl.com/rc16-good-news-for-fans-charans-birthday-big-update/#respond Fri, 21 Mar 2025 13:36:51 +0000 https://filmybowl.com/telugu/?p=3242 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు..గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా నిలవడంతో రాంచరణ్ తన తరువాత సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు.. ప్రస్తుతం రాంచరణ్ “RC16” షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నాడు..బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా సినిమాగా ఈ మూవీ తెర కెక్కుతుంది.గత నెల ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైనఈ సినిమా షూటింగ్...

The post RC16 : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ బర్త్డే బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు..గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా నిలవడంతో రాంచరణ్ తన తరువాత సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు.. ప్రస్తుతం రాంచరణ్ “RC16” షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నాడు..బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా సినిమాగా ఈ మూవీ తెర కెక్కుతుంది.గత నెల ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైనఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది..

ది ప్యారడైజ్ : నాని కొత్త సినిమా షూటింగ్ కు బ్రేక్.. కారణం అదేనా..?

అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు..ఈ సినిమాలో రాంచరణ్ “ఆట కూలీగా” కనిపించనున్నట్లు సమాచారం.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ సినిమా తరువాత రాంచరణ్ దర్శకుడు సుకుమార్ తో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు… RC 16 సినిమాతో చరణ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు..అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో దెబ్బతిన్న రామ్ చరణ్‌ అదే సంక్రాంతికి మాస్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం..

ఇదిలా ఉంటే మార్చి 27న రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాంచరణ్ సినిమా అంటే ఫ్యాన్స్ లో ఓ రేంజ్ ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి.. చరణ్ కి రంగస్థలం రేంజ్ హిట్ పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. పాత్ర ఎలాంటిది అయినా చరణ్ తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటాడు.. దీనితో మేకర్స్ సైతం చరణ్ కోసం ఛాలెంజింగ్ పాత్ర సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది..

 

The post RC16 : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ బర్త్డే బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-good-news-for-fans-charans-birthday-big-update/feed/ 0
RC16 : అలాంటి పాత్రలో రాంచరణ్.. ఫ్యాన్స్ కి పండగే..! https://filmybowl.com/rc16-ram-charan-in-such-a-role-is-a-feast-for-the-fans/ https://filmybowl.com/rc16-ram-charan-in-such-a-role-is-a-feast-for-the-fans/#respond Sat, 15 Mar 2025 16:46:53 +0000 https://filmybowl.com/telugu/?p=3150 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “RC16”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమా, రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా, పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతుంది.రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ మళ్లీ అలాంటీ నేటివిటీ నేపథ్యంలో కనిపించబోతున్నాడన్న టాక్ వైరల్ అవుతుంది… ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లుక్స్...

The post RC16 : అలాంటి పాత్రలో రాంచరణ్.. ఫ్యాన్స్ కి పండగే..! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “RC16”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమా, రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా, పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతుంది.రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ మళ్లీ అలాంటీ నేటివిటీ నేపథ్యంలో కనిపించబోతున్నాడన్న టాక్ వైరల్ అవుతుంది… ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

కార్తీ “ఖైదీ 2” మరింత ఆలస్యం.. కారణం అదేనా..?

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్ కలిసి గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి..ఈ సినిమా లోని ప్రత్యేకత ఏమిటంటే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఒక ఆట చుట్టూ నడుస్తుంటాయి. కానీ RC16 మాత్రం ఆ నిబంధనను బ్రేక్ చేసి, క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వేరువేరు ఆటలను కథలో మిక్స్ చేస్తుందట.ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ‘ఆట కూలీ’గా ఉంటుందని సమాచారం.. ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన కోచ్ పాత్ర ఉందని తెలుస్తుంది..ఆ క్యారెక్టర్‌ను కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పోషించబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ఆయనతో పాటు జగపతిబాబు, మేఘన్ రాజ్ వంటి నటులు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కథ కేవలం స్పోర్ట్స్ బేస్డ్ మాత్రమే కాదు ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్, ఎమోషన్ సీన్స్ కూడా వుంటాయని తెలుస్తుంది..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.. గేమ్ ఛేంజర్ ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు..

 

The post RC16 : అలాంటి పాత్రలో రాంచరణ్.. ఫ్యాన్స్ కి పండగే..! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-ram-charan-in-such-a-role-is-a-feast-for-the-fans/feed/ 0
చరణ్ చూపు.. బాలీవుడ్ వైపు.. భారీ మూవీ సెట్ చేస్తున్నాడా..? https://filmybowl.com/charan-is-looking-towards-bollywood-is-he-setting-up-a-big-movie/ https://filmybowl.com/charan-is-looking-towards-bollywood-is-he-setting-up-a-big-movie/#respond Wed, 12 Mar 2025 13:25:39 +0000 https://filmybowl.com/telugu/?p=3094 టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో “ గేమ్ ఛేంజర్ “ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేసాడు..ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ...

The post చరణ్ చూపు.. బాలీవుడ్ వైపు.. భారీ మూవీ సెట్ చేస్తున్నాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో “ గేమ్ ఛేంజర్ “ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేసాడు..ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ ప్రేక్షకులు ఉహించుకున్న స్థాయిలో సినిమా లేకపోవడంతో గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని రాంచరణ్ ప్రయత్నిస్తున్నాడు.. రాంచరణ్ ప్రస్తుతం తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

బ్లాక్ బస్టర్ ” ఛావా” ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే..?

ఇదిలా ఉంటే ఈ సినిమా బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఈ సినిమా పూర్తయిన వెంటనే చరణ్ సుకుమార్  సినిమాలో బిజీ కానున్నాడు..అయితే ఆ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ మరింత సమయం పట్టేలా ఉన్నట్లు తెలుస్తుంది.ఈలోపు చరణ్ మరో సినిమా చేయాలని చూస్తున్నాడు..టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు అందరూ బిజీగా ఉండడంతో చరణ్ బాలీవుడ్ వైపు  దృష్టి సారించినట్లు తెలుస్తుంది..

తనకి అత్యంత సన్నిహితుడు అయిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెనతో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.రాంచరణ్ కి మధు మంతెనతో మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది. ముంబై వెళ్ళినప్పుడల్లా మధు మంతెనను కలవకుండా మాత్రం తిరిగిరారు. ప్రస్తుతానికి మధు మంతెన ఒక భారీ మూవీ స్క్రిప్ట్ చరణ్ కోసం సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం.బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు ఈ సినిమా తెరకెక్కించనున్నారని సమాచారం.. అయితే ఈ విషయంపై త్వరలో క్లారిటీ రానుంది..

 

The post చరణ్ చూపు.. బాలీవుడ్ వైపు.. భారీ మూవీ సెట్ చేస్తున్నాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/charan-is-looking-towards-bollywood-is-he-setting-up-a-big-movie/feed/ 0
RC16 : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న చరణ్..!! https://filmybowl.com/rc16-charan-is-going-to-give-a-big-surprise-to-the-fans/ https://filmybowl.com/rc16-charan-is-going-to-give-a-big-surprise-to-the-fans/#respond Mon, 10 Mar 2025 08:16:05 +0000 https://filmybowl.com/telugu/?p=3051 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ భారీ సినిమాతో రాంచరణ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ అంచనాల నడుమ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రొటిన్ స్క్రీన్ ప్లే, రొటీన్ కథ తో ఈ తెరకెక్కడంతో ఈ సినిమా ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.....

The post RC16 : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న చరణ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ భారీ సినిమాతో రాంచరణ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ అంచనాల నడుమ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రొటిన్ స్క్రీన్ ప్లే, రొటీన్ కథ తో ఈ తెరకెక్కడంతో ఈ సినిమా ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.. దీనితో ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.’గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ తో మెగా అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.ఆ సినిమా ఫలితం రాంచరణ్ ని సైతం డిస్సపాయింట్ చేసింది..ఫ్యాన్స్ కి ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ మూవీ గిఫ్ట్ గా ఇవ్వాలని రామ్ చరణ్ తన తరువాత సినిమాపై పూర్తి ఫోకస్ చేస్తున్నాడు.

రికార్డు ధరకు “అఖండ 2” డిజిటల్ రైట్స్..!!

రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడు. చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుంది…చిత్ర యూనిట్ ఇటీవల నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.ప్రస్తుతం Rc16 షూటింగ్ యమా స్పీడ్ గా జరుగుతుంది.గ్రాఫిక్స్ వర్క్స్ ఏమి లేకపోవడంతో షూటింగ్ ను దర్శకుడు బుచ్చిబాబు శరవేగంగా చేస్తున్నాడు…బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ దర్శకుడు బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నాడు.. దర్శకుడు బుచ్చి బాబు కి ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం దొరికింది. దీంతో మేకింగ్ త్వరగా అయిపోతుంది.

అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలని చరణ్ చూస్తున్నట్లు సమాచారం..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి..

 

The post RC16 : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న చరణ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-charan-is-going-to-give-a-big-surprise-to-the-fans/feed/ 0
RC 16: జాన్వీకి మేకర్స్ బిగ్ సర్ప్రైజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/rc-16-makers-big-surprise-for-janhvi-the-first-look-poster-is-amazing/ https://filmybowl.com/rc-16-makers-big-surprise-for-janhvi-the-first-look-poster-is-amazing/#respond Thu, 06 Mar 2025 08:58:00 +0000 https://filmybowl.com/telugu/?p=2979 బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది..ఈ అందాల భామ చాలా తక్కువ సమయంలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.బాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ తో పాటు పెర్ఫార్మన్స్ బేస్డ్ రోల్స్ కూడా చేస్తూ అదరగొట్టింది..గత ఏడాది మ్యాన్...

The post RC 16: జాన్వీకి మేకర్స్ బిగ్ సర్ప్రైజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది..ఈ అందాల భామ చాలా తక్కువ సమయంలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.బాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ తో పాటు పెర్ఫార్మన్స్ బేస్డ్ రోల్స్ కూడా చేస్తూ అదరగొట్టింది..గత ఏడాది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాతో ఈ భామ టాలీవుడ్‌ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది..జాన్వీ కపూర్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..

హిందీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న ” గేమ్ ఛేంజర్”..!!

ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “RC 16”లో కూడా ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే నేడు (మార్చి 6) ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు.. ఈ హాట్ బ్యూటీ నేడు 28వ వసంతంలోకి అడుగుపెడుతోంది.ఈ సందర్భంగా జాన్వీకపూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తు “RC16”చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో జాన్వీకపూర్ కుడి చేత్తో మేకపిల్లను ఎత్తుకోగా, ఎడమ చేత్తో గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

The post RC 16: జాన్వీకి మేకర్స్ బిగ్ సర్ప్రైజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc-16-makers-big-surprise-for-janhvi-the-first-look-poster-is-amazing/feed/ 0
RC16 : చరణ్ మూవీ కోసం సిద్ధమవుతున్న శివన్న..!! https://filmybowl.com/rc16-shivanna-is-preparing-for-charans-movie/ https://filmybowl.com/rc16-shivanna-is-preparing-for-charans-movie/#respond Wed, 05 Mar 2025 10:19:54 +0000 https://filmybowl.com/telugu/?p=2960 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫలితం నిరాశ పరిచింది..దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలానే కసితో ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలు...

The post RC16 : చరణ్ మూవీ కోసం సిద్ధమవుతున్న శివన్న..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫలితం నిరాశ పరిచింది..దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలానే కసితో ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు .ఇందులో చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “RC16 “..పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రలను పోషిస్తున్నారు..

SSMB : రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్..సెట్స్ లోకి అడుగుపెడుతున్న ఆ స్టార్ హీరో..!!

అలాగే కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ శివన్న లుక్‌ టెస్ట్‌ని కూడా పూర్తి చేసింది. ఇక త్వరలోనే శివన్న షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా సర్ప్రెసింగ్ వీడియోతో తెలిపారు.దర్శకుడు బుచ్చిబాబు ఈ మూవీ కోసం బాగా కష్టపడుతున్నాడు…ఈ సినిమా కథలో భాగంగా.. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం…

ఈ షూటింగ్ కోసం మూవీ టీం ఇప్పటికే అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది.అనుమతులు వచ్చిన వెంటనే సినిమా షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది.. అలాగే ఢిల్లీ లోని జమా మసీదు వద్ద కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

 

The post RC16 : చరణ్ మూవీ కోసం సిద్ధమవుతున్న శివన్న..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-shivanna-is-preparing-for-charans-movie/feed/ 0