RaviTeja Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/raviteja/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 03 Mar 2025 16:25:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg RaviTeja Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/raviteja/ 32 32 ఆ క్లాస్ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమవుతున్న రవితేజ..!! https://filmybowl.com/ravi-teja-is-preparing-for-a-movie-with-that-classy-director/ https://filmybowl.com/ravi-teja-is-preparing-for-a-movie-with-that-classy-director/#respond Mon, 03 Mar 2025 16:25:06 +0000 https://filmybowl.com/telugu/?p=2931 మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. అయితే గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో రవితేజ ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన “మిస్టర్ బచ్చన్“ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ ప్రేక్షకులు అంతగా ఆకట్టుకోలేదు.. ప్రస్తుతం రవితేజ ‘మాస్‌ జాతర’ అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. భాను...

The post ఆ క్లాస్ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమవుతున్న రవితేజ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. అయితే గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో రవితేజ ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన “మిస్టర్ బచ్చన్“ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ ప్రేక్షకులు అంతగా ఆకట్టుకోలేదు.. ప్రస్తుతం రవితేజ ‘మాస్‌ జాతర’ అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.మే 9న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఈ సినిమాలో రవితేజ సరసన క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

“ఛావా”కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. స్పందించిన నిర్మాత..!!

ఈ సినిమా తర్వాత రవితేజ చేయబోయే సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతుంది..నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి వంటి క్లాస్‌ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్‌ తిరుమల కథను రవితేజ ఓకే చేశారని న్యూస్ వైరల్ అవుతుంది..అయితే కిశోర్‌ తిరుమల సినిమాలు చాలా క్లాస్ గా ఉంటాయి..మరి రవితేజ వంటి మాస్‌ హీరతో ఈ క్లాస్ డైరెక్టర్ ఎలాంటి సినిమా చేస్తాదనేది తెలియాల్సి వుంది..

ఇదిలా ఉంటే రవితేజకు గతంలో “ ధమాకా” వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు త్రినాథరావు నక్కిన రవితేజతో మరో సినిమా చేసేందుకు సిద్ధంగా వున్నాడు.. ఈ సినిమా “ డబుల్ ధమాకా “ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ధమాకాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

 

The post ఆ క్లాస్ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమవుతున్న రవితేజ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ravi-teja-is-preparing-for-a-movie-with-that-classy-director/feed/ 0
“డబుల్ ధమాకా” తో వస్తున్న రవితేజ.. ఈ సారి అంతకు మించి..!! https://filmybowl.com/ravi-teja-is-coming-with-double-dhamaka-this-time-it-goes-beyond-that/ https://filmybowl.com/ravi-teja-is-coming-with-double-dhamaka-this-time-it-goes-beyond-that/#respond Wed, 26 Feb 2025 11:59:09 +0000 https://filmybowl.com/telugu/?p=2815 మాస్ మహారాజా రవితేజ నటించిన “ ధమాకా “ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.. 2022లో వచ్చిన ఈ ‘ధమాకా’ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు..ఈ సినిమాతో రవితేజ తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్...

The post “డబుల్ ధమాకా” తో వస్తున్న రవితేజ.. ఈ సారి అంతకు మించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మాస్ మహారాజా రవితేజ నటించిన “ ధమాకా “ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.. 2022లో వచ్చిన ఈ ‘ధమాకా’ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు..ఈ సినిమాతో రవితేజ తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..అంతేకాదు రవితేజ కెరియర్ లోనే మొదటి రూ.100 కోట్ల గ్రాస్ వసూల్ సినిమాగా “ధమాకా’ నిలిచింది. అంతే కాదు నటి శ్రీలీలకి కూడా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.అయితే ఈ సినిమా తర్వాత రవితేజకు మళ్ళీ ఇప్పటివరకు ఆ రేంజ్ హిట్ లభించలేదు.

హను-మాన్ దర్శకుడితో ప్రభాస్ భారీ పాన్ ఇండియా మూవీ..?

ఇదిలా ఉంటే రవితేజ త్వరలోనే ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి…అలాగే దర్శకుడు త్రినాధ రావు నక్కిన కూడా ‘మజాకా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. “మజాకా” సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన త్రినాధ రావు నక్కిన తన నెక్స్ట్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపారు.

మొదట మజాకా సినిమాకి సీక్వెల్ తీద్దాం అని అనుకున్నాము. డబుల్ మజాకా అని టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. కాని భవిష్యత్తులో అది రూపు దిద్దుకుంటుందో లేదో అనే అనుమానంతో ప్రస్తుతానికి ఆపేసాము. ఇక ఇప్పుడు రవితేజకి నేను ఒక కథ చెప్పాను. అది ధమాకాకు మించి ఉంటుంది. దానికి “డబుల్ ధమాకా” అని టైటిల్ పెట్టాలనుకున్నాము. సినిమా కథ రవితేజ గారికి నచ్చడంతో ఆయన కూడా ఓకే చెప్పారు. దీంతో ధమాకా సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాము అని త్రినాధ రావు తెలిపారు.

 

The post “డబుల్ ధమాకా” తో వస్తున్న రవితేజ.. ఈ సారి అంతకు మించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ravi-teja-is-coming-with-double-dhamaka-this-time-it-goes-beyond-that/feed/ 0
ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!! https://filmybowl.com/this-is-not-that-super-hit-movie-this-is-the-movie-in-ravi-tejas-lineup/ https://filmybowl.com/this-is-not-that-super-hit-movie-this-is-the-movie-in-ravi-tejas-lineup/#respond Wed, 29 Jan 2025 12:05:25 +0000 https://filmybowl.com/telugu/?p=2282 మాస్ మహారాజ్ రవితేజ గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో వచ్చిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఆ తరువాత రవితేజ చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి.. దీనితో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని రవితేజ చూస్తున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో మాస్ మహారాజ రవితేజ దూసుకుపోతున్నారు.ప్రెజెంట్ రవితేజ “మాస్ జాతర“అనే సినిమా మీద...

The post ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మాస్ మహారాజ్ రవితేజ గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో వచ్చిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఆ తరువాత రవితేజ చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి.. దీనితో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని రవితేజ చూస్తున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో మాస్ మహారాజ రవితేజ దూసుకుపోతున్నారు.ప్రెజెంట్ రవితేజ “మాస్ జాతర“అనే సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ షూటింగ్ లో రవితేజకు గాయాలు కావడంతో షూటింగ్ కాస్త ఆలస్యమైంది.శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు..

SSMB : స్టార్ బ్యూటి ప్రియాంకచోప్రా కు భారీ రెమ్యూనరేషన్..?

ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు..రవితేజ నటనలో ఉండే ఎనర్జీ,అలాగే కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “మాస్ జాతర” చిత్రంలోని సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు థియేటర్లలో అసలైన పండగను అందించబోతున్నాయి.ఈ చిత్రాన్ని మేకర్స్ మే 9 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..ఇదిలా ఉంటే రవితేజ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

శైలేష్ కొలను తెరకెక్కించిన  ‘హిట్’ ప్రాంఛైజ్ లో రవితేజ భాగం అవ్వబోతున్నాడు అనే ప్రచారం మొదలైంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలో విశ్వక్సేన్, హిట్ 2 సినిమాలో అడవి శేషు నటించగా మూడవ పార్ట్ లో నాని నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక నాలుగవ పార్ట్ లో రవితేజ నటించబోతున్నాడు అనే న్యూస్ వైరల్ అవుతుంది.. అయితే ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని తాజాగా హిట్ మూవీ టీం నుంచి సమాచారం అందింది… ఇదిలా ఉండగా రవితేజ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది… మ్యాడ్ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ చెప్పిన కథకు రవితేజ ఫిదా అయ్యారని సమాచారం..నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

 

The post ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/this-is-not-that-super-hit-movie-this-is-the-movie-in-ravi-tejas-lineup/feed/ 0
“మాస్ జాతర” గ్లింప్స్ అదిరిందిగా..వింటేజ్ రవితేజ కంబ్యాక్ గ్యారెంటీ..!! https://filmybowl.com/mass-jatara-glimpses-are-amazing-vintage-ravi-tejas-comeback-is-guaranteed/ https://filmybowl.com/mass-jatara-glimpses-are-amazing-vintage-ravi-tejas-comeback-is-guaranteed/#respond Sun, 26 Jan 2025 09:10:31 +0000 https://filmybowl.com/telugu/?p=2220 టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించే రవితేజ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో చేసిన వాల్తేరు వీరయ్య సినిమా తరువాత రవితేజ చేసిన రావణాసురుడు, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.ధమాకా రేంజ్ సక్సెస్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు..రవితేజ...

The post “మాస్ జాతర” గ్లింప్స్ అదిరిందిగా..వింటేజ్ రవితేజ కంబ్యాక్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించే రవితేజ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో చేసిన వాల్తేరు వీరయ్య సినిమా తరువాత రవితేజ చేసిన రావణాసురుడు, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.ధమాకా రేంజ్ సక్సెస్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు..రవితేజ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ “మాస్ జాతర”…మనదే ఇదంతా.. అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

బాలయ్యకు తారక్ అభినందనలు.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!!

రవితేజ నటనలో ఉండే ఎనర్జీ, టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “మాస్ జాతర” చిత్రంలోని సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు థియేటర్లలో అసలైన పండగను అందించబోతున్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం చిత్ర యూనిట్ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది..నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా రిలీజ్ చేసిన  గ్లింప్స్ వీడియో అదిరిపోయింది.వింటేజ్ మాస్ రవితేజని సినిమాలో చూస్తారని మేకర్స్ ప్రకటించారు. మాస్ ఎలివేషన్స్, పోలీసాఫీసర్ గా యాక్షన్ సీన్స్ తో పాటు రవితేజ కామిక్ టైమింగ్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చూపించారు..ఈ సినిమాతో రవితేజ మాస్ కంబ్యాక్ గ్యారెంటీ అని తెలుస్తుంది..

 

The post “మాస్ జాతర” గ్లింప్స్ అదిరిందిగా..వింటేజ్ రవితేజ కంబ్యాక్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/mass-jatara-glimpses-are-amazing-vintage-ravi-tejas-comeback-is-guaranteed/feed/ 0
రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/ravi-tejas-mass-jatara-begins-the-latest-poster-is-amazing/ https://filmybowl.com/ravi-tejas-mass-jatara-begins-the-latest-poster-is-amazing/#respond Fri, 24 Jan 2025 10:23:49 +0000 https://filmybowl.com/telugu/?p=2183 టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించే రవితేజ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో చేసిన వాల్తేరు వీరయ్య  సినిమా తరువాత రవితేజ చేసిన రావణాసురుడు, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.ధమాకా రేంజ్ సక్సెస్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు..రవితేజ...

The post రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించే రవితేజ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో చేసిన వాల్తేరు వీరయ్య  సినిమా తరువాత రవితేజ చేసిన రావణాసురుడు, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.ధమాకా రేంజ్ సక్సెస్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు..రవితేజ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ “మాస్ జాతర”…మనదే ఇదంతా.. అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవితేజ నటనలో ఉండే ఎనర్జీ, టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “మాస్ జాతర” చిత్రంలోని సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు థియేటర్లలో అసలైన పండగను అందించబోతున్నాయి.

స్పిరిట్ : అదంతా ఫేక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “మాస్ జాతర” నుంచి తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది.రవన్న మాస్ దావత్ షురూ రా భయ్ అంటూ ఒక క్రేజీ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సినిమా నుంచి “మాస్ రాంపేజ్ గ్లింప్స్”ను రవితేజ బర్త్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ స్పెషల్ గ్లింప్స్‌తో రవితేజ బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు.. లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

రవితేజ భోజనానికి ముందు కూర్చున్న స్టిల్ అదిరిపోయింది..రౌడీలను చితకబాదిన అనంతరం మాస్ బిహేవియర్ తో భోజనం ముందు కూర్చున్న రవితేజ . మీసం మెలేస్తూ కోరగా చూస్తున్న లుక్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంది…ఈ సినిమాలో రవితేజ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ధమాకా అనంతరం వీరి కాంబినేషన్లో వస్తున్న మరో సినిమా కావడంతో మ్యూజిక్ పై మంచి అంచనాలు ఉన్నాయి

The post రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ravi-tejas-mass-jatara-begins-the-latest-poster-is-amazing/feed/ 0
మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/mass-jatara-ravi-teja-latest-movie-big-update-viral/ https://filmybowl.com/mass-jatara-ravi-teja-latest-movie-big-update-viral/#respond Tue, 21 Jan 2025 12:53:24 +0000 https://filmybowl.com/telugu/?p=2148 టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఐదు పదుల వయసు వున్న ఇంకా అదే ఎనర్జీతో రవితేజ సినిమాలు చేస్తున్నాడు.. అయితే ప్రస్తుతం రవితేజ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఆ తరువాత వచ్చిన ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి.....

The post మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఐదు పదుల వయసు వున్న ఇంకా అదే ఎనర్జీతో రవితేజ సినిమాలు చేస్తున్నాడు.. అయితే ప్రస్తుతం రవితేజ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఆ తరువాత వచ్చిన ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి.. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.

జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!!

ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా తన 75 వ సినిమాను భాను భోగవరపు డైరెక్షన్‌లో చేస్తున్నాడు.. ఈ సినిమాకు ‘మాస్ జాతర’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టడం జరిగింది.. ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది..ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సాయి సౌజన్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మే9న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. రవితేజ పుట్టిన రోజు(జనవరి 26న) కానుకగా ఈ సినిమా నుంచి సాలీడ్ అప్డేట్ రానున్నట్లు సమాచారం. బర్త్‌డే స్పెషల్‌లో భాగంగా టీజర్‌ కట్‌ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

 

The post మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/mass-jatara-ravi-teja-latest-movie-big-update-viral/feed/ 0
ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..? https://filmybowl.com/all-the-hopes-are-on-that-hero-will-that-hero-give-a-chance/ https://filmybowl.com/all-the-hopes-are-on-that-hero-will-that-hero-give-a-chance/#respond Wed, 27 Nov 2024 09:14:13 +0000 https://filmybowl.com/telugu/?p=1087 టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న పూరీ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరీ కెరీర్ డౌన్ ఫాల్ అయింది.. పెద్ద హీరోలు పట్టించుకోవడమే మానేశారు.. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ...

The post ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న పూరీ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరీ కెరీర్ డౌన్ ఫాల్ అయింది.. పెద్ద హీరోలు పట్టించుకోవడమే మానేశారు.. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రామ్ పూరీకి ఛాన్స్ ఇచ్చాడు.. దీనితో పూరీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కించాడు.. ఈ సినిమా కూడా పూరీ కెరీర్ ని కాపాడలేకపోయింది.. ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి అప్పులన్నీ తీర్చేసిన పూరి జగన్నాథ్ ని ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు మళ్ళీ అప్పుల్లోకి నెట్టేశాయి..

బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!!

విజయ్ దేవరకొండ తో మొదలెట్టిన ‘జె జీఎం'(జన గణ మన) మధ్యలోనే ఆగిపోయింది. ముంబైలో ఆ సినిమాని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ ‘లైగర్’ రిజల్ట్ తర్వాత ఫైనాన్షియర్స్ డ్రాప్ అవ్వడంతో.. పూరి ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టాడు.మరోపక్క ‘డబుల్ ఇస్మార్ట్’ కి డిజాస్టర్ టాక్ వచ్చినా బిజినెస్ మాత్రం బాగానే జరిగింది. కానీ అవి ‘లైగర్’ నష్టాలు తీర్చడానికే సరిపోయాయి. పూరితో సినిమా చేయాలనే ఆశతో నిరంజన్ రెడ్డి ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ రైట్స్ ని భారీ రేట్ కి కొనేసి నష్టాలపాలయ్యారు. అందువల్ల పూరి.. నిరంజన్ రెడ్డికి ఓ సినిమా చేసి పెట్టి ఆదుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.కానీ పూరీకి హీరోలు సెట్ అవ్వడం లేదు.

రవితేజ కోసం పూరి కథ సిద్ధం చేసుకున్నాడు. ఇది పొలిటికల్ టచ్ ఉన్న యాక్షన్ మూవీ అని సమాచారం.కానీ రవితేజ కూడా ఇప్పుడు ప్లాపుల్లో కూరుకుపోయాడు… అలాగే రవితేజ లైనప్ లో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.దీనితో రవితేజతో సినిమా తీయడం పూరీకి ఇప్పట్లో కష్టమే అని తెలుస్తుంది.అయితే నిర్మాత నిరంజన్ రెడ్డి వద్ద తేజ సజ్జ డేట్స్ ఉన్నాయని సమాచారం.కానీ తేజ సజ్జ కూడా కూడా ఇప్పుడు ఖాళీగా లేడు.ప్రస్తుతం తేజ సజ్జ ఇమేజ్ కి మ్యాచ్ అయ్యే కథ కూడా పూరీ వద్ద లేడు. దీంతో గోపీచంద్ ని కలిసి కథ వినిపించాలని పూరీ భావిస్తున్నట్లు సమాచారం.. గోపిచంద్ కూడా పూరీతో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడు. దీనితో త్వరలో వీరి కాంబో లో సినిమా రాబోతుందని సమాచారం.

The post ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/all-the-hopes-are-on-that-hero-will-that-hero-give-a-chance/feed/ 0
రవితేజ : మరోసారి ‘ధమాకా’ https://filmybowl.com/raviteja-dhamaaka-combination-to-repeat-soon/ https://filmybowl.com/raviteja-dhamaaka-combination-to-repeat-soon/#respond Tue, 15 Oct 2024 10:36:30 +0000 https://filmybowl.com/telugu/?p=736 RaviTeja Dhamaaka : మాస్ మహారాజ రవితేజ కి వరుసగా చిత్రాలు విడుదల అవుతున్నా ఏదీ విజయం సాధించలేదు. ఈ మధ్య కాలం లో ధమాకా ఒక్కటే హిట్‌గా నిలిచి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. దర్శకుడు నక్కిన త్రినాథరావు కు కూడా మాంచి విజయం లభించింది ఆ సినిమా తోనే. అప్పటి నుంచి టాలీవుడ్‌లో హీరోలకు త్రినాథరావు పై నమ్మకం పెరిగింది. ఇప్పుడు ఆయన సందీప్‌ కిషన్‌ హీరోగా...

The post రవితేజ : మరోసారి ‘ధమాకా’ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
RaviTeja Dhamaaka combination to repeat soon
RaviTeja Dhamaaka combination to repeat soon

RaviTeja Dhamaaka : మాస్ మహారాజ రవితేజ కి వరుసగా చిత్రాలు విడుదల అవుతున్నా ఏదీ విజయం సాధించలేదు. ఈ మధ్య కాలం లో ధమాకా ఒక్కటే హిట్‌గా నిలిచి వంద కోట్ల క్లబ్‌లో చేరింది.

దర్శకుడు నక్కిన త్రినాథరావు కు కూడా మాంచి విజయం లభించింది ఆ సినిమా తోనే. అప్పటి నుంచి టాలీవుడ్‌లో హీరోలకు త్రినాథరావు పై నమ్మకం పెరిగింది.

ఇప్పుడు ఆయన సందీప్‌ కిషన్‌ హీరోగా ‘మజాకా’ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర బృందం చూస్తున్నారు.

ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ‘మజాకా’ తరవాత త్రినాథరావు మరోసారి రవితేజతో సినిమా కమిట్ అయినట్టు టాలీవుడ్‌ సర్కిల్స్ లో టాక్‌ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన కథ కూడా సిద్థంగా ఉన్నట్టు సమాచారం.

దర్శకుడు టేకింగ్ స్టైల్ స్క్రిప్ట్ మీద ఉన్న అవగాహనా నచ్చి ధమాూకా తర్వాత వెంటనే మరో సినిమా చేయడానికి రవితేజ చాలా ఆసక్తి చూపించారు. అయితే.. అప్పటికే చాలా సినిమాలు కమిట్ అయి ఉండడం తో ముందు అవి కంప్లీట్ చేసుకొని వచ్చాడు రవితేజ.

అలాగే మరోవైపు దర్శకుడు త్రినాథరావు కూడా వేరే నిర్మాతల దగ్గర అడ్వాన్సు తీసుకొని ఉండడం తో ఇద్దరి కలయిక వెంటనే కుదరలేదు.

అయితే ఇప్పుడు ‘మజాకా’ పూర్తయిన వెంటనే రవితేజతో సినిమా కంఫర్మ్ అయిందని ఇన్‌ సైడ్‌ టాక్. ‘ధమాకా’ సమయంలోనే రవితేజకు ఒక లైన్‌ చెప్పి ‘ఓకే’ చేయించుకున్న నక్కిన. ఆ లైన్ కి తగ్గట్టు కథ ని రెడీ చేసుకున్నాడు అంటున్నారు.

Read Also : మ‌ళ్లీ భల్లాలదేవుడి దెగ్గరకే జ‌క్క‌న్నా?

ప్రస్తుతం రవితేజ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో శ్రీలీలే హీరోయిన్.

ఇటీవల సినిమా షూటింగ్ లో గాయపడడం, రవితేజకు ఆపరేషన్‌ జరగడం వల్ల, ఆ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు కోలుకున్న రవితేజ ఫిబ్రవరి, మార్చ్‌ నాటికి ఆ సినిమా షూటింగ్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయి.

సమ్మర్ కి రవితేజ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత వంశి. ఆ తరవాత ధమాకా కాంబినేషన్ సినిమా పట్టాలెక్కుతుంది.

Follow us on Instagram

The post రవితేజ : మరోసారి ‘ధమాకా’ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/raviteja-dhamaaka-combination-to-repeat-soon/feed/ 0