Rangastalam Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/rangastalam/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 31 Mar 2025 09:23:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Rangastalam Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/rangastalam/ 32 32 చరణ్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!! https://filmybowl.com/charans-classic-movie-turns-7-rajamoulis-interesting-video-goes-viral/ https://filmybowl.com/charans-classic-movie-turns-7-rajamoulis-interesting-video-goes-viral/#respond Mon, 31 Mar 2025 09:23:33 +0000 https://filmybowl.com/telugu/?p=3378 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ ‘రంగస్థలం’.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, వై రవిశంకర్, సి.వి మోహన్ ఈ సినిమాను నిర్మించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో జగపతి బాబు,ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి, యాంకర్ అనసూయ వంటి వారు...

The post చరణ్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ ‘రంగస్థలం’.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, వై రవిశంకర్, సి.వి మోహన్ ఈ సినిమాను నిర్మించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో జగపతి బాబు,ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి, యాంకర్ అనసూయ వంటి వారు కీలక పాత్రలలో నటించారు..2018లో గ్రాండ్ గా విడుదలై ఈ సినిమా ఊహించని రేంజ్ లో భారీ సక్సెస్ సాధించింది. భారీగా కలెక్షన్లు సైతం రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది.

రంగస్థలం : రాంచరణ్ కల్ట్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు..!!

రంగస్థలం మూవీ లో రామ్ చరణ్,సమంత నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు… ఎంతోమంది ఈ సినిమాను రిపీట్ మోడ్ లో చూసారు…సుకుమార్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకున్నాడు.ఈ సినిమాతో చరణ్ క్రేజ్ మరింత పెరిగింది.. మళ్లీ సుకుమార్, చరణ్ కాంబోలో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చి 7సంవత్సరాలు పూర్తి అయింది… తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకధీరుడు రాజమౌళి ‘రంగస్థలం’సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

”నేను రామ్ చరణ్ కలిసి చేసి సినిమా ‘మగధీర’. నాకు అతనికి ఇదే బిగ్గెస్ట్ చిత్రం.కానీ నేను ‘రంగస్థలం’ మూవీ చూశాక నిజంగా షాక్ అయ్యాను. రామ్ చరణ్ ఫి నామినల్ యాక్టర్ అని అస్సలు ఊహించలేదు. ఆయన అంతలా ఎలా నటిస్తున్నాడని అనుకున్నాను” అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

https://twitter.com/AlwaysKrishh/status/1906250763216806212

 

The post చరణ్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/charans-classic-movie-turns-7-rajamoulis-interesting-video-goes-viral/feed/ 0
రంగస్థలం : రాంచరణ్ కల్ట్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు..!! https://filmybowl.com/rangasthalam-ram-charans-cult-classic-movie-turns-7/ https://filmybowl.com/rangasthalam-ram-charans-cult-classic-movie-turns-7/#respond Sun, 30 Mar 2025 17:05:34 +0000 https://filmybowl.com/telugu/?p=3375 గ్లోబల్ స్టార్ రాంచరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ “ రంగస్థలం “ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రంగస్థలం అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ ఊర మాస్ మూవీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. చిట్టి బాబు పాత్రలో రాంచరణ్ జీవించాడు.. రంగస్థలం సినిమాకు ముందు రాంచరణ్ నటన గురించి ఎక్కడో చోట నెగటివ్...

The post రంగస్థలం : రాంచరణ్ కల్ట్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ “ రంగస్థలం “ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రంగస్థలం అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ ఊర మాస్ మూవీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. చిట్టి బాబు పాత్రలో రాంచరణ్ జీవించాడు.. రంగస్థలం సినిమాకు ముందు రాంచరణ్ నటన గురించి ఎక్కడో చోట నెగటివ్ కామెంట్స్ వినిపించేవి.. కానీ రంగస్థలం సినిమాలో చరణ్ అద్భుతంగా నటించాడు.. చెవులు వినిపించని చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ జీవించాడు.. అలాగే అప్పటి వరకు లాజికల్ మూవీస్ చేసిన సుకుమార్ మొదటి సారి ట్రాక్ మార్చి పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ రా అండ్ రస్టిక్ మూవీ తెర కెక్కించాడు.. ఈ సినిమాలో ప్రతీ పాత్ర ఎంతో న్యాచురల్ గా ఉంటుంది.. కుమార్ బాబు పాత్రలో నటించిన ఆది పినిశెట్టి సైతం తన పాత్రలో అద్భుతంగా నటించాడు.. రామలక్ష్మి పాత్రలో సమంత కరెక్ట్ గా షూట్ అయింది..తన అద్భుతమైన నటనతో సామ్ ప్రేక్షకుల మనసు దోచేసింది..

రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!!

ఇక ఈ సినిమా లో మెయిన్ క్యారెక్టర్ అయిన రంగమ్మత్త పాత్రలో అనసూయ అదర గొట్టింది..ఒక రకంగా సుకుమార్ అనసూయకి మంచి బ్రేక్ ఇచ్చారు.. అనసూయ ఈ పాత్రలో అద్భుతంగా నటించింది.. ఇక ప్రెసిడెంట్ గా జగపతి బాబు, మెయిన్ విలన్ గా ప్రకాష్ రాజు నటన సినిమాక్ హైలైట్ గా నిలిచింది.. రంగస్థలం మూవీ ఇంతటి ఘన విజయం సాధించడానికి సుకుమార్ టేకింగ్, నటి నటుల పెర్ఫార్మన్స్ తో పాటు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సైతం ముఖ్యమైన కారణంగా చెప్పొచ్చు..

దేవిశ్రీ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ మాత్రం అదిరిపోతుంది.. సినిమా ఆరంభం నుంచి ముగింపు వరకు దేవిశ్రీ పూర్తి న్యాయం చేసారు.. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీ రిలీజ్ అయి 7 ఏళ్లు పూర్తీ అవుతుంది. దీనితో ఫ్యాన్స్ ఈ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయమని కామెంట్స్ చేస్తున్నారు..

 

The post రంగస్థలం : రాంచరణ్ కల్ట్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rangasthalam-ram-charans-cult-classic-movie-turns-7/feed/ 0