#ramacharan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/ramacharan/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 04 Jan 2025 06:58:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #ramacharan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/ramacharan/ 32 32 గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..? https://filmybowl.com/super-response-to-game-changer-trailer-how-many-views-within-24-hours-of-its-release/ https://filmybowl.com/super-response-to-game-changer-trailer-how-many-views-within-24-hours-of-its-release/#respond Sat, 04 Jan 2025 06:58:40 +0000 https://filmybowl.com/telugu/?p=1889 గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో...

The post గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న
ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ బాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.రిలీజ్ అయిన ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తుంది.

“గేమ్ ఛేంజర్” లో ఆ స్టార్ డైరెక్టర్స్.. ఏంటి మావ శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..?

ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి ఏకంగా 180 ఫ్లస్ మిలియన్స్ వ్యూస్ తో దుమ్ములేపుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇందులో గుర్రం కంటే వేగంగా రామ్‌చరణ్ పరిగెడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలే ఉండగా.. ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.ఇదిలా ఉంటే నేడు రాజమండ్రిలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి.

సాయంత్రం జరగనున్న ఈ వేడుకకు ఇప్పటి నుంచే అభిమానులు భారీగా చేరుకుంటున్నారు… ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. దీంతో రాజమండ్రితో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఈ వేడుకకు వస్తున్నారు..ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సునీల్ వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు..ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటించాడు..

The post గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/super-response-to-game-changer-trailer-how-many-views-within-24-hours-of-its-release/feed/ 0