#rajendra prasad Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/rajendra-prasad/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 24 Mar 2025 16:22:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #rajendra prasad Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/rajendra-prasad/ 32 32 వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!! https://filmybowl.com/rajendra-prasad-plays-warner-in-a-range-video-goes-viral/ https://filmybowl.com/rajendra-prasad-plays-warner-in-a-range-video-goes-viral/#respond Mon, 24 Mar 2025 16:22:18 +0000 https://filmybowl.com/telugu/?p=3285 టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. వరుస ప్లాప్స్ తో వున్న నితిన్ కు వెంకీ కుడుముల “భీష్మ” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందించాడు.. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న “ రాబిన్ హుడ్ “ పై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.....

The post వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. వరుస ప్లాప్స్ తో వున్న నితిన్ కు వెంకీ కుడుముల “భీష్మ” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందించాడు.. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న “ రాబిన్ హుడ్ “ పై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సర్ ప్రైజింగ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే..

స్టేజ్ పై డాన్స్ అదరగొట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!

తాజాగా రిలీజ్ అయినా ట్రైలర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇదిలా ఉంటే ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేవిడ్ వార్నర్ సైతం హాజరు కావడం విశేషం. కాగా, డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ గా మారాయి.స్టేజ్ పైనే అందరి ముందే..రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ ని తిట్టేశారు. రేయ్ వార్నర్ అంటూ సంబోధించారు.. అంతేకాదు క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నావా.. నువ్వు పెద్ద దొంగ.. మామూలోడు కాదండి వీడు.. అంటూ వ్యాఖ్యానించారు. అయితే, రాజేంద్రప్రసాద్ సరదాగానే డేవిడ్ వార్నర్ పై ఇలాంటి కామెంట్స్ చేసారు..48 ఏళ్లుగా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటికీ అదే రేంజ్ లో రానించడానికి కారణం మైత్రీ మూవీస్..

ఇది నా సొంత నిర్మాణ సంస్థ లాంటిది. నవీన్, రవి వీళ్లంతా నా బిడ్డలు. నేను వీరి ప్రొడక్షన్ లో మొదట శ్రీమంతుడు సినిమాలో యాక్ట్ చేశా. ఇవాళ రాబిన్ హుడ్ లో నటించా. ఇవాళ మీ అందరి ముందు నిలబడి మాట్లాడే అర్హత నాకు దక్కింది…రాబిన్ హుడ్ సినిమా హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్ లో కూర్చుని చూసే సినిమా. చాలాకాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది. అలా మీకు కలగటానికి కారణం వెంకీ కుడుముల. ఈ క్రెడిట్ అంతా నేను తనకిస్తాను. మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ సినిమా ప్రేక్షకులకు సూపర్ ఫన్ ఇస్తుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు..

 

The post వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rajendra-prasad-plays-warner-in-a-range-video-goes-viral/feed/ 0
పుష్ప 2 : 1000 కోట్ల సినిమాపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్..!! https://filmybowl.com/pushpa-2-controversy-on-1000-crore-movie-rajendra-prasad-gave-clarity/ https://filmybowl.com/pushpa-2-controversy-on-1000-crore-movie-rajendra-prasad-gave-clarity/#respond Wed, 11 Dec 2024 08:34:00 +0000 https://filmybowl.com/telugu/?p=1376 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప2 ‘… డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 6 రోజుల్లోనే 1000 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినీ హిస్టరీ లోనే 1000 కోట్ల మార్క్ ఇంత ఫాస్ట్ గా దాటిన సినిమా మరొకటి లేదు.. ఈ సినిమాతో...

The post పుష్ప 2 : 1000 కోట్ల సినిమాపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప2 ‘… డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 6 రోజుల్లోనే 1000 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినీ హిస్టరీ లోనే 1000 కోట్ల మార్క్ ఇంత ఫాస్ట్ గా దాటిన సినిమా మరొకటి లేదు.. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ అమాంతం పెరిగింది.. పాన్ ఇండియా వైడ్ అల్లుఅర్జున్ బాగా పాపులర్ అయ్యారు.. పుష్ప 2 లో అల్లుఅర్జున్ పెర్ఫార్మన్స్ కి మరోసారి నేషనల్ అవార్డు ఖాయమని చాలా మంది ఫ్యాన్స్ భావిస్తున్నారు..

అయితే గతంలో పుష్ప సినిమాకుగాను అల్లుఅర్జున్ కి ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు ఇవ్వడంతో చాలా మంది ఆయనని విమర్శించారు.. గొప్ప సినిమాలన్నిటిని పక్కన పెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పాత్రకి అవార్డు ఇచ్చారు అని కొంతమంది బహిరంగంగానే విమర్శించారు.. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాపై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘హరి కథ’ అనే వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ..’ కలియుగంలో వస్తున్న కథలు చూస్తున్నారు కదా..నిన్న కాక మొన్న చూశాం.. వాడెవడో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే దొంగ.. వాడు హీరో.. హీరోల్లో అర్థాలు మారిపోయాయి..’ అని ఆయన అన్నారు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

అయితే ఈ వ్యాఖ్యలు ‘పుష్ప 2′ లో అల్లు అర్జున్ ను ఉద్దేశించే రాజేంద్ర ప్రసాద్ అన్నాడని సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి… ఆ తర్వాత మెల్ల మెల్లగా అది కాస్త వివాదంగా మారింది. దీంతో రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు. అతడిని అలా అంటానా. బన్నీ నువ్వు నా బంగారం లవ్ యూ. నేను పుష్ప సినిమాపై నెగిటివ్ గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి నవ్వుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క వివాదం లేదు కదా కొత్తగా ఇది వచ్చింది అంటూ ఎంజాయ్ చేశాను. కానీ ఇది చేసింది ఎవరో కానీ వాడికి ఒక్కటే చెబుతున్నాను. అది అల్లు అర్జున్ ని ఉద్దేశించి అనలేదు..’ అంటూ రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు..

The post పుష్ప 2 : 1000 కోట్ల సినిమాపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-controversy-on-1000-crore-movie-rajendra-prasad-gave-clarity/feed/ 0