pushpa Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/pushpa/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 13 Dec 2024 09:16:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg pushpa Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/pushpa/ 32 32 అల్లుఅర్జున్ అరెస్ట్.. కెటీఆర్ సంచలన ట్వీట్..!! https://filmybowl.com/alluarjun-arrested-ktrs-sensational-tweet/ https://filmybowl.com/alluarjun-arrested-ktrs-sensational-tweet/#respond Fri, 13 Dec 2024 09:16:22 +0000 https://filmybowl.com/telugu/?p=1422 పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు.. డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..ఇదిలా ఉంటే తాజాగా హైదారాబాద్ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు.పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సంధర్భంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అల్లు అర్జున్ హైదరాబాదు సంధ్య థియేటర్ కి...

The post అల్లుఅర్జున్ అరెస్ట్.. కెటీఆర్ సంచలన ట్వీట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు.. డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..ఇదిలా ఉంటే తాజాగా హైదారాబాద్ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు.పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సంధర్భంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అల్లు అర్జున్ హైదరాబాదు సంధ్య థియేటర్ కి వెళ్ళారు.
ఐకాన్ స్టార్ వస్తున్నారని తెలిసి టికెట్ లేని వారు కూడా ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు.. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడం కారణంగానే తాము సరైన పోలీసు బలగాన్ని అక్కడ నిలపలేకపోయామని పోలీసులు తెలిపారు..సమాచారం ఇవ్వని అల్లు అర్జున్ తో పాటు ఆయన టీం మీద కూడా కేసులు నమోదు చేశారు.అదేవిధంగా సంధ్య థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది… ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.. అయితే అల్లుఅర్జున్ అరెస్ట్ పై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు

బిగ్ బ్రేకింగ్ : అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..!!

జాతీయ అవార్డ్ విన్నింగ్ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని కేటీఆర్ అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు. అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ ఘటనలో అల్లు అర్జున్ తప్పు లేకపోయినా కూడా ఆయనను ఒక సాధారణ నేరస్థుడిగా పరిగణించడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన చర్యను తాను ఖండిస్తున్నట్లు  కేటీఆర్ ట్వీట్ చేసారు… ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ గా మారింది..

The post అల్లుఅర్జున్ అరెస్ట్.. కెటీఆర్ సంచలన ట్వీట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/alluarjun-arrested-ktrs-sensational-tweet/feed/ 0
పుష్ప 2 : ఐకాన్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాష్ రాజ్..!! https://filmybowl.com/pushpa-2-prakash-raj-showered-the-icon-star-with-compliments/ https://filmybowl.com/pushpa-2-prakash-raj-showered-the-icon-star-with-compliments/#respond Fri, 06 Dec 2024 16:51:08 +0000 https://filmybowl.com/telugu/?p=1288 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2′ డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది… డిసెంబర్ 4 నుంచే చాలా చోట్ల ఈ సినిమా ప్రీమియర్ షోలు వేశారు. వీటి ద్వారా సినిమాకు కోట్లాది రూపాయల కలెక్షన్లు వచ్చాయి.అలాగే అడ్వాన్స్ బుకింగ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు...

The post పుష్ప 2 : ఐకాన్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాష్ రాజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2′ డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది… డిసెంబర్ 4 నుంచే చాలా చోట్ల ఈ సినిమా ప్రీమియర్ షోలు వేశారు. వీటి ద్వారా సినిమాకు కోట్లాది రూపాయల కలెక్షన్లు వచ్చాయి.అలాగే అడ్వాన్స్ బుకింగ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ లెక్కలు కలుపుకుని ఈ సినిమా దాదాపు రూ. 294 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఓ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే మొదటిసారి.

ఖైదీ 2 : ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నారా..?

పుష్ప 2 సినిమా చూసిన ప్రముఖులందరు సినిమా అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు, డైరెక్టర్లు మరియు ఇతర ప్రముఖులు పుష్ప 2 ను చూశారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలో సీనియర్ యాక్టర్ విలక్షణ నటుడు అయిన ప్రకాష్ రాజ్ కూడా పుష్ప 2 సినిమాను చూసి ట్విట్టర్ వేదికగా తన అనుభవాలను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ ‘గంగోత్రి నుండి నీ ప్రయాణాన్ని చూస్తున్నాను. ఒక శిల్పాన్ని చెక్కినట్లు ఉండే, నీ జర్నీ ఎంతో గొప్పది. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. నువ్వు ఎప్పుడు ఇలాగే నీ నటనతో సరిహద్దులు చెరిపేస్తూ ఉండాలి’ అని అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించాడు. అలాగే పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కు కూడా ప్రకాష్ రాజ్ అభినందనలు తెలిపాడు.ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన నిజంగా అదిరిపోతుంది.. కొన్ని సీన్స్ లో సామాన్య ప్రేక్షకుడికి సైతం గూస్ బంప్స్ వస్తాయి.. ఆ రేంజ్ లో పుష్ప 2 ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించాడు..

The post పుష్ప 2 : ఐకాన్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాష్ రాజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-prakash-raj-showered-the-icon-star-with-compliments/feed/ 0
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!! https://filmybowl.com/pushpa-ante-national-anukuntiva-international-trailer-fantastic/ https://filmybowl.com/pushpa-ante-national-anukuntiva-international-trailer-fantastic/#respond Sun, 17 Nov 2024 13:05:25 +0000 https://filmybowl.com/telugu/?p=916 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తాయి.పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ అలజడి సృష్టించిన అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా హ్యుజ్ ఫాలోయింగ్ ఏర్పడింది.టాలీవుడ్ లో  ఏ హీరో అందుకోలేని నేషనల్ అవార్డు సైతం అందుకొని అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.ఇదంతా పుష్ప సాధించిన ఘనతే..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.ప్రపంచమంతా ఒక స్వాగ్...

The post పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తాయి.పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ అలజడి సృష్టించిన అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా హ్యుజ్ ఫాలోయింగ్ ఏర్పడింది.టాలీవుడ్ లో  ఏ హీరో అందుకోలేని నేషనల్ అవార్డు సైతం అందుకొని అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.ఇదంతా పుష్ప సాధించిన ఘనతే..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.ప్రపంచమంతా ఒక స్వాగ్ లా ఫామ్ అయింది.పుష్ప తో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఫహద్ ఫాసిల్ ,రావు రమేష్ ,సునీల్ ,అనసూయ వంటి స్టార్స్ మళ్ళీ పార్ట్ 2 లో కనిపించనున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి మరోసారి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అందించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా రెండు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.పుష్ప 2 సినిమాపై ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా ప్రీమియర్స్ అడ్వాన్సు బుకింగ్స్ విపరీతంగా సేల్ అయ్యాయి.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఫ్యాన్స్ లో మరింత అంచనాలు పెంచేందుకు మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.బీహార్ లోని పాట్నా లో ఓ భారీ ఈవెంట్ ని నిర్వహించి తాజాగా పుష్ప 2 ట్రైలర్ ను లాంచ్ చేసారు.తాజాగా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది.పుష్పా గాడి రేంజ్ ఈ సారి ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి..ట్రైలర్  అద్భుతంగా వుంది.. ట్రైలర్ లో బిజిఎం కూడా అదిరిపోయింది.ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు కనిపించాయి.ఈసారి పుష్పాగాడు దున్నేయడం ఖాయంగా కనిపిస్తుంది.

The post పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-ante-national-anukuntiva-international-trailer-fantastic/feed/ 0