pushpa 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/pushpa-2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 11 Apr 2025 16:29:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg pushpa 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/pushpa-2/ 32 32 టీవీల్లోకి వచ్చేస్తున్న అల్లుఅర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ..!! https://filmybowl.com/allu-arjuns-blockbuster-movie-coming-to-tv/ https://filmybowl.com/allu-arjuns-blockbuster-movie-coming-to-tv/#respond Fri, 11 Apr 2025 16:29:17 +0000 https://filmybowl.com/telugu/?p=3577 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా తిరుగులేని విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ...

The post టీవీల్లోకి వచ్చేస్తున్న అల్లుఅర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా తిరుగులేని విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాలో మరోసారి శ్రీవల్లి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అల్లుఅర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.. అల్లుఅర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది..

హరిహర వీరమల్లు : నో డౌట్ చెప్పిన డేట్ కి వస్తున్నాం.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

అలాగే ఈ సినిమాలో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల “కిస్సిక్” అనే అదిరిపోయే ఐటమ్ సాంగ్ లో నటించింది.. శ్రీలీల స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. ఆ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది.. థియేటర్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప 2..ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఓటీటీ లో సైతం పుష్ప 2 సినిమా ట్రెండింగ్ లో నిలిచింది..అయితే పుష్ప 2 లో దర్శకుడు సుకుమార్ పార్ట్ 3 అద్భుతమైన లీడ్ ఇచ్చారు.. త్వరలోనే పుష్ప పార్ట్ 3 మొదలవుతుంది.. “పుష్ప 3 ది ర్యాంపెజ్” అనే పేరుతో ఆ సినిమా రాబోతుంది..

ఇదిలా వుంటే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప 2 సినిమా ఇప్పుడు టీవీల్లోకి రాబోతుంది..ఈ నెల 13,14 వ తేదీల్లో దక్షిణాది భాషల్లో రిలీజ్ కాబోతుంది..ఈ నెల 13న తెలుగులో స్టార్ మా లో 5.30 గంటలకు, మలయాళంలో ఆసియా నెట్ 6.30 గంటలకు, కన్నడలో కలర్స్ కన్నడ 7 గంటలకు రిలీజ్ అవుతుంది.. 14 వ తేదీన స్టార్ విజయ్ టీవీ ఛానెల్ లో 3 గంటలకు ప్రసారం కాబోతుంది..

 

The post టీవీల్లోకి వచ్చేస్తున్న అల్లుఅర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/allu-arjuns-blockbuster-movie-coming-to-tv/feed/ 0
“పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! https://filmybowl.com/pushpa-2-final-collections-if-you-know-a-lot-you-will-be-shocked/ https://filmybowl.com/pushpa-2-final-collections-if-you-know-a-lot-you-will-be-shocked/#respond Tue, 18 Feb 2025 15:21:24 +0000 https://filmybowl.com/telugu/?p=2678 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా...

The post “పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఐకాన్ స్టార్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రభాస్ బాహుబలి 2 రేర్ రికార్డును క్రాస్ చేసింది.. ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది..

సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న తలైవా “కూలీ”.. కారణం అదేనా..?

ప్రస్తుతం ఈ చిత్రం టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన ఫైనల్ కలెక్షన్స్‌ని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా రూ. 1,871 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

మొదటి రోజే రూ.294 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 3 రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.వారం రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్లు కలెక్షన్లు సాధించి అదరగొట్టింది. త్వరలోనే మేకర్స్ పుష్ప 3 ని కూడా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే పుష్ప 3 సెట్స్ పైకి రావడానికి బాగా టైం పట్టే అవకాశం వుంది..

The post “పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-final-collections-if-you-know-a-lot-you-will-be-shocked/feed/ 0
పుష్ప 2 భారీ సక్సెస్ కి కారణం ఆయనే.. ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ¡ https://filmybowl.com/he-is-the-reason-for-the-huge-success-of-pushpa-2-icon-star-interesting-comments/ https://filmybowl.com/he-is-the-reason-for-the-huge-success-of-pushpa-2-icon-star-interesting-comments/#respond Sun, 09 Feb 2025 09:26:40 +0000 https://filmybowl.com/telugu/?p=2485 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది…ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది.. ఈ సినిమా గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా...

The post పుష్ప 2 భారీ సక్సెస్ కి కారణం ఆయనే.. ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ¡ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది…ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది.. ఈ సినిమా గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.. రాజమౌళి బాహుబలి 2 తో అందుకున్న భారీ రికార్డు పుష్ప 2 క్రాస్ చేసింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి పుష్ప 2 మూవీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది..ఈ సినిమాలో ప్రతీ సీన్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఎంతగానో ఎగబడ్డారు.. అంతే కాకుండా రీ లోడెడ్ వెర్షన్ అంటూ మరో 20 నిముషాలు యాడ్ చేయడంతో ఈ సినిమాకి మళ్ళీ హోస్ ఫుల్ కలెక్షన్స్ లభించాయి.

అఖండ 2 : బాలయ్య మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరో.. ఎవరో తెలుసా..?

పుష్ప 2 సినిమాకు ఇంత క్రేజ్ లభించినా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అందరికి షాక్ ఇచ్చింది.. ఆ ఒక్క రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో పుష్ప 2 టీం ఒక్కసారిగా షాక్ అయింది.. అల్లుఅర్జున్ ని అరెస్ట్ కూడా చేయడంతో విషయం మరింత పీక్స్ కి వెళ్ళింది..బెయిల్ మీద రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ ముఖంలో సంతోషం కరువైంది.. పైగా తాను ఏం మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో మీమ్స్ బాగా వైరల్ అయిపోతున్నాయి.. దీనితో అప్పటి నుంచి ఎలాంటి ఫంక్షన్ కి హాజరవ్వాలి అన్నా అల్లుఅర్జున్ ఆలోచించే పరిస్థితి ఏర్పడింది..

తాజాగా పుష్ప 2 సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో మేకర్స్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేసారు.. ఈ థాంక్స్ మీట్ లో అల్లుఅర్జున్, సుకుమార్ లు పాల్గొన్నారు.. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా సుకుమార్ దే అని చెప్పారు. నేను ఇంతగొప్పగా నటించేందుకు అసలు కారణం సుకుమారేనని అల్లుఅర్జున్ తెలిపారు.. దీనితో ఎమోషనల్ అయిన సుకుమార్ స్టేజ్ పైకి వచ్చి బన్నీ ని ఆలింగనం చేసుకున్నారు..డార్లింగ్ నువ్వు ఎమోషనల్ అవ్వకు నేను ఎమోషనల్ కూడా అవుతా ప్రతీ ఈవెంట్ లో ఏడిస్తే బాగోదు అని అల్లుఅర్జున్ అన్నాడు..

 

The post పుష్ప 2 భారీ సక్సెస్ కి కారణం ఆయనే.. ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ¡ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/he-is-the-reason-for-the-huge-success-of-pushpa-2-icon-star-interesting-comments/feed/ 0
పుష్ప 2 : ఓటీటి రిలీజ్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్..!! https://filmybowl.com/pushpa-2-ott-release-fixed-makers-give-official-announcement/ https://filmybowl.com/pushpa-2-ott-release-fixed-makers-give-official-announcement/#respond Mon, 27 Jan 2025 13:39:46 +0000 https://filmybowl.com/telugu/?p=2247 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ పుష్ప “ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి…రిలీజ్...

The post పుష్ప 2 : ఓటీటి రిలీజ్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ పుష్ప “ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి…రిలీజ్ అయిన మొదటి షో నుంచి పుష్ప 2 మూవీకి ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.. ఈ సినిమాలో అల్లుఅర్జున్ నట విశ్వరూపం చూపించారు.. అల్లుఅర్జున్ కెరీర్ లోనే పుష్ప 2 భారీ విజయం సాధించింది..

‘కల్కి’ పార్ట్ 2 పై నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్..!!

ఈ సినిమా విడుదల అయిన 20 రోజుల్లోనే ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది.బాహుబలి 2 రికార్డు సైతం క్రాస్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 నిలిచింది.. బాలీవుడ్ లో పుష్ప 2 సినిమా ప్రభంజనం సృష్టించింది.. హిందీలో ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడానికి కారణం దర్శకుడు సుకుమార్..క్రియేటివ్ తాట్ తో సుకుమార్ అద్భుతం సృష్టించాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో 20 నిముషాల ఫుటేజ్ యాడ్ చేసి సంక్రాంతి కానుకగా జనవరి 17 న పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ను రిలీజ్ చేసారు.. రీలోడెడ్ వెర్షన్ కి సైతం ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ లభించింది.. ప్రస్తుతం పుష్ప 2 ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయింది..

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది.ఈ సినిమా రిలీజ్ అయిన 7 వారాలకు ఓటిటి రిలీజ్ కానుంది.. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది..ఈనెల 30న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రీలోడెడ్ వెర్షన్ తో కలిపి ఓటీటీలో రిలీజ్ కానుంది..

 

The post పుష్ప 2 : ఓటీటి రిలీజ్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-ott-release-fixed-makers-give-official-announcement/feed/ 0
పుష్ప 2 : ఓటీటీ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/pushpa-2-big-update-on-ott-release-when-is-the-streaming/ https://filmybowl.com/pushpa-2-big-update-on-ott-release-when-is-the-streaming/#respond Wed, 22 Jan 2025 14:26:43 +0000 https://filmybowl.com/telugu/?p=2172 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఏకంగా 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది.పుష్ప 2 సినిమా బాహుబలి 2...

The post పుష్ప 2 : ఓటీటీ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఏకంగా 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది.పుష్ప 2 సినిమా బాహుబలి 2 రికార్డు ని సైతం బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది.. తాజాగా ఈ సినిమా మేకర్స్ మరో 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసి రీలోడెడ్‌ వర్షన్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు… ఇప్పటికే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్‌ సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఈ ఒక్క సినిమాతో నా పాపాన్ని కడిగేసుకుంటా.. ఆర్జివీ సంచలన ట్వీట్ వైరల్..!!

ఇదిలా ఉంటే ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ భారీగానే వస్తున్నాయి. పుష్ప2 విడుదల అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందని ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. దీంతో పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్‌ గురించి నెట్టింట న్యూస్ వైరల్‌ అవుతుంది..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ ‘పుష్ప 2’ డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. సుమారు రూ. 200 కోట్లకు ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది.అయితే, నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అయింది. కానీ, ఇప్పుడు ఏడు వారాల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది. అంటే జనవరి 29న లేదా 31న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవనుంది అని తెలుస్తోంది

The post పుష్ప 2 : ఓటీటీ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-big-update-on-ott-release-when-is-the-streaming/feed/ 0
పుష్ప 2 ఎక్సట్రా ఫుటేజ్ ప్రోమో అదిరిందిగా..!! https://filmybowl.com/pushpa-2-extra-footage-promo-adrindi/ https://filmybowl.com/pushpa-2-extra-footage-promo-adrindi/#respond Sun, 12 Jan 2025 14:22:07 +0000 https://filmybowl.com/telugu/?p=2063 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి.. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 294 కోట్లు సాధించి...

The post పుష్ప 2 ఎక్సట్రా ఫుటేజ్ ప్రోమో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి.. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 294 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది.. ఈ సినిమా లో అల్లుఅర్జున్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అయ్యారు.గతంలో వచ్చిన పుష్ప సినిమాకి పుష్ప 2 సీక్వెల్ గా తెరకెక్కింది..పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ నటనకు గాను నేషనల్ అవార్డ్ లభించింది.. దీనితో పుష్ప 2 సినిమాకు భారీగా హైప్ క్రియేట్ అయింది..

ఇదెక్కడి మాస్ రా మావ.. డాకూ మహారాజ్ ఎఫెక్ట్.. థియేటర్ స్పీకర్ బద్దలు..!!

ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీగా రెస్పాన్స్ వచ్చింది.. నార్త్ లో ఈ సినిమాకు మాములు క్రేజ్ లేదు.. అక్కడ ఈ సినిమా ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. ఈ సినిమా ఓవరాల్ గా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాహుబలి 2 సినిమా రికార్డు బ్రేక్ చేసింది.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో 20 నిమిషాలు ఫుటేజ్ యాడ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు..పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 కి అద్భుతమైన లీడింగ్ ఇచ్చారు.

అయితే నిడివి ఎక్కువ కారణం గా ఈ సినిమాలో కొన్ని సీన్స్ మేకర్స్ తొలగించారు.. తాజాగా ఆ సీన్స్ ని మేకర్స్ యాడ్ చేస్తున్నారు.. తాజాగా 20 మినిట్స్ ఫుటేజ్ కి సంబంధించి మేకర్స్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.. ఈ గ్లింప్స్ మరింత ఆసక్తి రేకెత్తించింది.. మేకర్స్ ఈ 20 నిమిషాల ఫుటేజ్ ని జనవరి 17 న థియేటర్స్ లో విడుదల చేయనున్నారు..

The post పుష్ప 2 ఎక్సట్రా ఫుటేజ్ ప్రోమో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-extra-footage-promo-adrindi/feed/ 0
పుష్ప 2 రీలోడ్ వెర్షన్.. మరో 20 నిముషాలు అదనంగా.. రిలీజ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/pushpa-2-reloaded-version-20-more-minutes-extra-when-is-the-release/ https://filmybowl.com/pushpa-2-reloaded-version-20-more-minutes-extra-when-is-the-release/#respond Tue, 07 Jan 2025 14:15:12 +0000 https://filmybowl.com/telugu/?p=1973 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2’’.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందంటే కేవలం 31 రోజుల్లోనే బాహుబలి 2 రికార్డు సైతం బద్దలు కొట్టి 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త...

The post పుష్ప 2 రీలోడ్ వెర్షన్.. మరో 20 నిముషాలు అదనంగా.. రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2’’.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందంటే కేవలం 31 రోజుల్లోనే బాహుబలి 2 రికార్డు సైతం బద్దలు కొట్టి 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అమిర్ ఖాన్ దంగల్ సినిమా తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2నిలిచింది. పుష్ప 2 నార్త్ లో ఓ రేంజ్ కలెక్షన్స్ సాధించింది..

Unstoppable : అకిరా నందన్ సినీ ఎంట్రీ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?

ఇప్పటికీ పుష్ప 2 కి నార్త్ లో క్రేజ్ బాగానే వుంది. అయితే ఈ సినిమా వచ్చి నెల రోజులు కావడం మరో మూడు రోజుల్లో సంక్రాంతి సినిమాలు రానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పుష్ప క్రేజ్ తగ్గింది… రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న, బాలయ్య నటించిన డాకు మహారాజ్ జనవరి 12న, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రానున్నాయి. ఒక్కో సినిమాకు రెండు రోజులు గ్యాప్ ఉంది కాబట్టి దేనికి ఇబ్బంది లేకుండా థియేటర్స్ ఇచ్చి కలెక్షన్స్ తెచ్చుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారు.

అయితే సంక్రాంతి సినిమాలకు సడెన్ గా పుష్ప 2 షాక్ ఇచ్చింది. పుష్ప 2 సినిమాలో మరో 20 నిముషాలు సీన్స్ జతచేసి మళ్ళీ జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో టాలీవుడ్ లో సరికొత్త రచ్చ మొదలైంది… అసలు సంక్రాంతి సినిమాలు ఉన్న సమయంలో పుష్ప 2 కి మళ్ళీ థియేటర్స్ ఎలా ఇస్తారు అని పలువురు అంటుంటే, అసలే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి మళ్ళీ ఇంకో 20 నిముషాలు జతచేయడం అవసరమా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

The post పుష్ప 2 రీలోడ్ వెర్షన్.. మరో 20 నిముషాలు అదనంగా.. రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-reloaded-version-20-more-minutes-extra-when-is-the-release/feed/ 0
బన్నికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. కానీ..? https://filmybowl.com/big-relief-for-banni-nampally-court-granted-bail-but/ https://filmybowl.com/big-relief-for-banni-nampally-court-granted-bail-but/#respond Fri, 03 Jan 2025 14:17:42 +0000 https://filmybowl.com/telugu/?p=1876 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1800 కోట్లు కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. పుష్ప 2 సినిమా ఇంతటి ఘన విజయం సాధించినా కూడా సంధ్య...

The post బన్నికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. కానీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1800 కోట్లు కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. పుష్ప 2 సినిమా ఇంతటి ఘన విజయం సాధించినా కూడా సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ ని మానసికంగా క్రుంగదీసింది..ఆ ఘటన కారణంగా అల్లుఅర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో హై కోర్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది.. తాజాగా మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో అల్లుఅర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు..

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

తాజాగా ఈ కేసులో బన్నికి భారీ ఊరట లభించింది. సంధ్య థియేటర్ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్తారా అనే టెన్షన్ ఆయన అభిమానులను వెంటాడుతూ వచ్చింది.కానీ చివరకు ఆయనకు కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ కొన్ని షరతులను కూడా పెట్టింది. రూ.50వేల రెండు పూచీకత్తులపై ఈ బెయిల్ ను కోర్టు ఇచ్చింది. అలాగే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని,పోలీసులకు విచారణ పరంగా పూర్తిగా సహకరించాలని, సాక్ష్యులను ప్రభావితం చేయొద్దంటూ కోర్టు షరతులు విధించింది.దీంతో అల్లు ఫ్యామిలీ, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లడమే ఐకాన్ స్టార్ కు ఇబ్బంది అని చెప్పొచ్చు..

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను ఏ11గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళిరావడంతో ఈ ఇష్యూ చాలా దూరం వెళ్లిపోయింది. ఇక ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి బన్నీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ కేసులో ఇక అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్ దొరికినట్లే అని కొందరు న్యాయ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

The post బన్నికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. కానీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/big-relief-for-banni-nampally-court-granted-bail-but/feed/ 0
పబ్లిక్ ప్లేస్ లో వున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో.. బన్నీపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/pushpa2learn-how-to-behave-while-in-public-place-suresh-babus-shocking-comments-on-bunny/ https://filmybowl.com/pushpa2learn-how-to-behave-while-in-public-place-suresh-babus-shocking-comments-on-bunny/#respond Fri, 27 Dec 2024 08:16:09 +0000 https://filmybowl.com/telugu/?p=1695 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ సాధిస్తుంది.. అయితే రిలీజ్ కు ఒక రోజు ముందు ప్రీమియర్ షోస్ వేయడంతో అల్లుఅర్జున్ తన ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసేందుకు సంధ్య థియేటర్ కి వచ్చారు.. అల్లుఅర్జున్ ని చూసేందుకు...

The post పబ్లిక్ ప్లేస్ లో వున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో.. బన్నీపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ సాధిస్తుంది.. అయితే రిలీజ్ కు ఒక రోజు ముందు ప్రీమియర్ షోస్ వేయడంతో అల్లుఅర్జున్ తన ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసేందుకు సంధ్య థియేటర్ కి వచ్చారు.. అల్లుఅర్జున్ ని చూసేందుకు భారీగా జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.. ఆ తొక్కిసలాటలో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయింది.. ఆమె కొడుకు హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నాడు..సంధ్య థియేటర్ ఘటన వల్ల అల్లుఅర్జున్ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.

మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా.. రీ రిలీజ్ సినిమాకు ఒక్క టికెట్ మిగల్లేదుగా..!!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఎ 11 గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.పోలీసులు పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేశారు.తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనని చాలా సీరియస్ గా తీసుకుంది..అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది.. అయితే బెయిల్ పై అల్లుఅర్జున్ వెంటనే విడుదలయ్యాడు. బన్నీ విడుదలయ్యాక సినీ ప్రముఖులంతా  పరామర్శించారు.అయితే అప్పడు పరామర్శించిన వారే ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా అల్లు అర్జున్ ని కలసి పరామర్శించారు. కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ తర్వాత సీన్ రివర్స్ అయింది.

అల్లు అర్జున్ ని పరోక్షంగా ఏకిపారేస్తూ సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు తో పాటు తమ్మారెడ్డి కూడా అల్లు అర్జున్ దే తప్పు అన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వల్లే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సీఎం దగ్గర తలదించుకునే పరిస్థితి వచ్చింది అంటూ వారు సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ..సినీ స్టార్స్ పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకోవాలి. అందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలి అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి అని సురేష్ బాబు అన్నారు.

The post పబ్లిక్ ప్లేస్ లో వున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో.. బన్నీపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa2learn-how-to-behave-while-in-public-place-suresh-babus-shocking-comments-on-bunny/feed/ 0
“గేమ్ ఛేంజర్” పట్టించుకోవట్లేదుగా..ఇంకా పుష్ప రాజ్ దే హవా..! https://filmybowl.com/game-changer-doesnt-care-still-pushpa-raj-de-hawa/ https://filmybowl.com/game-changer-doesnt-care-still-pushpa-raj-de-hawa/#respond Wed, 25 Dec 2024 16:22:53 +0000 https://filmybowl.com/telugu/?p=1664 గత రెండు నెలలుగా పుష్ప రాజ్ ఫీవర్ తో దేశం ఊగిపోతుంది.. ఎక్కడ చూసిన అల్లుఅర్జున్ పుష్ప సినిమా గురించే చర్చ. నేషనల్ మీడియా సైతం అల్లు అర్జున్ న్యూసే కవర్ చేస్తుంది… సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కాంట్రవర్సీ, లేదంటే ‘పుష్ప 2’ కలెక్షన్స్ గురించే చర్చ…పుష్ప 2 రిలీజ్ కి ముందు వున్న క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతుందటంతో రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి...

The post “గేమ్ ఛేంజర్” పట్టించుకోవట్లేదుగా..ఇంకా పుష్ప రాజ్ దే హవా..! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గత రెండు నెలలుగా పుష్ప రాజ్ ఫీవర్ తో దేశం ఊగిపోతుంది.. ఎక్కడ చూసిన అల్లుఅర్జున్ పుష్ప సినిమా గురించే చర్చ. నేషనల్ మీడియా సైతం అల్లు అర్జున్ న్యూసే కవర్ చేస్తుంది… సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కాంట్రవర్సీ, లేదంటే ‘పుష్ప 2’ కలెక్షన్స్ గురించే చర్చ…పుష్ప 2 రిలీజ్ కి ముందు వున్న క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతుందటంతో రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి అయోమయంగా మారింది..గేమ్ ఛేంజర్ మూవీకి పుష్ప రాజ్ తలనొప్పిగా మారాడు.

‘భారతీయుడు 3’ పై భారీ అంచనాలు.. శంకర్ ని నమ్మిన ప్రేక్షకులు..!!

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్గెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’.. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో ఇప్పటికే మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక రీసెంట్ గా అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్ ను కూడా నిర్వహించి ప్రమోషన్లలో జోరు పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘ధోప్’ అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కాంట్రవర్సీ గురించే చర్చ నడుస్తోంది.

పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ‘గేమ్ ఛేంజర్’కి ఇదే పెద్ద సమస్యగా మారింది. సోషల్ మీడియాలో సైతం ‘పుష్ప 2’ మూవీ, సంధ్య థియేటర్ ఇష్యూ గురించే మీమ్స్ నడుస్తున్నాయి..సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఎవరిది తప్పు అని చర్చించుకోవడంలో అందరూ బిజీ అయిపోయారు.. అయితే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కి ఇంకా రెండు వారాలు టైం ఉన్నప్పటికీ మూవీ గురించి పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు.. శంకర్ తెరకెక్కించిన “ ఇండియన్ 2 “ ప్లాప్ కావడంతో గేమ్ ఛేంజర్ పై ఎంత హైప్ ఇచ్చిన అది వర్కౌట్ కావడం లేదు.. మరీ ఈ వారంలో అయినా గేమ్ ఛేంజర్ పై బజ్ క్రియేట్ అవుతుందో లేదో చూడాలి..

The post “గేమ్ ఛేంజర్” పట్టించుకోవట్లేదుగా..ఇంకా పుష్ప రాజ్ దే హవా..! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-doesnt-care-still-pushpa-raj-de-hawa/feed/ 0